Strong Husband & Wife Relationship Tips | Build a Happy Marriage | Ramaa Raavi | SumanTV Motivation
Author Name:SumanTV Motivation Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationalLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fhreMZ3jIec
Transcript:
(00:00) నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు భార్యా భర్తల బంధంలో ఏదో ఒక చిన్న చిన్న పొరపచ్చలు అనేవి ఉంటూనే ఉంటాయి సహజంగా కొంతమందిని చూస్తే రెగ్యులర్ గా చిన్న చిన్న ఇష్యూస్ కి పోట్లాడేసుకుంటూ ఉంటారు రోజులు తరబడి మాట్లాడుకోరు కొంతమంది ఒకళ్ళు సర్దుకుంటే ఇంకొకళ మాట్లాడటం ఒకరు అట్లా ఉంటుంది. కానీ ఇలా గొడవలు పడేటప్పుడు పిల్లలు ఉన్నా లేకుంటే మన చుట్టుపక్కల వారు ఉన్నా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది.
(00:28) ఇప్పుడు ఎందుకంటే ఆ రిలేషన్ ని మనం అంతటితో ఆపేయట్లే ముందుకు సాగించాల్సిందే కచ్చితంగా అలాంటప్పుడు ఎందుకు చిన్న చిన్న విషయాలక ఇష్యూలు చేసుకుంటారు అనిపిస్తది నాకైతే మీరు ఏమంటారు దీని గురించి అసలు ఎందుకు వస్తాయి ఇష్యూస్ వస్తాయి అంటే అక్కడితో వదిలేయగానే దాన్ని పట్టి లాగి చివరిదాకా వెళ్లి తెగే వరకు వెళ్లి మళ్ళీ దాన్ని ఆపుకోవటం అతికించుకోవటం అది కరెక్టే అంటారా అంటే ఇప్పుడు నా మాటే నెగ్గాలి.
(00:57) నేను అనుకున్నదే కరెక్ట్ నీదే తప్పు తప్పు ఎవరిదో ఒప్పుకోవాలి ముందు ఎవరు సారీ చెప్పాలి గొడవ మొదలుపెట్టింది నువ్వు బాధను మొదలుపెట్టింది నువ్వు ఇలా ఇలాంటివి వస్తాయి కదా జయ టగ్ ఆఫ్ ఆర్లు ఇప్పుడు ఎలా అంటే మనం ఒకటి లాగుతున్నామ అనుకో తాడు ఇద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకు లాగుతారు. ఐదర్ వీళ్ళైనా పడాలి వాళ్ళైనా పడాలి. మనం జీవితాన్ని ఇలా చేసేసుకున్నాం.
(01:19) ఇప్పుడు ఇవాళ రేపు మనకి ఇదివరకు ఇన్ని డైవోర్స్ కేసులు లేవు ఇన్ని పంచాయితీలు లేవు ఇన్ని రకాల ఏంటి బతుకు జట్కా బండి ఇలాంటివి బోల్డని ప్రోగ్రామలు టీవీలలో నడుస్తున్నాయి వీళ్ళంతా ఫ్యామిలీస్ే కదా అవన్నీ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అలా ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇదివరకు ఇంతమంది లేరు. మరిటల్ కౌన్సిలింగ్స్ ఇన్ని ఇదివరకు అవసర పట్టలే ఇప్పుడు ఎందుకు అవసరం పడుతున్నాయి అంటే సెల్ఫిష్నెస్ వల్ల జయ ఇదంతా ఇప్పుడు ఫ్యామిలీ అనంగానే కుటుంబం పెళ్లి అంటే సద్దుబాటు ఒకళ్ళ కోసం ఒకళ్ళ సద్దుకుంటేనే కుటుంబం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది
