నీ చెంబుకు సొట్టలు పడకుండా చూసుకో 💯తొక్కలో డిస్కషన్స్ పెట్టకు 💯Kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=112xXXYGVGE
Title: నీ చెంబుకు సొట్టలు పడకుండా చూసుకో 💯తొక్కలో డిస్కషన్స్ పెట్టకు 💯Kanthrisa
Author Name: kanthrisa trending
Description: నీ చెంబుకు సొట్టలు పడకుండా చూసుకో 💯తొక్కలో డిస్కషన్స్ పెట్టకు 💯Kanthrisa
చొట్టలేని చెంబు ఉంటుందేమో గానీ… గొడవలేని ఇల్లు ఉండదు!
ఇది ఒక కొత్త సామెత మాత్రమే కాదు… ప్రతి కుటుంబం జీవితంలో కనిపించే ఒక వాస్తవం!
ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య తరాల అంతరాలు, ఒకరిపై ఒకరికి అతిగా ఉండే అంచనాలు, అహం, అపార్థాలు… ఇవన్నీ మానవ సంబంధాల్లో సహజంగా కనిపిస్తుంటాయి.
కానీ ఒక ప్రశ్న వేసుకుందాం…
గొడవలు రావడం సహజమే… కానీ గొడవలతోనే జీవితాన్ని గడపాలా?
మన ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ఎవరు మారాలి? భార్యా? భర్తా? పిల్లలా? తల్లిదండ్రులా? లేక మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం అర్థం చేసుకోవాలా?
మల్లేశం సినిమా ఈ విషయానికి ఒక మంచి ఉదాహరణ. సాధారణ మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, జీవితంలోని ఒడిదుడుకులను మనకు గుర్తుచేస్తుంది.
ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశాలు:
• కుటుంబంలో గొడవలకు అసలు కారణాలు ఏమిటి?
• అతిగా అంచనాలు పెట్టుకోవడం వల్ల సంబంధాలు ఎలా దెబ్బతింటాయి?
• Ego వల్ల కుటుంబాల్లో ఏర్పడే దూరాలు.
• భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ, గౌరవం.
• పిల్లలతో ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి?
• చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చకుండా ఎలా ఉండాలి?
• Mental Peace, Happiness, Emotional Intelligence.
• Spirituality మన కుటుంబ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది?
• ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని ఎలా నిర్మించుకోవాలి?
గుర్తుంచుకోండి…
ఇల్లు అనేది మనం నివసించే నాలుగు గోడలు మాత్రమే కాదు. మనశ్శాంతిని పొందే ప్రదేశం కావాలి.
మన ఇంట్లో మనుషులు గెలవాలి… మన అహంకారాలు కాదు!
ఈ ఆలోచనలు మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.
ఎందుకంటే ఒక మంచి ఆలోచన ఒక కుటుంబాన్ని మార్చగలదు. ఒక మంచి కుటుంబం ఒక సమాజాన్ని మార్చగలదు.
మనమందరం కలిసి గొడవలు తగ్గించుకుని, ప్రేమతో, అవగాహనతో, ఆనందంగా జీవించే కుటుంబాలను నిర్మించుకుందాం.
Subscribe to KANTHRISA ART for meaningful conversations on Life, Spirituality, Relationships, Happiness and Human Values.
#FamilyHappiness #FamilyRelationships #MentalPeace #LifePhilosophy #TeluguMotivation
#FamilyHappiness #PeacefulFamily #FamilyRelationships #HappyFamilyLife #RelationshipGoals #MentalPeace #LifeLessons #TeluguMotivation #FamilyValues #HusbandWifeRelationship #Spirituality #LifePhilosophy #EmotionalIntelligence #Mallesham #KanthrisaART
Transcript:
(00:00) చొట్టలేని చెమ్ము ఉంటదేమో గానీ గొడవ లేని ఇల్లు ఉండదు అనేది ఒక సామెత అది నేను క్రియేట్ చేసింది. ఎందుకుంటే అంటే ఒకరి పరిధిలోకి ఒకరు ఎంటర్ అయితారు ఇంటికి రాగానే ఏదో అయితది దెయ్యం పట్టుకుంటది అది వేరే సంగతి మల్లేషన్ సినిమాలో ఒక కాంటెక్స్ట్ ఉంది. అతనికి ఆసుపోసే మిషన్ తయారు చేయాలి అనిపిస్తది. కామన్ ఎవరికైనా ఏదైనా చేయాలనిపించొచ్చు కానీ 99 శాత మంది వదిలేస్తారు లక్ష్యాన్ని పెయింటింగ్ చేయాలని అనిపిస్తది వదిలేస్తారు చేస్తారు వదిలేస్తారు.
