చెత్త నా కొడుకులు ! డైరెక్టర్లకు సంధ్యారెడ్డి మాస్ వార్నింగ్ | Sandhya Reddy Comments On Directors
Author Name:Tolivelugu
Youtube Channel Url:https://www.youtube.com/@ToliveluguTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7DvfRV0I18k
Title: చెత్త నా కొడుకులు ! డైరెక్టర్లకు సంధ్యారెడ్డి మాస్ వార్నింగ్ | Sandhya Reddy Comments On Directors
Author Name: Tolivelugu
Description: చెత్త నా కొడుకులు ! డైరెక్టర్లకు సంధ్యారెడ్డి మాస్ వార్నింగ్ | Sandhya Reddy Comments On Directors | Tolivelugu
#sandhyareddy #directors #tolivelugu
For More Latest Updates Subscribe ► https://bit.ly/30gGFzX
For More News Updates, Visit : https://www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VabX...
#Tolivelugu #Telangana
Tolivelugu is No.1 Channel in Telangana State.
For latest Telangana breaking news, Telangana News, exclusive interviews, and in-depth coverage from Telangana.
Stay updated with real-time news, trending stories, and insightful conversations with key personalities.
We bring you the most relevant updates across politics, current affairs, and much more. Whether it's the latest development or exclusive interviews, Tolivelugu ensures you get the news that matters most from the heart Telangana.
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► https://bit.ly/toliveluguapp
► To Visit Our Website : https://tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : https://whatsapp.com/channel/0029Va9i...
#telangana #apnews #tolivelugunews
Transcript:
(00:00) సినిమా డైరెక్టర్లు నేను ఒక్కటే చెప్తున్నా సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ పిల్లాలను ఊయించుకోండి మీ పిల్లల్ని ఊయించుకొని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి మీ పెల్లాలు బాగుండాలే మీ అక్క చెల్లెలు బాగుండాలే మీ పిల్లలు బాగుండాలే మీ కుటుంబం బాగుండాలి మీకు డబ్బులు రావాలి మీ రేటింగ్ రావాలి కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నారు.
(00:19) మీ సినిమాల వల్లనే జీవితాలు ఇట్లా నాశ ఎక్కడో జరిగిందని మొత్తం తీసుకొచ్చి దాని ఆధారంగా చూపిస్తారు. మొత్తం సంకనాకిస్తున్నారు బ్రస్ట్ పట్టిస్తున్నారు. ఫ్యామిలీతో కూర్చునే సినిమాలు ఎవడరా తీస్తున్నాడు ఇప్పుడు మొత్తం దరిద్రాలు రక్త చరిత్రలు లాంటివి పడుచుకోవాలి పొడుచుకోవాలి 10ఏళ్లకు లేచిపోవాలే ప్రేమలు అనాలి లేచిపోవాలి ఇవన్నీ దీని ప్రభావం ఎంత పడుతుంది చెత్తనా కొడుకు డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు ఒక్క ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీతో వెళ్లే షోలు లేవు ఆ ఇడ్డమైన అడ్డమైన బిగ్ బాస్ లాంటివి అడ్డమైన ఫైటర్స్ అంట ఇలాంటివి చెత్త తీసి సమాజాన్ని మొత్తం బ్రష్టు
(00:46) పట్టిస్తున్నారు. కానీ సినిమా ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు ఇరుమూడి లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి కదా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి ఇరుముడి ఇప్పుడు నేను అనేది ఏంది మంచి సినిమాలు తీయండి అంటున్నా సమాజంలో ఇప్పుడు చాలా అవసరం ఓకే మంచి ఎందుకు మంచి మీలో జనాలది ఎట్లా అయిపోయింది అంటే డైరెక్టర్స్ మంచి చూడరండి అంట అంటే మంచి చూడరు అని చెప్పేసి నువ్వు అంటే పైసల కోసం కకృతి పెడతారా మీరు మంచి తొందరగా రాదు పైకి ఒక మంచి డైరెక్టర్ గా మీరు పేరు తెచ్చుకోవాలంటే ఫ్యామిలీతో చూసే మూవీస్ తీయండి మంచి షో పెట్టండి పిల్లలకు జనరల్ నాలెడ్జ్ పెరిగే విధంగా చేయండి స్లో
(01:16) స్లోగా వస్తది. ఎందుకండీ? బూతులు పెట్టేసుకొని అది పెట్టుకొని మీ కుటుంబాలు కూడా చూస్తాయండి. మీ కుటుంబాలు కూడా చూస్తాయి. మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళ జీవితాల్లో నాడుకోవద్దు. డైరెక్టర్లకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా నేను. ఇంకొకసారి ఇట్లాంటి సినిమా ప్రభావం పిల్లల మీద ఎంత పడుతుందో తెలుసా? సినిమాలు చూసి వచ్చిన తర్వాత ఎంతోమంది మీరు చెప్తున్నాం కదా.