(01:53) మన అమ్మ నాన్న తీసుకుందాం అమ్మ నాన్న ఏమి సర్దుకోకుండానే మనం పేరికి పెద్ద అవుతామా వాళ్ళు తెక్క కొట్టుకుంటూ ఉంటే నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనకు తెలిీదు ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుంటే మన పిల్లల పరిస్థితి కూడా అదేననే ఇంగితం ఆడకి గాని మొగ్గ గాని లేదా ఇద్దరికీ గాని ఉండాలి. మన అమ్మ నాన్న ఇప్పట్లాగా ఇదివరక రోజుల్లో ఈ వెసులుబాట్లు లేవు ఈ వెసులుబాట్లు ఏమున్నాయి జయ ఎంత కష్టపడి పని చేసుకునేవాళ్ళు ఇదివరకు ఒళ్ళంచి పని చేసేవాళ్ళు ఎన్ని రకాల పనులో చేసేవాళ్ళు డబ్బులు తక్కువ ఇప్పుడు ఇప్పుడు మనం వేస్తున్న ఏ వేషము 20 ఏళ్ల నాడు కూడా లేదు కదా 20 ఇయర్స్ బ్యాక్
(02:32) నెలక ఒక్కసారి అవుటింగ్ కూడా చేయని కుటుంబాలు ఉండేవి అవును ఇప్పుడు ఎవ్రీడే అవుటింగ్ చేసే కుటుంబాలు ఉన్నాయి ఇందులో చిన్న చిన్న పెద్ద భేదం లేదు మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాసెస్ దాకా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రెగ్యులర్ గా టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటారు టిఫిన్ ఇప్పుడు నువ్వు ఇడ్లీ చేయాలి చేయాలంటే మినపప్పు నానబెట్టాలి రవ్వ నానబెట్టాలి రెండు కలిపి రుబ్బాలి ఆడదో మగవాళ్ళ ఎవరో ఒకళ్ళు పొద్దున్నే లేచి ఇడ్లీ కుక్కర్ స్టవ్ పని కదా నువ్వు ఇది 20 రూపాయలు ఇచ్చి ఓ నాలుగో ఆరో ఇడ్లీలు తెచ్చేసుకుంటున్నావ్ ఈ కలిసి వచ్చిన పని వేళ ఉంది చూసావా ఇదంతా ఖాళీ
(03:04) అయి కొట్టు చస్తున్నారు. పనిలేవి పని లేవు ఏ పని లేదు దేనికి కష్టం లేదు మనకి ఫుల్ ఆఫ్ స్ట్రెస్ మాత్రమే ఉంది. ఎస్ అందులో చిన్న లేదు చిన్న లేదు పెద్ద లేదు పనులు లేవు అసలు పనులు ఇదివరకు దంచటము అసలు ఎన్ని రకాల పనులు చేయా ఇప్పుడు ఒళ్ళ నుంచి బట్టలు ఉతుక్కునే వాళ్లే లేరు మా పని మనుషులు సత్యవతి కూడా మా ఇంట్లో పని చేసి సత్యవతి కూడా వాషింగ్ మిషన్ ఎక్కడైనా దొరికితే కొనుకుంటానమ్మా అంటుంది అది కూడా బట్టలు ఉతుక్కోలేకపోతాను నా వల్ల కావట్లేదు మిషన్ దొరికితే కొనుక్కోవాలి.
(03:35) మనం మిషన్ల మీద ఆధారపడుతున్నాం వాటితో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అంటే మనం మనుషులతో స్నేహాలు మానేసాం. ఒక్కరోజు పని చేయకపోతే వెలవెలలాడిపోతాం అవును మిక్సీ కావాలి గ్రైండర్ కావాలి కొందరి ఇళ్లలో అయితే చాపర్లు కూడా ఈ కరివేపాకు దాన్ని ఏమంటారు మన వెల్లుల్లిపాయ వాటిని సన్నగా ముక్కలు తీసుకోవడానికి కూడా చేపలు అది కూడా మనం దంచము ఏమి చేయం క్రమంగా ఏమవుతుందంటే ఇదివరకు కొంచెం బాగా వెల్లాకు కాస్త డబ్బులుఉన్న కుటుంబాల్లో ఉండేది క్రమంగా అన్ని చోట్లకి ఇది వ్యాపించింది అవునండి ఎందుకంటే ఈజీగా కుక్కర్లు కొనేసుకోవచ్చు మిక్సీలు కొనేసుకోవచ్చు అవసరం ఇప్పుడు ఇది
