మరణ సమయములో ఏ ఆలోచన ఉంటే అలాంటి జన్మనే ఎత్తుతారు. 9959974246.
Author Name:Yogananda mouna swamy
Youtube Channel Url:https://www.youtube.com/@yoganandanarsimhaswamyji1782
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Td3hUOqfjQ8
Title: మరణ సమయములో ఏ ఆలోచన ఉంటే అలాంటి జన్మనే ఎత్తుతారు. 9959974246.
Author Name: Yogananda mouna swamy
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:02) గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏందంటే జటభర్తుని ఒక స్టోరీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే భారతదేశం కూడా అతని పేరే అని చెప్తారు. జటభర్తుడు అంటే మూడు సంవత్సరాల హిస్టరీ ఉంటుంది అతనికి అంటే ఒక యోగేశ్వరుడు ఉండి చిన్న మమకారం కూడా దేనిపైన పోతే మళ్ళీ జన్మకు కారణమై మూడు జన్మల వరకి అతను మళ్ళీ మోక్షానికి పోలేదు కనుక అతని స్టోరీ మనం వింటే మనం చాలా జాగ్రత్తపడి ఈ మమకారము ఈ
(00:51) ఏవైతే పుత్రవాత్చల్యము ఇవన్నీ ఆ మనిషికి ఎలా బంధం కల్పిస్తూ ఉంది మల్ల జన్మ కారణమై ఎలా అవుతున్నారు ఈ జటభర్తుని యొక్క కథ వల్ల మనము క్లియర్ గా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతోటి ఈ [గొంతు సవరించుకోవడం] వీడియో చేయడం జరుగుతుంది. జటభర్తుడు ఆ మొదటి జన్మంలో గురువుగారు ఆ ఒక ఆశ్రమం కట్టుకొని చక్కగా అతను ఆశ్రమం నడుపుతూ శిష్య బృందం అంతా ఉన్నారు.
(01:26) ఆ చక్కటి ఆ ఆత్మానుభూతి పొందినటువంటి గురువుగారు ఆ నిరంతరం దాంట్లోనే రమిస్తూ ఆనందంలో ఉండి ఆ శిష్యులను కూడా ఉత్తేజపరుస్తూ ఉంటున్నటువంటి సమయంలో [గొంతు సవరించుకోవడం] మాయ ఎలా ఎంటర్ అవుతుంది మాయ అంటే మాయ కూడా కాదు అది మీరు మీకు ఆ స్టోరీ వింటే మీకు అర్థంఅవుతుంది. చిన్న తప్పిదనము అది తప్పే కాదు అది హెల్ప్ నేచర్ అయినప్పటికీ కూడా అది మన జీవితాన్ని మళ్ళీ జన్మకు తీసుకునే కారణం ఏర్పడ్డది అది ఏ విధంగా ఇప్పుడు ఈ కథలోకి వెళ్తుంటాను.
(02:04) [గొంతు సవరించుకోవడం] [గురకలు] జటభర్ధుడు ఇంకా ఆశ్రమ ఆశ్రమం నడుపుతూ శిష్యులగిట ఉన్నప్పుడు చక్కటి ధ్యానము చేసేవాడు ఆ నది స్థానానికిఅని వెళ్లి అక్కడ స్నానం చేస్తున్నారు గురువుగారు అదే సమయంలో లోపట అక్కడంతా అడవి ప్రాంతం కదా ఇప్పుడులాక మన ఊర్లలో ఇప్పుడు అప్పుడు అక్కడక్కడ పులులు ఉండేటి సింహాలు ఉండేటి వీళ్ళ పవర్ తోటి కూడా అవి కొంచెం [గురకలు] గురువులు ఒక పవర్ ఉంటుంది కాబట్టి అవి రాకుండా ఉంటాయి కొంతమందికి మామూలుగా ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది.
(02:44) [గొంతు సవరించుకోవడం] ఈ జటభర్తుడు పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి అక్కడ స్నానం చేస్తుంటే ఆ ఒక పులి ఒక లేడీ గర్భంతో ఉంటుంది ఇంకా ప్రసవించే సమయం ఆసన్నమైంది ఆ లేడీకి అది ప్రసవించి పిల్ల బయటక వచ్చే సమయంలో ఆ అక్కడ సింహము పెద్దగా గాండ్రించింది పెద్దగా అడవిలలో ఎట్లా గాండ్రిస్తాయి అలా గాండరించే వారికి అది ప్రాణ అపాయం ఉందని అని ఆ తల్లి ఆ ఆ నది చిన్నగాన్న కాల్వలా ఉంటే ఆ నది మీద ఇట్లా గెంతు వేసింది.
