స్కెజోఫ్రేనియ, యాంక్సైటీ మరియూ మూఢ విశ్వాసాల కలయికే ఆఫ్రికా పురుషాంగాల మాయం | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uXPNMAo-AOA
Title: స్కెజోఫ్రేనియ, యాంక్సైటీ మరియూ మూఢ విశ్వాసాల కలయికే ఆఫ్రికా పురుషాంగాల మాయం | Square Talks
Author Name: Square Talks
Description: ఈ చర్చా కార్యక్రమం ఆఫ్రికాలో ప్రబలిన "పురుషాంగాల మాయం" అనే వింత పుకార్ల వెనుక ఉన్న సామాజిక మరియు మానసిక కారణాలను విశ్లేషిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాకుండా స్కిజోఫ్రేనియా వంటి తీవ్రమైన మానసిక వ్యాధులు మరియు విపరీతమైన యాంగ్జైటీ (ఆందోళన) కలయిక అని వక్తలు వివరిస్తున్నారు. ప్రాథమికంగా మానసిక రుగ్మతలతో మొదలైన భ్రమలు, సామాజిక భయంగా మారి అమాయకులపై దాడులకు మరియు ప్రాణనష్టానికి దారితీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అక్షరాస్యత పెరగడం వల్ల కాకుండా, హేతుబద్ధమైన ఆలోచనా దృక్పథం అలవడినప్పుడే ఇటువంటి అజ్ఞానపు అపనమ్మకాలు నశిస్తాయని ఈ మూలం స్పష్టం చేస్తోంది. మనిషి తన జీవితంలోని అస్పష్టతను తట్టుకోలేక ఇతరులను బలిపశువులను (Scapegoating) చేసే ప్రవృత్తిని కూడా ఇక్కడ ఎత్తిచూపారు. చివరిగా, మానసిక సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ద్వారానే ఇలాంటి సామాజిక ఉన్మాదాలను అరికట్టగలమని ఈ చర్చ సారాంశం.
Transcript:
(00:00) ఓకే సార్ ఆఫ్రికాలో గత లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం జులై వరకు కూడా దాదాపుగా 80 మందిని చంపేశారు అనేటువంటిది వార్తల్లో వస్తుంది సార్ మెయిన్ గా అక్కడ ఏంటి అంటే ఎవరో తమ పురుషాంగాన్ని దొంగిలిస్తున్నారు అనేటువంటి దాంతో ఈ స్కేప్ బోటింగ్ అనేటువంటిది ఎవరినో బలిపశుంచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేస్తున్నారు సార్ అది అక్కడ ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు అనేటువంటివి ప్రబలికవడం వల్ల సైకలాజికల్ గా దాన్ని కోరో ఎఫెక్ట్ అని వైద్యులు చెప్తున్నారు కానీ అది కోరో ఎఫెక్ట్ కన్నా మించిపోయినటువంటి అవస్థ సార్ అక్కడ ఉన్మాదావస్థ ఎవరో నన్ను హాని చేస్తున్నారు
(00:33) దానివల్ల వాళ్ళను చంపేయాలి పురుషాంగం అనేటువంటిది మాయం చేస్తున్నారు అనేటువంటి దానితోనే అక్కడ చంపుతున్నారు అనేటువంటి ఒక మూఢ విశ్వాసం అయితే ప్రబలింది సార్ దానివల్ల చాలా మంది చంపబడుతున్నారు. ఈ ఇటువంటి మూఢ విశ్వాసాల వల్ల ప్రజల్లో అజ్ఞానము రేపబడుతుంది తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి భయం అనేటువంటిది కూడా ఈ మూఢ విశ్వాసాలు పెరిగిపోవడానికి ప్రధాన రీజన్ అయితే ఉంది.
(00:56) మ్ రైట్ కిరణ్ గారు మీ ఒపీనియన్ ఈ పురుషాంగాలు మాయం జరగడం గురించి ఇది ఎట్లా వచ్చిఉంటది ఏంటనేది ఆ హరి గారు ఇక్కడ అది మొదబియాలో ఈ పురుషాంగాలు ఆ దొంగిలిస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి చేయేసినప్పుడు తన పురుషాంగం ఆ దొంగిలించబడుతుంది లేకపోతే కడుపులోకి వెళ్ళిపోతుంది లేకపోతే మాయపోతుంది అని అని తను పానిక్ కి గురయి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కలిసి చెప్పినప్పుడు ఏ మాత్రం విచక్షణ లేకుండా ఏ మాత్రం వెరిఫై చేయకుండా ఆ వ్యక్తి ఏమాత్రం చెప్పుకునే అవకాశం లేకుండా ఆ వెంటనే తక్షణంగా అతన్ని కొట్టి చంపేయడం
(01:43) ఇట్లాంటివి జరుగుతున్నాయండి ఉమ్ ఆ దీనిలో 55 మెంబర్స్ ఒకటే దేశంలో జరిగింది మనతో పాటు సోషల్ మీడియా ఆ అరుణాకర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కరుణాకర్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా ఆ వినపడుతుంది రైట్ రైట్ రైట్ వెల్కమ్ టు షో సార్ కరుణాకర్ రెడ్డి గారు ఆ కిరణ్ గారు మాట్లాడండి మాట్లాడండి కిరణ్ గారు కంటిన్యూ చేయండి. అదేనండి ఆ వ్యక్తికి ఎటువంటి చెప్పుకునే అవకాశం లేకుండా ఏమాత్రం విచక్షణ ఏమ లేకుండా ఆహ అమానవీయంగా అంటే ఆ అంటే మూఢ నమ్మకాలు ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తాయి అనేది ఒక నిదర్శనం అండి ఆ అలాగే ఈ దాకా చనిపోయారు చెప్తున్నారు దానికి సోషల్ మీడియా కూడా