(04:11) ఎంత ఉపయ ఉపయోగపడుతుందో తెలిస్తే ఇప్పుడు ఇవన్నీ తప్పని నేను అనటంలేదు అవన్నీ చాలా అవసరాలు ఎసెన్షియల్ జీవితానికి మనం ఏం చేస్తున్నాము శ్రమని తగ్గించుకొని స్ట్రెస్ ని పెంచుకొని మనతో ఉన్న మనుషులతోటి ఫ్రెండ్షిప్ మానేస్తున్నాం వస్తువులతోటి స్నేహం పెరిగిపోయింది మనకి ప్రధాన స్థానం ఫోన్ కి ఆ ఫోన్ ఎలాగ ఉంది ఫోన్ ఎలాగ ఉంది మన ఇంట్లో మిక్సీ పని చేయట్లేదంటే ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్లి ఏ బజార్ వెళ్ళవేసి దాన్ని అర్జెంట్ గా సెట్ చేసుకోవాలి లేకపోతే రేపు పొద్దున ఇడ్లీ పిండి ఉండదు దోస పిండి ఉండదు చట్నీ ఉండదు ఏమి ఉండదు మనకి ఇంకో రకంగా
(04:41) చేసుకోవడం చేత కాదు అసలు ఇంకొక మార్గం ఉందని తెలియని కూడా తెలియదు ఇంకొక అడ్వాంటేజ్ చెప్పునారు అమ్మగారు మీకు తెలిసే ఉంటుంది బహుశా మనం వెళ్లి చేయించుకో అక్కర్లేదు వాళ్ళ పిలిచి ఒక్కసారి మనం ఒక కాల్ చేస్తే అవన్నీ సర్వీస్ వచ్చేసి అదే ఇప్పుడు మీ భర్తతోటి చిన్న తగాదా వస్తే దాన్ని రిపేర్ చేయడానికి స్పీడ్ అప్ అవుతున్నారా మీరు సమస్యే లేదు స్పీడ్ అప్ అవ్వటంలా ఇంకా లాగి లాగి లాగి చిన్న ఓల్బడిన చీరని వేలుపెట్టి పెంచినట్టుగా పెంచుకుంటారు.
(05:06) రంధ్రాన్వేషణ చేయకూడదు చేయా ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ పదం ఎప్పుడైనా విన్నారా విన్నాను ఈ చేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా ఒక హోల్ కనపడింది అనుకో మనకి బుద్ధి మనం మానం అంటే కోతి నుంచి వచ్చాం కదా మనం దాన్ని ఇలా ఇలా అంటాం కొంచెం ఇలా వస్తుందో రాదో చూస్తాం కొద్దిగా పెరుగుతుంది కొంచం వేలు దూరింది అనుకో చిరిగిపోతుంది ఏ వస్తువునైనా సోఫాలకి హోల్స్ పడతాయి పిల్లల చేతులు అక్కడే ఆడుతూ ఉంటాయి గమనించండి మీరు మనుషులకి రంధాన్వేషణ ఉంటుంది అవతలి వాడిలో ఇంత లోపం ఇంత లూపోలు దొరికితే దాన్ని పట్టి పల్లార్చి ఎలాగైనా పెద్దది చేయాలని అంటే భరించాలా అని అడుగుతు
(05:41) అంటే భరించవు ఏం చేస్తావు నువ్వు నువ్వు ఎవరిని భరించకుండా కుదురుతుందో నాకు అర్థం కాదు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారా అందరూ కూడా నేనే సర్దుకోవాల నేనే భరించాల నింపు కాదు పోనీ వీడిని భరించవమ్మ మనం ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మగవాళ్ళు లేరు కదా మన గుంపులో ఆడవాళ్ళు ఎత్తుగా ఉన్నారు మన గుంపే అలా ఉంది ఇప్పుడు అంత మామ్స్ గురించే కదా మాట్లాడుతున్నాం నువ్వు భరించవు వీడిని భరించవు ఆఫీస్ లో భరిస్తా భరించవా ఖచ్చితంగా భరిస్తా బస్ ఎక్కుతావు భరిస్తావా భరించవా నువ్వు బస్సులో భరిస్తావు ఆఫీసుల్లో భరిస్తావు ఎక్కడికైనా ఏ పని చేసుకోవడానికి వెళ్ళినా
(06:13) అక్కడ ఉన్న వాళ్ళందరిలోని జలాయించి ఏదో రకంగా నీకు కావలసిన పని చేసుకొని బయట పడతావు ఏమి మొగుడిని భరించడానికి తీపరం నాకు అర్థం కాదు నువ్వు ఇప్పుడు ఎలాంటి బార్టర్ సిస్టం కదా జయ పెళ్లి అనేది నువ్వు నాకు ఒకటి ఇవ్వు నేను నీకు ఒకటి ఇస్తాను. నువ్వు నాకు భద్రతని ఇవ్వు నేను నీకు ఇంట్లో పని చేస్తాను. నువ్వు నాకు హక్కు ఇవ్వు నేను నీకు బాధ్యతగా పని చేస్తాను.
