ఈ 5 లక్షణాలు ఉంటే… మీరు ఎమోషనల్ బ్లాక్‌మైల్‌కు గురవుతున్నట్టే!
Author Name:Vijaya
Youtube Channel Url:https://www.youtube.com/@vijayajomana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I5sdqcUK-Zw
Title: ఈ 5 లక్షణాలు ఉంటే… మీరు ఎమోషనల్ బ్లాక్‌మైల్‌కు గురవుతున్నట్టే!
Author Name: Vijaya
Description: Emotional blackmail can sometimes look like love, concern, or even guilt—but certain patterns can reveal what is really happening.
In this video, I share 5 important signs of emotional blackmail that you should notice in relationships. Understanding these signs can help you recognize unhealthy emotional pressure, protect your boundaries, and make better decisions.
Loving someone is not wrong. But allowing someone to control you through guilt, fear, or your weaknesses can slowly affect your peace and confidence.
Watch till the end and ask yourself: “Am I being emotionally manipulated without realizing it?”
#EmotionalBlackmail #EmotionalManipulation #RelationshipAdvice #Psychology #HealthyRelationships #SelfRespect #Boundaries #LifeLessons #HumanBehaviour #TeluguMotivation
Transcript:
(00:00) మన జీవితంలో కొంతమంది మనల్ని ఎంతో ప్రేమిస్తున్నట్లుగా మనం మంచి కోరుతున్నట్లుగా కనిపిస్తారు కానీ చాలా వరకు వాళ్ళు మన ప్రేమను మన భయాన్ని మన బలహీనతలని ఉపయోగించుకొని వాళ్ళకు కావలసింది సాధించుకుంటారు. దీన్నే [గురకలు] ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటారు. ఎలాగో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:23) ఇది ఎప్పుడూ పెద్ద గొడవల రూపంలో ఉండదు. చాలా వరకు చాలా తీయని మాటల వెనక దాగి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఎవరనా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మీకు తప్పనిసరిగా ఈ ఐదు విషయాలు గమనించాలి. మొదటిది మీరు ఏ తప్పు చేయకపోయినా మీరు తప్పు చేశారు అని మీరే భావించేలా చేయడం ఉదాహరణకు మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా హెల్ప్ అడిగారు మీరు సాధ్యం కాదు అని చెప్పారు అంతే వెంటనే నువ్వు చాలా మారిపోయావు నేను ఆపదలో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను ఆదుకోవట్లేదు అసలు నా మీద నీకు ప్రేమే లేదు ఇంతకుముందులా నువ్వు లేవు అని అంటారు ఇక్కడ అసలు మీకు నిజంగా సాధ్యం కాదు
(01:08) కాబట్టే మీరు సాధ్యం కాదు అని చెప్పారు. సో నో చెప్పడం అనేది తప్పు కాదు కానీ మీలో ఆ అపరాధన భావన అనేది వాళ్ళు కలిగిస్తారు. సో మీరు చెప్పే ప్రతి నోని ఒక తప్పుగా వాళ్ళు చేస్తున్నట్లయితే మీరు దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది రెండో విషయం నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఈ పని నాకోసం తప్పకుండా చేస్తావు. ప్రేమని ఒక పరీక్షగా మార్చడం కూడా బ్లాక్ మెయిల్ లో ఒక భాగమే సో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట వింటావు నీకు నా మీద నిజంగా నమ్మకం ఉంటే ఈ పని చేస్తావు నీకోసం నేను ఎన్నో చేశాను నాకోసం ఇది కూడా చేయలేవా ఈ మాటలన్నీ కూడా ఆ మనకి మనం
(01:57) వాళ్ళకు బాధ పెడుతున్నామేమో అనే భయాన్ని మన మనసులో కలిగిస్తాయి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమైన ప్రేమ మీ నిర్ణయాలను గౌరవిస్తుంది. కానీ బ్లాక్ మెయిల్ మీ నిర్ణయాలని కంట్రోల్ చేస్తుంది నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఇక మూడో విషయం మీ బలహీనతల్ని మీ మీదే ఉపయోగించడం మీరు వాళ్ళని నమ్మి మీ సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అనుకోండి అవి మీ భయాలు కావచ్చు మీ గతం కావచ్చు మీ బలహీనతలు కావచ్చు మొదట్లో మీరు చెప్పేవన్నీ వాళ్ళు చాలా ఓపిక్గా వింటారు.