(02:30) చాలా వరకు కారణం. ఇది చాలా బాధాకరం ఉంది ఎందుకంటే ఇంత మానవ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇట్లాంటి మూడంకాలు ప్రబలడం చాలా బాధాక విషయాలు రైట్ రైట్ రైట్ అయ్యవారయ్య గారు ఈ విషయం మీద మీరు నన్ను ఏమ అడగాలిఅనుకుంటున్నారు ఎస్ సార్ ప్రధానంగా మొత్తం డిస్కషన్ లో మేము ఫైండ్ చేసింది ఏంటంటే మనిషి అన్సర్టైన్ తట్టుకోలేడు ఆ అన్సర్టైన్ తట్టుకోలేక స్కేప్ బోర్డింగ్ సార్ ఎవరో ఒకరిని కన్ఫర్షన్ చేసి ఆ కన్ఫర్మేషన్ బయాస్ గా ఏదైతే మేము నమ్ముతున్నామో అది బలంగా నమ్మి ఎవరో ఒకరిని దాని కాపాడిది ఇక మనం ఒకే విషయం జరగదు వలన తీసావు కానీ
(03:21) ఒక్క నిమిషం రైట్ సో ఇప్పుడు అయితే మార్క్స్ మొత్తం కూడా ఇలా జరగటానికి ఆ ప్రజలందరూ ఇట్లా మూడు విశ్వాసాలతోని మనం కూడా చూస్తూ ఉంటాము. మీరు ఆల్రెడీ అప్పుడు చెప్పారు ఓ స్త్రీ రేపురా అని వాటి మీద రాశారు. అండ్ అలాగే ఇక్కడ కూడా చేతబడలు చేస్తున్నారు బాణామతి అని అనేకమందిని ఆ కొట్టి చంపేయటము,
(04:15) తగలబెట్టటము ఇవి కూడా మన ఇండియాలో చూస్తూ ఉంటాము మన జేవి రమేష్ గారు వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు మన కిరణ్ వంగ గారు కూడా బాబు గోగినేన్ గ్రూప్ లో ఆయన ఇంతకుముందు చాలా యక్టివ్ గా ఉండేవారు బాబు గోగినే గారు కూడా దీని మీద మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు చేస్తూ ఉన్నారు.
(04:34) అయితే మనం ఇక్కడ ఈ విషయంలో చూసినట్లయితే మొదట ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఇది ఇటువంటి ఏదైనా మొదట ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది స్కిజియోఫ్రేనియా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి రకరకాలైనటువంటి డౌట్స్ అనుమానాలు లేదంటేనేమో హాలుజనేషన్స్ డెల్యూజన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటర్రీటెడ్ స్కిజియోఫ్రీనియా ఉన్నప్పుడు అది తీవ్రత పెరిగిపోతుంది వాళ్ళకి సహజంగా మనకు కనిపించనటువంటివి కనిపించటం అంటే మన ఎవరికీ కనిపించని ఒక వ్యక్తి వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు వాళ్ళని కొంతమందికి ఎదురుకాళ్ళతో ఊర్లో ఏంటంటే ఎదురుకాళ్ళతో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు
(05:11) కనిపిస్తాయి అని అంటూ ఉంటారు. సో అలా వాటిని దెయాలని భ్రమపడుతూ ఉంటారు అలాగే వచ్చేసి ఆ మనకి వినిపించని శబ్దాలు వినిపించడం మనకు అంటే ఇతరులకు వినిపించనటువంటి శబ్దాలు వినిపించడం అలాగే ఇతరులకు రానటువంటి ఇతర అంటే స్మెల్ టేస్ట్ టచ్ కూడా వాళ్లకు రావడం ఇటువంటివి అలాగే వచ్చే రకరకాలైనటువంటి డెల్యూషన్ కూడా లోన్ అవుతూ ఉంటారు అందులో కొన్ని ఏంటి అని అంటే వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు జరిగినట్టుగా భ్రమపడుతూ ఉంటారు తమ గొంతులో ఏదో ఇరుకుపోయింది.
(05:46) ఆ ఏదో ఇరుకుపోయిందని వాళ్ళు ఇంకా ఇప్పుడు దగ్గుతూ ఉంటారు ఏమ ఉండదు అది స్కిజోఫ్రీనియా లక్షణం అన్నమాట ఇరుక్కుపోయిందంటగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే వచ్చేసి ఒకతనికి నా మెదడులో సగభాగం ఎవరో పోయింది కట్ అయిపోయి వెళ్ళపోయింది ఎగిరిపోయిందంట ఇంకొకతను వచ్చి సార్ ఇక్కడ నాకు బోన్ ఒకటి ఎగిరిపోయింది సార్ నాకు ఒక బోన్ లేదు నా బాడీలో పక్కట ఎముక వెళ్ళిపోయింది.
(06:06) ఇంకోవరికి ఏదో అయిపోయింది లేకపోతే ఇక్కడేదో నాకు గుంజుతూ ఉంది వెనకాల గుచ్చుకుంది దెబ్బ తగిలింది పెయిన్ వస్తూ ఉంటది చెవులోనుంచి రక్తం కారుతున్నట్టు అవుతూ ఉంటది ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి వచ్చే దాంట్లో అలా ఆ వచ్చే డెల్యూషన్స్ లో ఒకటి పెనిస్ మీద వచ్చేటువంటి వాళ్ళ పెనిస్ మాయం అయిపోయింది ఎట్లాగైతే బోన్ మాయం అయిపోయింది బ్రెయిన్ మాయమైపోయింది పెనిస్ మాయం అయిపోయింది.