(00:36) పెళ్లి మనవాళ్ళ అప్పట్లో చేస్తుంటే చెప్పడానికి ఇదంతా ప్లాన్ అన్నమాట అప్పుడు కూడా చేస్తున్నా అనుకో చెప్పుకోడానికి ఏమ ఉండదు ఆపేస్తేనే చెప్పుకోవడానికి ఉంటది. చెప్పుకోవాలంటే [గొంతు సవరించుకోవడం] ఆపాలి ఫస్ట్ అప్పట్లో కలిసి ఉంటుంటి అప్పట్లో పాటలు పాడేవాడిని అందరూ అన్ని పనులు చేస్తారు కానీ కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఇప్పుడు మల్లేశం అనే సినిమా లేకపోతే ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ గాని లేకపోతే [గురకలు] విన్సెంట్ వంగో లైఫ్ గాని త్యాగరాజ స్వామి గాని అన్నమాచార్య గాని వీళ్ళు ఒకసారి పాట స్టార్ట్ చేస్తే కొనసాగించారు. ఇట్ కంటిన్యూడ్ వచ్చేవరకు
(01:11) కొనసాగించిరు అసలు [గురకలు] మల్లేషన్లో వాడు ఆసు ఓసి మిషన్ తయారు చేస్తా అని ఇంకా వాడు భగీరథ ప్రయత్నం మొదలుపెట్టి చేస్తా ఉంటాడు చేస్తా ఉంటాడు చేస్తా ఉంటాడు ఇది వస్తే అట్ట రాదు అట్ల వస్తాడు వాడు అనుకుంటాడు ఇట్ల అయితే అయిపోతది అనుకుంటాడు కానీ రాను రాను కాంప్లెక్స్ టిక్స్ తెలుస్తాయి మెల్లమెల్లగా అప్పులు అయితాయి చూసినావా సినిమా మల్లేషం ఆ అప్పులు అయిపోతాయి అదేమో చెప్త ఆసుపోయ ఆసుపోసి మిషన్ అంటే ఏదో ఇట్లా దారం తీస్తారులే ఇప్పుడు మనం చీర అల్లాలంటే దారం కావాలి చేనేతకి ఆ దారము ఇట్లా ఇట్లా చుడతారఅన్నమాట మనిషే చుట్టాలి సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ
(01:53) చుట్టి చుట్టి చుట్టి బొక్కలు అరిగిపోతాయి కూర్చొని కూర్చొని కూర్చొని సడుములు అరిగిపోతాయి అట్లా అందరికీ రోగాలుఅన్నమాట వాళ్ళ వృత్తే ఇదే చిన్యత యవ్వనంలో ఉన్నప్పుడు చేస్తారు రా కుదరదు సో అందుకనే ఆ పిల్లవాడికి చిన్న ఉన్నప్పుడే అనిపిస్తది వాళ్ళ అమ్మ ఊరికి ఇట్లా ఒత్తుకుంటా ఇది రియల్ స్టోరీ నేను ఆశవాసి మిషన్ తయారు చేస్తా అనేది కూర్చుంది ఇప్పుడు [గురకలు] కూసిన తర్వాత ఇప్పుడు జిబి నాయుడు తెలుసు కదా మొన్న రామ్ చెప్పాలి జిబి నాయుడు కథ తెలుసా జిబి నాయుడు ఆ జిబి నాయుడు అంటే ఏందంటే ఏది చూస్తే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ గురించి ఆలోచించండి
(02:33) జిబి నాయుడు ఉక్క పోస్తుంది ఏదైనా మిషన్ కనుక్కోవచ్చా కార్ ఆగి ంది సైకిల్ కింద పడుతుంది ఎట్లా కింద కింద పడకుండా ఏదనా పెట్టొచ్చా సలికాలం వేండిలు కావాలి ఏదైనా తయారు చేయొచ్చా హి ఇస్ ఆల్వేస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇప్పుడు నా సినిమా మాధవన్ చేసిండు అసలు ఎన్ని కనుక్కున్నాడో ఆయన ఒకదాన్ని వదిలేసి ఇది అయిపోయిందా ఇంకోటి తయారు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఇట్లా క్లీన్ షేవ్ బ్లేడ్ ఉంటదా జీడ నాడే తయారు చేసింది అది ఆయనకు అనిపించింది ఎంతసేపు ఇట్లా ఇట్లా ఏదనా గీతేపో దా ఇ అక్కడి నుంచి ఆ వారన్ రోల్ అదే థాట్ అదే థాట్ అదే థాట్ అదే థాట్