(03:21) అదే సమయంలో ఆ పిల్ల ఆ జన్మ ఆల్రెడీ సగం పిల్ల బయటక వచ్చింది కాబట్టి అది నదిలో పడిపోయి అది ప్రాణం కాపాడుకోవడానికి తల్లి పరిగెట్టిపోయింది. తే అది అప్పుడే అక్కడనే మన గురువుగారు జటభర్తుడు అక్కడ ధ్యానమగ్ఞుడై ఉంటే అది ఆ పిల్ల వచ్చి అతనికి టచ్ కావడం జరిగింది అరేయ్ ఏదో కొట్టుకపోతుందని చూసేవరకు ఈ లేడి పిల్ల ఈ అరుపులు అవన్నీ విన్నాడు కాబట్టి ఈ తల్లి భయంతో పారిపోయింది అని దాన్ని కాపాడి శుభ్రం చేసి ఆ చిన్న లేడీ పిల్ల దానికి ఇంకా తల్లి ఎవరో ఎవరు ఏంటి ఏం తెలియదు దానికి తీసుకుపోయి [గురకలు]
(04:08) శుభ్రపరిచి ఆశ్రమవాసుల కూడా చెప్పి జాగ్రత్త చూడండి అని ఈయన కూడా ఆ పాలు పట్టటము దానికి ఏం కావాలో అది చిన్న చిన్నవి ఏమేమ కావాలో అవన్నీ ఇవ్వటము అలా దాంతో స్నేహము ఏర్పడ్డది అంటే ప్రేమ దాని పైన ఏర్పడ్డది ఆ లేడీ పైన [గురకలు] అలా ఆ ఆ లేడీ కూడా చిన్న చిన్న అడుగులతోటి ఈయన ఎక్కడ పోతే అక్కడే ఎంబడించడం చిన్న పిల్లలు మన్మరాలు మన్మడు ఏ విధంగా ఆ భావం కలిగిందో ఆ భావము ఆ లేడీ పైన ఆ గురువుగారికి కలిగింది.
(04:40) ఎక్కడ పోయినా ఎంబడి పోవటము పూలు దింపడానికి పోతే ఎంబడి పోవటము ఆ ధ్యానం చేస్తుంటే తొడపైన అది మూతి పెట్టి పండుకోవటము ఆయనకు ఒక ఆలాదకరంగా ఒక మన్మం లేక అది పుత్ర వాత్చల్యం లేక ఆ లేడి పైన ఆ పూర్తిగా ప్రేమ ఏర్పడ్డది. అంటే వాత్చల్యం ఏర్పడ్డది దాని పైన. అలా తిరుగుతూ తిరుగుతూ ఎటు పోతే అటే అది ఇంకా తల్లి తండ్రి దానికి ఏం తెలుసు ఇదే సర్వమే గురువుగారి సర్వము అంటే సమయానికి దానికి ఏం కావాలో ఈ పాలు దానికి ఏం కావాలో భోజనము అన్ని సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి ఇంతకన్నా మించిన దానికి కూడా ఫుల్ సేఫ్టీ గా ఉంది ఇంకా ఎవ్వరు [గురకలు] దాన్ని ఎవ్వరు ఏమనటం లేదు అది అలా అలా కొంచెం
(05:22) కొంచెం పెరుగుతూ ఉంది. [గొంతు సవరించుకోవడం] తర్వాత ఇతనికి సమయం ఆసన్నమైంది మహానుభావులకు తెలుస్తుంది ఇంకా ఆ శరీరం వదిలే సమయం ఆసన్నమైంది కాబట్టి అతను ఇంకా మంచంలో పడిపోయిండు ఇంకా నేను బతకలేను అనే పొజిషన్ కి వచ్చాడు జటభర్తుడు ఒక బ్రహ్మజ్ఞాని ఎప్పుడు నిరంతరం ఆనందం ఉన్నటువంటి విషయాలు ఆ అతను ఆ చివరి సమయంలో ఆ లేడి పైన ఆ మనసు పోవడం జరిగింది ఎందుకంటే వాత్సల్యం ఏర్పడి ఇంక నేను పోయిన తర్వాత దీన్ని ఎవరు బాగోలు చూస్తారు దీని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అని ఆలోచనలు స్టార్ట్ అయినాయి అతనికి [గొంతు సవరించుకోవడం]
(06:05) తర్వాత అతను ఇంకా చివరి శ్వాసలు ఇంకా శరీరం వదిలే సమయం ఆసన్నమైంది కాబట్టి పండుకొని ఉన్నారు శిష్యులంతా సేవ చేసుకుంటూ ఉన్నారు అయ్యో గురువుగారు చాలా అస్తవస్తంగా ఉన్నారు అంటే వాళ్ళు అలా చెప్పి తర్వాత అలా ఆలోచిస్తున్నాడు మరణం ఇంక చిత్రగుప్త పటం అంటే చనిపోయేటప్పుడు [గురకలు] ఆ ప్రతి మనిషి కూడా క్యాలు తప్పిపోయి గాబర పడుతూ అలా అలా వనుకుతూ ఆ ఏదో తెలియనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆ అది ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలివది చాలామంది అంటారు దైవదూతలు వచ్చారు లేకపోతే యమబులు వచ్చారు అని అది చూసినటువంటి వాళ్ళు అంటారు వాళ్ళ మాటలు
(06:50) చిత్ర విచిత్రంగా ఉంటాయి ఇంకా పిల్లలు పైన భార్య పైన ఆ కోల్పోయి ఉంటారు ఇంకా గుర్తుపట్టే స్థితి లేనటువంటి ఇంకా చివరి దశలో వచ్చినప్పుడు జటభర్తునికి అదే జరిగింది. అలా ఆలోచన చేస్తుండు చివరి ఒక బ్రహ్మజ్ఞాని ఆ చివరి శ్వాస వదిలితప్పుడు ఆ చిత్రకొత్తం అంటే ఇంకా ఆలోచనలు చేస్తూ చేస్తూ ఈ లేడీ గురించే ఆలోచనలు రావడం జరిగింది. ఆ జటభర్తునికి.