(06:37) ఇదివరకటి రోజుల్లో మాట్లాడుకోవడానికి మనం డిస్కస్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉండేవి ఈ రోజుల్లో అట్లా లేవు అంటే అందరూ ఇలా ఉండరండి అని కొంతమంది పెడతారు అందరూ ఉండరని జనరలైజ్డ్ గా చెప్పటలా అందరూ ఇంతే అని చెప్పను నేను కనీసం 80% పీపుల్ ఇట్లా ఉన్నారా మీకు ఏదో కావాలని అవతల వాడి దగ్గర లేనిది కూడా నాకు కావాల్సిందేనని అడకూడదు మిత భాషలు ఉంటారు నాతో స్పెండ్ చేయట్లేదు అని అడగకూడదు ఎస్ నాతో మాట్లాడడు అతను ఎప్పుడు పేపర్ చూసుకుంటాడు పుస్తకం చూసుకుంటాడు లేదా ఫోన్ చూసుకుంటాడు తక్కువ మాట్లాడతాడు ఏం చేస్తాం మరి మనం అతని నేచర్ అది అతని నేచర్ అది పైగా నీ పెళ్లి అయి రెండేళ్ళు
(07:07) ఏడాది అయ్యేసరికాల అతని జీవితం మొత్తం తెరిచిన పుస్తకం లాగా నీకు తెలిసిపోవాలని కోరుకుంటావ్ తప్పు అసలు మనం కూడా మన జీవితాలు తెరిచిన పుస్తకాలుగా అందించకూడదు చాలా మంది ఏం చేస్తారంటే బుక్స్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు లాస్ట్ పేజీ వరకు చూపిస్తారు చూపించేస్తారు చూపించేస్తారు ప్రతిసారి అది మనక ఒక హద్దిల్లాగా ఇబ్బంది పెడుతుంది అది మనని తెలుసుకుంటూ ఉండాలి మెల్లిగా చదువుతూ పోవాలి జీవితాన్ని మనం మామూలుగా పెళ్లియన కొంతమంది ఏడాది రెం ేళ్లకే చాలా ఫ్రెండ్లీగా బాగా కలిసిపోయి ఉంటారు.
(07:38) కొన్నిట్లలో కుదరు అంటే ఎమికబుల్ గా ఉండరు మగవాళ్ళు ఉండరు నేను ఒప్పుకుంటా అందరూ బాగా ఉంటారని ఈ రోజుల్లో ఉంటున్నారని నేనేం చెప్పను వాడి వాడి సర్కమస్టెన్సెస్ వాళ్ళు పుట్టిన ప్రాంతం వాళ్ళు పుట్టిన ప్రదేశం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అతను చూస్తున్న పరిస్థితులు అతను ప్రపంచాన్ని తెలుసుకున్న విధానాన్ని బట్టే నీతో ఎలా ఉంటాడు అనేది డిపెండ్ అయ్యా కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లుగా మాతో స్పెండ్ చెయ్యట్లేదు అనుకుంటున్నారు గారు.
(08:01) ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది ఎందుకంటే ప్రెసెంట్ నౌ ఏ డేస్ మనం చూసుకుంటే నాతో స్పెండ్ చేయట్లేదు నాతో గడపట్లేదు నాతో ఫ్రీగా ఉండట్లేదు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు కదా మీ చిన్నప్పుడు ఇలాంటి మాటలు విన్నారా మీరు అమ్మ వాళ్ళని గాని అక్క వాళ్ళని కానీ మీ పిన్నులు గాని భర్త మాతో ఉండట్లేదు అంటే ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు మాట్లాడట్లేదు మెయిన్ ప్రాబ్లం మాతో మాట్లాడట్లేదు ఆయన పని ఆయన మా పని మేము అన్నట్లుగా ఉంది అనే మాట మీరు విన్నారా ఇప్పుడు నేను ఏదైనా నేను చెప్ితే వీళ్ళందరూ నా మీద పడతారు నిజంగా పర్వాలేదు మాట్లాడుకోవడం అసలు ఉండేదే కాదు కదా జయ్యా ఇదివరకు ఎవరి పని వాళ్ళు
(08:33) చేసుకునేవాళ్ళు పనులు పనేది నేను చెప్పాను మీకు పని పాట లేదని చెప్పట్లేదా నేను ఈ ఫ్రెండ్స్ తోటి ఎంతసేపు చాటింగ ఎవరో ఒకళళతోటి మాట్లాడ డ్రెస్ వేసుకున్నాను ఈ ఫోటో తీసి పెడితే వీళ్ళందరూ కామెంట్ చేయటం డ్రెస్ బాగుందని బాగులేదని అలా ఉన్నావని ఇలా ఉన్నావని ఈ మేకప్ నీకు సూట్ు కాలేదు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే హస్బెండ్ కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటారు.