(03:14) అది అయిపోయిందా దాన్ని ఎవరికో అప్ప చెప్తాడు డెవలప్ అయిపోతది అంతలోపు ఏదో థాట్ వస్తది. ఏద అతకు పెట్టాలి ఏదనా గట్టిగా అతికి గమ్ము ఉంటదా ఏదేది కలిపితే ఆ గమ్ అయితది ఇంకా అదే థాట్ అదే థాట్ అదే థాట్ సో మల్లేషానికి కూడా అదే థాట్ ఆసోసి మిషన్ [గురకలు] చెక్కతో తయారు చేస్తాడు ఇంత పెద్ద మిషన్ తయారు చేస్తాడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఇట్లా ఇట్లా నొక్కుతే ఇటఇట్లా వస్తది తర్వాత అప్పులు అయితా ఉంటాయి ఒక మెటీరియల్ తర్వాత ఒక మెటీరియల్ ఒక నట్టు తర్వాత ఒక నట్టు ఒక బోల్టు తర్వాత ఒక బోల్ట్ అట్లా అట్లా అట్ల అట్ల అట్లా అట్లా ఇంత పెద్ద
(03:48) ప్లేస్ తయారవుతది. అప్పులోళ్ళ ఇంటి మీదకి వస్తారు వాళ్ళ నాయన వచ్చి తిడుతారు ఇప్పుడు వాళ్ళ నాయనకి ఇబ్బంది అనవసరం పరువు ప్రతిష్ట కావాలి అంటే కుటుంబం కాడికి వస్తున్నా అరే నువ్వు గొప్ప పని చేస్తున్నావ్ నేను తిట్లు తింట గాని నువ్వు చేయపో బిడ్డ అనలేదు వాళ్ళ డాడీ నువ్వు చేస్తే ఏంది చేయపోతే ఏంది నా పరపు నష్టం కావద్దుఅని వాళ్ళ డాడీ అంటున్నాడు ఇదే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే నువ్వు ఏమైతే నాకెందుకు నన్ను ఏమ అనకు నువ్వు ఏమన్నాగా నాకు మాట రావద్దు ఇంకా అయిపోయాయి ఇంకా నువ్వు సెకండ్ రైట్ మనంంతా ఒకటిరా అయ ఎట్లా ఉంటే అట్లా అయితది
(04:26) నువ్వు చేసేది చెయ్ నీకు నమ్మకం ఉంది కదా అని ఎవడు అన్నాడు. సో అప్పుడు మల్లేషం సినిమాలో క్రక్స్ ఏందంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాో నీకు తర్వాత చెప్తా ఒక చిన్న మెలికే ఉంది అంటే నేను పర్సీవ్ చేసిన ఒకానొక ప్రాపంచిక జీవన సూత్రం గురించి చెప్తున్నా నేను. ఆ మిషన్ అంతా తయారు చేస్తాడు అది దానికి మోటర్ పెడతాడు తిరుగుతది కానీ అడ్డగోలిగా తిరుగుతది మధ్యన మోటర్ కాలిపోతది అప్పులు అయిపోతాయి ఫైనల్ గా ఏం నిర్ణయిస్త చచ్చిపోదాం అనుకుంటాడు ఏదో అయితది ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరాలు సంవత్సరాలు వాడు ఖాళీగా ఉంటే మిషన్ ఇది చేస్తే అయితదా ఏదనా చూస్తే
(05:08) దాంట్లో ఏదైనా మెకానిజం ఉంటే దీంట్లో ఇంకార్పరేట్ చేయొచ్చా ఇట్లా ఆలోచిస్తా ఉంటాడు ఫైనల్ గా నిర్ణయించుకుంటారు పేరెంట్స్ వీడికి పెళ్లి చేస్తే బాధకత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక భార్య కూడా కొంచెం కోఆపరేట్ చేసే వస్తది ఎంతన నీ మనసంతా ఆ మిషన్ మీదే ఉంది కదా నా దగ్గర ఈ రూపాయలు ఉంది నువ్వు మళ్ళ మిషన్ చేయ అంటే మళ్ళా వయసు మళ్ళ స్టార్ట్ తర్వాత ఇంకా అప్పులైనాయి ఏం చేయాలో తెలియదు ఊరు వెళ్ళిపోవాలి.
(05:39) భార్య దగ్గర తాకట్టు పెట్టి మిషన్ చేస్తా అంటే భార్య ఒప్పుకోదు చచ్చిపోదాం అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏదో ఐడియా వస్తది ఏం చేయాలన్న బ్రతుకు ఉండాలిరా నువ్వు చచ్చిపోయినావ అనుకో నువ్వు పోతావు నీ పని అయిపోతది. అందుకని కొంతకాలం వాయిదా చేసినా సరే డబ్బు సంపాదించుకొని ఈ మిషన్ చేద్దాం ఎంత మిషన్ చుట్టే కథ ఊరికి పోయిన తర్వాత అసలు డబ్బు సంపాదించడం అసాధ్యంఅని తెలుస్తది.
