Friday, November 6, 2026

వాస్తవం చాలా చేరువుగా ఉంది దానిని ఆలోచనలతో కలపకండి.Don't Merge The Reality with Thoughts

వాస్తవం చాలా చేరువుగా ఉంది దానిని ఆలోచనలతో కలపకండి.Don't Merge The Reality with Thoughts

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vZHVmuTurN4





Title: వాస్తవం చాలా చేరువుగా ఉంది దానిని ఆలోచనలతో కలపకండి.Don't Merge The Reality with Thoughts

Author Name: Vissu Ji

Description: @VissuJi

వాస్తవం చాలా చేరువుగా ఉంది దానిని ఆలోచనలతో కలపకండి.

Don't Merge The Reality with Thoughts

⸻

Reality is always immediate.

Thought is always an interpretation.

The moment thought enters, it names, compares, judges, remembers, and projects. What is directly present becomes mixed with what the mind already knows.

And then we no longer see reality as it is.

We see reality through thought.

In this profound teaching, Vissu Ji invites us to observe the subtle way the mind merges its own ideas with direct experience.

A situation happens.

Then the thought says:

“This should not have happened.”

“This means something about me.”

“This will become a problem.”

“This person is always like this.”

Within moments, reality becomes covered by memory, conclusion, fear, expectation, and interpretation.

The event may be simple.

But the psychological world created around it becomes complex.

This teaching explores:

👉 The difference between reality and thought
👉 How interpretation distorts direct perception
👉 Why memory interferes with the present
👉 How thought creates psychological conflict
👉 Seeing without immediately naming or judging
👉 Living in direct contact with what is

Thought has an important place.

It helps us communicate, plan, remember, and function practically.

The problem begins when thought is mistaken for reality itself.

A thought about a person is not the person.

A memory of an experience is not the experience now.

A fear about tomorrow is not tomorrow.

A conclusion about yourself is not what you truly are.

When we fail to see this distinction, the mind becomes trapped inside its own interpretations.

It reacts to images instead of reality.

It fights with conclusions instead of facts.

It suffers through projections that may have no existence outside thought.

To see clearly is to allow reality to remain untouched by unnecessary psychological interpretation.

Not to suppress thought.

Not to destroy thought.

But to understand its proper place.

When thought is seen simply as thought, it loses the power to disguise itself as truth.

Then perception becomes clear.

Experience becomes direct.

And life is no longer filtered endlessly through the past.

Reality does not need thought in order to exist.

It is already here.

See it before the mind tells you what it means.

🔔 Subscribe to @SatsangWithVissuJi for direct insights into awareness, self-inquiry, clear perception, and freedom from psychological conditioning.

⸻

#Reality #Thought #VissuJi #Awareness #SelfInquiry #ClearPerception #Consciousness #InnerFreedom #NonDuality
____

Youtube Membership Link 👇
   • Members-only videos  

Youtube Channel Link 👇
https://youtube.com/@satasangwithviss...

🌹🌹🌹
Instagram Link👇
https://www.instagram.com/vissuji999?...

🌹🌹🌹
WhatsApp Invitation Links👇
VISSUJI :-https://chat.whatsapp.com/LhN2EFvYSrc...

🌹🌹🌹
VISSUJI (2) https://chat.whatsapp.com/GyDBDVq9hhJ...

🌹🌹🌹
Website Link 👇
www.vissuji.org
🌹🌹🌹

⸻

Any enquiries about online satsang 👇
https://wa.me/message/VNN6HZQGJ66YJ1
+91 7207674676

