Friday, November 6, 2026

వడ్డీ వ్యాపారం I Beware of Money I Money Business I Mahaswamy

వడ్డీ వ్యాపారం I Beware of Money I Money Business I Mahaswamy

Author Name:Pasupuleti Devotional Channel

Youtube Channel Url:https://www.youtube.com/@pasupuletinarayan

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_bHkKYyVhDQ





Title: వడ్డీ వ్యాపారం I Beware of Money I Money Business I Mahaswamy

Author Name: Pasupuleti Devotional Channel

Description: #paramacharya #devotional #money #business #mahaswami
Dharma is to do what needs to be done in a way that is worth doing. Whatever is done should be done as Dharma. Mahaswami said that money, which is very necessary for human survival, should be earned fairly.

Transcript:
(00:00) ఓం శ్రీ మహాస్వామియే నమః ఒకసారి మహాస్వామి వారు వారి యాత్రలో భాగంగా ఒక ఊరికి వెళ్లి కొద్దిసేపు అక్కడ ఆగారట స్వామి వారు పల్లకిలో వెళ్తూ ఉంటారు కదండీ పల్లకలో కూర్చొని ఉండగా అక్కడికి ఎంతో మంది భక్తులు స్వామి వారిని చూడటానికి వచ్చారు. సహజంగా మహాస్వామి వారు ఏంటంటే ఆ సహృదయం జాలి కలిగిన వారు ఎక్కువగా అంటే అక్కడికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి ప్రసాదం ఇచ్చి పంపించాల్సిందే అటువంటి ఆ మనస్తత్వం కలిగినవారు మహాస్వామి వారు అదేవిధంగా సేద తీరుదాం అని కూర్చున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చిన వారు అంతమంది ఆ జనం
(00:39) భక్తులు ఉండే సరికే స్వామి వారు అంతమందిని ఆ విధంగా నాకోసం వేచి ఉంచడం ఆ సబబు కాదు కదా అందరినీ రమ్మను చెప్పండి అంటూ మహాస్వామి వారు వారి దర్శనం కోసం పిలిపించారు. అందరూ వరసలోడు నిల్చొని ఉన్నారు ఒక్కొక్కరుగా స్వామి వారి వద్దకు వచ్చి వారి బాధలు చెప్పుకోవటం మహాస్వామి వారు వారి బాధలకి సలహాలు ఇవ్వటం వారి ఆశీర్వదించటం వారికి వారికి సంబంధించినటువంటి విషయాల సంబంధించినటువంటి అన్ని రకాలుగా మహాస్వామి వారు వింటూ వారికి మహాప్రసాదం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు.
(01:15) అదే వరుసలో శామ అనే ఒక వ్యక్తి కూడా నిల్చొని ఉన్నాడు చివరిగా ఇప్పుడు అతని వంతు వచ్చింది ఆ శామ స్వామి వారి వద్దకు వచ్చి స్వామి వారి ముందు నిల్చోగానే మహాస్వామి వారు వెంటనే చిరాకుగా ఆ మేనాకు అంటే ఆ పల్లకి తలుపులు కూడా ఉంటాయి కదండీ వెంటనే ఎలా అయితే మనం ఒక ఒక వ్యక్తిని చూసి మనకి ఇష్టం లేదు అనుకుంటే మన నా మొహం మీద తలిపేసాడు అని అంటామో అదేవిధంగా మహాస్వామి వారు ఆ పల్ల పల్లకి యొక్క తలుపు వేసేసారట వేయగానే వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ఆ భక్తుడు శామ మరియు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భక్తులు స్వామి వారి యొక్క శిష్యులు అందరూ కూడా ఆశ్చర్యపోయారట ఎందుకంటే ఎప్పుడు మహాస్వామి