(06:03) కూరాలు అమ్ముతాడు పూలు అమ్ముతాడు ఆటో నడుపుతాడు అంతలో డబ్బులు వచ్చినట్టే చూస్తుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తది [గురకలు] మళ్లా ప్రయాణాలు ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లగాడు పుడుతాడు. మళ్ళ ఆ మిషన్ మీద బట్ట గప్పు ఉంచుతూ తిరిగి దాన్ని చూస్తా ఉంటే వాళ్ళ నాయన మళ్ళ దాన్ని ముట్టుకుంటాం ఏమిరా దరిద్రం అసలు అది ఇంట్లో ఉండొద్దు అని చెప్పి దానికి కిరోసిన్ వచ్చి అంట పెట్టేసారు అంటే నీ కొన్ని సంవత్సరాలు చేసిన శ్రమ అంతా ఒక వ్యక్తి కోపానికి బలి అయపోయింది కుటుంబం ఎట్లా ఉంటది ఆ తర్వాత వాడు ఫ్రెండ్స్ తో సాయంత్రం కూర్చొని పిచ్చోళలా నవ్వుతా ఉంటాడు ఇక్కడ ఉంది ఆన్సర్ నేను నీకు
(06:47) చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్ గా అక్కడికి వస్తా ఆ డైలాగ్ ఏంద నేను సినిమా చూసినప్పుడు నేను ఘోరంగా కనెక్ట్ అయ్యాను ఆ డైలాగ్ కి యాక్చువల్ గా అటా జరుగుతుంది. అదేంది ఏమైంది రా పిచ్చి కింద లేసిన అదిరా నీకు మీ నాయన తగలపెడితే మెంటల్ కింద ఏందో నవ్వుతున్నావ అంటే అసలు అసలు చెక్కతో చేయొద్దురా అది ఇప్పుడు తెలుస్తుంది నాకు మా నాయన తగలబెడితే తప్ప నాకు అర్థం అయతలేదు అసలు అట్లా చేయనేవద్దు మిషన్ ఇప్పుడు నేను పోయి ఫ్రెష్ గా చేస్తా అసలు ఆ మెటీరియల్ పనికి రాదు మిషన్కి నేను ఎందుకు చెప్పినంటే నువ్వు కుటుంబం వ్యవసాయం చేద్దాం అనుకుంటే చేయనియదు
(07:25) ఇంట్లో గొడవలు ఉన్నాయి కత ఉంది నీకు ఆస్తి ఉంది నిజంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆస్తిని గీస్తిని అన్ని వదిలేసి వెళ్ళిపో ఈరోజే ఒకసారి డిక్లేర్ చెయ్ ఇక ఈరోజు నుంచి ఆస్తి నాకుొద్దు. ఏమవస్తది ఏమనా అంబానంత వస్తదా నేను నేను బతకగలుగుతా అని నాకు నమ్మకం ఉంది ఇక మీ కుటుంబ గొడవల్లోకి ఆస్తుల్లోకి మిగతా అన్నదమ్ములు పని చేసుకోండి పీకులాడుకోండి ఐ యమ్ అవుట్ ఆఫ్ దిస్ నేను ఈ క్షణం నుంచి ప్రకృతి వ్యవసాయం మీద పని చేయబోతున్నాను.
(07:53) ఇప్పుడు నెక్స్ట్ పోగానే ఏదో రైతు దగ్గరకి పోయి అప్రెంటిస్ గా చెయి స్టార్ట్ అయిపోయింది జర్నీ ఫస్ట్ ఒక చిన్న డబ్బ తయారు చేసి దాంట్లో మంచి ఎరువుగిరు వేసి కొన్ని వడ్లుయి స్టార్ట్ అయింది ప్రకృతి వ్యవసాయ ఎందుకంటే లైఫ్ అంతా చేయాలనుకుంటున్నవాడు ఈ పనికిరాని తుచ్చమైన వాటిని వదిలేస్తాడు. కొంతకాలం చేయాలనుకునేవాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చేయాలనుకునేవాడు గొడవలు పడుకుంటూ పీకులాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నచ్చ చెప్పుకుంటూ ప్రాదేయ పడుకుంటూ ప్రకృతి వ్యవసాయం ఎక్కడ చేస్తున్నాడు వాడు చేయట్లే వాడు అనవసరంగా మైండ్ గేమ్ లో పడ్డాడు అన్నమాట ఇప్పుడు నేను ఒక కాంటెక్స్ట్