(07:22) చివరి ఆ ఫోటో ఏదైతే ఉందో ఇంకా లేడీ ఎవరు ఆ స్వేచ్ఛగా ఉంటదో దాన్ని ఎవరు సాగుతారు అనే ఒక భావన చివరి [గురకలు] శాస వదిలినప్పుడు ఆ ఆ లేడీ ఒక ఫోటో అతని మనసు క్యాచ్ అయి శరీరం వదలడం జరిగింది. [గొంతు సవరించుకోవడం] అంటే ప్రతి వాళ్ళది కూడా అదే ఉందన్నట్టు యద్భావం తద్భవతి శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చెప్తారు నువ్వు మరణించే సమయంలో ఏ ఆలోచనలతోటి ఏ భావంతోటి ఉంటావో అదే జన్మ కారణం అవుతది నువ్వు ఆలోచన చేస్తున్నావు ఏ లోటుపాటు చేసినా నీకు జన్మ కారణం అదే అవుతుంది చివర్లో ఉన్నటువంటిది నిశ్చలత్వం స్థితి ఉండాలి ఆ ఈ ప్రపంచం వైపే ఆలోచనలు ఉంటే మళ్ళీ జన్మ కారణం అవుతాయి అని అందరు
(08:06) [గొంతు సవరించుకోవడం] మహానుభావులు కూడా చెప్తున్నారు. రు ఇక్కడ జటపర్ధుని కూడా అదే అయింది ఎప్పుడైతే ఆ చిత్ర గుప్తం అంటే చిత్రాలు రహస్యంగా ఆ భగవంతుడే ఈయన కోరికల్ని [గొంతు సవరించుకోవడం] ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చూపెట్టడం జరిగింది. [గురకలు] ప్రాణాలు వదిలేటప్పుడు ఆ లేడీ యొక్క ఆలోచనతోటి చనిపోయిండు గనుక ఆయనే ఒక బ్రహ్మవేత్త అయినప్పటికీ కూడా ఆ లేడీగా పుట్టటం జరిగింది ఇంకా అంటే చివరి శ్వాసలో ఆ లేడీ యొక్క [గురకలు] భ్రాంతే ఉంది కాబట్టి ఆ లేడీ జన్మం ఎత్తవలసి వచ్చింది.
(08:51) లేడీ జన్మమే ఎత్తినాడు ఆ జటభర్తుడు అంటే గత జన్మంలో ఆ జటభర్తుడు ఉన్నప్పుడు పూర్ణ జ్ఞాని ఉన్నాడు కాబట్టి ఏదో చిన్న వాత్సల్యం వచ్చింది కాబట్టి లేడి రూపం ధరించి లేడీగా అవతారం జరిగింది. [గురకలు] ఆ లేడీకి గత స్మృతులు ఉన్నాయి అన్నట్టు అంటే పూర్ణ స్థితి ఉంది బ్రహ్మవేత కాబట్టి ఆ లేడీ శరీరంలో కూడా నేను గత జన్మంలో ఈ లేడీ యొక్క ఆలోచనతోటి నేను లేడీగా జన్మ ఎత్తినాను ఈ లేడీ నుండి ఇంకా పూర్ణమైన స్థితి నేను రాలేను ఎందుకంటే చాలా మటుకు ప్రయాణించినప్పటికీ కూడా నేను ఇంకా ధ్యానం చేసి ముందుకు వెళ్ళలేను నేను ఈ జీవితమంతా కూడా సద్భావంతో ఉంటాను అని అది ఆ లేడీ
(09:38) ఆలోచిస్తూ [గురకలు] ఎక్కడ యోగులు సత్సంగాలు జరుగుతున్నో ఎక్కడ మునులు తపస్సు చేస్తున్నారో అక్కడ సాటున పోయి ఆ కొండల సాటున పోయి ఆ సత్సంగాలు వినటం ఆ వాళ్ళు ధ్యానం చేసిన కాడ ఈయన ఈ లేడి పోయి అలా ఉండటం ఈ లేడికి తెలుసు నేను లేడి జన్మ ఎత్తటం చిన్న వాత్సల్యం వల్లనే ఈ రావటం జరిగింది ఈ శరీరము ఇంకా ఉన్నంత సేపు నేను సద్భావంతో ఉంటాను ఆలోచనతోటి ఆ లేడి [గురకలు] అలా తిరుగుతూ ఉంది.