FOR MORE DETAILS
9866608983, 7207674676

⸻

Transcript:
(00:02) మీరు ఎప్పుడు స్వయం మీరు ఎప్పుడు స్వయం దాకా వెళ్ళలేరు మీరు మీ మనసు ఉన్నంతవరకు ఏం చేస్తది అంటే మీ మనసు ఉన్నంతవరకు మైండ్ ఏం చేస్తది అంటే జ్ఞానము బ్రహ్మము ఆనందము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చూపిస్తా ఉంటది మీరు [గురకలు] ఎవరు చెప్పినా నమ్మరు మిమ్మల్ని నమ్మించవలసిన అవసరం ఏమీ లేదు వాస్తవం తెలుసు నీ లోపల అసలు ఏమి లేదు [సంగీతం] మీరు జ్ఞానం పేరుతో వ్యక్త దిశను కోరుకుంటున్నారు అంతే [సంగీతం] [సంగీతం] ఇంకా ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే ఏదైతే
(00:46) మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం మీరు దేన్నైతే అంటున్నారో దేన్నైతే ఆత్మ అని అంటున్నారో దేన్నైతే చైతన్యం అని అంటున్నారో దాన్నంతటిని కూడా మీరు నూటికి కోటి శాతం కూడా మీరు మనసు ద్వారాగానే మీ నిజస్థితిని మీరు మనసుతో తయారు చేస్తున్నారంటే మీరు అసలు నమ్మడానికి ఎవరు సముఖంగా ఉండరు మీరు ఎందుకంటే మీరు అంత బలమైన నిర్ధారణ అది చేసి ఉన్నారు ఆల్రెడీ ఆ మీ మనసు దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే అది ఇక్కడ ఒక ఫస్ట్ జెండర్ సెకండ్ జెండర్ థర్డ్ జెండర్ ఫోర్త్ జెండర్ ఫిఫ్త్ జెండర్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్టెన్త్ జెండర్ కూడా నీ మైండ్ క్రియేట్ చేస్తది
(01:23) కానీ నీ రియల్ స్టేట్ నీ నాచురల్ స్టేట్ లోకి నీ మైండ్ ఎప్పుడు నేను లోపలికి వెళ్లేదు. మీ నిజస్థితికి మీ మనసు మీ మనసు ఉన్నంతవరకు మీకు మీ నిజస్థితి గురించి ఏ విధమైనటువంటి విజ్ఞానం మీ దరిదాపుల్లో కూడా రాదు. ఆ మీరు అనుకుంటారు నేను మళ్లా మళ్లా చెప్తున్నాను నేను ఎవ్వరి మీద ఆధారపడలేదు అనుకుంటారు కానీ మీ పైన మీరు ఆధారపడి ఉన్నారు ఇది పెద్ద వినాశనక కార్యం మీ పట్ల మీరు ఆధారపడి ఉన్నారు ఇది చాలా సున్నితమైన వ్యవహారం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సమయం చాలా అమూల్యమైనది ఇది నువ్వు ఇతరం పట్ల ఎప్పుడైతే నువ్వు ఏ దేవుడి మీద ఆధారపడి ఉన్నా ఏ గురువు మీద
(01:58) ఆధారపడి ఉన్నా ఏ శాస్త్రం మీద ఆధారపడిన నీ పట్ల నువ్వు ఆధారం చేసుకుని జీవించాలనుకున్నా సరే ఇక్కడ నీ సమర్థవత్వ నువ్వు నిరంతరం కోల్పోతూనే కోల్పోతూనే కోల్పోతుంది నువ్వు మనసుతో నిరంతరం నిరంతరం నిరంతరం దిన్న దాన్ని తయారు చేస్తూనే ఉంటావు అసలు మీరు నిరంతరం నిరంతరం భిన్న భిన్న భిన్న భిన్న సృష్టిని మీరు తయారు చేస్తూనే ఉంటారు నిరంతరాయంగా మీరు చేసుకున్నటువంటి అనేక అనేకమైనటువంటి సృష్టుల్లో అతి సుందరమైనటువంటి సృష్టి ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత అనేటువంటి అంశం ఎప్పుడైతే పూర్తిగా బద్దలైపోతుందో మనిషి తనకు వాస్తవిక అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది
(02:38) అంటున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తాను మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి చట్టంలో ఇరుక్కున్నారో అక్కడి నుంచి వాస్తవికతకు మీరు పూర్తిగా దూరమైపోతారు. ఒక మనిషిని సంపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి ఒక మనిషిలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఒక మనిషి సహజంగా జీవించడానికి కావలసినటువంటి సౌందర్యాన్ని ఇవ్వడంలో ఈ ఆధ్యాత్మికత పూర్తిగా పూర్తిగా విఫలమైపోయింది అంటాను నేను.