(08:32) వచ్చినప్పుడు చిన్న ఆస్తి గాని నాకు నేను నా మైండ్ లో తీసేసిన దాని విలువ ఒక 20 30 లాక్స్ ఉండొచ్చు నా హృదయం చెప్పి పింది అది ఒక్కదాన్ని పట్టుకున్నావ అనుకో నువ్వు మొత్తం కొల్పోతావ్ ఏమైంది ఎవరు చూడు ఈ చోట గాయాలు చేసేనే ఎవరు మనిషా కుక్కన దా ఇట్రా భయపడకు నేను నీలాంటి వాడిని దా దానికి ఎవరైనా ఓనరా ఒకటి వచ్చిందా
(09:16) అది ప్రతి వచ్చింది దిగిపోయింది చూద్దాం అది ఎట్లస్ ఇట్ దాటింది వెళ్ళిపోయింది అది తుస్సు అయితే దాని దగ్గరికి వెళ్తే దూరం పోతుంది మనం మస్త వస్తుంది [గురకలు][నిట్టూర్పులు] సో జీవితకాలం నువ్వు ప్రకృతి వ్యవసాయం అన్నావు కాబట్టి దానికి కుటుంబానికి దాయాదులకి పొలానికి గొడవలు అన్నావ కావదు అది నేను చెప్పాలనుకుంటుంది అది నిజంగా వ్యవసాయం చేయాలంటే నేనైతే వదిలేస్తా ఆస్తి ఇది ఎవడు చెప్పడు ఆస్తి ఎందుకు వదులుకోవాలి అంటుంది నేను అంటాను నేను నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్ ఆస్తి కంటే నేను ఫస్ట్ ఒక పొలంలో అప్రెంటిస్ గా పని చేస్తా కొంత డబ్బు సంపాదిస్తో రెండు ఎకరాలు లీజ్
(09:59) గా తీసుకొని పల్లెటూరికి వెళ్ళిపోయి నీ మస్నూఫుక ఒక ఎక్కడన్నా వెళ్ళిపోయి ప్రకృతి వ్యవసాయమే నీ లక్ష్యం అయితే హైదరాబాద్ ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. త్వరలో చేస్తాను ప్రకృతి వ్యవసాయ ఎంతో కొంత ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు మేమైతే నిన్న గుంతలు కూడా తీసినాం. ఒకడ ఎట్లీస్ట్ కురాయలు పెంచాలి ప్రకృతి పరంగా ఎరువులు వేయకుండా మనం చాలా మంది చెప్పిన చిన్న చిన్న చిట్కాల్ని తక్కువ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి చూస్తా నేను నేను చేయలేను 100 ఎకరాలు ఏమో భవిష్యత్తులో చేయించగలదేమో అని సహకరిస్తే కానీ ఇప్పుడు ఎంత పెట్టా ఒక రెండు 300
(10:33) గజాలు చేద్దాం అసలు లష్ గ్రీనరీ క్రియేట్ చేస్తా నేను ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మల్లేషం కంటే మల్లేషం తాత ఆన చెవులో ఉడిని నేను నాకు కూడా ఒక థాట్ వస్తే అర్ధరాత్రి ఉదయం రాత్రి నా మనసులో అదే ఉంటుంది నా లజటకి గురి చేయదు ఏం చేద్దామ అని ఆలోచిస్తే ట్రై చేస్తాను నా పరిధి నాకు తెలుసు ఉత్తుతగానే ఆవేశపడి అది తెచ్చుకుందాం ఇది తెచ్చుకుందాం అని ఏమ అనుకోని ట్రై చేస్తాను.
(11:00) ఇప్పుడు నా కళ్ళలో కనిపిస్తున్న ఒక ఇమేజ్ చెప్పనా ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఇల్లు బోడిగా లేదు దాని ఏవో [గురకలు] పాకి ఉన్నాయి ఇట్లా ఆకులు తీగలు ఓకే అవి పనికిరానివి పాకొద్దు సొరకాయలు బీర ఇట్లాంటివి పాకాలి [నవ్వు] తర్వాత ఒక చిన్న కంచ ఉంది ఆ కంచకి మొత్తం తీగ చెట్లు ఆ కంచె అంచుకు ఉంటాయి కదా సదాబహార్ నిచ్చమలి పూలు తర్వాత దానికి కానుకొని మడుల్లాగా ఉండి పాలకూర తోటకూర కొత్తిమీర చుక్కకూర అన్ని బంచెస్ బంచెస్ గా పెరుగుతుంది.