(10:10) జీవితకాలం కూడా అది ఎంత కాలం ఉండో అంత కాలము అదంతా కూడా తిరిగి సద్భావంతో ఉంది ఎందుకంటే గతజన్మ సూతులు ఉన్నాయి దానికి [గొంతు సవరించుకోవడం] తర్వాత ఆ లేడీ అలా చేస్తూ చేస్తూ దాని కాలం అయినప్పుడు ఆ శరీరం వదిలింది వదిలినప్పుడు [గురకలు] ఆ పూర్ణ స్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరం కావాల్సి వచ్చింది అప్పుడు రాజు కొడుకుగా పుట్టటం జరిగింది జటభర్తుడు ఇక్కడ జటభరతుడు అని పేరు ఈ రాజు కుమారునికి వచ్చినప్పుడే జటభర్తుడు అని పేరు వచ్చింది.
(10:44) అతనికి ఇద్దరు భార్యలు ఉంటే రెండో భార్యకు జటభర్తుడు ఇంకో ఆమె ఒక చెల్లెలు ఉంటుంది. తత్తిమలకు ఇంకా వేరే భార్యకు వేరే కొడుకులు ఉన్నారు వాళ్ళు చాలా సూరులు వీరులు అన్ని చదువు సంధ్యలు ఉన్నారు. ఈమె కూడా [గురకలు] వీళ్ళ చెల్లెలు కూడా బాగా చదువుకుంది. కానీ ఆ ఈ జటభర్తునికి పూర్వసూతులు ఉన్నాయ అన్నట్టు బాల్యం నుండే. ఎందుకంటే నేను చిన్న వాత్చల్యం తోటి నేను జింక జింక జన్మ మెత్తవలసి వచ్చింది ఆ తరువాత మళ్ళా నేను రాకుమారిగా జన్మ శిశువుగా ఉన్నాను కాబట్టి చిన్నప్పటి సందే [గురకలు] ఆ స్మృతులు ఉన్నాయి కాబట్టి అతను ఇంకా ఏం తెలియలేక జడ్డు లాగా నటిస్తూ ఉన్నాడు అన్ని తెలిసి ఇంకా ఏమాత్రం నేను
(11:26) ప్రపంచంలో ఉంటే ప్రపంచం వ్యాహం మళ్ళా బంధంలో చిక్కుకుంటాను నా తెలివితేటలు ఉపయోగిస్తే మళ్ళీ నేను ఆ ఎక్కడనో అక్కడనో ఇరిగిపోయి మళ్ళా జన్మ కారణం అయటం ఈ జన్మల్ని ఇంక నేను టోటల్ గా ఆ జనన మరణ చక్రాలు దాటుడతా అనే భావం జటభర్దుని పూర్తిగా విశ్వాసం తోటి ఆ చిన్నప్పడు సొందే తెలివి లేని లేక నటిస్తూ పిచ్చోన్ లాగా నటిస్తూ సదు సంధ్య లేక ఎప్పుడు ధ్యాన స్థితిలో అడవిలో తిరుగుతుండేవాడు.
(11:56) అప్పుడు రాజుకు బెంగ పెట్టుకుంది నా కొడుకు ఇలా ఏడైంది జడ్డుగా అంత చూపెట్టినా గాని ఆయన తెలిసి నటన చేస్తుండు కాబట్టి అక్కడ ఎవరికీ అర్థం కాలేదు చాలామంది జడ్డు జెడ్డు జడ్డు అనేవారు వాళ్ళు ఇంకో భార్యకు పుట్టినోళ్ళు అయినా గాని ఆయన పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన జీవితం సార్ధకం కావాలి కాబట్టి ఎప్పుడు మౌనం వహిస్తున్న నోరు అసలు ఇవ్వలేదు.