(02:33) కానీ టైం చూసుకొని మీ బలహీనతలనే మీ మీద ఒత్తిడిగా ఉపయోగిస్తారు. సో నీ గురించి నాకు అన్ని తెలుసు అవన్నీ బయటికి చెబితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ఆ నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే అని భయపెడితే అది ప్రేమ ఎలా అవుతుంది అది ప్రేమ కాదు మిమ్మల్ని భయపెట్టి మీ బలహీనతలనే మీ మీద ఒక ఆయుధంగా ఉపయోగిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది కదా ఇక నాలుగో విషయం వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని శిక్షించడం వాళ్ళు చెప్పిన మాట మీరు వినకపోయినా చెప్పిన పని చేయకపోయినా మీతో మాట్లాడడం మానేయడం వారాల తరబడి మౌనంగా ఉండడం
(03:16) కోపాన్ని ప్రదర్శించడం ఇంట్లో అందరి ముందు మిమ్మల్ని అవమానించడం చివరికి వాళ్ళు అనుకున్నది మీరు చేసే వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అలా అని ప్రతి మౌనం తప్పు కాదు ప్రతి కోపం బ్లాక్ మెయిల్ కాదు కానీ వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడానికి ప్రతిసారి మీలో ఒక భయాన్ని ఒత్తిడిని అపరాధన భావాన్ని కలిగిస్తున్నట్లయితే ఆ రిలేషన్షిప్ గురించి మీరు ఒకసారి ఆలోచించాలి.
(03:52) ఇక ఐదవ విషయం ఎప్పుడూ వాళ్ళ ఎమోషన్స్ కి వాళ్ళ ఫీలింగ్స్ కి వాళ్ళ ఒపీనియన్స్ కే ఇంపార్టెన్స్ ఉండడం మీ ఒపీనియన్స్ కి పెద్దగా విలువ లేకపోవడం వాళ్ళకు బాధ కలిగితే మీరు వెంటనే ఓదార్చాలి వాళ్ళని వెంటనే అర్థం చేసుకోవాలి వాళ్ళకు కోపం వస్తే మీరు తగ్గాలి వాళ్ళ సమస్యల్లో ఉంటే మీరు పరిగెత్తాలి అదే మీకు బాధ కలిగితే అది పెద్ద విషయం కాదు నువ్వే ఎక్కువగా [గురకలు] ఆలోచిస్తున్నావ్ అక్కడ ఏం లేకపోయినా అసలు జరిగే గొడవలన్నీ నీ మూలంగానే అంటూ ఉంటారు.
(04:22) ఒకోసారి మన మీద మనకే అనుమానం వేస్తుంది నిజంగా నేనే తప్పు చేశానేమో ఆ నేనే [గురకలు] ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అది చాలా డేంజరస్ ఎందుకంటే ఎదుటి వారి మాటల వల్ల మన స్వంత ఒపీనియన్స్ మీద మన భావాల మీద మనకే అనుమానం కలిగి నమ్మకం కోల్పోవడం అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం చివరిగా ఒక విషయం జీవితంలో ఎవరికన్నా సహాయం చేయడం మంచిదే మన వాళ్ళ కోసం త్యాగాలు చేయడం కూడా మంచిదే కానీ కానీ ఆ భయంతో చేసే త్యాగం నిజమైన ప్రేమ కాదు అపరాధన భావంతో చేసే సహాయం నిజమైన ఇష్టం కూడా కాదు మిమ్మల్ని ఎవరైనా నిజంగా ప్రేమిస్తే మీకు నో చెప్పే హక్కు కూడా ఇస్తారు మీ నిర్ణయాలను గౌరవిస్తారు
(05:07) మీ బలహీనతలనే మీ మీద ఉపయోగించరు మీ మనసును భయపెట్టి వాళ్ళకు కావలసింది నెరవేర్చుకోవాలని చూడరు ప్రేమ ఉండాలి భయం కాదు అనుబంధం ఉండాలి బలవంతం కాదు త్యాగం ఉండాలి కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోయేంత కాదు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు మీ మనసుని అర్థం చేసుకుంటారు. అంతేగాని మీ ప్రేమను మీ బలహీనతల్ని ఒక ఆయుధంగా చేసుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయరు, మిమ్మల్ని నియంత్రించాలని చూడరు.
(05:39) వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్

No comments:
Post a Comment