(11:34) మనం వెళ్లేది ఒక చిన్న ఇట్లా బండల్లాగా ఒక దారి ఏర్పాటు చేస్తాను. ఇదంతా చేయగలను నేను అంటే ఇలా దూకోగలను చూడు అటువంటిది అంటే చేయగల చెప్తున్నా ఇందులో ఏమంటారు [గురకలు] గొంతెమ్మ కోరికలు లేకపోతే ఉన్నత లక్ష్యాలు ఏమి లేవు ఆ తర్వాత ఇట్లా వేసి దానికి అటు ఇటు అటు వేసి మనకి ఇట్లా పొడువుగా ఉండండి తెల్లపూలు వస్తాయి పైన అవి ఎంట్రెన్స్ లోపట మొత్తం అసలు చిన్న ఒక ఉద్యానవనం స్టార్ట్ చేస్తా క్రియేట్ చేస్తా ఎవరనా చెట్లు గిట్లు ఇవ్వాలనుకుంటే రెండో మూడో వెల్కమ్ చేస్తా ఎవరు దాన్ని పొందరు కాదు ఎవరు నిప్పులు పోయినయి అని ఇది ఫిక్స్ దాని దానికే
(12:22) అట్లా సో ఏదైనా చేయాలన్న ఆ ఆలోచన పవిత్రంగా ఉంటది కానీ మనం ఏం చేస్తాం కరప్షన్ లోకి తీసుకెళ్తాం దాన్ని చేసేవాడు ఎక్కడనా చేయొచ్చు ఎట్లందంటే ఈ రాయి మీదనే కూర్చుని ధ్యానం చేస్తా అన్నట్టు ఉంటది [నవ్వు] రావదు అది అయిపోయి లింక్ పెట్టేసినా ప్రకృతి వ్యవసాయానికి మీ పొలానికి ఏం సంబంధం ఫస్ట్ నిజంగా ప్రకృతి వ్యవసాయమే నీ లక్ష్యం అయితే ట్రై చెయ్ అరే అన్నలు వదిన కూర్చోండి మీరు ఫస్ట్ గొడవలు ఆపేద్దా నేను చేద్దాం అనుకుంటున్నా కోఆపరేట్ చేస్తారా చేయరా నో అన్నాడనుకో ఒక దొబ్బేయండి ఇంకా అయిపోయింది ఒక టెంకాయ తీసుకొని ఇట్లా ఇట్లా ఇట్లా తిప్పి
(13:04) ఫస్ట్ ఎక్స్ప్లైన్ చేయడం ఇంపార్టెంట్ చేయాలి ఉత్తగానే వదిలి పెట్టొద్దు అది మళ్ళా ట్రై చెయ్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ట్రై చెయ్ ఒక్కొక్కరి చెవులో చెప్పు వీలైతే లంచం ఇయి లేకోతే వాళ్ళ ఈగోల్ సాటిస్ఫై చెయి ఎట్ల ఎట్లా చేసినా కుదరలేదు అనుకో మనకు టెంకా దొరుకుతది మళ్ళ షాప్లో ఇట్లా ఇట్లా చెప్పి అందరూ నిలబడి ఇట్లా ఒకసారి ఏమైందంటే సరదాగా చెప్తా నలుగురు అక్కలు నలుగురు బావులు ఓకే ఆ ఎవరు మళ్ళ పేర్లు ఎందుకు మేము బామర్దులం అందరి ఆశ్చర్యం నలుగురు అక్కలు నలుగురు బావాలు ఎంత బాగుంది అసలు మేము బామర్దులం శ్రీశైలం పైన అంతా బాగానే ఉంది రింగ రింగర్ రోజెస్
(13:49) మళ్లా ఎవరి రూమ్లు వాళ్ళకి మేమ అంతా ఉన్నాం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ 5 ఓ క్లాక్ ఆ దర్శనానికి పోవాలనుకున్నాం అంటే ఒకటే సందర్భము డిసిషన్స్ తీసుకునే వాళ్ళు ఎట్లఉన్నారో చెప్తున్నాను మీకు నేను ఎప్పుడు న్యూట్రలే నాకు ఎప్పుడు అటాచ్మెంట్ లేదని నాకు తెలుస్తుంది. నాకు ఎక్కువ లేదు నా బబుల్ కమ కి ఎక్కువ బంక లేదు ఫస్ట్ నుంచి ఏదో రెండు నిమిషాలు నాకు ఏది తీసుకో నేను అది నా స్వభావంలో ఉంది మధ్యలో ఎప్పుడో పోయింది అది ఆ తర్వాత ఫోర్ అయింది మేము తయారు చేసి వచ్చేసాం మామూలు నైట్ వేసుకొని బయట మనం 4:30 అయింది 5 కదా పోవాలి కదా అంటే మీ బావ వద్దు
(14:32) అంటున్నాడు తర్వాత పోదాం అంటున్నాడు. ఆ ఎందుకు ఏమో వాళ్ళందరూ పోయినాక మేము పోతాం సపరేట్ అచ్చా ఇంకో తలుపు మీరు మీరు పోండిరా మేము తర్వాత పోతాం సీ తీస్తే భలే ఉంటది ఆ ఇదంతా ఓకే మా ఒక మెయిన్ పర్సన్ ఎవడైతే నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడో అంటే అవసరమైతే తీసి అవతలు నొకడానికి సిద్ధంగా ఉంటాడు వాళ్ళు ఎవరైనా అడు ఎందుకు రావు అనుకున్నాం పోదాం పాండి ఇట్లా ఒక ఐదు 10 నిమిషాలు వాడు నేను అన్నా మనం పోదాం పారా పోదాం ఫస్ట్ విషయం ఏందో కనుక్కుందాం కదా
(15:18) వాడు పడితే ఎవ్వరు ఏదో సరిగ్గా చెప్తలేరు నసుకుతున్నారు ఇట్లా ఒకసారి లేయండి లేసినాక వాళ్ళ లైన్లో నిలబడ చెప్పు తీసుకొని పడా పడా పడ పడా కొట్టుకొని పోతాడు ఇదే నా లాస్ట్ ప్రయాణం మీతోటి రజిని చాలా వెళ్ళిపోదాం రైట్ మేము [గురకలు] ఎప్పుడు ప్రయాణం చేయలేదు మళల కోపంతోటి కాదు కుదరదు వాళ్ళతోటి అట్లా వ్యవసాయం కుదురుతది కుటుంబ సభ్యులతో కుదరదు.
