Friday, November 6, 2026

ఎముకలు గట్టిగా ఉండాలంటే | Bone Strength Tips Bone & Muscle Health Dr Akhila With journalist swapna

ఎముకలు గట్టిగా ఉండాలంటే | Bone Strength Tips Bone & Muscle Health Dr Akhila With journalist swapna

Author Name:iDream Health Zone

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthZone

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WqtLISAk1pY





Title: ఎముకలు గట్టిగా ఉండాలంటే | Bone Strength Tips Bone & Muscle Health Dr Akhila With journalist swapna

Author Name: iDream Health Zone

Description: Watch►ఎముకలు గట్టిగా ఉండాలంటే | Bone Strength Tips Bone & Muscle Health Dr Akhila With journalist swapna

#iDreamHealthZone #Health #HealthTips #BoneStrength #StrongBonesTelugu #CalciumRichFoods #osteoporosisprevention

Transcript:
(00:07) ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు అవయవాల గురించి మాట్లాడతాం కానీ చాలా కీలకమైన ఎముకల వ్యవస్థ ఎముకల ఆరోగ్యం గురించి చాలా అరుదుగా మనం పట్టించుకుంటూ ఉంటాం. సో లెట్స్ టాక్ టు డాక్టర్ అఖిల [సంగీతం] పెద్దవాళ్ళకి గురించిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో వాళ్ళు కింద పడితే బోన్ విరుగుతుంది.
(00:26) బెడ్ సోర్స్ రావడం వాళ్ళు బెడ్ రిటన్ అయిపోవడం. టు హిప్ ఫ్రాక్చర్ సస్టైన్ అయిన వాళ్ళలో 50% మెంబర్స్ దే డోంట్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వాళ్ళు ఇన్ కేస్ అట్లా ఉన్న ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రక్చర్ ఏముంది బాగానే ఉంది కదా బట్ దట్స్ ఆన్ మాస్టర్ ఎండోకైన్ ఆర్గన్ [సంగీతం] ఆస్టియోపోరోసిస్ అన్నది అందరూ 40స్ లో 50స్ లో ఉండే విమెన్ కి వచ్చేస్తుందని ఒక టైం లో విన్నాను.
(00:53) ఎస్పెషల్లీ ఇండియాలో ఉండి మన 80% ఆఫ్ ఆస్టియోపొరసిస్ పేషెంట్స్ ఆర్ వమెన్ చాలా పెద్ద నెంబర్ మెనోపాస్ ఏజ్ వచ్చిన తర్వాత వన్ ఇన్ త్రీ వమెన్ సఫర్ విత్ ఆస్టియోపరసిస్ ఇప్పుడున్న జనరేషన్ లో పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియోసార్కోపీనియా నాట్ జస్ట్ లాస్ ఆఫ్ బోన్ ఇట్స్ ఆల్సో లాస్ [సంగీతం] ఆఫ్ మసల్ చాలా మందిని మేము చూస్తాము గట్టిగా వచ్చి కూర్చుంటే [సంగీతం] మెముకలు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు.
(01:19) ఓన్లీ టూ థింగ్స్ టు టేక్ కేర్ వన్ ఇస్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ ద సెకండ్ ఇస్ నా ప్రతి పేషెంట్ కి చెప్పేది ఒకటే [సంగీతం] డోంట్ డిపెండ్ ఆన్ మెడిసిన్ ఫస్ట్ థింగ్ యు హావ్ టు డ ఇస్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ వెల్కమ్ టు హెల్త్ 360 ఎక్స్క్లూసివ్లీ మీ ఐ డ్రీమ్ లో నమస్తే నా పేరు స్వప్న సో ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు అవయవాల గురించి మాట్లాడతాం కానీ చాలా కీలకమైన ఎముకల వ్యవస్థ ఎముకల ఆరోగ్యం గురించి చాలా అరుదుగా మనం పట్టించుకుంటూ ఉంటాం ప్రత్యేక ఎఫర్ట్స్ అయితే డెఫినెట్ గా పుట్టిన్ చేయమని చెప్పాలి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్పుడు ఒక ఆర్థోపెడిక్
(01:48) సర్జన్ దగ్గరికి వెళ్తాం కానీ ప్రివెంటివ్ హెల్త్ దిశగా అడుగులు వేస్తూ బోన్ హెల్త్ అవేర్నెస్ మంత్ ఇది ఈ నెలంతా కూడా సో బోన్స్ ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా ఆస్టియోపీనియా ఆస్టియోపోరోసిస్ అలాగే చాలా సందర్భాల్లో సార్కోపీనియా కూడా వీటి కి సంబంధించిన పరిష్కారాలు ఏమిటి ఎలా ప్రివెంట్ చేయొచ్చు మాట్లాడదాం.
(02:07) ఐ హావ్ విత్ మీ ఏ వెరీ డైనమిక్ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్ విశేషం ఏంటంటే డాక్టర్ అఖిల తన స్పాన్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీస్ తో పాటు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ ఇంకా హిప్ రీప్లేస్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ తన కెరియర్ ని కొనసాగిస్తున్నారు.
(02:29) షి వర్క్స్ కరెంట్లీ విత్ టిఎక్స్ హాస్పిటల్స్ సో లెట్స్ టాక్ టు డాక్టర్ అఖిల సుందర్ ఆల్ అబౌట్ బోన్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ హలో అండి వెల్కమ్ హలో అండి అన్బిలీవబులీ యంగ్ గా కనిపిస్తున్నారు మీరు ఐ హావ్ టు సే దిస్ ఆన్ కెమెరా ఇఫ్ యు డోంట్ మైండ్ [నవ్వు] బట్ చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు గడించారు ఆర్థోపెడిక్ సర్జరీలో సో ఎలా ఉంది మీ కరియర్ ఆర్థోపెడిక్స్ విమెన్ తో మామూలుగా అసోసియేట్ చేయరు సో మీకు ఎలా అనిపిస్తుంది సో వన్ థింగ్ ఆర్థోపెడిక్స్ అంటే మెయిల్ డిపార్ట్మెంట్ అని చాలా మందికి అపోహ ఉంది.