(08:59) అతనికో మాట్లాడే స్వభావం లేదనుకో నువ్వు చేయగలిగేది ఏముంది అప్పుడు నువ్వు మాట్లాడే వాళ్ళని వెతుకుతాను అంటావు ఎంతసేపు ముందు మాటలు తగ్గించి జనాలు మాటలు తగ్గించి ఎంతసేపు చాటింగలు మానేసి పని చేయటం ఏదైనా ఒళ్ళంచటం మన పని మనం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ కోరికలు కొంచెం తగ్గిపోతాయి ఓకే మొదటిది అక్కడి నుంచి పాత రోజుల సంగతి అడిగారా మీరు ఇదివరకు ఆ పుట్టిళ్లలో హెచ్చుగా ఉండేవాళ్ళు చేయ్యా నాకు తెలిసి ఆ పండగక వెళ్తే ఓ 20 రోజులో నెల రోజులో పుట్టిళ్లలో ఉండిపోయేవాళ్ళు అత్తారి ఇంటికి వెళ్ళటం అనేది ఒక ప్రత్యేకమైన పనిగా కొన్నాళ్ళు వెళ్లి ఉంటాం మళ్ళీ వచ్చి పుట్టింట్లో ఉంటాం.
(09:34) అసలు మామ కార్మిక కూడా కర్షక కుటుంబాలు రైతు కుటుంబాల్లోన వాటిలో అయితే ఇక్కడ పని రోజులు ఉంటే ఆడపిల్లని పుట్టింటికి తెచ్చేసేవాళ్ళు. ఓ ఇక్కడ పని చేసుకునే వాళ్ళు ఇక్కడ వీళ్ళ వ్యవసాయం ఉందనుకో పుట్టింట్లో పిల్ల కూడా వచ్చేస్తుంది మరి ఒక మనిషి కావాలి కదా ఒక కూలి మిగిలిపోయినట్టేనా ఏముంది వీళ్ళతో పాటే నాలుగు ముదలు అమ్మాయి అన్నం తింటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తుంది.
(09:54) సో దాని వల్ల కొంచెం గొడవలు కూడా తక్కువ అప్పుడు పురుళ్లు ఎక్కువ డెలివరీలు ఎక్కువ కదా అంటూనే ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు మొదటి పురుళ్లలో అయితే మొదటి రెండు పురుళ్లు పుట్టింట్లో పోసేవాళ్ళ ఏడో నెలలో తెచ్చేసేవాళ్ళు ఐదో నెల ఎనిమిదో తో ఏడో నెల దాకా పంపేవాళ్ళు కాదు. ఓకే భర్తతో స్పెండింగ్ ఏది లేదు ఈ పిల్లవాడి బాధ్యత నా ఒకదానికైనా వీడికి కూడా ఉంది మేమఇద్దరం కలిసే కదా కన్నాం వాడు కూడా పని చేయాలి వాళ్ళు కూడా డైపర్లు మార్చాలి ఇలాంటి డైలాగులకి ఆస్కారమే లేదు.
(10:19) పుట్టిన పిల్లల్ని నెల రెండు నెలల దాకా భర్తలు చూడని ప్రపంచాలు కూడా ఉండేవి ఇదివరకు మూడు రెండు అతను ఎక్కడో ఉన్నాడు ఉద్యోగం మూడు నెలల దాకా అతను రాలేడు ఇప్పట్లాగా ఫ్లైట్లా పాడ పరిగెత్తికి వచ్చేసేయడానికి అతను లేదు ఇప్పుడు పక్కన నుండే డెలివరీలు చేయించుతాడు అక్కడ నుండే డెలివరీలు చేయిస్తారు నేను ఒకదాన్నే కన్నానా వీడికి కూడా బాధ్యత లేదని మొగుడు కూడా దాన్ని పంచుకోవాలని ఆలోచిస్తారు.