(15:58) వర్క్ కుదురుద్దు అది బంధువులతో కుదరదు ఇది ఎప్పుడు గుర్తిస్తే సరిపోతుంది అందుకని నీ లక్ష నీ జీవితం మొత్తం చేసే పనికి దేనికి లింక్ పెట్టక అది ఎప్పుడు ఓపెన్ ఎండో ఉంటది దానికి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే ఎప్పటికీ ఆప్షన్ ఉంది. నీ లక్ష్యమే అదైతే ఏో ఏదో ఒక రైతు నా పొలంలో ఉండు స్వామి చూసుకో అని చెప్పిడు ఖచ్చితంగా ఉండడు.
(16:22) కానీ మనక అది ఓన్లీ మాటవరస కంటుందాం. నిజంగా విచారణ చేస్తే అది పైసల కోసమో ఇంక దీనికోసమో ఇంకా దీనికోసమో ఇంకా దీనికోసమో ఉంది లింక్ ఉంది. ఏ లింక్ లేకపోతే మస్త ఫుకోకలా ఉంటది అది ఏమ ఉండదు. ఏమ ఉండదు ఇట్లా ఒక చిన్న నీకు తెలుసు ఆ ఫుకోక పులంలో ఒక కెటిల్ ఉంటది. ఇట్లా అంటే ఫ్రూట్స్ కాదే కెటిల్ ఛాయ చేసుకునేది పెద్దది దానికిఒక తాడు ఉంటది. ఆ తాడు పైన ఉంటది.
(16:52) ఇట్లా ఇట్లా స్తంభాన్ని కట్టేసి ఉంటది. ఇది మనం నెక్స్ట్ పులంలో చేస్తా అందులో ఉంటది. కింద పొయి ఉంటది. అందులో టీ చేసి వేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చొని ఈ తాడు లూస్ చేస్తే మిల్ల కిందికి వస్తది అది ఓకేనా ఓ రెండు నిమిషాలు పట్టుకుంటాడు. పట్టుకొని తాడు అక్కడ కట్టేసి కొంచెం టీ పోసుకొని మళ్ళీ [గురకలు] మళ్ళ పైకి పంపించేస్తాడు.
(17:13) లైఫ్ ఇది [నవ్వు] ఉట్టి అంటరా చూసినావా అవును ఇది కదిలే ఉట్టి అన్నమాట అట్లా మనం ఉట్టి కట్టినప్పుడు అట్లే ఆ మనం ఇప్పుడు మనకున్న చిన్న ప్లేస్ ల మనం ఆ ఏమంటారు దాన్ని ప్రకృతిపరమైన వాతావరణం క్రియేట్ చేయాలి. చెడగొట్టకూడదు ఎక్స్ట్రీమ్ ఆర్గనైజ్ చేయకూడదు అంటే మళల ఆర్మీ కల్చర్ కాదు ఆర్గానిక్ కల్చర్ తీసుకొని రావాలి సరదాగా [గురకలు] ఇట్స్ ఓకే అట అవుతుంది కొంచెం ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఏమైనా ఓకే చిల్డ్రెస్ ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మోసం చేయదు నువ్వు స్ట్రిక్ట్ గా వేస్తే 100 వస్తది అనుకో ఆడితో పాటు తీస్తే 50 వస్తుంది అది
(17:58) చాలు మనకి లాస్ట్ కి ఏం జరుగుతుందో తెలుసా ప్రతిరోజు మధ్యాహ్నం మౌన భోజనం ఓపెన్ ఫర్ ఆల్ చెట్ల కింద కూర్చొని తినాలి అంతే పెట్టుకొని చెట్ల కింద కూసొని తినాలి చెత్త పోయకూడదు అట్లా అప్పుడు ఏదైనా మంచిగా ఇప్పుడు అక్కడనే హోటల్ పెట్టుకొని బతికేస్తా నువ్వు అనుకుంటే లైఫ్ అంతా చేస్తా అనుకుంటే అదిఒక్కటే నీ ఉద్దేశం అయితే ప్రకృతి నీకు సహకరిస్తది.
(18:30) ఏదైనా అట్లా కాకుండా లోపాయకారిగా దాంతో పాటు నేను ఫస్ట్ అట్లా అనుకున్న గాని కాదు నేను నీకో చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్పనా చెప్పి ముగిస్తే ఆకల అయతుంది. మా క్యాంపస్ లో కూర్చున్నా యూనివర్సిటీ క్యాంపస్ లో లోపట ఆ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. గవర్నర్ కూడా వస్తున్నాడని తెలిసింది.