(03:00) బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ లో వేర్ మస్క్లర్ పవర్ అంతగా యూస్ ఉండదు. ఇన్ఫాక్ట్ సంథింగ్ విచ్ వమెన్ కెన్ డు సో వమెన్ హస్ దట్ నాక్ ఆఫ్ యు నో హాంలింగ్ పేషంట్స్ వెరీ స్మూత్లీ యస్ యు నో సో ఐ థింక్ ఇట్స్ ఈక్వలీ వమెన్ డిపార్ట్మెంట్ ఆల్సో అబ్సల్ూట్లీ నో నో సో ఎలా ఉందండి మీ కరియర్ ఆల్ ఛాలెంజింగ్ సర్జరీస్ తో యా ఇట్స్ గుడ్ ఆర్థోపెడిక్స్ అనేది డే టు డే ఛాలెంజ్ అండి లైక్ ఈవెన్ ఫ్రాక్చర్ సర్జరీస్ గాని రీప్లేస్మెంట్ సర్జరీస్ గాని ఆర్తోస్కోపిక్ సర్జరీస్ గాని ఎవ్రీ కేస్ ఇస్ న్యూ సో ఇట్స్ మోర్ లైక్ అండ్ ఇప్పుడు వచ్చే అడ్వాన్స్మెంట్ అన్నీ కూడా
(03:38) చాలా ఎవాల్వింగ్ ఇంతకుముందు మనకి ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇంత ఫాస్ట్ గా రాలేదు లైక్ ద వే వి యూస్ రోబోటిక్స్ కానీ ఇంప్లాంట్స్ వైస్ ఇంప్లాంట్ డిజైన్స్ వర్ లైక్ యనో సర్జరీ చేసిన అనస్తీషా వనోఫై అంటే లైక్త టు ఫోర్ హవర్స్ లో వి ఆర్ మేకింగ్ ద పేషంట్ వాక్ అండ్ వఆర్ ఏబుల్ టు సెండ్ ద పేషంట్ విత్ ఇన్ వన్ డే హోమ అవునా య ఆఫ్టర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్స్ వచ్చిన తర్వాత విత ఇన్ 24 ట 48 హవర్స్ వ ఆర్ డిస్చార్జింగ్ ద పేషంట్ య చాలా ఫాసినేటింగ్ కదా అంటే ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ దానికిఒక ప్రిపరేషన్ 10 రోజులు హాస్పిటల్ లో ఇట్లా ఊహించుకునే
(04:09) వాళ్ళు ఎక్లీ ఇప్పుడు చాలా అంతా ఫాస్ట్ ట్రాక్ అయిపోయిందండి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అయితే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకి పంపించేస్తాం సో వేటి వేటికి ఆర్త్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తారు మీరు మామూలుగా సో యూజలీ లిగామెంట్ ఇంజరీస్ సాఫ్ట్ టిష్యూ అంటే జాయింట్ లోపల చిన్న స్ట్రక్చర్స్ ఏమన్నా డామేజ్ అయితే పెద్దగా కోత అవసరం లేకుండా చిన్న హోల్స్ ద్వారా కెమెరాని పెట్టి అంటే మెడికల్ గ్రేడ్ కెమెరాని పెట్టి వి ఆపరేట్ సో దట్ ఇస్ ఆర్స్కోపిక్ సర్జరీస్ వేరే ఎక్కడైతే జాయింట్ మొత్తం డామేజ్ అయిపోయింది కంప్లీట్ గా వాళ్ళకి లైఫ్ అంతా అంత రెస్ట్రిక్ట్ అయిపోయింది నడవడం కానీ
(04:39) మామూలు సింపుల్ డైలీ యాక్టివిటీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయింది. ఇలాంటి వాటిలల్లో జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తాం. ఎన్ని సర్జరీస్ చేసిఉంటారు డాక్టర్ అఖిల ఇంతవరకు ఐ యమ్ షూర్ ప్రబబ్లీ మోర్ దన్ఫోర్ టు 5000 45000 ఆపరేషన్ ఆల్రెడీ మీరు చేసిఉన్నారు దట్స్ ఆన్ అమేజింగ్ థింగ్ సో మామూలుగా మీ ఫస్ట్ అంటే పీపుల్ కమ్ టు విత్ పెయిన్ స్టేట్మెంట్ నాకు నొప్పిగా ఉంది మోకాళ్ళు లేదు జాయింట్ నెప్ప అని వచ్చి అప్పుడు సర్జరీ కావాలా లేదా మీరు ఎవాల్యేట్ చేస్తారా లేక హౌ డస్ యువర్ ప్రొటోకాల్ వర్క్ మీ దగ్గర సో ఇనిషియల్ గా అంటే మే బి ఫైవ్ సిక్స్
(05:08) ఇయర్స్ ఎర్లియర్ ఎట్లా ఉండేదంటే మనక అంత అవేర్నెస్ లేదు పబ్లిక్ లో సో బాగా పెయిన్స్ వస్తున్నాయి ఎందుకు ఇది ఇలా అవుతుంది అని జనరల్ చెక్ప్ కి వచ్చి వాళ్ళకి ఓకే ఇది చాలా ప్రాబ్లం్ ఉంది వాళ్ళ డే టు డే లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసి మీ ప్రాబ్లం ఇదండి మీకు సర్జరీ చేస్తే ఇలా సెట్ అవుతది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ పీపుల్ ఆర్ కమింగ్ డైరెక్ట్లీ టు అస్గలింగ్ ఎవ్రీథింగ్ సో దే నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ వాట్ ద డయాగ్నోసిస్ ఇస్ వాట్ ద ట్రీట్మెంట్ ఇస్ సో అది మా పని సగం తగ్గించేసింది ఇన్ఫాక్ట్ వ డట్ హవ్ టు కన్వస్ పేషంట్ సో
(05:40) పేషంట్ డైరెక్ట్లీ దే కమ వాక్ అండ్ సే మేడంవ వ వాంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మేడం వి వాంట్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అలా చెప్పేస్తారు ఓపెన్ గా వావ్ సో బట్ ప్రీ డిస్పోజిషన్ అంటూ ఏమనా ఉంటుందా అండి వీళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరపడుతుంది జెనెటిక్స్ ఇవి అంటే ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొంతమందికి మాత్రం వచ్చి కొంతమంది హెల్దీగా అలాగే ఏ ఆపరేషన్ రీప్లేస్మెంట్ లేకుండా చచ్చిపోతారు.
(06:04) సో వీళ్ళకి వాళ్ళకి ఏంటి తేడా బాడీని యూస్ చేసే విధానమా సో యూజువల్ గా ఆర్థ్రైటిస్ అనేది చాలా రకాలు ఉంటదండి ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే మనకి ఏజ్ పరంగా వచ్చే అరుగుదల ఇంకోటి రూమటాయిడ్ మీరు అన్నట్టు ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రైటిస్ అంటాం రుమటాయిడ్ ఆర్టిస్ గనీ గౌటి ఆర్థరైటిస్ వేరే అదర్ కండిషన్స్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో గాని అవి జాయింట్స్ అవంతలు అవే అరిగిపోతాయి వాళ్ళేమి పెద్దగా హెవీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు సో పాథాలజీ అట్లా ఉంటది అన్నట్టు సో ఎవరికైతే నిజంగా వాళ్ళ లైఫ్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది వాళ్ళ వాళ్ళ ఆక్టివిటీస్ బాగా పడిపోయాయి డైలీ లైఫ్
(06:36) లైఫ్ స్టైల్ే లేదు వాళ్ళకి రొటీన్ యాక్టివిటీస్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ కి వెళ్ళాలి. ఎవరైతే చిన్నగా ప్రాబ్లం ఉంది బట్ దే ఆర్ ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్సర్సైజెస్ దెన్ వ డోంట్ అడ్వైస్ ఎనీ సర్జరీ అదే అదే నో నో దట్స్ ట్రూ అయితే మధ్యలో పెయిన్ మనేజ్మెంట్ ఉంది కదా ఉంది కదా డాక్టర్ యక్చువల్గా సో వాట్ డు యు సజెస్ట్ అంటే మామూలుగా పెయిన్ మనేజ్మెంట్ కి పెయిన్ కిల్లర్స్ ఫస్ట్ స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ చూద్దాం ముందు నొప్పి రాంగానే కాపడాలు పెట్టడాలు తైలాలు రాయడాలు అవేదో
(07:04) మేనేజ్మెంట్ లో రిలీఫ్ కోసం ట్రై చేస్తారు. నెక్స్ట్ థింగ్ దే డు ఇస్ గో టు లిటిల్ మోర్ ఫోకస్డ్ ట్రీట్మెంట్ లైక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అది నెక్స్ట్ ఇప్పుడు కొత్త కొత్తగా ఇవాల్వ్ అయిన యనో పెన్ మనేజ్మెంట్ పెయిన్ మనేజ్మెంట్ టెక్నిక్స్ పిఆర్పీలు ఇంకా అవన్నీ వస్తున్నాయి సో మీ అప్రోచ్ ఎలా ఉంటుంది డాక్టర్ సో యూజువల్ గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ 80% ఇనిషియల్ స్టేజెస్ లోనే వస్తారు.