(06:31) పెనిస్ అనేది ఒక ఆర్గాన్ అది మన చేతులు కాళ్ళు లాగా కాదది జస్ట్ అది మన ఊపిరిదిత్తులాగా ఉంటుంది దాంట్లోకి బ్లడ్ వెళ్ళినప్పుడు అది ఎరెక్ట్ అయినప్పుడు సైజ్ పెద్దగా ఉంటుంది. చాలామంది సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి రకరకాల అనుమానాలతో వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఆ నా పెనిస్ చాలా చిన్నగా ఉంటది సార్.
(06:53) నేను మా ఫ్రెండ్స్ ని వాళ్ళని వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ ఎప్పటికన్నా యక్సిడెంటల్ చూసినప్పుడు వాళ్ళందరికీ పెద్దగా ఉంటుంది నాది చాలా చిన్నగా ఉంటది సార్ అంటారు నిజమే ఎందుకు అలా ఉంటది చిన్నగా వాళ్ళకి ఎందుకు పెద్దగా ఉందంటే ఈ వేరియేషన్ పెనిస్ కాదు పెనీస్ లోకి బ్లడ్ వెళ్ళినప్పుడు అది ఎరెక్ట్ అవుతది.
(07:12) సో ఎరెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్ అయిపోతుందో సెక్షువల్ యాక్ట్ అయిపోయిన తర్వాత క్రమంగా పెనిస బ్లడ్ అనేది విత్‌డ్రా అవుతూ ఉంటుంది. సో యంజైటీతో బాధపడే వాళ్ళకి వాళ్ళ మజల్స్ కి ఎనర్జీ కావాలి కాబట్టి బ్లడ్ అంతా కూడా ఒక్కసారిగా అంటే యంజైటీ భయం పడగానే రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ బ్లడ్ మొత్తాన్ని మజిల్ వైపు షిఫ్ట్ చేయడం కోసం ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ లేదో ఎక్కడెక్కడైతే అవసరం లేదో ఆ టైంలో వాటిని షట్ డౌన్ చేసి ఆ బ్లడ్ మొత్తాన్ని మజిల్ వైపు షిఫ్ట్ చేసేటప్పుడు మొదట బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ విత్ డ్రా అవుతది.
(07:48) తర్వాత డైజెస్టివ్ సిస్టం కి వెళ్ళే బ్లడ్ విత్ డ్రా అవుతది ఆ తర్వాత పెనిస్ కి వెళ్ళేటువంటి బ్లడ్ కూడా విత్ డ్రా అయిపోతది ఎందుకంటే పెనిస్ తో పని లేదు ఇప్పుడు సెక్స్ అనేది పాజిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు చేయాల్సింది కానీ ఇప్పుడేమో ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి పెనిస్కేల్ బ్లడ్ విత్ డ్రా అయిపోవడం వలన ఆ హార్మోన్ ఉందంటే ఆ బ్లడ్ విత్‌డ్రా అయిపోతది.
(08:11) సో ఆ హార్మోన్ అంటే ఫియర్ అండ్ సెక్షువల్ ఎరక్షన్ రెండు రివర్స్ ప్రొపోర్షనేట్ గా ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి వీళ్ళు నిరంతరమైనటువంటి యంజైటీలోనో లేకపోతే ఓసిడియో మరొక డిప్రెషన్ లోనో ఉన్నప్పుడు బ్లడ్ అంతా మజల్స్ కి వెళ్ళిపోవడం వలన సో ఆ పెనిస్ ఎప్పుడూ కూడా చిన్నగా ఉంటుంది బికాజ్ వాళ్ళకి ఎరక్షన్ వచ్చిన మళ్ళీ వెంటనే వచ్చింది మిగతా వాళ్ళకి ఏంటి అంత యంజైటీ లేదు కాబట్టి అంత విత్‌డ్రా అవ్వాల్సిన అవసరం లేదు.
(08:37) మనం బెలూన్ లో గాలి ఊదిన తర్వాత గాలి మొత్తం పూద చిన్నగా అయిపోతుంది. గాలి సగమైపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది సగం ఉంటుంది కాబట్టి అప్పుడు కంపారిటివ్లీ చూసినప్పుడు వాళ్ళకి కూడా అంతే చిన్నగా అనిపించొచ్చు ఒకవేళ అవతల వాళ్ళకి కూడా ఒకవేళ ఫియర్ ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ పెనిస్ కూడా చిన్నగా అయిపోతది. ఇప్పుడు ఇది కూడా ఇంక్లూడ్ చేసి మనం అనలైజ్ చేసినప్పుడు మొదట స్కిజియోఫ్రీనియా ఉన్నవాళ్ళు ఒక డౌట్ పడతారు వాళ్ళు నిజమని నమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి అలాగే అనిపిస్తది.
(09:04) వాళ్ళకు ఉన్నటువంటి సైకియాట్రిక్ ప్రాబ్లం వలన సో అతను పెనిస్ గాయబ్ అయిపోయింది పోయింది ఎత్తుకుపోయారు ఎవరో అనేది వాళ్ళు నమ్మి మిగతా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తారు. విస్కిజోఫ్రనియా అలాగే ఉంటాయి చూస్తానికి చాలా సిల్లీగా అనిపించొచ్చు ఒక అమ్మాయి అంటది ఆ నా న్యూడ్ వీడియో ఎక్కడో తిరుగుతుంది అంటది. ఎప్పుడనా ఎవరితోనా న్యూడ్ గా చాట్ చేశారమ్మా అంటే నేను చేయలేదు సార్ అంటది ఎవరనా తీసారంటే ఎవరు తీయలేదు అంటది.