(18:50) సో ఒక విద్యార్థి ఏమన్నాడంటే నాకు రావలసిన గోల్డ్ మెడల్ పాలిటిక్స్ చేసి వీరాళ్లక ఇస్తున్నారు. నేను ధర్ణ చేద్దాం అనుకుంటున్నా ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ ల గవర్నర్ వచ్చేస్తాడు. కానీ నాకు అసలు వసతి లేదు లేకపోతే నేను ధర్ణ చేసి నేను మొత్తం ఇక్కడ ఊపు వేస్తా అని చెప్పాడు మా పక్కనే తోటవే ఉన్నాడు ఇది తెలుసా ఇది తోటవే ఉండి నిజంగా దన్న వేస్తావా నువ్వు అన్నా నా గురించి తెలియదన్న మీకు అసలు ఊపేస్తా సరే తమ్మి నేను నీతో ఉంటా ఈరోజు మూడున్నర ధర్ణ చేద్దాం గవర్నర్ రాగానే మనం కానీ లోపటికి పర్మిషన్ ఉండదు నువ్వు ధర్ణ చేద్దాం అన్నా మళ్ళీ వేరేది చెప్తున్నావ్ ఫస్ట్ చెప్పేసి
(19:32) పక్కక వచ్చేసింది ఇప్పుడు అంటే అది ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి ఇది ఐడెంటి కార్డు నా ఒక్కడికే ఉంది పర్మిషన్ మీ అందరూ రాలేరు కదా అరేయ్ తోట రమేష్ ఈ ఐడెంటిటీ కార్డు లాగా డమ్మీ తయారు చేసుకురారా ఒక 50 మన కార్యకర్తలు పిలిపిద్దాం ఆ అవన్నీ రెడీ అయిపోతే మేము వస్తాం అంటే మళ్ల మీ మీద కేసులు గీసులు అయితే ఏమన్నా వాడు భయ స్టార్ట్ అయింది వాడికి ఎప్పుడైతే మేము రెడీ ఉన్నామో వాడు డ్రాప్ అయతున్నాడు.
(20:00) అప్పుడు తోట వెండి ఏమన్నాడఅంటే అన్న ప్లకార్డ్స్ కూడా చేసుకోవాలి కదన్న అని వాడు అంటే అరేయ్ ఆ గోడ వెనక చాలా ఎంటీ ప్లకాడ్స్ ఉంటాయి తీసుకురాపో ఏం రాయాలి చెప్పు రాద్దాం అంటే ఇంకా వద్దులే అన్న అనవసరం గోడలు అంటే అప్పుడు మా తోట ఏం చెప్పిందంటే ఇట్లా బిచ్చపు సాలిగానిలాగా బిహేవ్ చేయకు అంటే నీకు యాక్చువల్ గా చాత కాదు. నువ్వు అనుకున్నావ్ నువ్వు ఇట్లా అంటే అందరూ అవును మూడు గంటలే ఉంది టైం చేయలేము కాబట్టి సో నువ్వు అట్లా నిన్ను ఫూల్ చేసుకుంట నిజంగా చేస్తా అంటే నువ్వు పారిపోతున్నావ్ లైఫ్ అంతా ప్రకృతి వ్యవసాయం చేస్తా అని నిజంగా అనుకున్నావ అనుకో 90% ఫేక్
(20:41) స్టేట్మెంట్ ఉంటది ఏదో సందర్భంలో వదిలేస్తారు. నేనంట వదిలేయకుండా విచారణ ఇక్కడ చేయాలి లైఫ్ అంతా ఇది నేను కొనసాగిస్తున్నా డబ్బు రాని రాకపోని పేరు రాని రాకపోని నాకు ప్రకృతి వ్యవసాయంలో ఇంత భోజనం దొరకపోదు మూల దొరక్కపోదు పాత గుడ్డు వేసుకున్న ఇది నేను కొనసాగిస్తా అని అనుకుంటే ప్రకృతి రారమ్మని రారమ్ అనని నీకు వెల్కమ్ చెప్పేస్తది.
(21:07) నేను లైఫ్ అంతా పెయింటింగ్ వేస్తా అనుకుంటే ప్రకృతి వెల్కమ్ చెప్పేస్తది నీ క్యాన్వాస్లు ఇప్పేచటోడు కొనేటోడు అమ్మేటోడు అంద అందరూ వచ్చేస్తారు. ఆ స్థిర చిత్తం లాగుతది అట్లా అందుకని నిజంగా నీ ఉద్దేశం అది అని అనుకోవట్లే అది అనుకో దాంతో సంబంధం లేదు దానికి ఎక్కడైనా [గురకలు] ధ్యానం చేయొచ్చు [నవ్వు] ఈ రాయ మీదే అని అనకు అని నేను చెప్పాలనుకుంటుంది సరదాగా తిందామా బిడ్డ చలో ఈ పెండింగ్ చూపిస్తాం [నవ్వు] ఉమ్ ఉమ్ ఇప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ రాయాలి
(21:50) అదేంటో తెలిీదు ఓకే ఆ డన్

No comments:
Post a Comment