(12:22) అందుకే జడ్ుడు జటబర్ధుడు అని పేరు వచ్చింది దానివల్లనే ఆయన నటన చేశడు ఇంకా పిచ్చులాగా నటన చేస్తే ఈ జడ్డురా బయ ఈయనక ఏం తెలవది అనే భావం ప్రపంచకులకు ఆ అంటూ ఉండేవాళ్ళు ఈయన లోపట లోపట నక్కొని పిచ్చోలా నటించేవారు. అలా చేస్తూ చేస్తూ అలా పెరిగాడు శరీరం పెద్ద కాయమే శరీరమైనది అలా చేస్తూ చేస్తూ ఒకరోజు ఆ అడవిలో ఉంటుంటే ఆ రావుగును అనే రాజు ఆ అతను భక్తిపరుడే ఆ రాజు రావుగగున రాజు అతను కపిల మహర్షి యొక్క శిష్యుడు అన్నట్టు ఆయనను కలవటానికి ఆ ఆ రాజు వెళ్తూ ఉన్నారు అప్పట్లో ఈ బస్సులు విమానాలు ఏమీ లేవు కాబట్టి అంతా పల్లెకి మోసడే ఉంటుంది
(13:07) పోయేవాళ్ళు మోస మోస్తూ ఉంటారు. ఈ రావుగొని రాజును కూడా మోస్తూ ఉన్నారు పల్లకిలో ఒకనికి ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ బోయే వాయనికి పోతుంటే అరే ఎట్లా మరి సరిసమానంగానే మోయాలి ఇక్కడ ముగ్గురో ఇక్కడ ఇద్దరో నలుగురో అలా పల్లకి పర్ఫెక్ట్ గా మోయాలి దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది ఆ బోయే వాళ్ళకు కూడా అప్పుడు అతను అస్తవస్తంగా ఉన్నాడు ఒకడు ఎలా అంటే అక్కడ చూస్తే ఈ జడ్డు ఆ ఈ భరతుడు అక్కడ పిచ్చనంలాగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు పోయి అరే ఈయన బాగానే ఉన్నాడు శరీరం దృఢంగా ఉన్నాడు ఈయన కొంచెం సేపు మోపిద్దామని మేము పల్లెక మోస్తామ అంటే ఇలా చూసి ఆయన ఏం చెప్తాడు అన్నాడు
(13:51) అంతే ఇంకా సరే రా అని తీసుకపోయాడు ఆ పల్లకి మోపిస్తున్నారు. ఈయనకేమో ట్రైనింగ్ లేదు అలా మోస్తా ఉన్నాడు మోస్తా ఉన్నాడు. ఈయనక ఏందంటే కింద చూస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు పోతుంటే తొక్కితే మళ్లా ఆ జీవహింస అవుతది అనే భావంతోటి ఆ పురుగు వచ్చినప్పుడు కొంచెం అలా కాలు పైకి ఎత్తి నడుపుతుంటే అది డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు పల్లకి రాజు పల్లకి ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఓహోహోహో ఓహోహో అలా అట్లా ఊవినట్టు ఉండాలి కానీ ఇటు ఇటు కాకుండా ఉండాలి ఎందుకంటే రాజు కోపం వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
(14:27) అలా డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు ఆ రాజు కూడా ఏంది అలా ఊగుతున్నారు ఏంది అని ఆలోచన పడుతున్నాడు. తర్వాత ఒకసారి నడుస్తూ ఉంటే ఒక పెద్ద పురుగు కనపడ్డది ఆయనకు రాంగానే చెంగుమని ఎగిరిండి అన్నట్టు ఎందుకంటే దాన్ని తొక్కితే అది ప్రాణం పోతది మళ్ళీ ఆ బంధంలో చిక్కుకుంటామ అనే ఒక భావన ఆయన లోపట పూర్ణ స్థితి ఉంది కాబట్టి అలా ఎగరంగానే ఆ రావుగున్న రాజుకి అది తలపోయి దాన్ని కొట్టుకుంది అన్నట్టు ఆ పల్లెకి కొట్టుకుంది కొట్టుకోంగానే ఆయనకు కొంచెం దెబ్బ తలిగినట్టు ఉంది కోపం వచ్చింది అతనికి అరేయ్ ఎవడరా అడ్డగాడిద మోష వాడు అని లోపటు ఉండి ఆయనే గట్టిగా
(15:08) అరవటం జరిగింది ఎవడరా అడ్డగారిది మోషేడిది అని అన్నాడు. [గొంతు సవరించుకోవడం] ఈ బోయే వాళ్ళంతా కూడా భయపడుతూ అనవసంగా ఈయన తీసుకొని వచ్చి మా ప్రాణాలకే 30 అయిపోతుంది అని వాళ్ళు బాధపడుతుంటే [గొంతు సవరించుకోవడం] ఆ అప్పటివరకు ఆయన నోరుప్పలేదంట జటభర్దుడు ఆ సమయంలో నోరుప్పాడు. ఏమని ప్రశ్న వేశాడు అంటే ఒకటే ఒక డైలాగ్ చెప్పాడు ఆ భర్తుడు.