(03:06) ఆధ్యాత్మికత మొత్తం మీ మనసు ద్వారాగానే నిర్మించుకున్నటువంటి ఒక బంగారు పంజరం లాంటిది అది ఈ ఆధ్యాత్మికతలో పడినవాడు ఎవ్వడు కూడా సుఖపడినట్టు నేను ఎక్కడా చూడలేదు. అతి పెద్ద సంసారం ఆధ్యాత్మికత నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం నుంచి బయటక వచ్చి స్వయం స్వేచ్ఛావంతంగా సహజత్వం అనేటువంటి విషయానికి ఎప్పుడైతే వచ్చావో నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందడానికి అవకాశం ఎక్కువ మీరంతా మనసును పూర్తిగా తీసేయాలని అనుకుంటున్నారు మీరు మనసుని అసలు తీయడానికి అవకాశమే లేదు అంటున్నాను నేను అసలు మీరు మనసు గురించి మీరు మనసు గురించి తెలుసుకోవాలంటే ఇటువంటి
(03:42) సత్సంగాలు కొన్ని వందల వేల గంటల జరగాలంటున్నాను మనసుని తీయడానికి అసలు ఎవరికీ అవకాశమే లేదు అసలు మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళండి ఏ ఆధ్యాత్మిక వేత్త దగ్గరికి వెళ్ళండి మీ మనసుకి హితమైనటువంటి బోధ చేస్తాడు తప్ప మీ మనసుని కట్ చేసేటట్టుగా ప్రవర్తిస్తే మీరు ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారంటే మీరు నెత్తిక్కి తొక్కేస్తారు మీరు ఆ మీరు గురువుని అర్ధిస్తారు రెండు చేతులు పెట్టి నన్ను సంస్కరించండి అని నిన్ను సంస్కరించడం అంటే ఏం చేయడం ముందు నీ మనసు యొక్క నిష్ఫలత్వాన్ని తెలియజేయడం నీ మనసు యొక్క నిష్ఫలత్వాన్ని ఇలా ఇలా తెలియజేయడం అనట్ల మీరు నింద చేయడానికి
(04:14) సిద్ధపడిపోతున్నారు. ఆ ఈ గురువు ఈ [నవ్వు] గురువులందరికీ కూడా అదే కావాలి. ఆ ఎందుకంటే మీరు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పోషిస్తేనే ఏంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీరు పోషిస్తేనే అర్థమవుతుందా వాళ్ళకి పోషణ అందుతుంది అన్న విషయం వాళ్ళందరికీ బాగా తెలుసు. ఆ మీరు ఎప్పుడు చూడండి మీరు ఎప్పుడు మీ మనసు ద్వారాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మికతలో మీకు సాంప్రదాయం ఉందా లేదా? ఉంది కదా ఆ సత్యం సత్యంలో అసలు సాంప్రదాయం అంటే ఉందా సత్యానికి సాంప్రదాయానికి అసలు సంబంధం ఏమైనా ఉందా మరి ఇప్పుడు సత్యాన్ని తీసుకొచ్చి సాంప్రదాయంలో వీళ్ళంతా ఎందుకు కలుపుతున్నారు సాంప్రదాయాన్ని తీసుకొచ్చి
(04:57) సత్యంలోని ఎందుకు కలుపుతున్నారు దీని ద్వారా దాన్ని ఎలా తెలుసుకుంటారు మనసు ద్వారాగా చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటారు మనసు కంటే ఏది గొప్పది అన్నారు ఆ ఏంటి మనసు కంటే ఏది గొప్పది వెరీ గుడ్ మనసు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే చైతన్యం గొప్పది అంతే కదా మీరు మనసు ధరగా చైతన్యం దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏంటి మరి ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి మరి నీకు ఇంటిజెన్స్ ఏమైపోయింది నువ్వు ఈ గురు వ్యవస్థ అంతా ఏమైపోయింది ఇక్కడ అసలు ఇంటెలిజెన్స్ అనే మాట మాట్లాడడానికి కూడా ఎవరికీ అసలు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి మీకు ఇంటెలిజెన్స్ లేకపోతే
(05:39) మీ స్వయాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు చైతన్యం అంటే ఏంటి మీ స్వయమా ఇతరమా ఆ స్వయం చైతన్యం అంటే ఏంటది స్వయం కదా మీరు స్వయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఏం కావాలి ఇక్కడ ఇంటిలిజెన్స్ ఉండాలి ఏ ఇంటిలిజెన్స్ ఉండాలి సుప్రీమ్ లెవెల్ ఇంటిలిజెన్స్ ఉండాలి. మామూలు ఇంటిలిజెన్స్ సరిపోదు. మీరు హూయ బుక్కు చదివేసి ఇలా కూర్చుంటే వచ్చేస్తదని మీరు అనుకుంటున్నారా అది మీ మైండ్ మీ మైండ్ పాటర్న్ అది అందుకే మీకు సఫరింగ్ నుంచి బయటికి రావట్లేదు కదా ప్రతివాడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు దాన్ని నేను తెలుసుకున్నానండి అని మరి తెలుసుకుంటే నా