(10:39) ఇప్పుడు ఈ గోలలు పెరిగినాయి కదా జయ్యా ఇవన్నీ నేను అనుకుంటా హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు హిందీ సీరియల్స్ వాటి ప్రభావం హెచ్చుగా ఉందని భావిస్తూ ఉంటాను నేను ఎంతసేపు వీళ్ళద్దరే కలిసి ఇదివరకు అసలు బెడ్రూమ్స్ కూడా ఉండేవి కాదు కదా చయ్యా మంచాలు ఉండేవి కాదు ఇప్పుడు మాది చాలా పెద్ద ఇల్లని నేను చెప్పాన నీకు ఇదివరకు మా ఇంట్లో అన్ని ఎత్తే మంచాలే ప్రత్యేకమైన రూమ్స్ మంచాలు ఉండేవి కాదు ఒకే ఒక పందిరి మంచం మా తాతగారిది ఉండేది ఒక గదిలోనే మేము ఇంతమంది పిల్లలు ఉన్నా మా అమ్మ నాన్న ఉన్నా ఎప్పటికప్పుడు ఏ రోజుక రాత్రిఏడు గంటలకో ఎప్పుడు పాలే మంచాలు వేసేవాళ్ళు
(11:09) పక్కలు వేసుకునేవాళ్ళం తెల్లారి ఆరో గంటకాల మొత్తం మంచాలన్నీ మోలు చేరాల్సిందే ఎక్కడ పడితే అక్కడ మంచాలు వేసుకొని ఉండటానికి లేదు పగటి పూట నడుము వాల్చే అవకాశమే ఉండేది కాదు పాత రోజులో మంచం ఎక్కడం లేదు అసలు పగలు మామూ అనేది లేదు ఆ కాన్సెప్ట్ లేదు అసలు అప్పట్లో లేదు బెడ్రూమ్లు మనకి ఈ డబల్ గాట్ బెడ్లు 6/6 4/6 5/6 అన్నీ కూడా ఒక 30 40 ఏళ్ల నుంచే మనం తెలుసుకున్నాం.
(11:33) 40 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాల్లోనే ఉండేది అన్ని చోట్ల ఉండేది కాదు ఒక 15 12 ఏళ్లుగా బాగా మనకి మాల్స్ షాపింగ్లు ఇవన్నీ పెరిగి పెళ్ళళ్ళకి డబల్ కార్ట్ బెడ్లు గిఫ్ట్లు ఇవ్వటాలు ఇచ్చేసేయటాలు పుట్టింటి వాళ్ళే మంచాలు పెట్టాలు అప్పట్లోనే మంచం పెట్టేవాళ్ళు తల్లికో మంచం పిల్లకో మంచం పూరిటికి ఒక మంచం ఇచ్చేవాళ్ళు డెలివరీ అయ్యాక చంటి పిల్లక ఒక చిన్న మంచం మంచం కిందకి చేరిపోయే మంచాలు ఓ మంచం వేస్తే మూడు మంచాలు దాని కింద ఉండేలాగా అలాంటి విధానమే ఉండేది అప్పుడు అసలు లేదు మగవాళ్ళు పొద్దున పోతే సాయంకాలం రావడం పేంద్ర వాళ్ళే పడుకుని వాళ్ళ ఇప్పట్లాగా
(12:05) పిశాచాలాగా ఒంటి గంట దాకా కూర్చుని ఫోన్లు చేసుకోవటాలు మాట్లాడుకోవటాలు అసలు లేనే లేదు నాకు తెలియదు జయ మా అక్కాలు బాలు నా ముందు ఎంతమంది అక్క వెళ్ళనారు వీళ్ళు ఎంతసేపు కబురులు చెప్పుకోవడం నేను బాగా పెద్దయ్యాకే చూసాను నా చిన్నతనంలో నేనైతే చూడలేదు. ఇప్పుడు ఏదో పిండి వంట చేసుకోవాలి ఇదివరకు అట్లాగా ఏముంది వీళ్ళే పూటేసి పిండి పట్టుకొని చేయటం అరిసలు చేయాలంటే మధ్యాహ్నం భోజనాలైన 12 దగ్గర నుంచి మొదలు పెడితే సాయంకాలం ఆరింటి దాకా ఇప్పుడు భార్యలు భర్తలు కబుర్లు స్పెండింగ్ ఎక్కడఉంది ఏమి లేదు గొడవలు లేవు లే గొడవలు లేవు తక్కువ గొడవలు శాంతం కాదు