(02:01) వారు ఈ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు లేవు ఎంత కఠినమైనప్పటికీ కూడా ఎంత దేహం సహకరించకపోయినప్పటికీ కూడా మహాస్వామి వారు ఎంతో ఓపికగా రాత్రి 12 అయినప్పటికీ కూడా ఆ సమయానికి అక్కడ ఎంతమంది ఉంటే అంటే అంతమందిని పిలిపించి స్వామి వారి ఆశీర్వచనం ఇచ్చి అందరికీ మంచి చెడు చెప్పి పంపించేవారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని కూడా నిరాశతో మహాస్వామి వారు పంపించిన సందర్భాలు లేవు మరి అటువంటి అంతటి దయా హృదయం కలిగినటువంటి మహాస్వామి వారు ఒక భక్తుని చూసి వెంటనే ఆ విధంగా చిరాకుగా ఎందుకు తలుపు వేసుకున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారట అదేవిధంగా అక్కడ వెనక
(02:42) వరుసలో ఉన్నటువంటి భక్తులందరూ నిరాశతో ఉన్నారు ఎందుకంటే ఆ విధంగా స్వామివారు అరగంట అయినప్పటికీ కూడా స్వామివారు తలుపు తీయలేద అప్పుడు అందరూ అనుకుంటూ ఉన్నారు ఇతని వల్ల మనకు కూడా దర్శన భాగ్యం కాకుండా అవుతుందే అంటూ అందరూ బాధపడుతూ ఉన్నారట అప్పుడు అందరూ మాట్లాడుకుంటుంటే ఉన్నటువంటి స్వామి వారి యొక్క ఆ మటం యొక్క సేవకుడు అతను కొంచెం మహాస్వామి వారితో చనువుగా ఉండేవారట వారు కొంచెం చొరవ చూసుకొని వెంటనే స్వామి వారి పల్లకి వద్దకు వెళ్లి ధైర్యంగానే స్వామి వారికి కొంచెం చొరవగా స్వామి వారి పల్లక వద్దకు వెళ్లి ధైర్యంగా ఆ తలుపు తీశాడట తీసి తండ్రి ప్రియవా నాయనా మీరే ఈ
(03:24) విధంగా ఉంటే ఎలా తండ్రి ఎంతో మంది మీకోసం మీ దర్శన భాగ్యం కోసం వచ్చి వేచి ఉన్నారు మీరు వారికి మీరు అలా కోపగించుకుంటే ఎలా నాయనా అంటూ స్వామి వారిని బ్రతిమలాడట అప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఉండిపోయారట అప్పుడు వెంటనే అతనికి అర్థమయింది వెంటనే వెనక్కి తిరిగి శ్యామ గారు మీరు కొంచెం పక్కన ఉండండి ండి నేను మిమ్మల్ని పిలుస్తాను అంటూ వారిని పక్కకు పిలిచి వెంటనే మళ్ళీ పక్కకు పంపించి స్వామి వారికి నమస్కారం చేశాడట అప్పుడు వెంటనే స్వామి వారు మరలా ఆ తలుపులు మొత్తం తీసేసి అందరికీ దర్శన భాగ్యం ఇస్తున్నారు.
(03:59) కొద్దిసేపు గడిచిన తర్వాత మళ్ళీ అదే వరుసలో చివరిలో శ్యామ మళ్ళీ వచ్చాడట. మరల ఆ శ్యామ అనే భక్తున్ని చూసి మహా స్వామి వారు ఎంతో కోపంతో ఉగ్రరూపంగా నరసింహ స్వామి ఉగ్రరూపం ఎలా ఉంటుందో ఆ విధంగా స్వామి వారి మొహం మారిపోయిందట కళ్ళు ఎర్రబడ్డాయట ఇప్పుడు మటల్లో స్వామి వారితో పాటుగా ఉండేటటువంటి ఆ పరిచారకులు ఎవ్వరూ కూడా మహాస్వామి వారిని ఆ విధంగా చూడలేదట స్వామి వారు అటు ఇటు తలతిప్పి అక్కడ ఒక గుడ్డ ఉంటే ఆ గుడ్డను రెండు చేతులతో పట్టుకొని వారి మెడకు పురి వేసినట్ గా వేసి బిగించుకుంటూ ఉన్నారట కోపంతో అప్పుడు వెంటనే అదిరిపోయినటువంటి
(04:41) ఆ సేవకుడు స్వామి వారి వద్దకు వెళ్లి వెంటనే స్వామి వారి చేతులు విదిలించి తండ్రి నాయనా అంటూ స్వామి వారి పాదాలపై పడి మమ్మల్ని మన్నించండి తండ్రి మేము ఏదో తప్పు చేసి ఉంటాము మీరు శాంతించాలి నాయనా అంటూ స్వామి వారిని వేడుకున్నాడట అప్పుడు అక్కడ చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా రెండు చేతులు జోడించి స్వామి వారికి దండం పెడుతూ ఉన్నారు.