(06:14) దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అంటే ఏం లేదండి చూసింది అంటే ఇంకోటి ఏదో ఉంది ఇంకా నీకు నీ దగ్గర ఏదో ఉంది కాబట్టే నువ్వు పూజించడానికి జపించడానికి ధ్యానించడానికి వ్యవహరించడానికి నీ దగ్గర ఏదో ఉంది కాబట్టే నీ దగ్గర ఇంకాను నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు ఏదో ఒక క్రియ చలపడానికి చూస్తున్నావ్ నీ దగ్గర అసలు నువ్వు లేనప్పుడు నువ్వు అసలు దేని గురించే లెక్క ఉండదు నీకు అసలు బాధ్యత అనేటువంటిది మనసు ఏర్పాటు చేసినటువంటి పెద్ద పంజరం అది మీరు ఎప్పుడు స్వయం మీరు ఎప్పుడు స్వయం దాకా వెళ్ళలేరు మీరు మీ మనసు ఉన్నంతవరకు ఏం చేస్తది అంటే మీ మనసు ఉన్నంతవరకు మైండ్ ఏం చేస్తది అంటే
(06:54) జ్ఞానము బ్రహ్మము ఆనందము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చూపిస్తా ఉంటది. మీరు [గురకలు] ఎవరు చెప్పినా నమ్మరు మిమ్మల్ని నమ్మించవలసిన అవసరం ఏమీ లేదు వాస్తవం తెలుసు అన్ని లోపల అసలు ఏమి లేదు. మీరు జ్ఞానం పేరుతో వ్యక్త దేశ కోరుకుంటున్నారు అంతే నేను అన్నది పెద్ద పరమార్థిక విషయంగా చెప్తున్నారు న్యూసెన్స్ కాన్సెప్ట్ అయ అసలు లేదు అసలుది వరల్డ్లో బిగ్గెస్ట్ న్యూసెన్స్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా అయాం నేను అనేది నీ మనసు యొక్క నామం అది నేను అనేటువంటిది ఏంటి నీ మనసు యొక్క నామం మీరు అడుగుతున్నారు నన్ను మరి ఆలోచనల
(07:40) నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే కాదు కాదు మీరు ఆలోచనల నుంచి ఎప్పుడూ తప్పించుకోలేరు అసలు ఆలోచనల తాలకు నిష్ఫలత్వం తెలియాలి అంటే అసలు మీకు ఆలోచనల గురించి తెలియాలి ఆలోచనల గురించి తెలియాలి అని అంటే మీ స్వభావం గురించి తెలియాలి అసలు మీ స్వభావం గురించి తెలియాలి అంటే మీ జీవన క్రమం గురించి తెలియాలి ఇక్కడ ఇదేది కాకుండా ఒక టిక్ పెట్టేసి వెళ్ళిపోండి అంటే ఏంటిది ఇదేదైనా ఒక ఫిల్టర్ కాఫీయా ఇన్స్టెంట్ గా చేసేసుకోవడానికి మీ గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇప్పటివరకు మీ మనసులో ఏదైతే ఉందో ఆ విషయాలన్నిటిని కూడా పూర్తిగా
(08:22) తుడిచిపెట్టి పారేయాలి మొత్తం ఊర్చి పారేయాలి మొత్తం మీ దేవుణని మీ గురువు గురువుల్ని మొత్తం మీరు మనసు ధరగా సృష్టించారు అక్కడ కాబట్టి ఈ విషయాలన్నిటిని తుడిసి పారేయాలి ఈ విషయాలన్నీ తుడిసి పారేయాలంటే ఒక కీ పాయింట్ మీకు తెలియాలి అది ఏంటంటే అసల మీకు నిరంతరంగా ఆలోచనలు వస్తున్నాయి కదా మీకు ఏంటి ఎలాగా ఆలోచనలు వస్తున్నాయి కదా మీకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అసలు ఆలోచన అంటే ఏంటి ఆలోచనలు అంటే ఏంటి ఏంటి ఆలోచన ఆలోచనలు ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మీకు తెలియాలి ఏది ఆలోచన ఏది ఆలోచన లు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మీకు తెలియాలి. ఈ రెండిటి మధ్య మీకు డిఫరెన్స్
(09:00) తెలిస్తే మీకు స్వేచ్ఛ అంటే ఏంటి స్వతంత్రం అంటే ఏంటో తెలుస్తుంది. మీకు ప్రపంచం అంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటో తెలుస్తుంది. ఈ వ్యత్యాసం తెలియాలి ఈ రెండిటి మధ్య ఏంటది ఆ అహం అంటే ఏంటి అహంకారం అంటే ఏంటో తెలియాలి మీకు మీకు అసలు ఏమి డిఫరెన్స్ ఏమి లేకుండా పుస్తకం ముందు పెట్టుకొని కూర్చొని అయ్యామ అంటే అది ఏముందది మీరు మైండ్ తో ట్రీట్ చేస్తున్నారు మీరు

No comments:

Post a Comment