(09:30) మరి ఎట్లా పోతుందంటే ఏమో తెలియదు నా న్యూ వీడియో మాత్రం నెట్ లో తిరుగుతుందంట ఆమె అట్లా నమ్ముతూ ఉంటది అన్నమాట అలా రకరకాల ఆ హాలుజనేషన్స్ ఉంటాయి వాటిని మనం లాజికల్లీ వాళ్ళతో తర్కించడం ద్వారా తెలుసుకుంటాం. సో అలాగే పెనిస్ పోయింది అన్న వాళ్ళు చెప్పగానే మిగిలినటువంటి మేలుందరికీ కూడా పెనిస్ పోవటం అనేది చాలా అత్యంత భయంకరమైనటువంటి సిచువేషన్ జీవితంలో అది ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే జీవితంంతా పెనిస్ మీద ఆధారపడి ఉంది మేల్కి సార్ పెళ్లి సెక్షువల్ లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక్కసారిగా ఒక విధమైనటువంటి ఆందోళన గురవుతారు. పెనిస్ పోయే అవకాశం ఉందేమో అని
(10:11) ఆందోళనకు గురైనప్పుడు అప్పుడు వాళ్ళకి ఎవరో టచ్ చేశరు నా పెనిస్ పోయింది అని గాని ఎవరైనా టచ్ చేయగానే వీళ్ళకి భయం వేస్తది. వీళ్ళకి స్కిజోఫినియా లేదు సెకండ్ ఉన్న వాళ్ళకి స్కిజోఫినియా లేదు వీళ్ళకి యంజైటీ వస్తది భయమేస్తది భయమేయగానే ఏమవుతది పెనిస్ విత్ డ్రా అందుకని చూసుకోగానే పెనిస్ చిన్నగా ఉంది చాలా చిన్నగా అయిపోతది మనం చూస్తే భయంతో ఉన్నప్పుడు నేను కరోనాతో గాంధీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ సార్ ఏమనా అడుగుతారా ఒకే ఒక్క నిమిషం మీ ఆడియో రావట్లేదు ఒకట డేస్ బిఫోర్ ఒక నేను ఆదివ ఒక ట్రై అంటే ఏమంటారు మన ఒక ఆదివాసీల తెగ వీడియో చూసినాం ఉమ్
(10:52) అంటే వాళ్ళు వాళ్ళు సాంప్రదాయం ఏమ ఏమ లేదు కాకపోతే వాళ్ళు మొత్తము బట్టలు గిన్న ఏమి లేదు మగవాళ్ళు పెన్నీస్ కు అంటే ఒక చిన్న క్యాప్ క్యాప్ పెట్టుకున్నారు. ఉమ్ నేను నేను గమనించింది క్యాప్ అంటే [గొంతు సవరించుకోవడం] ఆ పెస్ అనేది అసలు నేను అనుకుండా ఒకవఇంచ్ కూడా లేదు. ఉమ్ ఆ క్యాప్ ఉ ఆ క్యాబ్ ఉన్నది అది నేను ఒక వీడియో కూడా మీకు పెడతాను నేను చూసినాను నేను రీసెంట్ కి రెడ్డి బ్యాస్ ఓకే ఓకే అది ఎందుకు వాళ్ళు అది పెట్టుకుంటున్నారు అంటే లేడీస్ కు బ్రా వాళ్ళ ఫ్రీనే ఉన్నారు వీళ్ళు ఫ్రీనే ఉన్నారు కానీ ఆ క్యాప్ మాత్రం దానికి ఎందుకు పెట్టుకున్నారు
(11:33) అనేది ఇప్పుడు మీరు అన్న దాన్ని పెట్టి నేను అనుకుంటా వాళ్ళ ఆ క్యాప్ పెట్టుకుంటే అసలు ఆ రక్త ప్రసరణ అనేది దీనికి కాకుండా పర్మనెంట్ గా ఆగేసి ఉంటదా అందుకు పెట్టుకున్నారా అనేది నాకు అర్థం కాలేదు అది మీరే అది కూడా కావచ్చు కావచ్చు అయితే ఆ సో ఒక్కొక్క కల్చర్ లో ఒక్కొక్క దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గరేమో ఆ ఆ ఫీమేల్ కి అండర్వేర్ లాంటిది ఒకటి వేసేసి లాక్ చేయటము ఆ మెటల్ తోని మేల్ మేల్ పెనిస్ కి వేసేసి లాక్ చేయటము ఒక ఉట్టి లాంటిది కట్టేసేసి ఎందుకంటే వాళ్ళు ఇంక ఎక్కడనా వెళ్తారేమో లేకపోతే ఎవరన్నా వచ్చి తీసుకుపోతారేమో కల్చర్ ఆ కల్చర్ ని బట్టి
(12:11) వాళ్ళ విశ్వాసాలను బట్టి అటువంటివి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ రెండవ లెవెల్ లో మనం చూసినప్పుడు ఇతనికి యంజైటీతో ఒక్కసారిగా భయం వేయగానే అప్పుడు ఏమవుతుంది అనింటే పెనిస్ చిన్నగా అయిపోయింది బికాజ్ పెనిస్ లో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం విత్తిడ్ర అయిపోయింది. వితిరా అయిపోగానే ఇతను ఏమనుకుంటాడు నిజమే ఎందుకంటే అతను చెప్పింది ఇతనికి కూడా జరిగింది.