(05:04) ఎందుకు నాయనా ఇలాంటి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు స్వామి వారు అంటూ కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారట ఇంతటి బాధ స్వామి వారికి ఏం కలిగింది ఏం చేసాడు ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి అసలు అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారట అప్పుడు మహాస్వామి వారు అన్నారంట గంభీరంగా ఈ పెద్ద మనిషి ఇతను వడ్డీ వ్యాపారి ఈ మనిషి ఇలాగే ఈ విధంగానే అతను ఇచ్చిన అప్పు కోసం అందరి జీవితాలను నాశనం చేసి పేదవారు ఎంతో ఎంతో అవసరంతో అప్పు కోసం వస్తే వడ్డీ పేరుతో వడ్డీకి వడ్డీ కడుతూ చక్ర వడ్డీ కడుతూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు.
(05:44) ఇతని వల్ల ఎన్ని కుటుంబాలు బలయ్యాయో తెలుసా మీకు ఇలా వడ్డీ పేరుతో ఎందరి జీవితాలను ఆగం చేశవు నువ్వు నీ ఇంట్లో ధనరాశులతో పాపం మూట కట్టుకొని ఉంది. ఆ పాపం మూటలు ఉండగా ఈ సన్యాసితో నీకు ఏమి పని చేసిన పాపమంతా చేసేసి పుణ్యం కోసం వచ్చావా ఇక్కడికి ఈ సన్యాసి నీకు పిచ్చివాడిగా కనిపిస్తున్నాడా వడ్డీ పేరుతో డబ్బులు తీసుకోవడం పాపం అన్న విషయం నీకు తెలియదా ఎంతో ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తావు ఆ జన్మ నువ్వు సార్ధకం చేసుకోవాలి కష్టపడి పని చేయాలి ఉన్నదానితో తృప్తి పొందాలి అవకాశం ఉన్నంతవరకు ఎంతో కొంత దానం చేస్తూ ఉండాలి సహాయపడుతూ ఉండాలి. నీ పాపపు మూటల్ని నీ దగ్గరే
(06:27) ఉంచుకో నాకు వంటకట్టకు అంటూ మహాస్వామి వారు కోపంగా మళ్ళీ తలుపులు వేసుకున్నారట. అప్పుడు శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడట నన్ను క్షమించండి ప్రియవా నన్ను మన్నించండి తండ్రి అంటూ ఆ పల్లకి ముందు ఏడుస్తూ ఉన్నాడట స్వామి వారు ఎంతైనా శాంత స్వరూపులు కదా దయాసాగర హృదయులు వారు వెంటనే వారు ఆ పల్లకి యొక్క తలుపులు తీసి శామాను ఆ భక్తుడు శామాను పిలిచి దగ్గర కూర్చోమన్నారట దగ్గర కూర్చొని అతని తో ఇకనైనా అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కొని రావటం ఇక ఆపు చేయగలిగితే వారికి
(07:14) సహాయం చేయి వారు ఇచ్చిన దానితో నీవు ఇచ్చిన దానికి వారి శక్తి కొలది ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత పుచ్చుకో అంతే తప్ప ఎప్పుడూ కూడా దౌర్జన్యంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏది తీసుకోరాదు. తన శరీరంతో ఉన్నటువంటి తన మనిషి తనకు సంబంధించినది కాకుండా పక్కవారిది ఏది కూడా ఇసుమంత కూడా వారిది మన వద్ద ఉండకూడదు. ఆ ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్క ఇసుకరేనువు ఒక్కొక్క పాపంగా మూటగట్టుకొని నీ ఇంట్లో నీ వద్ద ఉంటుంది.