(01:34) సామాజిక బాధ్యత లేదా అండి. ఈ విషయంలో ఇంతమంది హీరోలు ఉన్నారు. రాఫ్తాడు విషయం జరుగుతుంది. మీరు ఒక పిలుపును ఎందుకు ఇస్తలేరు? ఒక ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? మహిళలకు మేము భద్రత కల్పిస్తామ అని చెప్పేసి సినిమా వాళ్ళందరూ ఏం చేస్తురు? ఒక్కొక్కడు కోట్లు కోట్లు తీసుకుంటున్నారు ఆడ్ల కోసం ఆ ఇన్ని కోట్లు తీసుకుంటా ఇన్ని చేసుకుంటా మహిళలక ఒక భద్రత కల్పించకుండా మేము ఉన్నామ అని చెప్పి ఎందుకు మీరు ఎందుకు భరోసా కల్పిస్తలేరు పొద్దున్న లేస్తే ఇయాలా పొద్దున్న లేస్తే రోడ్ల మీద మహిళ బయటికి పోదామా అంటే ఇంటికి వచ్చే వరకు దిక్కు లేదు ఇంట్లో ఉంటేనే ఇంట్లో ఉంటే
(02:00) పక్కింటోడు అది అయితాడు ఎదురింటోడు అది అయితాడు బయటికి పోతే ఇది పరిస్థితి ఉంటది అంటే ఆడపిల్ల బతుకోద్దు ఆడిది ఇట్లనే అది కావాలి ప్రశ్నించొద్దు ప్రశ్నిస్తే ఇది నేను అనేది అదే చెప్తున్నానుండి మంచి సినిమాలు తీయండి మంచి మెసేజ్ ఇయండి చెత్త చెత్త మెసేజ్ ఇస్తే మొత్తం లాగి బయటికి లాగుతాం మిమ్మల్ని అందరి మేము చెప్తున్నాం.
(02:18) అంత సమాజం అంతా ఏకమైంది అనుకోండి ఏ గవర్నమెంట్ అయినా దిగవస్తదండి నేను ఒక్కటే చెప్తున్నా ఇవ్వాళ నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. బాధతో ఆవేశంతో 23 సంవత్సరాల మా జనజీ శ్రవంత్ మేము మా ఫౌండేషన్ ఆదరలో కొన్ని వేలాది కుటుంబాలను చూసినం. ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇల్లులు తిరుగుతాం కాబట్టి వాళ్ళ బాధను ఆవేదన నేను ఇవాళ పాలు పంచుకుంటున్నాను తప్ప ఒకరిని ఉద్దేశించి నేను మాట్లాడను.
(02:40) నేను అనేది ఏందంటే మంచి మెంటల్ ఫీస్ అప్ ఉండాలంటే ఒక మంచి సినిమా వెళ్ళాలి. ఒక కుటుంబం విలువలు గౌరవం పెంచేలాగా ఉండాలి ఒక సాంప్రదాయ బద్ధంగా ఉండాలి విలువలు ఎక్కడఉన్నాయి ఓ భగవద్గీత తెలవదు ఒక రామాయణం తెలవదు ఏమో పొద్దున లేస్తే బూతులు బూతులు బూతులు బూతులతోనే స్టార్ట్ చేస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి ఎవడి ఇయ్యాల తల్లి భర్త భార్య పిల్లలు కూర్చొని ఒక సినిమా అది లేదు షో లేదు ఒక షోలో చూద్దామనలేదు.
(03:05) ఇలాంటి ఎదవలను ఏం చేయమంటారు ఆడవాళ్ళ శరీరాలను చూపించుకుంటూ డబ్బులు డబ్బులు గుమ్ముకుంటున్నారు ఆడదాని శరీరంతోనే ఆడుకుంటున్నారు. మరి ఆడదాని శరీరంలో మీ అమ్మ కూడా ఉంటది అనలా మీ పెళ్ళం కూడా ఉంటది మీ బిడ్డ కూడా ఉంటది. ఉమ్ తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.

No comments:
Post a Comment