Friday, November 6, 2026

మీ బంధంలో గొడవలకు అసలు కారణం Lack of Healthy Boundaries కావచ్చు!

మీ బంధంలో గొడవలకు అసలు కారణం Lack of Healthy Boundaries కావచ్చు!

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EPu7sNazZH8





Title: మీ బంధంలో గొడవలకు అసలు కారణం Lack of Healthy Boundaries కావచ్చు!

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) చాలా ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్ లో. హెల్తీ బౌండరీస్ అంటే థర్డ్ పార్టీ పర్టికులర్ ఆపోజిట్ జెండర్లతో హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి. ఇన్-లాస్ తో కూడా హెల్తీ బౌండరీస్ ఉండాలి. అత్తయ్య మామయ్యకి, అమ్మనాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. ఎవరైనా సరే యు నో నేబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్.
(00:17) ఫైనల్ గా భార్యాభర్తల మధ్యలో కూడా చిన్నగా హెల్తీ బౌండరీస్ ఉండాల. చిన్న ప్రైవేట్ స్పేస్. ప్రైవేట్ స్పేస్ అంటే ఫోన్ లో లాక్ వేసుకోవడము లేకపోతే తర్వాత సపరేట్ బీరువాలో లాక్ వేసుకొని పెట్టుకోవడం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చూపించకపోవడము, బ్యాంక్ స్టేట్మెంట్ దాచుకోవడం అది కాదండి ప్రైవేట్ స్పేస్ అంటే కొంచెం సెల్ఫ్ కేర్ గురించి నేను చెప్పేది. వాళ్ళకి కావాల్సిన యోగా, మెడిటేషన్, హెల్త్ వాళ్ళకి నచ్చిన ఫుడ్.
(00:39) ఇప్పుడు నాకు నచ్చిందే తినాలి, రెండు రెండు అవసరం లేదు, సపరేట్ అవసరం లేదు, నచ్చిన మూవీ అందరూ చూడాలి. అంటే హెల్తీ బౌండరీస్ అవుతాయి. హ్మ్. ఇద్దరికీ వేరు వేరు నచ్చుతాయి. ఒకరికి హారర్ మూవీ నచ్చుతాయి, ఒకరికేమో ఫిక్షన్, కామెడీ నచ్చుతుంది. ఒకరోజు ఒక కామెడీ చూడాలి, ఒకరోజు ఫిక్షన్ చూడాలి. లేదంటే వాళ్ళని వదిలేయాలి. నీకు కామెడీ అస్సలే నచ్చట్లేదు, ఫిక్షనే అదే హారరే కావాలంటే వదిలేసేయాలి.
(01:02) తను ఫ్రీగా స్పేస్ ఇచ్చేసేయాల. సో ప్రైవేట్ స్పేస్, హెల్తీ బౌండరీస్ అనేది ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్ లో కావచ్చు ఓవరాల్ గా అన్నిటిలలో కూడా ఇవ్వాల. కొంతమందికి సోషల్ లైఫ్ చాలా ఇష్టం. కొంతమందికి సోషల్ లైఫ్ అస్సలు ఇష్టం ఉండదు, సోషల్ యాంగ్జైటీ. అలాగే అని వాళ్ళ సోషల్ లైఫ్ ని కట్ చేసి వాళ్ళని మొత్తం కంప్లీట్ గా ఆ ఎమోషనల్ గా, మెంటల్ గా యు నో సోషల్ గా వాళ్ళని ఐసోలేట్ చేయలేం.
(01:30) మోయనంత ఎమోషనల్ బ్యాగేజ్ ని ఉంటున్నాయి. పాస్ట్ ని పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. తెలియకుండా ఎమోషనల్ బ్యాగేజ్ ని ఒక కొండంత తయారు చేసుకున్నారు వెనకాల.

No comments:

Post a Comment