(12:36) బట్ అతనికి జరిగిందేమో స్కిజోఫ్రీనియా వల్ల ఇతనికి జరిగింది జస్ట్ యంజైటీ వలన నిజమే నాది కూడా పోయింది అని చెప్పేసేసి ఆ ఎవరో చెయ్యి వేసాడని నమ్ముతున్నారో ఇంకెవరు నమ్ముతున్నారో వాళ్ళ మీద వాళ్ళని అడుగుతూ వాళ్ళని టార్చర్ పెట్టడటమో ఇతనే చేశాడని మిగతా వాళ్ళందరిని గ్యాదర్ చేసి ఎటాక్ చేయటం ఇది మొదలుపెడతారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇక మూడవ విశ్వాసం మొదలవుతుంది మొదటిమో స్కిజియోఫ్రీనియా తో స్టార్ట్ అయ్యింది సైకయాట్రిక్ ప్రాబ్లం దాని తర్వాత యంక్సైటి దాని తర్వాత వచ్చేసి ఆ మూడ విశ్వాసాలు విశ్వాసం అన్నమాట అలా మూడో విశ్వాసం మాకు చిన్నప్పుడు మా ఊర్లో మాది
(13:08) ట్రైబల్ విలేజ్ ఆ అక్కడ కోయలు ఉంటారు. కోయల్లో ఏంటంటే మా చిన్నప్పుడు లెల్లెపొడుపు అని ఒక ఇది ఉండేదిఅన్నమాట ఒక లెల్లెపొడుపు అంటే మనకి ఛత్తీస్గడ్ ఇంతకుముందు మధ్యప్రదేశం బస్తర్ డిస్ట్రిక్ట్ లో గొత్తి కోయలు ఉంటారన్నమాట ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి ఈ కోయలేమో మామూలు కోయలు వీళ్ళు కంపారిటివ్లీ గొత్తి కోయలతో పొలిస్తే తెలివైన వాళ్ళు వీళ్ళు గొత్తి కోయలు చాలా అమాయకులు కాబట్టి వాళ్ళకి ఆ తెగకి వీళ్ళకి పడదు ఎప్పుడో వాళ్ళు గొడవ అయితే వాళ్ళ యొక్క వాళ్ళని గొత్తుకో ని పట్టుకొని హత్య చేయటము వాళ్ళు పవిత్రంగా ముడి ఏదో జడ ఉంటది ఆ జుట్టు
(13:47) ఖండించటము ఇటువంటివి ఏమో చేశారు వీళ్ళు అని వాళ్ళు నమ్ముతారు ఆ దాని వల్ల ఏం చేస్తారంటే ఆ గొత్తికోయలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది సంత ఉంటది ప్రతి మంగళవారం సంత నడుస్తూ ఉంటది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్లడ్ తీసుకునేవాళ్ళు యాక్చువల్ నిజం కాదు వాళ్ళ యొక్క విశ్వాసం అన్నమాట అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతూ ఉంటారు.
(14:11) సూదితో గాని దేనితోన పొడిస్తే కొంచెం బ్లడ్ వస్తది కదా ఆ బ్లడ్ ఒక పర్టికులర్ ఆకు వాళ్ళ దగ్గర ఉంటది. ఆ చెట్టు ఆకుకర పోసుకొని వెళ్లి వాళ్ళ అమ్మవారి దగ్గర పెడితే ఆ ఆకు ఎండిపోతే ఆకుతో పాటుగా ఈక్వల్ గా వీళ్ళ యొక్క శరీరం కూడా అలాగే ఎండిపోయి చనిపోతారు అనేటువంటి ఒక విశ్వాసం ఇక సంత అంటే చాలా రష్ ఉంటది అన్నమాట. ఆ రెస్ట్ లో మేము చిన్న పిల్లలము గొత్తికోయలు వచ్చారు లెల్లె పడుస్తున్నారు అనేటువంటి వర్డ్ వినగానే ఎటోలటు పరార అయిపోయేవాళ్ళం మేము కూడా ఎక్కడికక్కడ పారిపోయేవాళ్ళం ఆ రాత్రి నిద్ర పట్టేది కాదు ఎక్కడనా గుచ్చుకుందా ఏంటి ఎక్కడనా ఉన్న నాకు గుచ్చుకుందేమో
(14:47) నన్ను నన్ను లెల్లి పొడిచారేమో అని కొంతమంది భయపడిపోతూ ఉండేవాళ్ళు దానికి మళ్ళీ విరుగుడు పూజలు అవి చాలా ఉండేవి అలాగే ఎక్కడనా దెబ్బ తగిలిన బ్లడ్ అక్కడ వదిలేసేవాళ్ళు కదా దాన్ని మట్టిలో కుప్పేసేటట్టమో ఎందుకంటే వాళ్ళు ఆ బ్లడ్ ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మవారికి పెడితే బలి ఇచ్చినట అన్నమాట అలాంటి విశ్వాస సాలు మనకు ఉన్నట్లే అక్కడ కూడా వరుసగా ఈ సిరీస్ లో మొదటేమో ఆ స్కిజోఫ్రేనియా సైకియాట్రిక్ ఆ తర్వాత యంజైటీ వలన పోయిందని ఇతను నమ్మటం ఇతనికి కనిపించింది అలాగే ఆ తర్వాత అది మూఢ విశ్వాసంగా ప్రబలి ఇలా వచ్చి ఎవరో ఇటువంటి శక్తులతోని దుష్ట శక్తులతోని వీళ్ళ నాశనం