(12:37) కానీ చాలా చాలా తక్కువ పని చేస్తే పనులు చేసుకుంటూ ఉంటే ఎవరి దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే అంత గొడవలు ఉండవని నేను భావిస్తాను. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా స్లోగన్స్ మనక సినిమాల్లో కూడా భార్య కాదు దేవుడి ఇచ్చిన స్నేహితురాలు భార్య లేదా దేవుడి ఇచ్చిన స్నేహితుడు భర్త ఇలాంటివి దేవుడి ఇచ్చిన స్నేహితుడు అంటే కొట్టు చామని ఇచ్చాడా కలిసి ఉండమని కదా ఇచ్చాడు మీరు కలిసి ఉండేదానికంటే నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావు వాళ్ళతో బాగా మాట్లాడుతున్నావ్ నాతో ఎందుకు బాగా మాట్లాడట్లా అని కొన్ని ప్రశ్నలు ఆఫీస్ వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు
(13:09) ఇంటికి వచ్చి ఏం మాట్లాడడు నీతో మాట్లాడడానికి సరిపడా మాటలు లేవు పైగా నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఇంకొక రాగం తీస్తావు ఇంకో కొత్తది తీస్తూ ఉంటావు ఎందుకు వచ్చినని మాట్లాడడం మానేస్తూఉంటారు. కొంతమంది అసలు ఆడవాళ్ళతో మాటలు తక్కువగా మాట్లాడే పద్ధతులు చూసిఉంటారు తండ్రుల దగ్గరో అన్నయలు బాబాయిలు మామయలు దగ్గరో చూస్తారు వాళ్ళ వైఫ్ తో వైఫ్స్ తో తక్కువ స్పెండ్ చేసి ప్రపంచాన్ని చూస్తున్నారు అనుకో వాళ్ళు స్పెండ్ చేయరు భార్యకు కావాల్సినవి కొనిపెడతారు సంసారానికి కావాల్సినవి చూస్తారు ఈ స్పెండింగ్ మెథడ్ ఫ్రెండ్స్ స్పెండ్ చేసినట్టుగా భర్తలు భార్యలు
(13:37) ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేయాలని కోరటం కూడా కొంత తప్పుగాని నేను నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఈ జనరేషన్ లో ఇలా ఉంది ఇలా కోరుకుంటున్నారు కుదురుతుంది కుదరదు దానికోసం కొట్లాడుకుంటే ఎట్లా పైగా మీ ఇద్దరు కొట్టుకునే ఎంతసేపు పిల్లల్ని చెడగొడతారు. ఉమ్ పిల్లలకు ఒక వేరే అవగాహనని కల్పిస్తారు. సరైన అవగాహనని మనం ఇవ్వలేకపోతాం కదా ఇప్పుడు నీ ఇద్దరికీ ఆఫీస్లు ఉన్నాయి ఇద్దరు ఆఫీస్ పెంచేసి అలాంటి రిలేషన్ వద్దని కోరుకుంట పిల్లలు చాలా మంది ఉన్నారండి.
(14:04) ఈ కొట్లాడుకుంటూ ఈ పెళ్లి ఎందుకు అన్న మగపిల్లలు నేను కూడా చాలా మంది చూసాను నేను కూడా చూసాను మా నాన్న పెళ్లిలో ఏం సుఖంగా లేరు మా అమ్మ ఏమి మా నాన్నతో హాయిగా ఉండలేదు మా నాన్న ఫ్రెండ్లీగా ఉండడు ఎందుకు చక్కగా లివింగ్ టుగెదర్ బాగుందనే ధోరణలోకి వచ్చేస్తున్నారు కొన్నాళ్ళు కలిసి ఉంటాం కుదరకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళపోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటది ఫ్రిడ్జ్ కొనుకున్నాం ఫ్రిడ్జ్ కొనుకున్నాం ఒక నాలుగేళ్ళు వాడాం దీన్ని పారేసి కొత్త ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు చూడండి మనం వస్తువులని ఏం చేస్తున్నామో మనుషులని కూడా అదే చేస్తున్నాం మనుషులకు విలువలు లేవు మన ఆలోచన విధానం మారాలి కదా
(14:32) ఇప్పుడు ఇప్పుడు నేనైనా మారాలి వాళ్ళు ఎందుకు మారకూడదు అని మీరు నన్ను అడగకండి. సేమ్ అదే ముందు మనం మారాలి కదా నువ్వు మారి నువ్వు నీ ఆలోచన మార్చుకుంటే నీ పక్కన ఉన్నవాడు కొంత మారడానికి అవకాశం ఉంది ఏ రిలేషన్ కైనా కొంత టైం ఇవ్వాలియ్యా పాత రోజుల్లో చెప్పేవాళ్ళు 10 సంవత్సరాలు పెళ్లైన 10 ఇయర్స్ కి భార్య భర్త అటు దిటు మారతారు.
