శరీరాన్ని బానిసగా చూడండి.. లైఫ్ ఎంత మారిపోతుందో ఈ వీడియోలో చూడండి!
Author Name:Sridhar Nallamothu
Youtube Channel Url:https://www.youtube.com/@sridharnallamothu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XcpWXSncfZI
Title: శరీరాన్ని బానిసగా చూడండి.. లైఫ్ ఎంత మారిపోతుందో ఈ వీడియోలో చూడండి!
Author Name: Sridhar Nallamothu
Description: Only the weak give importance to the body.. If you look at the body as a slave, look at how many wonders it has!
Nallamothu Sridhar
Transcript:
(00:00) శరీరం ప్రతిక్షణం మనం దాంతో బతుకుతున్నాం. కానీ దాని మీద ఎవరికీ నిజమైన పట్టు లేదు. మనం చిన్నప్పుడు దాన్ని ఆడుకోవడానికి వాడుకున్నాం. తర్వాత లగ్జరీస్ కి అలవాటు చేశం. మరింత పెద్దవాళ్ళఅయ్యాక దాని నొప్పులు అలసట రకరకాల టేస్ట్లు మూడ్లతో బానిసలమయ్యాం. ఇలా చూస్తే శరీరం మన స్నేహితుడు కాదు. మన అంతర్గత రాజ్యంలో ఎప్పుడూ తిరుగుబాటు చేసే ఒక రాజు ఒకసారి గమనించండి మీ నాలుక కారం కోరుకుంటే వెంటనే రెస్టారెంట్ కి వెళ్తారు.
(00:40) మంచి టేస్టీ ఫుడ్ తింటారు. సో మధ్యాహ్నం రాగానే మీ కళ్ళు నిద్ర కావాలంటాయి. శరీరం బతకం ఉంటుంది. వెంటనే చేసే పని మానేసి పడుకుంటారు. ఇది ఎవరి రాజ్యం మీదేనా లేదా మీ శరీరా గుర్తుంచుకోండి శరీరం తెలివైంది కాదు అలవాట్లతో నడిచేది అది సౌకర్యం ఆనందం రక్షణ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. దాని స్వభావం అదే కానీ శరీరాన్ని జయించాలంటే కావాల్సింది సౌకర్యం కాదు స్పష్టత శరీరం అలసిపోయాను అన్నప్పుడు మీరు చెప్పాలి
(01:24) ఇంకా ఐదు నిమిషాలు అని ఎందుకంటే ఆ ఐదు నిమిషాల్లో శరీరం కాదు మీ చైతన్యం గెలుస్తుంది. ప్రతి సాధనలో మొదటి యుద్ధం శరీరంతోనే మొదలవుతుంది. మీరు వెన్ను నిటారుగా కూర్చున్నప్పుడు ఇలా ఊపిరిని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు దేహం మెల్లగా తిరగబడుతుంది. ఇంకెంతసేపు ఇది అవసరమా అలసటగా ఉంది అని తిరగబడుతూ ఉంటుంది.
(02:00) అది ప్రతిఘటన కాదు దేహాం నుంచి వస్తున్న భయం ఎందుకంటే అది మొదటిసారిగా మీ కమాండ్ వింటుంది. నేను ప్రతి ఉదయం గంటన్నర సేపు ప్రాణాయం చేస్తాను. మొదటి రోజుల్లో శరీరం క్యాకలైసిస్ మో చేతుల నెప్పు వచ్చేవి ఇలా పెట్టుకొని ఇలా చేయాలి అంటే గనుక కాళ్ళలో బ్లడ్ సర్క్ులేషన్లకి ఇబ్బంది పడేవాడిని శరీరం అనేది ఇంత బాధ ఎందుకు అని కానీ నేను దాంతో వాదించలేదు జస్ట్ వింటూ గమనిస్తూ కొనసాగించాను.
(02:34) కొద్ది రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. శరీరం మౌనం అయిపోయింది. అది లొంగిపోయింది. అప్పుడు మొట్టమొదటిసారి తెలిసింది శరీరం నిన్ను వినడానికి సిద్ధంగా ఉంది అని నీవు దానిని అధిగమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది మీ మాట వింటుంది. ఇది సైన్యంలో జరుగుతుంది మిలిటరీ ట్రైనింగ్ లో జరుగుతుంది. ఒక యోగి యోగ సాధన జరిగేటప్పుడు జరుగుతుంది.
(03:08) ధ్యానంలో జరుగుతుంది. శరీరాన్ని లొంగ తీసుకోవటం అన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు. మొదట్లో శరీరం చుక్కలు చూపిస్తుంది. తర్వాత అది బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. మీకు తెలుసా దేహం ఒక సింహంలా ఉంటుంది భయపడితే అది నిన్ను తింటుంది. ట్రైనింగ్ ఇస్తే అదే నీ రక్షకుడు అవుతుంది. మనసు శరీరం రెండు ఒకే పలలో పనిచేస్తాయి. మనసు చంచలం అయిపోతే శరీరం బలహీనపడుతుంది.
(03:41) శరీరం బలహీనమైతే మనసు కూడా అలసిపోతుంది. బట్ ఈ రెండిటికీ దాటి అవేర్నెస్ ఉంటుంది. అది దానికి ఈ రెండిటికి యజమానిగా ఉంటుంది. అవేర్నెస్ చెప్పినప్పుడు శరీరం తలవంచాలి మనసు మౌనం పాటించాలి. ఒక సాధకుడు శరీరాన్ని శత్రువుగా కాదు శిక్షణ పొందిన మిత్రుడిగా చూస్తాడు. అది బలంగా నిశశబ్దంగా సహాయంగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి తెలుసు దానికి ఆజ్ఞ ఇచ్చేది మాయ కాదు జ్ఞానం అని బయట ప్రపంచం నీ శత్రువు కాదు బాగా గుర్తుపెట్టుకో నీ దేహం పైనే నీ తొలి
(04:25) యుద్ధం జరగాలి. నీవు నీ ఇంద్రియాల మీద గెలిచాక ప్రపంచం మీద గెలవడం చాలా సులభం. బాగా గుర్తుపెట్టుకో శరీరాన్ని ప్రేమించు కానీ దానికి దాసుడివి కాకుండా ఉండు దానిని గౌరవించు కానీ దాని మాట వినకు దానికి నీ మాట నీకేం కావాలో వినిపించు ఎందుకంటే నీవు దానికంటే ఎక్కువ శక్తివంతుడివి

No comments:
Post a Comment