(15:22) చేస్తున్నారని అటాక్ చేయటం అది ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మరొకటి కూడా ఉంది మనకి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడన్నా సరే ఈ రియల్ ఎస్టేట్ భూములు బాగా ఉండి వాళ్ళని ఖాళీ చేపించాలంటే అక్కడ కూడా ఇటువంటి ఏవో పుకార్లు దెయ్యాలు తిరుగుతున్నాయని లేకపోతే నువ్వు చేతబడి చేస్తున్నారు అక్కడ అని పుకార్లు తీసి అక్కడఉన్న ప్రజలని అక్కడి నుంచి పారిపోయేలాగా చేయటం ఇటువంటి వ్యాపార సంబంధించినవి కూడా ప్రజల్లో ఉన్న మూడు విశ్వాసాలను వాడుకొని వాటిని రేకెత్తించి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయేలాగా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్
(15:52) భూములో లేకపోతే గానులనో దేన్నో వాళ్ళు దోసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇన్ని అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉండే అవకాశాలు ఇన్ని అంశాలు ఉండే అవకాశం ఉంది. రైట్ ఆ కిరణ్ గారు మీ ఒపీనియన్ చెప్తారా అదేనండి మీరు మంచి పాయింట్స్ కవర్ చేశారు అంటే డిఫరెంట్ ఆ యాక్చువల్ గా ఈ క్వశ్చన్ నేను అడగదాం అనుకున్నాను మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు ఏంటంటే ఈ మూఢ నమ్మకం నేను ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉంటుందా అన్నట్టుగా అనుకున్నాను అంటే ఒక సిండ్రోమ్ అనేది ఉండి తర్వాత మూడ నమ్మకం అంటే మిర్చికా ఆ మూడ నమ్మకంతో అది [గొంతు సవరించుకోవడం] కలిసి అట్లా
(16:33) అనుకున్నాను ఆ అయితే ఇప్పుడు ఆ ఆ అంటే ఇప్పుడు అతనికి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా అప్పటిదప్పుడు తక్షణ ఆ అంటే తన అంటే తనలో ఒకడే వాళ్ళలో ఒక్కడే కదండి ఇప్పుడు అసలు ఆ మానవ కోణం అనేది ఎలా మిస్ అవుతుంది అంటే ఒక మనిషిని ఒక నిర్దాక్షణంగా అట్లా ఎట్లా చంపే స్థాయికి ఎలా వస్తారు అనేది నా క్వశ్చన్ అది అంటే ఇదొక ఆల్రెడీ అప్పుడు కూడా మీరు డిస్కస్ చేశారు ఇదో గ్రూప్ ఒక గ్రూప్ మెంటాలిటీ ఉన్నప్పుడు హెడ్ మెంటాలిటీ అంటాం కదా మనం ఎట్లాగైతే కరోనా టైం లో హెడ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి మాబ్ అన్నమాట వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏమవుతాయి ఇప్పుడు వాళ్ళు
(17:16) డిస్కస్ చేసే చాలా అంశాలు దాంతో కలిపి ఉందన్నమాట ఇప్పుడైతే ఒక గ్రూప్ నమ్ముతూ ఉందో ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు అనేసరికి వాడిని కొట్టేయాలి చంపాలి ఎందుకంటే వాడు మనిషిని వినాశనం చేస్తున్నాడు వాడు ఒక దుష్టుడు వాడు ఒక రాక్షసుడు మనకి పూర్వం కూడా ఏం చేసేవాళ్ళఅంటే ఎవరైతే నచ్చలేదో లేకోతే ఎవరితో అయితే వాళ్ళని నిర్మూలించాలో వాళ్ళకి ఒక రాక్షసుడు అని లేబుల్ చేసి నిర్మూలించేసేవాళ్ళు అది ఏ మత గ్రంథాల్లో అయినా అంతే ఉంటుంది కాబట్టి అతను ఒక మానవుల యొక్క వినాశకారి ఆ ఒక్కడిని చంపేస్తే మనుషులందరూ హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఇది ధర్మం కోసం మనుషుల
(17:48) జీవనం కోసం చేస్తున్నామని నమ్ముతారు కాబట్టి సహజంగా అట్లా ఇప్పుడు సపోజ్ మనకి టెర్రరిస్టులు కూడా చేసే పని అదే కదా ఏదో ధర్మాన్ని నిలబెట్టడం కోసం మానవ జాతిని నిలబెట్టడం కోసం అని నమ్మబట్టి వాళ్ళు ఆ విధంగా మనుషుల్ని చంపేసేటువంటి ఇక్కడ కూడా ఇండియాలో కూడా అంతే కదా తగలబెట్టేస్తూ ఉంటారు పళ్ళు రాలుగొడుతూ ఉంటారు మంత్రాలు చేస్తున్నారని పళ్ళు రాలుగొడుతూ ఉంటారు.