(07:27) యస్ ఐ టోల్డ్ అవేర్నెస్ ఇస్ బ్రింగింగ్ దెమ సో ఇనిషియల్ స్టేజెస్ లో ఏంటి చిన్నగా పెయిన్ మనేజ్మెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్సర్సైజెస్ చిన్నగా సప్లిమెంట్స్ ఇట్లాంటివి ఇస్తా ఉంటాం అంటే దాంట్లో కూడా రీసర్చస్ అబౌట్ టు హాపెన్ మనకి ఈ మధ్యలో కొత్త ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే గ్లూకోస్ అమైన్స్ బాగా తింటున్నారు గ్లూకోస్ అమైన్స్ తింటే ఫ్యూచర్ లో అల్జైమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి సో దట్స్ ఏ న్యూ రీసర్చ్ సో వ డోంట్ నో ఓకే ఎంతవరకీ అట్లాంటివి వాడాలి ఎంతవరకీ వాడొద్దు అంటే నీకు ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది మెడిసిన్ ఇస్ వర్కింగ్ ఫర్ వెల్ అండ్ గుడ్ ఓకే దెన్ వ గో ఫర్ లిటిల్ అడ్వాన్స్
(07:58) లైక్ పెయిన్ మనేజ్మెంట్ పిఆర్పిపి ఇవన్నీ కూడా దే ఆర్ స్టిల్ ఇన్ రీసర్చ్ లైక్ యనో ఇది ఇస్తే మీకు కచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోతది 100% అనేది ఏది ఉండదండి. నెక్స్ట్ కమ్స్ ఆర్తోస్కోపిక్ ట్రీట్మెంట్స్ యంగ్ వయసులో ఉన్నారు వాళ్ళకి కంప్లీట్ గా జాయింట్ అరగలేదు. ఆర్థోస్కోపిక్ ప్రొసీజర్ చేయొచ్చు. కంప్లీట్ గా అరిగిపోయింది అట్లాంటి వాళ్ళకి ఈపిఆర్పిపీస్ ఇవ్వడం గానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇట్స్ లైక్ యు నో వాళ్ళ లైఫ్ ని ఇంకా పాడు చేస్తున్నట్టు ఓకే వేర్ దే హావ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి
(08:28) సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ఏంటిది ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ దర్ ఏజ్స్ లైక్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ దాని మనీకి ఉంటుంది. సో అట్లాంటప్పుడు వై డు వాంట్ టు సఫర్ గెట్ ద సర్జరీ డన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ యా యా యా నో అబ్సల్యూట్లీ అసలు సర్జరీలో రోబోటిక్ ఇవి నాన్ అంటే రోబోటిక్ మాన్యువల్ గా మీరు చేసేది ఇవన్నీ మాట్లాడేలోపు కొంచెం ఈ మంత్ అంతా బోన్ హెల్త్ అవేర్నెస్ మంత్ అండి.
(08:51) సో అసలు ఎక్కడ ఆస్టియోపోరోసిస్ అన్నది అందరూ 40స్ లో 50స్ లో ఉండే విమెన్ కి వచ్చేస్తుందని ఒక టైం లో విన్నాను. ఇప్పుడు తగ్గుతుందా అవేర్నెస్ పెరిగిందా కాల్షియం తీసుకోవడం వల్ల నిజంగా అబ్సర్బ్ అవుతుందా? సో ఆస్టియోపోరసిస్ ఎస్పెషల్లీ ఇండియాలో అండి మన 80% ఆఫ్ ఆస్టియోపోరసిస్ పేషెంట్స్ ఆర్ వమెన్ విచ్ ఇస్ లైక్ యనో చాలా పెద్ద నంబర్ ఇన్ఫాక్ట్ మెనోపాస్ ఏజ్ వచ్చిన తర్వాత వన్ ఇన్ త్రీ వమెన్ సఫర్ విత్ ఆస్టియోపరసిస్ ఇట్స్ లైక్ యనో ద నంబర్స్ మీకు వింటే చాలా చాలా డేంజరస్ గా అనిపిస్తది.
(09:24) ఈవెన్ లైక్ ఫర్ ఎగజాంపుల్ మీ మదర్ గాని మన ఫ్యామిలీలో మన ఆంటీస్ మదర్స్ వీళ్ళకి ఏదనా ఇష్యూ అయింది హిప్ ఫ్రాక్చర్స్ అయింది ఆస్టియోపరసిస్ వాళ్ళకి డయాగ్నోసిస్ లేదు దే డోంట్ నో దే థింక్ దే ఆర్ హెల్దీవెన్ వాస్ ద లాస్ట్ టైం వ జస్ట్ సా అబౌట్ అవర్ బోన్ ఎప్పుడైనా మీ బోన్స్ చెక్ చేసుకున్నారా అసలు ఎవరు పట్టించుకో పట్టించుకోరు ఏదో ఒకటి విరిగితేనో పడతానో కింద పడితే ఆ ఫ్రాక్చర్ ఉందా ఎక్స్రే చేయించుకో ఎక్లీ అప్పుడు తీసుకెళ్లి చూస్తే వాళ్ళ డెస స్కాన్స్ చూస్తే సర్ప్రైజింగ్ నంబర్స్ ఉంటాయండి మన ఇప్పుడు మెనోపాజల్ ఏజ్ అని చెప్పాను కదా పెరీ మెనోపాజల్ ఏజ్ లో ఈ బోన్ డెన్సిటీ చెక్ చేస్తే 80% మెంబర్స్
(09:58) కి కచ్చితంగా ఆస్టియోపీనియా ఆర్ ఆస్టియోపరోసిస్ ఉంటదండి. విచ్ ఇస్ లైక్ యనో బికాజ్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఏంటదంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఒకటి మెనోపాజల్ ఏజ్ లో తగ్గుతది. సెకండ్ థింగ్ మన ఇండియన్ డైట్ వ డోంట్ కాన్సంట్రేట్ ఆన్ ప్రోటీన్ దే ఆర్ నాట్ అప్ టు మార్క్ ఇన్ టేకింగ్ కాల్షియం ఓకే సో రెగ్యులర్ చెక్ప్స్ ఇవన్నీ కూడా ఉండవు.
(10:20) సో దట్ ఇస్ ద రీసన్ వై యనో వమెన్ హవ్ టు సఫర్ మోర్ ఆస్టియోపరసిస్ అండ్ దే సఫర్ ఆస్టియోపరటిక్ ఫ్రాక్చర్స్ అండ్ యస్ ఐ టోల్డ్ ఇప్పుడు మీ మదర్ గాని మీ ఫ్యామిలీలో ఎవరనా లేడీస్ లో హిప్ ఫ్రాక్చర్స్ అయినాయి డు యు నో 30% డోంట్ సర్వైవ్ ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు నేను అనబోతున్నాను మీరు అన్నారండి పెద్దవాళ్ళకి గురించిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో దట్ వాళ్ళు కింద పడితే బోన్ విరుగుతుంది కచ్చితంగా అక్కడి నుంచి రికవరీ బాడీ అంతా స్లో అయిపోతుంది ఎక్లీ స్లో అయిపోయి ఆఫ్టర్ దట్ ఇంకా బెడ్ బెడ్ సోర్స్ రావడం వాళ్ళు బెడ్ రిటన్ అయిపోవడం కాంప్లికేషన్స్ చాలా నుంచి మొత్తం డీజనరేషన్ అయిపోతుంది
(10:53) నేను చెప్పినట్టు హిప్ ఫ్రాక్చర్ సస్టైన్ అయిన వాళ్ళలో 50% మెంబర్స్ దే డోంట్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వాళ్ళు ఇన్ కేస్ అట్లా ఉన్న ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ వల్ల వాళ్ళకి బెడ్ సోర్స్ లాంటివి లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్ లేదా డిమెన్షియా వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బోన్ పట్టించుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ యస్ ఐ టోల్డ్ యు ఇందాక బోన్ ఎప్పుడో ఆలోచించారు బోన్ గురించి అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రక్చర్ ఏముంది బాగానే ఉంది కదా అని బట్ దట్స్ ఏ మాస్టర్ ఎండోక్రైన్ ఆర్గన్ బోన్ అనేది నాట్ జస్ట్ మన స్ట్రక్చర్ కాదు ఇట్ ఇస్ ఆల్సో
(11:26) ఎండోక్రైన్ ఆర్గన్ విచ్ రిలీసస్ హార్మోన్స్ అదే మనకి ఒక మూడు హార్మోన్స్ ఉంటాయండి ఆస్టియోకాల్సిన్ అని ఆస్టియోకాల్సిన్ ఇస్ ద వన్ విచ్ నాట్ జస్ట్ రెగ్యులేట్స్ బోన్ హెల్త్ బట్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ యనో మెన్ లో అయితే సెక్షువల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడము తర్వాత మన గ్లూకోస్ మెటబాలిజం ని చేసుకోవడం ఇవన్నీ నెక్స్ట్ ఎల్సిఎట అని ఉంటది అది కూడా మన సెటైటి మన ఆకలిని మనేజ్ చేస్తది మన గ్లూకోస్ మెటబాలిజం ని మానేజ్ చేస్తది.
(11:51) ఇలా అన్ని హార్మోన్స్ కూడా ఏంటిది అంటే ఆ బోన్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. అది అందరికీ తెలిీదు ఎవరు స్ట్రక్చర్ కదా అంతే అంతే అనుకుంటారు స్ట్రక్చరల్ ఇష్యూస్ మాత్రమే చూసుకుంటారు తప్ప ఈ అదర్ ఎఫెక్ట్స్ పాపం బోన్స్ ని ఎవరు పట్టించుకోరు నిజం చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ లో పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియోసార్కోపీనియా మీరు ఇందాక అన్నారు కదా నాట్ జస్ట్ లాస్ ఆఫ్ బోన్ ఇట్స్ ఆల్సో లాస్ ఆఫ్ మసల్ అండ్ లాస్ ఆఫ్ మసల్ ఆటోమేటికలీ సర్వ రోగాలు వచ్చేస్తాయి డయాబిటీస్ వచ్చేస్తుంది మసల్ బికాజ్ ఫుడ్ అబ్సర్బ్ చేసుకోవడానికి మసల్ లేదు
(12:22) రెండోది జాయింట్ పెయిన్స్ బాగా పెరిగిపోతాయి లోడ్ అంతా కూడా మీకు అసలు లేదు కాబట్టి సో మరి ఇది ఇది అసలు సింటమ్స్ బాడీ ఎలా చెప్తుందండి మనకి కొంచెం ఏదో సంథింగ్ ఇస్ నాట్ రైట్ అని సో యూజవలీ ఆస్టోపోరోసిస్ కి యస్ సచ్ సింటమ్స్ ఏమ ఉండవండి మేము చూసిన చాలా మంది ఏంటంటే నేను బాగనే ఉన్నాను కదా హెల్దీ గా ఉన్నాను కదా మీరేంటి నా బిఎండి ఇంత తక్కువ ఉంది అంటారు నా టీ స్కోర్ తక్కువ ఉంది అంటారు అని మీకు ఆస్టియోపోరసిస్ అనేది ఇట్లా క్రానిక్ ఇల్నెస్ అండి ఇదంటే ఇప్పుడు మామూలుగా బిపి షుగర్ ఇవట్లా క్రానిక్ ఇల్నెస్ ఇది కూడా క్రానిక్ ఇల్నెస్ బట్ విచ్ డంట్ షో ఎనీ సైన్ మీకు
(12:52) డయాబెటిస్ ఉందంటే మీకు ఆకలి బాగా ేస్తది సడన్ గా వీక్ అయిపోతారు వీక్నెస్ ఇవన్నీ పట్టించుకుంటే మీకు డయాబెటిస్ ఉందని తెలుస్తది. ఆస్టియోపోరోసిస్ కి అట్లాంటి సైన్స్ ఏమ ఉండవండి చాలా మందిని మేము చూస్తాము గట్టిగా వచ్చి కూర్చుంటే వెకలు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు. ఓహో వెన్నుపూస ఎముకలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు గట్టిగా కూర్చోవడం వల్ల చిన్నగా పడితే రిస్క్ ఫ్రాక్చర్స్ హిప్ ఫ్రాక్చర్స్ అవ్వడం కామన్ ఆ సైన్స్ కాకుండా మనకి ఒళ్ళు నొప్పులు ఏమ ఉండవు.
(13:18) అది చాలా తక్కువ అంటే యూజువల్ గా సైన్స్ అంటే ఇట్లానే వీక్నెస్ బాడీ పెయిన్స్ ఇవన్నీ వెరీ మినిమల్ గా తెలుస్తాయండి ఇన్ని ఆస్టియోపోరోసిస్ ఉందని అంత క్లియర్ గా ఎవరు మేక్ వుట్ చేయలేరు. అండ్ చాలా మంది మరి విమెన్ కి అంటే అందరూ బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలంటారు సో నా అడ్వైస్ ఏంటంటే కచ్చితంగా చేయించుకోవాలండి ఇఫ్ యు ఆర్ అబవ్ 50 మస్ట్ అండ్ డెగజ స్కాన్ అనేది ఒక రొటీన్ లాగా పెట్టుకోవాలి ఎవ్రీ వన్ ఇయర్ ఒక్కసారన్న డెగ స్కాన్ చేయించ ఏం చేయాలంటే మొత్తం ఆ స్కానర్ కింద పడుకోవాలా సో మనకి ఇది ఏంటిదంటే డక్స స్కాన్ అంటే కచ్చితంగా డాక్టర్ దగ్గ వెళ్ళాలి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి ఏమ అవసరం లేదండి
(13:49) ఇప్పుడు మామూలుగా ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో అవైలబుల్ జస్ట్ గెట్ ఇట్ డన్ గెట్ యువర్ డెగజ స్కాన్ డన్ గెట్ యువర్ టీ స్కోర్ ఇఫ్ ఇన్ కేస్ టి స్కోర్ గనుక 2.5 కంటే తక్కువఉంది -2.5 కంటే తక్కువ ఉంది అంటే మీకు ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు మైనస్వ కంటే తక్కువ ఉంది అంటే ఆస్టియోపీనిక్ ఉంది తీసుకో అంటే కూడా అది బ్లడ్ టెస్ట్ అండి లేదు అది డెగజ స్కాన్ లో మనకి స్కోరింగ్ ఇస్తారండి అది కంపేర్ టు నార్మల్ హెల్దీ పేషెంట్ ఆఫ్ యువర్ ఏజ్ అది అది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనకి ఇన్ఫాక్ట్ అందుకే పెద్దవాళ్ళు రాను రాని షింక్ అయిపోతూ ఉంటారు. ఎగజక్ట్లీ వాళ్ళ
(14:19) టైం లో వెళ్లి వేసుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు అయిపోయి 10 ఏళ్ళ తర్వాత చూస్తే వాళ్ళు ఎస్క వచ్చేసి ఉంటారు చిన్నగా అయిపోతారు ట్రూ మసల్ లాస్ బోన్ లాస్ రైట్ అండ్ ఈ మధ్య వాట్ వి ఆర్ హియరింగ్ ఈస్ దట్ ఏరోపిక్ ఎక్సర్సైజ్ కంటే కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా అవసరం అని చెప్పి ఎస్పెషల్లీ మనకి లాంజివిటీ మెడిసిన్ ఈ మధ్యలో బాగా పాపులర్ అవుతుందండి ఈవెన్ రీసెర్చ్ చాలా బాగా అవుతుంది లాంజివిటీ మీద ద ఓన్లీ టూ థింగ్స్ అండి ఓన్లీ టూ థింగ్స్ టు టేక్ కేర్ వన్ ఇస్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ ద సెకండ్ ఇస్ లిఫ్టింగ్ వెయిట్స్ ఈ రెండే సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ గుడ్ ప్రోటీన్
(14:50) లిఫ్టింగ్ గుడ్ వెయిట్స్ యు ఆర్ హెల్దీ అండ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ లాంగర్ విత్ ఏ వెరీ ప్రొడక్టివ్ లైఫ్ చాలా మంచిగా చెప్తున్నారు చాలా పాజిటివ్ గా ఐ థింక్ ఆల్ విమెన్ నీడ్ దట్ ఎస్పెషల్లీ ఇప్పుడు సో ఇది మనకి ఒకవేళ విమెన్ ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఇలా జాయింట్ ఇష్యూస్ కానీ ఎక్కువ విమెన్ లో చూస్తారా మెన్ లో చూస్తారా అని సో యూజవలీ అంటే ఫర్ ఎగజాంపుల్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రాక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్ యూజలీ యంగ్ పేషెంట్స్ లో చూస్తాం ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా యంగ్ మే మెయిల్ లో కనిపిస్తా ఆక్సిడెంట్స్ బట్ ఇఫ్ యు ఆర్
(15:20) కమింగ్ విత్ లైక్ యనో ఆర్థ్రైటిస్ పెయిన్స్ నీ అరిగిపోయింది జాయింట్స్ అరిగిపోయాయి బోన్ ఆస్టిపోరోటిక్ ఉంది ఇలాంటివన్నీ ఎక్కువ వమెన్ లోనే చూస్తామండి ఇట్స్ బికాజ్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ దేర్ యనో ఫుడ్ ఇంటేక్ చాలా ఇగ్నోర్ చేసేస్తారు లేడీస్ మీకు తెలుసు ఇంట్లో అందరూ తిన్నాకనే తింటారు దే డోంట్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ ఫుడ్ అవును అంతే కదా అందరికి ఏమ ఉండారో వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు తినాలి నువ్వు ఎక్కువగా క్యాల్షియం కోసం ఇలా చెయ్ అలా చెయ్ నువ్వులు తిను అది ఇది అంటే తినరు తినరు రైట్ సో చాలా మంది విమెన్ వెన్ దే కమ్ టు యు విత్ స్టేజ్ వన్ స్టేజ్ట ఆఫ్ నీ పెయిన్
(15:52) అండి టిపికలీ మీరు ఏం చేస్తారు వాట్ డు యు అడ్వైస్ దెమ అండ్ హౌ యు అరెస్ట్ దట్ రీజనరేషన్ ఫస్ట్ థింగ్ నేను నా ప్రతి పేషెంట్ కి చెప్పేది ఒకటే డోంట్ డిపెండ్ ఆన్ మెడిసిన్ ఫస్ట్ థింగ్ యు హావ్ టు డు ఇస్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అవును ఓకే ఫస్ట్ నీ మీద ప్రెజర్ అయ్యే యాక్టివిటీస్ ఫస్ట్ అవాయిడ్ చేయమని చెప్తాను ఎప్పుడైతే నీ కోసం ఈ క్వాడ్రిసెప్స్ అంటే మన తొడ కండరాలని గట్టిపరిచే ఎక్సర్సైజెస్ బాగా చేశరనుకోండి అప్పుడు నీ మీద ప్రెషర్ పడడం తగ్గుతది అట్లాంటి లాంటి వాళ్ళు వాళ్ళు స్క్వాస్ చేయొచ్చు స్ట్రెంత్ ట్రైనింగ్ బాగా చేయొచ్చు ఇన్ఫాక్ట్ జంపింగ్ జంపింగ్ ఇస్
(16:22) వన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఇఫ్ ఎనీవన్ కెన్ డు అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాను నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి దట్స్ ద ఓన్లీ అడ్వైస్ రైట్ అండ్ అది చేసి సపోజ్ ఆ గుజ్జు పోతుంది అరిగిపోతుంది అంటారు కదండీ హౌ యు స్టాప్ దట్ ఫ్ర అరిగిపోయింది సో యూజువల్ గా ఒక స్టేజ్ వరకి అరిగిపోయింది అంటే రివర్స్ అయితదండి ఎలా రివర్స్ అవుతుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చెప్పినట్టు ఇప్పుడు మన జాయింట్ లో ఏంటి స్టిములేట్ చేస్తూ ఉండాలి స్టిములేట్ చేస్తూ ఉండాలి.
(16:48) మామూలుగా మనకి ఇప్పుడు మామూలుగా మీకు బోన్స్ లో వేరే అదర్ ఆర్గాన్స్ లో బ్లడ్ సప్లై ఉంటది. కార్టిలేజ్ కి రక్త సర్ఫరా ఉండదండి. దానికి ఎట్లా వస్తది ఫుడ్ అంటే చుట్టూన్న కండరాలు దాన్ని పంప్ చేయాలి డిఫ్యూజన్ ద్వారా దానికి ఫుడ్ వస్తది. సో అట్లా ఫుడ్ వచ్చేదాన్ని మీరు ఎట్లా ఫుడ్ ఫీడ్ చేస్తారు చుట్టున్న కండరాలని ఎక్సర్సైజ్ చేయండి దట్ గెట్స్ ఫుడ్ దట్ గెట్స్ రీజనరేటెడ్ అది సో బేసికలీ బ్లడ్ సప్లై ఆగిపోకుండా దాన్ని కీప్ మూవింగ్ కీప్ మూవింగ్ మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వేర్ దే సిట్ లాంగ్ హర్ట్స్ సెకండ్ ఇంట్లో కూర్చునే వాళ్ళు
(17:18) కూడా ఏముంటది యా యు సిట్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా అలాగే ఉంది ఆక్టివ్ గా ఫీల్డ్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అవును చాలా తక్కువ మంది అంటే మన లైఫ్ స్టైల్ అలా డిమాండ్ తగ్గిపోయింది మనం కూరగాయ షాప్కి వెళ్ళ వెళ్ళేవాళ్ళం ఇదివరకు ఇప్పుడున్నీ స్విగ్గి జమాటో ఎందుకంటే దంచుకోవడం బేసికల్లీ మనం పచ్చడి దంచిన పొడి దంచిన పసుపు దంచిన ఏం చేసినా ఈ ఎక్సర్సైజ్ ఎంత అయ్యేది నీళ్ళు తోడేవాళ్ళం ఆ ఆక్టివిటీస్ ఇప్పుడు లేవు కదండీ అప్పుడు నడవాలంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 5 కిలోమీటర్లు 10
(17:45) కిలోమీటర్లు నడిసేవాళ్ళు ఇప్పుడు ఎంత నడుస్తున్నారండి నెంబర్ ఆఫ్ స్టెప్స్ హస్ కమ డౌన్ ఇప్పుడు వేళ్ళకి మాత్రమే పని ఉంటుంది స్విగ్గి జమాటో బిగ్ బాస్కెట్ ఇవే బట్ ఏదైనా ఐ థింక్ ఇట్స్ టైం ఫర్ అస్ టు అవేకన్ అండ్ థాంక్స్ టు మెడికల్ టెక్నాలజీ మీలాంటి అంటే వమెన్ హూ నోస్ మీరు ఇంట్లో బయట అన్ని సిచువేషన్స్ తెలుసుకున్నారు కాబట్టి మీరు చెప్తే ఒక భరోసా వస్తుంది.
(18:04) ఎస్పెషలీ విమెన్ వాచింగ్ దిస్ షో టుడే సో ఇలా స్టేజ్ ట మీరు అరెస్ట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఎగక్ట్లీ చాలా ఇంకా తప్పనిసరి పరిస్థితిలో సపోజ వాళ్ళు సర్జరీ దాకా వచ్చేసారు. ఎర్లీ స్టేజెస్ లో డయాగ్నోస్ చేసుకున్న వాళ్ళు అక్కడితోనే అరెస్ట్ చేసేస్తారండి. దే డోంట్ హావ్ టు గో ఫర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ యునో గెట్ చెక్డ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అండ్ దే స్టార్ట్ దేర్ లైఫ్ స్టైల్ చేంజ్ ఇన్ ఎక్సర్సైజెస్ దే డోంట్ హావ్ టు గో ఫర్ సర్జరీ అవును సో ఇందులో వెయిట్ మనేజ్మెంట్ కూడా చాలా కీలకమైన పార్ట్ చాలా కీలకమైన
(18:32) బికాజ్ నీస్ మీద పడేది పాపం అంతా బాడీ వెయిట్ అండ్ ఐ వాస్ టోల్డ్ దట్ మనం మెట్లు దిగుతూ ఉంటే 10 రెట్లు 12 రెట్లు మన బాడీ వెయిట్ దీనిలో పడుతుంది డబల్ సో డబుల్ ఆఫ్ వెయిట్ అండి సో యా సో మరి హౌ డు యు టేక్ కేర్ ఆఫ్ యువర్ వెయిట్ మీరు చాలా ట్రిమ్ అండ్ స్లిమ్ గా ఉన్నారు ఎలా హౌ డు యు కీప్ ఫిట్ అండి హౌ డస్ వన్ కీప్ ఫిట్ సో వన్ థింగ్ అండి నాన్ నెగోషియబుల్ కొన్ని ఉంటాయి మన లైఫ్ స్టైల్ లో చాలా మంది అంటారు నేను చాలా బిజీ ఉన్నానండి నాకు చాలా వర్క్ ఉంటది నేను నా ఇండ్లు మనేజ్ చేసుకోవాలి వర్క్ మనేజ్ చేసుకోవాలి ఇప్పుడున్న మొత్తం మన మెట్రోపాలిటన్ లైఫ్
(19:03) స్టైల్ అయితే కచ్చితంగా యు హావ్ టు డు ఎవ్రీథింగ్ యు హవ్ టు డు ఎవథింగ్ యు హావ్ టు టేక్ ఆఫ్ యువర్ హోమ్ యువర్ కిడ్స్ అండ్ దెన్ బాలెన్స్ యువర్ వర్క్ అట్ ఆఫీస్ ఆల్సో సో ఇవన్నీ మనేజ్ చేయాలంటే ఫస్ట్ యు షుడ్ బి ఫిట్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ ఫస్ట్ నాన్ నెగోషబుల్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్ అండి ఎవ్రీ డే కచ్చితంగా 30 టు 40 మినిట్స్ మినిమం యు హావ్ టు స్పెండ్ ఆన్ స్ట్రెంత్ ట్రైనింగ్ నేను కెమెరా ముఖంగా మీకు మాట ఇస్తున్నానండి ఇవాళ నుంచి నేను మానేసిన ఎక్సర్సైజ్ మొదలు పెడతాను.
(19:28) దట్స్ దట్స్ వండర్ఫుల్ [నవ్వు] నెక్స్ట్ య సెకండ్ థింగ్ ఇస్ మేక్ షూర్ యు ఈట్ అట్లీస్ట్ 20 ట 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఎవ్రీ మీల్ 20 ట 30 గ్రామ్స్ ఐ యమ టెల్లింగ్ అంటే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన రిక్వైర్మెంట్ వచ్చేసి 1 టు 1.5గ ఫీమేల్స్ కి చెప్తున్నాను మేల్ అయితే 1.5 టు 2 గ్రమ్స్ ఖచ్చితంగా సరే 1గ్రమ వేసుకున్న 1.
(19:49) 5 వేసుకున్నా ఇప్పుడు 1 g వేసుకున్నామ అనుకోండి 60 kg ఉన్నారు. 60 g అయితే తినాలా మీరు తినే డైట్ లో ఎంత వస్తది అనుకుంటున్నారు ఎన్ని g ప్రోటీన్ ప్రోటీన్ మీరు ఖచ్చితంగా ఇది ఇన్ని గ్రామ్స్ వస్తది ప్రోటీన్ అంటే అది తిన్న తర్వాతే మిగతా ఫుడ్ మీరు తింటారు. అట్లా నాన్ నెగోషియబుల్ గా మీరు ప్రోటీన్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఐ కెన్ ఎషూర్ యు మీ లాంజివిటీ బాగుంటది మీ లైఫ్ బాగుంటది మీరు టువర్డ్స్ ఏజింగ్ అంటే మీరు 60 70స్ కి వచ్చారు ఫ్రెజైల్ గా క్రిప్పల్ గా బెడ్ రిడన్ యు డోంట్ వాంట్ టు లివ్ లైక్ దట్ ఫుల్ గా ఆక్టివ్ గా తాయిచి చేసుకుంటూ ఉండొచ్చు బెస్ట్ ఎక్సర్సైజ్ ఏదంటారు అఖిల్ గారు
(20:20) బికాజ్ అందరూ ఇప్పుడు తాయిచి యడ్స్ ఎక్కువ వస్తున్నాయి తర్వాత లేకపోతే ఇంకేదో పిలా వాల్ పిలాటేస్ ఇలా రకరకాలు వస్తున్నాయి ఇవన్నీ అంటే దేర్ ఆర్ ఆల్ యక్సెసరీస్ ఓకే ఫస్ట్ అండ్ అండ్ ఫోర్ మోస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండి మీ ఇండివిడ్యువల్ మజల్ గ్రూప్స్ ని స్ట్రెంతన్ చేయాలి. లిఫ్ట్ వెయిట్స్ జనాలు అంటారు అంటే నేను జిమ్ కి వెళ్ళలేనండి నో యక్సెస్ బై ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటాయి కదా 2.
(20:43) 5 5 kg జస్ట్ ఆ డంబల్స్ తీసుకోండి ట్రై డూయింగ్ మజల్ స్ట్రెంత్ అప్పర్ బాడీ లోవర్ బాడీ కూర్చున్న దగ్గర యాంకిల్ వెయిట్స్ వేసుకొని స్ట్రెంతన్ చేయండి క్వాట్స్ ని స్క్వాడ్స్ చేయండి ఇట్లాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి వేర్ యు కెన్ స్టార్ట్ డూయింగ్ రైట్ అవే అట్ హోమ్ సో వాటితో పాటు అఫ్కోర్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈటింగ్ మోర్ ప్రోటీన్ అండ్ రీప్లేసింగ్ కాబ్స్ అండ్ ఇద అని చెప్తూఉంటారు రైట్ సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వెయిట్ గేన్ వస్తుంది.
(21:09) ఆ అది అది ఇంకా ఏం చేయలేమండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మీకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉంది అంటే ఆబవియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు. దానికి ట్రీట్మెంట్ ఏంటిది ఫస్ట్ యు హావ్ టు గెట్ యువర్ థైరాయిడ్ కంట్రోల్ దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ పిసిఓఎస్ ఈ మధ్య కాలంలో పిసిఓఎస్ యంగ్ గర్ల్స్ లో ఎక్కువ చూస్తున్నాం. వేర్ లైక్ యనో 15 16 పీరియడ్స్ అప్పుడే స్టార్ట్ అయితాయి వాళ్ళకి పిసిఓస్ లోకి వెళ్ళిపోతారు.
(21:32) ఒబిసిటీ మెటబాలిజం తక్కువైపోయి గ్లూకోస్ మెటబాలిజం షుగర్ లెవెల్స్ అనుకంట్రోల్ అయిపోయి వాళ్ళకి కూడా అంతే లైఫ్ స్టైల్ మార్చారు అనుకోండి చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తది. అవును ఒక్క నాలుగుఐదు కిలోలు తగ్గితే కూడా బాడీ ఎంతో రిలాక్స్ అయిపోతుంది. మీకు అబ్సర్వ్ చేస్తే మీరు ఒక వన్ వీక్ ఒక వన్ మంత్ కచ్చితంగా అంటే ఒక ఫుడ్ పాటర్న్ ఎక్సర్సైజ్ పాటర్న్ పెట్టుకొని చూడండి మీకు వన్ మంత్ లో మీ బాడీ మీకు ఎంత యాక్టివ్ గా ఎంత లైట్ గా అనిపిస్తదో చాలా మోటివేట్ చేస్తూ చెప్తున్నారు అబ్సల్యూట్లీ ట్రూ ఐ థింక్ ఇది ఒక దీక్షలా చేయాలి మనం నవరాత్రులు చేసుకుంటాం అన్ని రకాల పండగలు
(22:02) చేసుకుంటాం వర్షిప్ విమెన్ వ డోంట్ యక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ అవర్ అమ్మవారికి ఎలాగైతే అన్ని చేస్తామో మన బాధ్యత మన పట్ల కూడా ఉంటుంది కదా డాక్టర్ అఖిల ఫస్ట్ గాడ్ ఇస్ అవర్సెల్వస్ అండి మన శరీరంి మనం చూసుకోలేకపోతే బయట ఏ దేవుని మనం పూజ చేయలేంు దట్స్ అంతే అంతే కదా డెఫినెట్ గా అందుకే ఇష్టా గరిష్టంగా పూర్వకాలం పద్ధతులు కూడా అలాగే ఉండేది కదా మీరు చూస్తే మనం ఫస్ట్ మనం శుచి శుభ్రత ఆరోగ్యం అన్ని పాటిస్తూ అప్పుడు దేవుడికి ఏమనా చేస్తే దాని ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ట్రూ సరే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ కి వెళ్లాల్సి వస్తే అందరికీ డౌట్ ఏంటంటే ఈ
(22:34) రోబోటిక్ సర్జరీకి రెగ్యులర్ గా చేసే సర్జరీ కి అసలు ఏమైనా తేడా ఉందా అంటే అది ఇంకా బాగా చేస్తున్నారు రోబో ఒక మెషిన్ ప్రెసిషన్ కంటే మనిషి ప్రెసిషన్ మీద అందరికీ నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో వాట్ యు హావ్ టు సే అండి ఆన్ దట్ సో బేసికలీ అంటే వేరే డిపార్ట్మెంట్స్ లో రోబోటిక్స్ ఇస్ లైక్ యన వేర్ ద రోబో ఆపరేట్స్ సర్జన్ సిట్స్ అట్ ఏ ప్లేస్ అండ్ దెన్ ఆపరేట్స్ సో ఆర్థోపెడిక్స్ లో అట్లా ఉండదు.
(22:56) సో ఇట్స్ విన్ విన్ రోబో వర్క్ చేస్తది సర్జన్ వర్క్ చేస్తారు. సర్జన్ హాస్ టు ఫీడ్ ద రోబో హౌ టు వర్క్ ఓకే మనకి రజనీకాంత్ సినిమాలో లాగా రోబో వచ్చి ఆపరేషన్ అంత ఫ్యాన్సీ రోబో కాదండి చూడ్డానికి కూడా అంత ఫ్యాన్సీగా ఉండదు. వేర్ వ ఫీడ్ ద రోబో హౌ టు ఆపరేట్ ఓకే అండ్ ఆ సబ్ మిల్లీమీటర్ ప్రెసిషన్ కట్స్ ఏదైతే మనకి రోబో ఇస్తదో దట్ హ్యూమన్లీ కొంచెం ఇంపాసిబుల్ే వేర్ ఐ కెన్ సే లైక్ యనో ఒక్కొక్కసారి అంటే మేము రోబోటిక్ స్టార్ట్ చేసిన తర్వాత కన్వెన్షనల్ సర్జరీలో కూడా మా థాట్ ప్రాసెస్ అనేది మారిందండి వేర్ ఓకే ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా
(23:30) చేయాలి అని చెప్పేసి అంటే లిగామెంట్ బాలెన్స్ ఇట్లా చేయాలి ఇంత ప్రిసైస్ గా చేయాలి అని చెప్పేసి వేలన ఈ రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటది ఓకే సెకండ్ థింగ్ మామూలుగా మనం జనరల్ గా కన్వెన్షనల్ వేలో సర్జరీ చేసినప్పుడు మనం తోడై ముక్కలోకి వి ఇన్సర్ట్ ఏ రాడ్ టు చెక్ ద అలైన్మెంట్ అండ్ యన కట్ అలాంగ్ విత్ దట్ ఓకే మెకానికల్ అలైన్మెంట్ అంటాం ఆ అలైన్మెంట్ ప్రకారం కట్స్ చేస్తాం ఇందులో తొడ ముక్కలోకి రాడ్ వేసేది ఉండదు దానివల్ల ఏంటి బ్లడ్ లాస్ తగ్గుతది కాంప్లికేషన్ రేట్ కూడా చాలా వరకు తగ్గుతదండి ఓకే అండ్ పెయిన్ అనేది చాలా మినిమల్ ఉంటది
(24:05) ఎందుకంటే ఇక్కడంతా షార్ట్ టిష్యూస్ ఏం డామేజ్ చేయమ సింపుల్ గా రోబో ఎక్కడైతే కట్స్ అవసరమో అక్కడ చేస్తది డైరెక్ట్ సిమెంటేషన్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఆల్దో కొంచెం అఫోర్డబిలిటీ పరంగా ఇట్స్ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ రోబోటిక్ సర్జరీ బట్ దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బెనిఫిట్స్ తొందరగా నడవచ్చు నేను అదే చెప్తున్నాను మేము ఇప్పుడు రోబోటిక్ స్టార్ట్ చేసిన తర్వాత వి ఆర్ డిస్చార్జింగ్ పేషంట్స్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టూ డేస్ అది దట్స్ అన్ ఆడెడ్ అడ్వాంటేజ్ పేషంట్ వాక్స్ ఇమ్మీడియట్లీ వితౌట్ వాకర్ సపోర్ట్ నడుస్తుంటే ఇంకా అంతకంటే ఏం
(24:32) కావాలి హ్యాపీలీ సీయింగ్ ఏ పేషంట్ లైక్ యనో గెట్టింగ్ బ్యాక్ హోమ్ గెట్టింగ్ ఇంటు దర్ రెగ్యులర్ యక్టివిటీస్ విత ఇన్ టూ వీక్స్ త్రీ వీక్స్ దట్ గివ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అస్ ఆల్సో కీప్ ఆపరేటింగ్ సో మామూలుగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశక రోబోటిక్స్ లో చేసిన మీరు మాన్యువల్ గా చేసినా ఎన్ని రోజులు పడుతుందండి ప్రాపర్ గా అది కుదురుకుని నడవడానికి సో యూజువల్ గా అనేది పెయిన్ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా ఉంటదండి అంటే అది మనిషి టు మనిషి డిఫర్ అయితది వ కెనాట్ సే ఒక్కొక్కలకి ఏంటదంటే సర్జరీ తర్వాత దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ మేడం నాకు ప్రీ
(25:00) ఆపరేటివ్ పెయిన్ లేదండి మనకి ఏదైతే కండ కోస్తామో ఆ కుట్టు నెప్పి అనేది ఒక 10 15 రోజులు ఉంటది. తర్వాత ఎముక కొంచెం సెట్ అవ్వడానికి అటు ఇటు ఒక వన్ మంత్ కంప్లీట్ గా నార్మల్ అవ్వాలి అంటే త్రీ టు సిక్స్ మంత్స్ ఎందుకంటే ఇది ఒక ఫారెన్ బాడీ తీసుకొచ్చి మన జాయింట్ లో వేసాం కదా మన బాడీ కూడా ఏమంటే దాన్ని రిజెక్ట్ చేస్తా ఉంటది.
(25:20) ఆ రిజెక్షన్ ఆ ఫైటింగ్ అదంతా సెటిల్ అయ్యి మన బాడీ అది యక్సెప్ట్ చేసి మనకి నార్మల్ లీడ్ చేయడానికి అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ అండ్ ఈ ఈ కోర్స్ ఆఫ్ టైం లో మీరు మానిటర్ చేస్తారు అండ్ ఎస్పెషల్లీ మీరు కాబట్టి మీరు ఇంకా యనో చక్కగా పొందిగ్గా అన్ని నేర్పించి చెప్పించి చేస్తారు కాబట్టి మోటివేట్ చేస్తూ యు విల్ ఆల్సో టెల్ దెమ వాట్ ఎక్సర్సైజ్ ఆర్ పర్మిటెడ్ అవన్నీ కాదు అని చెప్పి కదా యా యూజువల్లీ పర్మిటెడ్ కానివి ఏమ ఉండవండి చాలా మంది అడుగుతారు సర్జరీ తర్వాత నాకు మెయిన్ గా కింద కూర్చొని పూజ చేసుకోవాలండి అంటే ఐ సే ఓకే గో అహెడ్ విత్ ఇట్ కూర్చోవచ్చు హాస్పిటల్ వేసుకోవచ్చు ఆ
(25:49) మెట్లఎక్కి దిగొచ్చు హెవీ యాక్టివిటీ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు మనం జాయింట్ కి మనం ఏదైతే వేస్తామో జాయింట్ రిప్లేస్మెంట్ లో ఇంప్లాంట్ కి దీనికి సర్టెన్ ఏజ్ అనేది ఇస్తాం వాళ్ళకి 20 ఇయర్స్ 30 ఇయర్స్ పని చేస్తదని మీరు ఎక్సెసివ్ గా దాన్ని వాడేసారు అనుకోండి ఇప్పుడు టైర్లు అయినా కూడా అరిగిపోతాయి కదా ఇది కూడా అరిగిపోతది.
(26:05) సో చూసుకొని అంటే ఇప్పుడు ఇంట్లో ఇంపార్టెంట్ పూజ ఉంది ఇంట్లో ఇంపార్టెంట్ బర్త్డే ఫంక్షన్ ఉంది కూర్చోవాలి కింద కూర్చోండి ఇట్స్ ఓకే బట్ అదే పని లాగా ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం దాని మీద ప్రెజర్ పెట్టడం అవాయిడ్ చేయమని చెప్తాను. సో డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ మోర్ ఆర్ లెస్ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కి ఒక జనరల్ లైఫ్ స్టైల్ కి ఎక్కడ ఆటంకాలు ఉండవు.
(26:25) అండ్ పీపుల్ కెన్ గో ఫర్ వాక్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు యోగా చేయొచ్చు స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా జర్నీస్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అన్నీ చేసుకోవచ్చు చాలా మంది సర్జరీ చేసుకొని యుఎస్ కి వెళ్ళడం ఎందుకంటే అక్కడ ఎక్కువ తిరగాల్సి వస్తది వ డోంట్ వాంట్ టు సఫర్ విత్ దిస్ పెయిన్ చాలా మంది చార్దామ యాత్ర తిరుపతి మెట్లఎక్కడం వి ఆర్ లిటరలీ హ్యాపీ సీయింగ్ పేషంట్స్ లైక్ దట్ సర్జరీ చేయించుకొని ఇవన్నీ చేసుకుంటారు.
(26:47) దే వాంట్ టు హావ్ దట్ హ్యాపీ లైఫ్ స్టైల్ తప్పకుండానండి ఐ థింక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ లైఫ్ స్టైల్ కి మనం ప్రివెంటివ్ గా అన్ని విధాల కేర్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఒకసారి అనివార్యంగా సర్జరీ వస్తే కూడా మీలాంటి సర్జన్స్ ఉంటే యు విల్ ఆబియస్లీ హ్యాండ్ హోల్డ్ దెమ్ అండ్ దే హవ్ సర్టన్ బాండింగ్ విత్ యు బికాజ్ ఐ థింక్ వమెన్ విల్ మెన్ మేక్ వెరీ గుడ్ సర్జన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ హవింగ్ ఏ ఫీమేల్ సర్జన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ కంఫర్టింగ్ వెరీ కంఫర్టింగ్ బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ డట్ వాంట్ టు షో దర్ యనో ప్రాబ్లమ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నో మెన్ ఐ మీన్ దట్ స్టిల్ దేర్ ఐ డోంట్ సే లైక్ యనో దే షుడంట్ షో
(27:21) బట్ ఇట్స్ లైక్ ద మోర్ కంఫర్టబుల్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఆల్సో ఇంట్లో ఇంట్లో అమ్మాయి చేసినట్టు అంటే ఒక కంఫర్ట్ ఉంటుంది కదా మీతో మాట్లాడినప్పుడు మీరు రీషూరెన్స్ ఇస్తారు అది ఇది సో 1ౌసండ్స్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీస్ అండ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ డాక్టర్ అఖిల తప్పకుండా ఐ థింక్ నాట్ జస్ట్ అబౌట్ సర్జరీ అసలు ఓవరాల్ బోన్ హెల్త్ రాండమ బాడీ పెయిన్స్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ మొదలుకొని ఐ థింక్ ద హోల్ హోస్ట్ ఆఫ్ ఇష్యూస్ మీరు ఎక్స్పర్ట్ గా అందరికీ సలహాలు ఇచ్చి హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఆ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
(27:50) యా మీ మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ అండి. ఆ సో మోస్ట్ చాలెంజింగ్ ఇస్ లైక్ యనో వేర్ పేషంట్ కంప్లీట్లీ ఇగ్నోర్స్ ఏ ప్రాబ్లం కంప్లీట్ డిఫార్మిటీ ఎక్కువ వచ్చేసి రావడం అంటే దేర్ వాస్ వన్ కేస్ వర్ లైక్ యనోద గట్ ఇట్ ఆపరేటడ్ ఎర్లియర్ సంవేర్ అవట్సైడ్ రిప్లేస్మెంట్ కాదండి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని వాళ్ళు ఏంటంటే అబ్సల్యూట్ గా కేర్ తీసుకోలేదు కేర్ తీసుకోకుండా అది మళ్ళా రీఫ్రాక్చర్ చేసుకొని వచ్చారు.
(28:18) రీఫ్రాక్చర్ చేసుకొని వచ్చిన తర్వాత వాట్ ఐ వాస్ ట్రింగ్ టు డు ఇస్ ఐ వాస్ ట్రయింగ్ టు పుట్ ఏ లాంగ్ స్టెమ అండ్ దెన్ హిప్ రివిజన్ సర్జరీ చేస్తున్నాను. రివిజన్ సర్జరీ చేస్తుంటే లాంగ్ రాడ్ వేసే టైం కి కింద ఎముక మళ్ళ ఇంకా విరిగింది రాడ్ వేసిన దగ్గర ఇంకా కింద పెరిగింది. సో ఇట్స్ లైక్ ఇట్లా ఇంట్రాపరేటివ్ గా మేము ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేస్తామ అంటే వేర్ పేషంట్ ఇస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ బోన్ ఎర్లియర్ ఇప్పుడు వాళ్ళకి ఇట్లాగే ఆస్టిపోరోసిస్ ఉంది అంటే మేము చిన్న రాడ్ వేస్తే ఎముక విరుగుతుంది అనింటే అంత వీక్ గా ఉంది బోన్ దెన్ ఐ హవ టు ఓపెన్ కంప్లీట్ పై నుంచి
(28:51) కింద వరకి కంప్లీట్ గా ఓపెన్ చేసి దెన్ ఐ హవ టు పుట్ ఏ వెరీ లాంగ్ ప్లేట్ కంప్లీట్ గా హిప్ రిప్లేస్ విత్ లాంగ్ స్టెమ అలాంగ్ విత్ పెరిప్రస్థటిక్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఫ్రమ నీ జాయింట్ టిల్ హిప్ జాయింట్ సో దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ చాలెంజింగ్ కేసెస్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యు మీరు ఎంత ప్ాషన్ తో చేస్తారో మీ మొహం శాంతంగా ఉంది కాబట్టి చెప్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ [నవ్వు] మా కెమెరా వాళ్ళయితే వాళ్ళ మొహలు చూడాలి సర్ ఒకటి రాడ్ ఏమిటి బోన ఏమిటి స్కూల్ బిగించడం ఏంటి బట్ అఫ్కోర్స్ హాట్స్ ఆఫ్ టు ఆల్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ అండి అసలు అద్భుతంగా
(29:22) మీలాంటి మంచి మంచి డాక్టర్స్ ఉండబట్టి వాడి ఆరోగ్యం ఇలా స్థిరంగా ఉంటుంది అండ్ మీరు చక్కగా మీరు ఆడపిల్ల అయండి ఒక చాలా అన్యూజువల్ ఫీల్డ్ ని సర్జరీలో పికప్ చేసుకొని దడదలాడిస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. హాట్స్ ఆఫ్ టు యు ఆల్సో డాక్టర్ అఖిల ఐ యమ్ షూర్ మీ విల్ కనెక్ట్ అగైన్ తప్పకుండా అండ్ హెల్త్ 360 లో విల్ స్పీక్ మోర్ అబౌట్ బోన్ అండ్ మసల్ హెల్త్ ఫర్ షూర్ థాంక్యూ సో మచ్ నమస్తే

No comments:

Post a Comment