(15:31) [నవ్వు] దూషణ భూషణ శరీరానికే గాని ఆత్మకు లేవు అన్నాడు అంటే దూషణ తిట్టటము భూషణ అంటే పోగటము ఇవి శరీరానికే గాని ఆత్మకు లేవు అన్నాడు అంటే ఒక బోయేవాడు ఇలాంటి గొప్ప విషయాలు ఎవడు మాట్లాడలేడు బోయేవాడు ఎంత సేవలు చేసాడు మోసడు వారికే గాని వాళ్లకు శాస్త్ర అవగాహన ఉండేది ఎవర్రా పిచ్చోడి లాగా నేను ఇంత పెద్ద మాట అంటే ఇంత ఇంత పర్ఫెక్ట్ అయినటువంటి జ్ఞానము మాట్లాడాడు మామూలోడు కాదు ఆపునురా దింపురు దింపురు అనేవారు అందరూ దింపారు రాజు బయటక వచ్చాడు రావుగోని రాజు వచ్చి చూస్తే పిచ్చన్ లాగా ఉన్నాడు ఎవరు
(16:15) [గొంతు సవరించుకోవడం] మాత్మ మీరు ఇంత పెద్ద మాట అనేసారు ఇది మామూలు వాళ్ళు మాట్లాడలేరు దూషణ భూషణ శరీరానికే కానీ ఆత్మకు లేవని అంత డీప్ అయినటువంటి మాట ఈ మామూలు వాళ్ళకి ఎలా వచ్చింది మీరు మామూలు వాళ్ళు గారు చెప్పండి అంటే అప్పుడు అప్పుడు నోరుప్పి ఆ రాజు రావుగొన్న రాజుకి ఆ బోధ చేశారంట పిండోత్పత్తి గురించి అంటే పిండము ఎలా వస్తుంది తల్లిదండ్రి కలయికల వల్ల ఏ విధంగా పెరుగుతుంది తల్లి గర్భంలో ఎలా ఉన్నారు ఎలా డెవలప్మెంట్ అవుతుంది తర్వాత ఏ విధంగా కండ్లు వస్తున్నాయి ఏ విధంగా జ్ఞానం వస్తుంది తొమ్మిదవ నెల లో ఉన్న తోట జ్ఞానం ఏ విధంగా
(16:55) బాధపడుతున్నారు తర్వాత గర్వం లోపట బయటకు ఏ విధంగా వస్తుంది అంత ఈ పిండోత్పత్తి గురించి చెప్తే అతను సాష్టంగా నమస్కారం చేసి కాళ్ళ మీద వాడాడంట రాజు ఈ జటభర్తుని అప్పుడు జటభర్ధుడికి వీళ్ళంతా కూడా అమ్మ మామూలోడు కాదు చూస్తే పిచ్చం లేకున్నాడు మహా పండితుడు మహాజ్ఞాని అని వీళ్ళు పోయేవాళ్ళు ఎంతో పొగిడి ఆడారు. అంటే ఇక్కడ జటపర్ధన్ కథ ఏం తెలుస్తుంది అంటే ఇది రియల్ జరిగినటువంటి స్థితి లక్షణాలు అతని పేరు మీ భారతదేశం చెప్తారు.