(18:09) ఆ ఇంటి ఇంటి మొత్తాన్ని తగలబెడుతూ ఉంటారు కుటుంబాన్ని కూడా తగలబెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఎందుకంటే అది వాళ్ళకి అప్పుడు చెడు చేస్తున్నట్లుగా వాళ్ళు అనుకోలేదు అది హత్య కింద భావించట్లేదు వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టుగా నమ్మటం వల్ల ఆ విధంగా చేస్తూ ఉంటారు. రైట్ అయ్యవారయ్య గారు ఇంకేముందా ఈ విషయంలో ఇక్కడ మనం ఆరోజు డిస్కషన్ ఏం చేసామ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మూడవాలు ఒక ఆఫ్రికాలోనే కాదు భారతదేశంలో కూడా చాలా మూడ విశ్వాసాలు ఉన్నాయి సార్ ఇలాంటివి మెయిన్ అక్కడ ఆఫ్రికా చూసింది సైకియా ఇలినరీ సైకలాజిక్ రిజల్ట్ ఒకటి తర్వాత
(18:44) మనిషిలో ఉన్నటువంటి అన్సర్టనిటీ సార్ ఇప్పుడు క్యాజువల్ సూపర్షన్స్ లో కూడా ఇంటికి కొత్త కోడలు వస్తానే ఆ మామగారికి అప్పులు ఉంటాయనో లేకుంటే ఇక్కడ వల్ల ఇలా జరిగిందని ఇలాంటి లాంటి సూపర్షన్స్ కూడా మన సమాజంలో ఉన్నాయి ఎస్ సొసైటీలో ఇక్కడ ఆ మామగారు ఏం చేస్తున్నారు తన అన్సర్టనిటీ కప్పి పుచ్చుకునేదానికి తన అన్సర్టనిటీ మాస్క్ వేసుకునేదానికి ఎవరినో ఒకరిని బలిపశువు చేసేదానికి చూస్తున్నారు ఈ అన్సర్టనిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది సొసైటీ గాని ఒక ఇండివిడ్యువల్ గాని ఎలా నేర్చుకోవాలి సార్ అక్కడే సమస్య వచ్చింది మనిషి సర్టనిటీ
(19:14) కోరుకుంటారు మతము దేవుడి యొక్క అవసరం అక్కడ ఏర్పడింది. మనిషి ఖచ్చితత్వం కావాలి తనకి ఈ మనిషి జీవితానికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ ఇది ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయి యాక్చువల్ గా అలా జరగదు అలా ఉండదు ఇది ఫిక్స్ అయి లేదు. ఆ జీవితం ఎప్పుడ కూడా సర్టెన్ గా ఉండదు ఫ్యూచర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ ఇది మనము చూసిన కథలు కానీ పురాణాలు కానీ లేదంటే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైంది భవిష్యత్తు ముందే మనము ఆ ఇంటర్వెల్ దాకా చూసామ తర్వాత ఏమవుతుంది అంటే ఎవరికో తెలుసు ఆ డైరెక్టర్ తెలుసు లేకపోతే ముందు చూసిన వాళ్ళకి
(19:51) తెలుసు చందమామ కథ చదువుతాం ఈ కథలో ఏమవుతుందో ఇంకొకడికి తెలుసు ముందు చదివిన వాళ్ళకి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. అలాగే జీవితం గురించి కూడా వేరే ఎవరికో తెలుసేమో అని నమ్మి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు తెలియకపోయినా సరే వీడు అడిగాడు కాబట్టి వ్యాపారం మొదలవుతది చెబుతూ ఉంటారు.
(20:14) సో జ్యోతిష్యులు గాని లేకపోతే మిగతావన్నీ కూడా మత విశ్వాసాన్ని వ్యవస్థాయి ఇలా ఇలా దీని వల్ల దాని వల్ల అలా జరుగుతుంది దానికి ఏదో సూడో సైన్స్ చూపిస్తారు అన్నమాట ఈ గ్రహాలనో లేకపోతే ఇంకోటనో ఇంకోటోనో సూడో సైన్స్ చూపించి ఇలా ఇలా జరుగుతది అంటే అతనికి ఓకే అలాగే జరుగుతదేమో దానికి రెమిడీ ఏంటి దానినుంచి తప్పించుకునే మార్గాలు ఉన్నాయా అని ఇంకా వెతుకుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే అన్సర్టైన్టీని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఈ ఇర్రేషనల్ బిలీఫ్స్ వైపు వెళ్ళడం అనేది తగ్గిపోతుంది.
(20:40) అన్సర్టనిటీని భరించలేక మనిషి ఈ స్పిరిచువల్ వైపు ఇటువంటి వాటి వైపు వెళ్తూ ఉంటారు. రైట్ రైట్ కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా అడుగుతారా మీరు ఈ విషయంలో మ్యూట్ అన్ మ్యూట్ చేయండి ఒకసారి మీది మ్యూట్ ఉంది. సార్ అన్ మ్యూట్ చేయండి కరుణాకర్ గారు అన్‌మ్యూట్ చేయండి మీదే మ్యూట్ లో ఉంది మీది ఇప్పుడు చూస్తే టెక్నాలజీ పెరిగింది సైన్స్ పెరిగింది చంద్రుడు అనే చంద్రుని దగ్గరికి పోతురు ఎన్నెన్నో ప్రతి విషయంలో నిజాలన్నీ తీసుకొచ్చిరు ఇంతకుముందు భూమి గుండ్రంగా లేదు అని గుండ్రంగా ఉంది అని అంటే బలపరుపుగా ఉంది అని చెప్పి ఆ గుండ్రంగా ఉందని చంపేసింది
(21:23) అవును అవును ఇట్లాంటివి జరిగి ఇప్పుడు అంతా ప్రూఫ్ అయిన తర్వాత తర్వాత కూడా మరి చదువుకున్న వాళ్ళు సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొకసారి ఆ ఈ నమ్మకాలను నమ్ముతున్నారు అంటే నాకు అంటే ఇప్పుడు మన బాబా బాల సాయిబాబా కావచ్చు సాయిబాబా గారు కావచ్చు వాళ్ళు చేసే మరి మిమిక్రీ నా ఉద్దేశంలో ఏందంటే మిమిక్రీ లాగా వాళ్ళు చేసేదాన్ని అదిఒక మాయలాగా కూడా మంచి మంచి డాక్టర్లు సైన్స్ వాళ్ళు ఇట్లా నమ్ముతు సార్ నాకు అదే అర్థం కాదు.
(21:59) రైట్ రైట్ అయితే మీరు చదువుకున్న వాళ్ళు అంటున్నారు నిజంగా మన బడిలో చదువు ఉంటుందా అనేది ప్రశ్న సో మీరు చాలామంది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ తో మాట్లాడారు మీరు చాలా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడేది అంత ఇర్రేషనల్ గా అంత అసంబద్ధతగా ఉందఏంటి అని అనిపిస్తుంటది.
(22:20) బడి యొక్క ఉద్దేశము మనల్ని ఎడ్యుకేట్ చేయడం కాదు మనల్ని ఒక ఎంప్లాయిగా కార్పొరేట్‌గా సప్లై చేయటం ఆర్ గవర్నమెంట్ కి సప్లై చేయటం ఒక ఉద్యోగస్తులు తయారు చేయటమే తప్ప మన జీవితం బాగు చేయటం మన స్కూల్ గాని కాలేజ్ గాని యూనివర్సిటీస్ యొక్క ఉద్దేశం కాదు ఇది ప్రపంచంలో ఏ దేశమైనా అంతే కాబట్టి ఆ ఉద్యోగానికి కావలసినటువంటి ఆ వృద్ధి విద్యను నేర్పిస్తారు అది కూడా వీళ్ళు నేర్చుకోవట్లేదు వీళ్ళు ఏం చేస్తారు బట్టీలు పట్టి పాస్ అయిపోయి మార్కులు తెచ్చుకొని వస్తూ ఉంటారు కాబట్టి అది అది చదువు కాదు చదువు అంటే అర్కించడం నేర్పించాలి, ప్రశ్నించడం నేర్పించాలి, రేషనల్ హేతు పద్ధతి నేర్పించాలి లాజికల్
(22:56) థింకింగ్ నేర్పించాలి కానీ అందుకని నేను వీటిని ఎడ్యుకేషన్ అనట్లేదు నేను ఎకడమిక్ ఎకడమిక్స్ అంటున్నాను. సైన్స్ టీచర్ కే సైన్స్ తెలియదు సైన్స్ టీచర్ే మూఢ విశ్వాసాలు ఉంటాయి. సైకియాట్రిస్ట్‌లు కాశీ దారాలు ఆ దారాలు ఈ దారాలు కట్టుకొని ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఉంది తప్ప చదువు లేదు ఈ ఓన్లీ క్వాలిఫికేషన్ ఉండి జాబ్ బిజినెస్ో చేయడం ద్వారా డబ్బులు వచ్చేసరికి వాళ్ళకి ఒక భయం ఇస్తది ఈ డబ్బు పోతుందేమో లేకపోతే ఇంకోలాగా చేస్తే మంచి చేస్తే వస్తుంది మనం చూసినట్లయితే మూడ
(23:32) విశ్వాసాలు అత్యాశ దురాశ వల్ల వస్తాయి. ఇప్పుడు మనము ఒక కూలి అతను రోజుకి 500 రూపాయ ఉద్యోగం 500 రూపాయలు కూలి వచ్చి అతని దగ్గరికి వెళ్లి బాబు ఈరోజు మంచి రోజు కాదు నువ్వు ఈరోజు వెళ్ళకు రేపు మంచి రోజు రేపు కూలికి వెళ్తే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది అంటే నాకుేమ వద్దు ఈ రోజు పోతాను అని పోతాడు. అదే మనము ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కానీ లేదంటే సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు లేకపోతేనేమో షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బంగారు వ్యాపారులు వీళ్ళకి ఈరోజు అమావాస్య ఈరోజు వద్దంటే ఆగిపోతారు వాళ్ళు ఎందుకు అనింటే వాళ్ళకి ఆశ ఉంది ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్
(24:10) లేదు వస్తే కోట్లల్లో వచ్చేస్తది. కానీ అతను కూలి ఎలా చేసినా 500 తప్ప దాటి రాదు అతను కోరుకోవట్లేదు కూడా నాకు ఆ 500 చాలు అనుకుంటున్నాడు అప్పుడు అతను ఈ మూఢ విశ్వాసాల వైపు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు కానీ అలా కాదు ఎంత వస్తదో తెలియదు ఎన్ని లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా నాకు కావాలి అనుకున్నప్పుడు ఏమవుతది అంటే అప్పుడు ఆలోచించి మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని చేస్తే బాగుంటది అనేటువంటి ఆ ట్రాప్ లో పడే అవకాశం మనిషిలో ఉన్నటువంటి అత్యాశ దురాశ ఈ మూడవ విశ్వా అందుకని నేను మూఢ విశ్వాసాలని మానసిక సమస్యలని వేరువేరు చేస్తూ ఉంటారు మానసిక
(24:43) సమస్యలో భయం ఉంది. మానసిక సమస్యల్లో నిజాయితి ఉంది మేము తప్పు చేస్తామేమో నేను తప్పు చేయొద్దు అపరాధ భావం ఉంటుంది పాపభీతి ఉంటుంది కానీ మూఢ విశ్వాసాల్లో భయం లేదు దురాశ ఉంది అత్యాశ ఉంది నేను పని చేసిన దానికంటే ఎక్కువ కావాలి నాకు ఫలితము నేను ఇట్లా చేస్తే ఎక్కువ వస్తదా అలా చేస్తే ఎక్కువ వస్తది ఎక్కువ కావాలి అనేటువంటి ఆశ వలన ఈ మూఢ విశ్వాసాల్లో లోన్ అవుతూ ఉంటారు

No comments:
Post a Comment