(07:52) [గొంతు సవరించుకోవడం] ఇలాంటి విషయములు నేను ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రవచనాలలో ఎంతో మందికి చెప్పి ఉన్నాను కదా నీవు ఎన్నో సార్లు వచ్చి ఉన్నావు కదా మరి ఈ సన్యాసి యొక్క మాటను నీవు ఏ విధంగా ఆచరించలేనప్పుడు నా వద్దకు రావటం ఎందుకు నాకు భక్తుడిగా ఉండటం వలన నీకు వచ్చే ఉపయోగం ఏమిటి నీకు మొనగారేది ఏమిటి అని మహాస్వామి వారు నిలదీశరట వారిని ఇటువంటి స్వభావం ఉన్నటువంటి మీకు ఇటువంటి సన్యాసితో ఏ పని లేదు ధనారాశులతో తులతోగుతూ నీవు ప్రశాంతంగా ఉండవచ్చు కదా అక్కడ ఏమిటి నీకు ఇక్కడ పని వారు అనుభ అనుభవించినటువంటి దానిని నువ్వు ఎప్పటికైనా అనుభవించవలసింది.
(08:34) దానికి పది రెట్లు నీకు ఎక్కడికి పోదు ఆ పాపం నీవు అటువంటి స్థితి నీవు ఎప్పటికైనా సరే అనుభవించవలసిందే నీ ద్వారా నీ కుటుంబానికి పంచిపెట్టవలసిందే నీకు తెలుసా ఈ విషయం నీవు గ్రహించగలవాడవా దీనిని నీ స్వార్థపు ఆలోచనల వలన నీ స్వార్థపు బుద్ధి వలన నీ పిల్లలు బలవ్వాలా వారి జీవితాన్ని నాశనం చేసుకోవాలా నీవు సుఖంగా ఉండి వారి జీవితాన్ని నాశనం చేస్తావా నీ పాపాన్ని వారికి అంటగడతావా నీ పిల్లవాడి పరిస్థితి చూస్తూ కూడా నీవు ఇంకా బుద్ధి రాలేదా అంటూ మహాస్వామి వారు ఎంతో కోపంగా ఎంతో ఆవేదనతో స్వామివారు వారిని
(09:18) దండించారట ఇకపైన ధర్మంగా జీవించు డబ్బు కోసం పరిగెత్తడం మానుకో తరువాత జన్మ మంచిగా ఉండేలాగా ఈ జీవితాన్ని సార్ధకం చేసుకో ఉన్నటువంటి టి సమయాన్ని పూజ జపం ధ్యానం దేవాలయ సందర్శనం ఒక గురుసేవలో నీ జీవితాన్ని కొనసాగించుకో జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. కానీ ఆ ఆనందాన్ని పక్కన పెట్టి దేనికోసమో ఇంకా పరుగులు తీస్తూ ఉంటారు.
(09:48) ఎంతవరకు ఈ జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ఈ జీవితం ఎవరికైనా ఒకటే కదా ఏది శాశ్వతం కానప్పుడు నీ దగ్గర ఉండే ఈ డబ్బు నీకు శాశ్వతం అని నువ్వు ఎలా అనుకుంటావు శాశ్వతం కానటువంటి డబ్బు కోసం 10 మంది జీవితాలను ఆగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇకపై జాగ్రత్తగా ఉండు జీవితం యొక్క విలువను తెలుసుకొని నడుచుకో ఎప్పుడు నీకు అంతటి మంచి కుటుంబాన్ని మంచి కుటుంబ సభ్యులని ఇచ్చినందుకు ఎప్పుడు ఆ భగ భగవంతుడికి కృతజ్ఞతతో ఉండు ప్రతిదానిని ఆనందంతో స్వీకరిస్తూ ఉండు జీవితం ఎంతో హాయిగా ఉంటుంది.
(10:24) ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండే విధంగా జీవితాన్ని సాగించే విధంగా ప్రయత్నం చేస్తూ సంతోషంతో ఉండాలి. ఎప్పుడూ ధైర్యంగా ఆనందంతో ఆనందంగా ఉండాలి. దేనికి అతిగా ఆరాట పడవద్దు అతిగా ఆనంద పడవద్దు అతిగా బాధపడవద్దు. ఏది శాశ్వతం కానప్పుడు ఉన్నటువంటి ఆ క్షణమే ఆ వర్తమానమే నీకు ఎంతో సంతోషకరమైనదిగా ఎంతో విలువైనదిగా భావించి జీవితాన్ని సార్ధకం చేసుకో అంటూ మహాస్వామి వారు మరలా ప్రేమతో వారిని బాధపడకుండా వారికి ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి స్వామి వారు పంపించారట

No comments:

Post a Comment