(17:30) తర్వాత ఆ జన్మలో ఆయనే సార్ధికం చేసుకొని ఇంకా బ్రహ్మంలో లీనమైన అలాంటి మహానుభావులు మనకు కూడా ఈ చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకొని భూతద్దత్వం పెట్టి ఎన్నెన్నో అరాచకాలు చేసి మన మనసులో ఎన్నో మాలిన్యాలు వేసుకుంటూ పోతున్నామో మనకు తెలియటం లేదు. ఇక్కడ ఫోకస్ పెట్టి గుర్తించుకోవాలి ప్రేమమయంగా ఉండి సత్యంగా మాట్లాడుతూ ఆ చక్కగా ధ్యానం చేసుకని చక్కగా పూజలు చేసుకొని ఎప్పుడు చూసినా ప్రసన్నంగా ఉన్నాడు అంటే అతను సత్వగుణంలో ఉన్నాడని గ్రహించాలి ఎవరైనా గాని అలాంటి క్వాలిటీస్
(18:18) ఎప్పుడు చూసినా ముఖ ప్రసన్నతన ఆ ప్రశాంతంగా ఎప్పుడు చూసినా భగవంతు నామం ఉచ్చరిస్తూ ఉంటున్నాడు అంటే సత్వగుణము చాలా డెవలప్ లో ఉంది సత్వగుణం ఆచరణలో ఉంది అని మనం తెలుసుకోవాలి. [గొంతు సవరించుకోవడం] తర్వాత రజోగుణం ఉంటుంది రజోగుణం అంటే ఎప్పుడు స్పీడ్ గా కారము ఉప్పు ఇవన్నీ తిని ఎప్పుడు చూడు ఆలోచనలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా స్వార్ధ బుద్ధి ఉపయోగిస్తుంటాడు మాటల గారడి మాట్లాడుతుంటాడు ఎప్పుడు ఆ స్పీడ్ గా మాట్లాడి ఎదుటివాన్ని మాటలగారితో చేస్తూ ఉంటాడు ఒక్క కుదుటుగా కూర్చోడు ఎప్పుడు చూసినా ఆ తల మీద నెత్తి పెట్టుకోవడం అరే
(19:05) ఇలా జరిగింది అలా జరిగింది ఎప్పుడు ఆగ రాగద్వేషాలతో ఉంటుంటాడు అది ఆ విధంగా ఎప్పుడు కనపడుతుంటే అది రజోగుణము డెవలప్మెంట్ లో ఉందని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనం కంట్రోల్ చేయడానికి వస్తది. అసలు దాని గురించితె తెలియనప్పుడు ఇంకా కంట్రోల్ ఎలా చేస్తాడు వాడు రజగుణంలో ఉన్నాడా తమోగుణంలో ఉన్నాడా కంట్రోల్ చేయడానికి ఆ తెలిసే కదా చేయటానికి మనం ఇవి భగవద్గీతలో మనకు గుర్తులు చెప్పారు.
(19:35) ఆ తమో గుణం ఉన్నటువంటి వాడు మూర్ఖత్వంతో ఉంటాడు నేను చెప్పిందే వేదం అంటాడు ఎక్క కారము ఉప్పు పాసిపోయింది ఎప్పుడు సోమరిగా ఉంటాడు ఎప్పుడు చూసినా రేపు చేద్దాంలే తర్వాత చూద్దాంలే ఎప్పుడు నిద్రావస్థలో తమ గుణంలో ఉంటాడు లేస్తే మూర్ఖంగా మాట్లాడుతుంటాడు చెప్పిందే వేదం నేను చెప్పిందే వేదం నాకన్నా జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు అంటారు.
(20:02) ఎప్పుడు చూసినా క్రోధంతో తాండవం ఆడుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ మూర్ఖంగా ఉన్నటువంటి వ్యక్తి తమగుణము డెవలప్మెంట్ అయి ఉన్నది అని మనం గ్రహించాలి తమోగుణంలో ఉన్నప్పుడు అతని ఇష్టానుసారంగా మాట్లాడి అదోగతి పాలవుతున్నాడు అదేవిధంగా మనిషి కూడా చనిపోయేటప్పుడు కూడా సద్భావంతో నామము చెప్తూ ప్రసన్నంగా ఉండి ఆ ఎప్పుడు ఆ ఆ భగవంతుని నామం తప్ప వేరేది లేకు డా అలా మరణించినటువంటి వాడు వాడు ఆ ఉత్తమ లోకాలకి వెళ్తున్నాడు ఎందుకంటే సత్వగుణంలో మరణించాడు కాబట్టి స్వర్గానికి పోవటము ఆయన ఏది ఆశించిండో ఆ లోకాలకు పోయి అక్కడ
(20:48) అనుభవించి మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది. అదే రజగుణంలో ఆ మరణించి ఆశాపాశాలతోటి అల్లకలోలంగా ఉండి ఆవేశంగా ఆ స్పీడ్ గా ఉన్నటువంటి స్థితి లక్షణాలతో చనిపోయినటువంటి వాడు ఆ చాలా మళ్ళీ అట్టడుగున ఆ వీళ్ళ కడుపులో రజగుణం కర్మలో ఉన్నటువంటి కడుపులో పుడతా ఉన్నాడు అతను ఎందుకంటే ఆ కర్మల గురించే మాట్లాడుతున్నా కాబట్టి మళ్ల అదే జన్మం రావటం అన్న అన్ని కర్మలు చేసే ఇండ్లలో పుడుతూ ఉన్నాడు అతను తర్వాత తమ గుణంలో చనిపోయినటువంటి వాడు అందోలకరంగా ఇష్టానుసారంగా నా జీవితం ఎట్లా అయిపోయింది ఆ స్థితి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి
(21:36) తమ గుణంలో చనిపోయినటువంటి వ్యక్తి అదోగతికి పాలవుతున్నాడు అంటే అట్టడుగున్న జీవితాలు కొన్ని ఇంకా [గురకలు] మానవ జన్మం కాకుండా పశుపక్షాదులు ఇంకా క్రిమి కీటికాలు ఆ జన్మలోకి వెళ్ళిపోతున్నాడు వాడు ఎందుకంటే వాడు ఆ నడిసే నడవడి అలా ఉంది కాబట్టి వాడు ఆ ఇంకా నీచమైనటువంటి జన్మలోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ మనం గమనించి మనం చక్కగా మానవ జన్మంలో మళ్ళీ రావాలి సద్భావంలో ఉండాలి కీర్తనలు చేయాలి భజన చేయాలి మనకంటూ ఒక ఉనికి ఉండాలి అనుకుంటేనేమో రొటేట్ గా సద్భావంలో స్వర్గానికి పోవటం మళ్ళ రావటం మళ్ళీ పోవటం మళ్ళీ రావటం ఇది జరుగుతుంది. ఈ గుణాలు ఈ
(22:21) విధంగా పని చేస్తూ ఉన్నాయి ఎవరు ఏ గుణాన్ని ఆచరిస్తే ఆ ఫలితమే వస్తుంది కానీ వేరే ఫలితం రానే రాదు ఎవరో మనల్ని మారుస్తారు ఎవరో చేయి పట్టుకొని తీసుకొని వెళ్తారు అనేటిది ఆ మాట అది బ్రహ్మజనితమే అవుతుంది కానీ వాస్తవం కాదు భగవంతుడు అంతటా ఉన్నాడు సందు లేకుంటున్నాడు నీ లోపట ఉన్నాడు బయట ఉన్నాడు నువ్వు గమనించి ఆ పరమాత్మ నుండి సాయం పొందలే తప్ప నువ్వు భగవంతుడు వచ్చి నిన్ను చేయి పట్టుకొని పైకి లాగాడు ఎందుకంటే అందరూ ఆ ఆ పరమాత్మ యొక్క పిల్లలే ఉన్నారు ఎవరికీ ఇష్టుడు అయష్టుడు అనేటిది పరమాత్మకు ఉండదు అందరికీ సమానంగా ఒకే విధంగా ఒక లైట్ ఉంది లైట్ ఒక
(23:07) ఉదాహరణకి ఒక లైట్ ఉంటే ఆ లైట్ కింద మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ లైటు అందరికీ సమానంగానే పంచుతుంది అందరికీ ఆ వెలుతురు ఒకరికి దుర్మార్గునికి తక్కువ మంచోనికి ఎక్కువ అలా పంచటం లేదు అందరికీ సమానంగానే పంచుతుంది లైటు లైట్ లో బేదం లేదు మనుషులలో బేదం ఉంది అందుకే పరమాత్మలో ఏమాత్రం ఎవరికీ బేదం లేదు అందరిలోని సమానంగా ప్రసరణమై ఉంది.
(23:40) బేదాలన్నీ మనసులలో ఉన్నాయి కాబట్టి ఆ బేదాల గుణమే వాళ్లకు తెలియబడుతుంది. నల్లలు పెట్టుకుంటే నల్లగా కనపడుతుంది. ఏ ప్రపంచం అంతా నల్లగానే ఉంది మాయతో ఉంది అనుకుంటే మాయలాగానే కనపడుతుంది. లేకపోతే ఎర్రద్దాలు పెట్టుకుంటే మొత్తం ఎర్రగానే కనపడుతుంది అది అని వాళ్ళు తెల్లదాలు పెట్టుకుంటే మొత్తం తెల్లగానే కనపడుతుంది. అంటే నువ్వు పెట్టుకున్న నీ భావాన్ని బట్టి నీకు ఫలితం ఇస్తుంది తప్ప పరమాత్మ ఎవరికీ ఏమి ఫలితం ఇవ్వటం లేదు అందరికీ సమానంగా ప్రసరణమయింది.
(24:12) మన స్థాయిని బట్టి మనము అందులో నుండి ఆ పరమాత్మ నుండి మనము ఫలితం పొందాలి ఇలా మనకు ఇవన్నీ తెలుసుకుంటే మనకు ఆ పర్ఫెక్ట్ అయినటువంటి జ్ఞానం వస్తది గనుక ఆ చక్కగా సత్వగుణంలో ఉండి సాత్విక ఆహారం తింటూ సత్యంగా నడిచి నడిచినటువంటి వాళ్లకు ఎప్పుడు జయప్రదంగా ఉంటుంది వాళ్ళ కుటుంబం కూడా ఆ ప్రశాంతంగా ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది.
(24:41) కనుక మనం ఎప్పుడు సత్వగుణంలో ఉండే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.

No comments:
Post a Comment