(14:53) 10 ఏళ్ల పాటు మా అమ్మ వంట బాగా చేసింది మా చెల్లి కాఫీ బాగా కలుపుతుంది అని అనేవాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఎవరింటికైనా వెళ్లి కాఫీ తగి తెచ్చి వాళ్ళ ఇంట్లో కాఫీ బాగలేదు ఫ్రెష్ కాఫీ పెట్టాను అని వాళ్ళు వందల్లో ఉన్నారు నాకు తెలుసు అలాగే జరుగుతుంది పదఏళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా భార్యలదే పెత్తనం అవుతుంది భర్తలు లొంగిపోతారు ఆ టైం ఇవ్వాలి కదా మనం ఆ టైం లోపల తేలు భరించాలని అడుగుతారు భరించాలంటే ఆ లోపంలో నువ్వు పిల్లల్ని గాను వాళ్ళని పెంచుకో వాళ్ళని కాస్త పెద్ద చేయి అప్పుడు నువ్వు మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేసే టైం నిజమైన టైం అది
(15:24) [నవ్వు] సరిగ్గా స్పెండ్ చేయగలిగే టైం అది పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు నీకు కొంచెం జీవితం మీద అవగాహన వస్తుంది నువ్వు అన్ని పనులు సమర్థవంతంగా చేయగలుగుతావు అప్పుడు నువ్వు ఎదుటివాడిని నీ చేతిలోకి తీసుకోగలుగుతావు ఈ చిన్నప్పుడు తీసుకోలేకపోతాం ఈ చిన్నప్పుడు తీసుకొని తీసుకోవడం పోతుంది ఇదేం నిలవదు నువ్వు పెద్దయ్యాక తీసుకోగలిగేదే నిజమైన తీసుకోవడం అప్పుడు నీ చేతిలో నుంచి ఆ ప్రాణి గిజగిజలాడుతున్నా కూడా బయటికి వెళ్ళ చేతిలోనే ఉంటుంది ట్రై చేయాలి మన మామ్స్ అందరూ డెఫినెట్ గా ఒకవేళ ఆరేళ్ళు అయింది అనుకోండి పెళ్లి ఇంకొక మూడేళ్ళు ఈ మూడేళ్ళు ఎంతలో గడుపుతాను అని
(15:54) అనుకున్నారా మీరు ఈజీగా చేయించేస్తారు. ఈ సంవత్సరమే వీడు మొత్తం ఆవాలు ముద్ద చేసి నేను మింగేయాలి అవతల వాడిని అంటే మింగలేపోతాం మనం మింగలేం ఏ జనరేషన్ అయినా అయినా కొంచెం ఒక టైం తీసు టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి తప్పకుండా మీరు కొట్లాడుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎవరో తెంపేసుకుంటున్నారని ఎన్నిటినని తెంపుకుంటావు నువ్వు ఓకే బాగుంది మనకు మెథడ్స్ ఉన్నాయి బిజీ అయింది ఇదివరకటి అంటే ఎన్ని తెంపుతావ్ వస్తువులు మార్చినట్టు మనుషుల్ని మార్చా ఇలాగే మీ అమ్మ నాన్న అనుకుంటే మన అమ్మ నాన్న కూడా ఇలాగే అనుకుంటే అవును మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తాం ఇద్దరు
(16:28) ముగ్గురు భార్యలు ఒక కూతురు బర్త్డే కి రెండో భార్యతో మూడో భార్యతో వస్తాడు అది చూడడానికి వెగటుగా నవ్వ వస్తుంది మనకి సరదాగా అదే మన జీవితంలో ఉంటే మన పిల్లల జీవితాల్లో వస్తే వీడు నా మూడో భర్త వీడు నా మొదటి భర్త కొడుకు అని చెప్పడం ఎంత అసహ్యం మనం ఎందుకు అలా చెప్పాలి సర్దుకుంటే సరిపోయింది ఎక్కడైనా సర్దుకోవాల్సిందే నేను చెప్తున్నాను కదా నువ్వు ఆఫీస రోడ్డు బస్సు ట్రైన్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు సర్దుకోవాలి లైఫ్ లో సర్దుకుంటే ఆటే సర్దుకోవక్కర్లేదు కొద్దిగా ఓపిక పడితే నీకు కావాల్సింది నీ చేతిలోకి వస్తుంది అంతే ఎక్సలెంట్ రమ్మగారు నమస్తే
(17:01) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment