Friday, November 6, 2026

జీనియస్ కాదు.. Copy Cat ? || మేధావి ముసుగులో ఉన్న సైకోనా ? || The DARK Reality of Apple Exposed

జీనియస్ కాదు.. Copy Cat ? || మేధావి ముసుగులో ఉన్న సైకోనా ? || The DARK Reality of Apple Exposed

Author Name:Telugu Knowledge Unfiltered

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguKnowledgeUnfiltered

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ITuViRPM9JI





Title: జీనియస్ కాదు.. Copy Cat ? || మేధావి ముసుగులో ఉన్న సైకోనా ? || The DARK Reality of Apple Exposed

Author Name: Telugu Knowledge Unfiltered

Description: In this video, we discuss:
The dark and hidden reality behind the iconic Apple logo and its co-founder, Steve Jobs. While the world worships him as a tech god and a visionary genius, this deep-dive documentary exposes the shocking truth. From manipulating his best friend Steve Wozniak and stealing the revolutionary multi-touch technology, to the secret "Purple Project" that destroyed the lives of his engineers, we decode the ultimate mind games played by Steve Jobs. Was he a true innovator or just a master manipulator who built an empire on stolen ideas? Watch the full video to find out!

🔴 =============================================== 🔴

Video Highlights:

• The brutal reality of Apple's secret "Purple Project" and the birth of the first iPhone.
• The shocking truth about who actually invented the capacitive multi-touch screen.
• How Steve Jobs betrayed his best friend Steve Wozniak during their early days at Atari.
• The biggest tech heist in history: How Apple stole the GUI and Mouse from Xerox PARC.
• Jobs' psychological manipulation, mood swings, and his dramatic exit and return to Apple.
• The genius Pixar negotiation and the masterstroke deal with rival Bill Gates.

🔴 =============================================== 🔴

⭐⭐ For Business & Contact Us : ⭐⭐
👉 TeluguKnowledgeOfficial@gmail.com 👈

🔴 =============================================== 🔴

Topics Covered:

• Steve Jobs biography and dark secrets
• The real history of Apple and the first iPhone
• Steve Jobs vs Steve Wozniak true story
• Who invented the touch screen technology?
• Apple vs Samsung patent wars explained
• The story of Xerox PARC and Apple Lisa
• Steve Jobs' return to Apple in 1997
• The history of Pixar Animation Studios and Disney

🔴 =============================================== 🔴

Queries Solved:

• Did Steve Jobs really invent the iPhone and touch screen?
• How did Steve Jobs steal ideas from other companies?
• Why was Steve Jobs fired from his own company in 1985?
• How did Apple survive bankruptcy with Microsoft's help?
• What is the reality distortion field of Steve Jobs?
• What was the "Purple Project" at Apple headquarters?

🔴 =============================================== 🔴

Video Chapters / Timestamps (21 Minutes):

00:00 - Intro: Tech God or a Master Manipulator? (పరిచయం: టెక్ దేవుడా లేక మాంత్రికుడా?)
02:12 - The Secret "Purple Project" & Engineers' Nightmare (రహస్య పర్పుల్ ప్రాజెక్ట్ - ఇంజనీర్ల నరకం)
05:35 - The Stolen Multi-Touch Technology (దొంగిలించబడిన మల్టీ-టచ్ టెక్నాలజీ)
09:10 - Betraying Steve Wozniak: The Atari Story (స్టీవ్ వోజ్నియాక్ కి ద్రోహం: అటారీ స్టోరీ)
12:05 - The Biggest Tech Heist: Xerox PARC (చరిత్రలో అతిపెద్ద టెక్ దొంగతనం: జిరాక్స్ ల్యాబ్)
14:50 - Mind Games & Getting Fired from Apple (మైండ్ గేమ్స్ & యాపిల్ నుండి గెంటేయడం)
17:30 - The Masterstroke: Return to Apple & Microsoft Deal (యాపిల్ కి తిరిగి రావడం & మైక్రోసాఫ్ట్ తో డీల్)
19:15 - The Pixar Strategy & Final Conclusion (పిక్సార్ స్ట్రాటజీ & ముగింపు)

🔴 =============================================== 🔴

Support Our Channel:

👍 If you found this video informative, please hit the LIKE button!
🔔 SUBSCRIBE to our channel and turn on notifications so you never miss our deep-dive documentaries!
💬 Share your thoughts in the COMMENTS below - Was Steve Jobs a genius or a villain?
🔄 SHARE this video with your friends and family!


Hashtags:

#SteveJobs #Apple #SteveJobsTelugu #TeluguKnowledge #iPhoneHistory #TechDocumentary #DarkSideOfSteveJobs #AppleSecrets #TeluguFactVideos #DocumentaryInTelugu #SteveWozniak #TechHistory

🔴 =============================================== 🔴

Copyright Disclaimer :

Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

🔴 =============================================== 🔴

Transcript:
(00:00) స్టీవ్ జాబ్స్ ఈ పేరు వినగానే మన మైండ్ లోకి వచ్చే మొదటి మాట విజనరీ చేతిలో సగం కొరికిన ఆపిల్ సింబల్ ఉన్న ఐఫోన్ పట్టుకొని నల్లటి టీ షర్ట్ వేసుకొని స్టేజ్ మీద నిలబడితే ప్రపంచం మొత్తం ఆయన వైపు ఆసక్తిగా చూసేది. టెక్నాలజీ ప్రపంచానికి ఆయన ఒక దేవుడు అని మనందరం బలంగా నమ్ముతాం. ఆయన ఆవిష్కరణలో మన జీవితాల్ని మనం ఫోన్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేసాయి అని అనుకుంటాం.
(00:22) కానీ ఒకసారి ఆ కాంతివంతమైన ఆపిల్ లోగో వెనకాలో ఉన్న చీకటి కోణంలోకి తొంగి చూస్తే మనకి కళ్ళు బైర్లు కమ్మే నిజాలు ఎన్నో కనిపిస్తాయి. మనమంతా ఒక గొప్ప ఇన్నోవేటర్ అని పూజించే ఆ మనిషిలో ఎవరికీ కనిపించని ఒక భయంకరమైన మనిపులేటర్ దాగున్నాడు. ఈ వీడియో పూర్తయ్యేలోపు అసలు ఆయన్ని ఆరాధించడం కరెక్టేనా అనే డౌట్ మీకు కూడా కలుగుతుంది.
(00:43) ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఈ డాక్యుమెంటరీ స్టోరీ మామూలుది కాదు. ఇది ఒక జీనియస్ ఆడిన మైండ్ గేమ్. బయట ప్రపంచానికి ఆయన ఒక టెక్ దేవుడు కానీ ఆయనతో పని చేసిన ఎంతో మందికి ఆయన ఒక విలన్ వాళ్ళ నిద్రని పర్సనల్ లైఫ్ ని చివరికి వాళ్ళ మానసిక ప్రశాంతతను కూడా లాగేసుకున్న ఒక స్వార్ధపడు. ఎన్నో ఏళ్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు కేవలం ఆయన సక్సెస్ స్టోరీ మాత్రమే వినిపించింది.
(01:04) కానీ ఎఫ్బిఐ కి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆయనతో కలిసి పనిచేసిన పాత ఎంప్లాయీస్ బయట పెట్టిన నిజాలు వింటే మీకు ఖచ్చితంగా షాక్ తగులుతుంది. ఎందుకంటే మనం ఏ మల్టీ టచ్ స్క్రీన్ చూసి ఆయన ఒక మేధావి అనుకున్నామో అసలు అది ఆయన ఐడియానే కాదు. ఒకరి కష్టాన్ని ఒకరి ఇన్నోవేషన్ ని తనదిగా మార్చుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో ఆయన ఒక మాంత్రికుడు.
(01:23) ఈ నిజాన్ని జీర్ణించుకోవడం మనందరికీ కొంచెం కష్టమే అయినా ఇదే పచ్చి రియాలిటీ. తన స్వార్థం కోసం స్నేహితులను వాడుకోవడం కోపం వస్తే ఎవరినైనా క్షణాల్లో రోడ్డున పడేయడం ఇవన్నీ ఆయన క్యారెక్టర్ లోని కొన్ని షేడ్స్ మాత్రమే అసలు ఒక మనిషి ఎవరికీ తెలియకుండా అంత పెద్ద సామ్రాజ్యాన్ని తన కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకున్నాడు తన సొంత కంపెనీ నుంచి గెంటేబడిన ఒక వ్యక్తి మళ్ళీ అదే కంపెనీకి తిరిగివచ్చి వాళ్ళందరినీ ఎలా శసించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిస్తే మీకైనా నాకైనా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తో పాటు ఒక విపరీతమైన క్యూరియాసిటీ కూడా పుడుతుంది. ఇప్పటి వరకు
(01:54) ఎవర టచ్ చేయని ఆ చీకటి అధ్యాయాన్ని ఆ తెర వెనక జరిగిన డ్రామానే ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. చాలా చాలా విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు అస్సలు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకొక ప్రశ్న.
(02:11) మీరు కనుక Apple కి సంబంధించిన డివైస్ ని ఏదైనా వాడుతుంటే ఆ డివైస్ నేమ్ ఏమిటి? ఆ మోడల్ ఏమిటి అనేది కామెంట్స్ లో తెలపండి. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో 2001వ సంవత్సరం ఆ ప్రాంతంలో appపిల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక వింతైన భయానకమైన వాతావరణం మొదలైంది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో ఉన్నటువంటి కొందరు ఎంప్లాయిస్ దగ్గరికి వాళ్ళ సీనియర్ వచ్చి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.
(02:44) ఆ ప్రాజెక్ట్ ఏంటి అందులో ఏం చేయాలి ఎన్ని రోజులు పని చేయాలి అలాంటి వివరాలు ఏమి చెప్పకుండా కేవలం ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పమన్నారు. కొందరు కంపెనీ మీద ఉన్న నమ్మకంతో తమ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యి ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నారు. మరి కొందరు తమ ఫ్యామిలీ ముఖ్యం అనుకొని ఆఫర్ రిజెక్ట్ చేశారు. అయితే ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళని స్టీవ్ జాబ్స్ప1ప2 అనే రెండు టీమ్స్ గా విడగొట్టాడు.
(03:05) వాళ్ళ కోసంఆపిల్ కంపెనీ లోపలే పర్పుల్ డూమ్ అనే రెండు రహస్య గదులు ఏర్పాటు చేశారు. ఆ గదుల నిండ అనువనువున సిసిటీవీ కెమెరాస్ పెట్టేశారు. ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళకు ఉన్న ఫస్ట్ అండ్ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే దీని గురించి పక్కనఉన్న వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. ఈ పర్పుల్ ప్రాజెక్ట్ సీక్రెసీ ఎంత దారుణం ఉండేదంటే కనీసం వాళ్ళ భార్యా భర్తలకు కూడా ఈ విషయం చెప్పకూడదు.
(03:24) దీనికోసం వాళ్ళతో చాలా కఠినమైన ఎన్డిఎస్ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్స్ మీద సైన్ చేయించుకున్నాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే ఇంజనీర్స్ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ఆ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ఆ రెండు మూడు ఏళ్ల పాటు వాళ్ళకి సరిగ్గా నిద్ర లేదు హెల్త్ పాడైపోయింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా నాశనం అయిపోయింది.
(03:43) కనీసం ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో గడిపే టైం కూడా దొరికేది కాదు. ఈ విపరీతమైన ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది ఇంజనీర్స్ కి డైవర్స్ కూడా అయిపోయాయి అని వాళ్లే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవైపు ఎవరైనా పొరపాటున ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే స్టీవ్ జాబ్స్ వాళ్ళని జాబ్ లో నుంచి తీసేయవడమే కాకుండా భయంకరమైన లీగల్ కాన్సిక్సెస్ ఫేస్ చేసేలా చేస్తాడనే భయం వాళ్ళని వెంటాడేది.
(04:03) ఎందుకంటే ఆఫీస్ లో ఎక్కడ ఏం జరిగినా సరే స్టీవ్ కి ఇట్టే తెలిసిపోతుంది అనే ఒక భయం అందరిలో ఉండేది. ఇలా ఎంతో మంది జీవితాల్ని రక్తాన్ని దారపోసి ప్రాణాలకు తెగించి రాత్రింబావలో కష్టపడితే బయటక వచ్చిన ఆ అద్భుతమే 2007 జనవరితన ప్రపంచం ముందుకు వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ ఆ రోజు శన్ ఫ్రాన్సిస్కో లోని మాస్క్ అనే సెంటర్ లో స్టీవ్ జాబ్స్ ఆ ఫోన్ ని చేతిలో పట్టుకొని చూపిస్తుంటే ప్రపంచం మొత్తం అచ్చిరిపోయింది.
(04:31) అసలు ఆ ఐఫన్ లో అంత స్పెషల్ ఏముంది అంతకుముందు మార్కెట్ లోసాన Nokia Hచtc లాంటి ఎన్నో ఫోన్స్ ఉన్నాయి కదా కానీ ఐఫోన్ ని వాటన్నిటికంటే భిన్నంగా నిలబెట్టింది దాని టచ్ స్క్రీన్ అప్పటిదాకా ఉన్న ఐibm విండోస్ లాంటి ఫోన్స్ లో రెసిస్టివ్ టచ్ ఉండేది. అంటే ఒక స్టైలస్ వాడాలి లేదా స్క్రీన్ మీద గట్టిగా నొక్కాలి. కానీ appపిల్ తీసుకొచ్చింది కెపాసిటివ్ మల్టీ టచ్ రెండు వేలతో పించు టు జూమ్ చేయడం స్వైప్ గెచ్చెట్స్ లాంటివి అప్పట్లో ఒక మ్యాజిక్ లాగా అనిపించాయి.
(04:56) ఈ మల్టీ టచ్ ని తామే స్వయంగా కనిపెట్టామని ఇది appపిల్ చరిత్రలోనే బెస్ట్ ఇన్వెన్షన్ అని స్టీవ్ జాబ్స్ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. ఈ ఫ్యూచర్ ఎంత హిట్ అయిందంటే తర్వాతసాస కూడా దీన్ని కాపీ కొట్టిగలసీ సిరీస్ తెచ్చింది. అది చూసి రగిలిపోయిన స్టీవ్స్ మా ఐడియాని దొంగిలిస్తారా అనిసా మీద 2011 లో పేటెంట్ ఇన్ఫ్రిగమెంట్ కేస్ వేసి 2018 లో ఏకంగా 539 మిలియన్ డాలర్స్ అంటే 3680 కోట్ల ఫైన్ కట్టించుకున్నాడు.
(05:25) కేవలంసాస మీదే కాకుండాహెచ్tc మోటరల మీద కూడా ఇలాగే కేసులు వేశడు. ఇదంతా వింటుంటే స్టీవ్ జాబ్స్ రాత్రింబ వల్ల కష్టపడి ఆ మల్టీ టచ్ ని కనిపెడితే మిగతా కంపెనీలని దాన్ని కాపీ కొట్టాయని మనకు అనిపిస్తుంది కదా కానీ అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్న ఈ మల్టీ టచ్ ని స్టీవ్ జాబ్స్ అసలు ఎప్పుడూ కనిపెట్టలేదు.
(05:44) మనం కొంచెం చరిత్ర వెనక్కి వెళ్లి చూస్తే 1965 లో ఈఏ జాన్సన్ అనే ఒక ఇంజనీర్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఒక టచ్ స్క్రీన్ ప్రోటోటైప్ ని తయారు చేశాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1982 లో నిమేష్ మెహతా అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమన్ కంట్రోల్డ్ మల్టీ టచ్ డివైస్ ని కనిపెట్టాడు.
(06:04) ఆ తర్వాత దాదాపు 16 ఏళ్లకి అంటే 1998 లో యూనివర్సిటీ ఆఫ్ డెలివేర్ కి చెందిన ఇద్దరు పిహెచ్డి స్టూడెంట్స్ ఆ ఐడియాతో ఫింగర్ వర్క్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ప్రపంచంలోనే మొదటి టచ్ స్క్రీన్ కీబోర్డ్ ని లాంచ్ చేశారు. కీబోర్డ్ మీద పదే పదే టైప్ చేస్తుంటే వచ్చే మజిల్ పెయిన్ ని తగ్గించడానికి వాళ్ళు ఆ అద్భుతమైన టెక్నాలజీ తెచ్చారు.
(06:24) కట్ చేస్తే 2005 లో స్టీవ్ జాబ్స్ కన్ను ఈ ఫింగర్ వర్క్స్ కంపెనీ మీద పడింది. వెంటనే ఆ కంపెనీని కొనేసి వాళ్ళు కనిపెట్టిన ఆ మల్టీ టచ్ టెక్నాలజీని తన ఐఫోన్ లో వాడేసుకున్నాడు. అంటే ఇన్నేళ్లుగా ప్రపంచం మొత్తం appపిల్ కనిపెట్టింది అని నమ్ముతున్న ఆ అద్భుతమైన ఫీచర్ వేరే ఎవరో పిహెచ్డి స్టూడెంట్స్ కనిపెట్టిన టెక్నాలజీ అన్నమాట. దాని డబ్బుతో కొనేసి ఇది నా సొంత ఐడియా నా బెస్ట్ ఇన్వెన్షన్ అని ప్రపంచాన్ని నమ్మించడంలో ఆయన ఒక పర్ఫెక్ట్ మానిపులేటర్ లాగా వ్యవహరించాడు.
(06:50) తను వేరే వాళ్ళ ఐడియాస్ దొంగలించొచ్చు. కానీ తనది వేరే వాళ్ళు వాడితే మాత్రం కోట్లకి కోట్లు ఫైన్లు వేస్తాడు. కోర్ట్ల చుట్టూ తిప్పుతాడు. ఇదే ఆయన మైండ్సెట్ వెనక దాగున్న అసలే నిజం. మనం బిల్ గేట్స్, మార్క్ జుగర్బర్గ్ లేదంటే ఎలన్మస్క్ లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళందరికీ వాళ్ళ ఫీల్డ్ లో మంచి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా విపరీతమైన నాలెడ్జ్ ఉంది.
(07:08) కానీ మీకు తెలుసా స్టీవ్ జాబ్స్ కి కంప్యూటర్స్ మీద గాని టెక్నాలజీ మీద గాని ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. మరసలు కోడింగ్ కోట రాని ఒక మనిషి ఇంత పెద్దఆపిల్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. ఈ కథలో హీరో అనాలా లేక బాధితుడు అనాలా తెలియని ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అతనే స్టీవ్ వాజినియాక్. మనందరికీ స్టీవ్ జాబ్స్ మాత్రమే తెలుసు కానీ అసలుఆపిల్ కి ప్రాణం పోసింది ఆ కంపెనీకి బ్రెయిన్ లాగా పని చేసింది ఈ వాజ్నియాక్.
(07:36) స్టీవ్ జాబ్స్ కి ఈయన బెస్ట్ ఫ్రెండ్ కూడా కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ని స్టీవ్ ఎలా వాడుకున్నాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 1970ల కాలంలో స్టీవ్ జాబ్స్ కి సరైన ఇన్కమ్ సోర్స్ లేదు. అప్పట్లో ఆయన అటారి అనే ఒక గేమ్స్ తయారు చేసే కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. ఆయన వేషధారణ చూసి సెక్యూరిటీ గార్డ్ బయటికి గెంటేస్తుంటే అక్కడే కూర్చొని ఏడుస్తూ నాకు ఇక్కడ జాబ్ ఇచ్చేదాకా కదిలేది లేదని మొండికేశడు.
(07:57) ఆఖరికి ఆయన పట్టుదల చూసి ఒక సీనియర్ ఇంజనీర్ లోపలికి పిలిచి జాబ్ ఇచ్చాడు. అప్పుడు ఆ కంపెనీ ఫౌండర్ స్టీవ్ కి బ్రేకవుట్ అనే ఒక గేమ్ డిజైన్ చేసే టాస్క్ ఇచ్చాడు. దానికి డెడ్ లైన్ కేవలం నాలుగు రోజులు. ఈ గేమ్ డిజైన్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేని స్టీవ్ వెంటనే తన ఫ్రెండ్ వాజినియా దగ్గరికి పరిగెత్తాడు. తన పరిస్థితి వివరించగానే వాజినియా ఏకంగా నాలుగు రాత్రులు నిద్రపోకుండా కష్టపడి ఆ గేమ్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు.
(08:22) మామూలుగా అప్పట్లో గేమ్స్ కి 150 చిప్స్ వాడితే వాజినియా తన టాలెంట్ తో కేవలం 44 చిప్స్ తోనే ఆ గేమ్ ని రెడీ చేశాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అటారి ఫౌండర్ స్టీవ్ కి 5000 డాలర్స్ బోనస్ ఇచ్చాడు. కానీ ఇక్కడే స్టీవ్ జాబ్స్ తన అసల రంగు బయట పెట్టాడు. వాజినియాక్ దగ్గరికి వెళ్లి మనకి ఈ ప్రాజెక్ట్ కి కేవలం 700 డాలర్స్ మాత్రమే ఇచ్చారు అని అబద్ధం చెప్పి అందులో సగం అంటే 350 డాలర్స్ వజినియాక్ చేతిలో పెట్టి మిగతా4650 తన జేబులో వేసుకున్నాడు.
(08:52) స్టీవ్ జాబ్స్ లో ఇంకొక భయంకరమైన అలవాటు ఉండేది. అదేంటంటే పక్కవాళ్ళ ఐడియాస్ ని దొంగిలించి వాటిని తన సొంత ఐడియా లాగా ప్రపంచానికి చెప్పుకోవడం ఆయన కింద పని చేసే ఎవరైనా ఒక ఎంప్లాయి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన ఐడియా తీసుకొస్తే ఇదేమ ఐడియా చాలా స్టూపిడ్ గా ఉంది అని మొహం మీద తిట్టేసి రిజెక్ట్ చేసేవాడు. కానీ కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత అదే ఎంప్లాయి దగ్గరికి వెళ్లి కొంచెం అటు ఇటుగా అదే ఐడియాని చెప్పి నాకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది అని బిల్డ్ అప్ ఇచ్చేవాడు.
(09:18) అంటే కష్టం ఒకరిది క్రియేట్ మాత్రం స్టీవ్ జాబ్స్ ది. ఐమాక్ ఐపాడ్ ఐఫోన్ లాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ని డిజైన్ చేసిన జోనాథన్ ఇవే అనే ఒక గొప్ప డిజైనర్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. స్టేజ్ మీద నిలబడి ప్రపంచం ముందు చప్పట్లు కొట్టించుకునేది స్టీవ్ జాబ్స్ అయితే కింద కూర్చొని ఇదంతా చూస్తూ లోలోపల కుమిలిపోయేది మాత్రం ఆ ఒరిజినల్ ఇన్నోవేటర్స్ ఆయనకున్న ఆ రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ తో ఎదుటి వాళ్ళని మాటలతోనే మాయ చేసేవాడు.
(09:43) సరే సొంత ఎంప్లాయిస్ ఐడియాలు దొంగలించడం ఒకఎత్తు అయితే ఏకంగా వేరే కంపెనీలోకి దూరి వాళ్ళ టెక్నాలజీని ఎత్తుకు రావడం ఇంకో ఎత్తు. 1970ల కాలంలో జిరాక్స్ కార్పొరేషన్ వాళ్ళు ప్రింటింగ్ రంగంలో రారాజులో వాళ్ళు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ అని ఒక రీసెర్చ్ లాబ్ పెట్టారు. అక్కడ వాళ్ళు అప్పట్లోనే గ్రాఫికల్ యూసర్ ఇంటర్ఫేస్ మౌస్ లాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తున్నారు.
(10:05) అప్పటిదాకా కంప్యూటర్ అంటే కేవలం బ్లాక్ స్క్రీన్ మీద అక్షరాలు టైప్ చేయడమే. ఈ విషయం తెలిసిన స్టీవ్ జాబ్స్ కి ఎలాగైనా సరే ఆ ల్యాబ్ లోకి ఎంటర్ అవ్వాలని ఒక ప్లాన్ వేశడు. అప్పట్లో appపిల్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో మంది రెడీగా ఉండేవారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని జిరాక్స్ వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీరు appపిల్ లో 1 మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయండి దానికి బదులుగా మీ సీక్రెట్ ల్యాబ్ లోకి నాకు ఎంట్రీ ఇవ్వండి అని డీల్ కుదుర్చుకున్నాడు.
(10:27) అలా లోపలికి వెళ్లి ఆ మౌస్ ఆజియ చూసాక ఆయనకి ఫ్యూచర్ అంతా ఇదే అని అర్థమైపోయింది. కానీ పైకి మాత్రం వాళ్ళతో మీ టెక్నాలజీ ఏం బాగోలేదు ఇది ఎందుకు పనికి రాదు అని వాళ్ళని తప్పుతో పట్టించి వచ్చాడు. ఇక ఆ ల్యాబ్ లో చూసిన ప్రతి ఒక్క టెక్నాలజీని పక్కగా కాపీ కొట్టి కొన్ని రోజుల్లోనే appపిల్ నుండి లిసా అని ఒక కంప్యూటర్ ని లాంచ్ చేశాడు.
(10:45) కంప్యూటర్ హిస్టరీ లోనే దీనిని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్ హెయిర్స్ అని కూడా అంటారు. అయితే వేరే వాళ్ళ దగ్గర కాపీ కొట్టిన ఆ లిసా కంప్యూటర్ మార్కెట్ లో చిత్తు చిత్తుగా ఫ్లాప్ అయింది. ఎంత దారుణంగా అంటే అమ్ముడవని దాదాపు 2700 కంప్యూటర్లను మట్టిలో పాతి పెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా కూడా స్టీవ్ జాబ్స్ లో ఏమాత్రం ప్రశ్తాపం లేదు.
(11:04) మీరు ఎందుకు ఇలా కాపీ కొట్టారని ఎవరైనా అడిగితే దానికి ఏమాత్రం సిగ్గుపడకుండా పికాసో చెప్పిన ఒక కొటేషన్ వాడేవాడు. గుడ్ ఆర్టిస్ట్ కాపీ గ్రేట్ ఆర్టిస్ట్ స్టీల్ అని చెప్తూ మంచి ఐడియాలు ఎక్కడున్నా సరే వాటిని దొంగిలించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని తన తప్పుని చాలా లాజికల్ గా కవర్ చేసుకున్నాడు. మనం గమనిస్తే స్టీవ్ కు ఉన్న ఇంకొక విచిత్రమైన భయంకరమైన లక్షణం ఆయన మూడ్ స్వింగ్స్.
(11:26) ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరి మీద కోపంతో అరుస్తాడో ఎవరిని ఆకాశానికి ఎత్తుతాడో ఆయనకే తెలియదు. ఒక ఎంప్లాయిస్ గ్రూప్ లో ఉండి ఒకరిని దారుణంగా తిట్టేస్తాడు. మళ్ళీ కొద్దిసేపటికే అభినందిస్తాడు. ఒకసారి ఒక ఎంప్లాయి ఆఫీస్ కి రావడం కొంచెం లేట్ అయింది. స్టీవ్ అడిగాడు ఎందుకు లేట్ అయిందని అప్పుడు ఆ ఎంప్లాయి భయపడుతూనే నా కార్ మధ్యలో పాడైపోయింది.
(11:44) అందుకే లేట్ అయిందని చెప్పింది. సాధారణంగా ఏ బాస్ అయినా కోప్పడతాడు లేదా వార్నింగ్ ఇస్తాడు కదా కానీ ఆ రోజు మధ్యాహ్నం ఆ ఎంప్లాయి క్యాబిన్ లోకి వెళ్లి ఒక కొత్త జాగవార్ కార్ కీస్ విసిరేసి ఇకపైన లేట్ అవ్వదు అని చెప్పాడు. ఇంకొకసారి 1984 లో ఒక ఎంప్లాయిని తన క్యాబిన్ కి పిలిచి తన పక్కన ఉన్న ఇంకొక వ్యక్తిని పరిచయం చేయకుండా నోవేర్ అనే కంపెనీ గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగాడు.
(12:05) స్టీవ్ కి ఎప్పుడూ ముఖం మీద నిజం చెప్పేవాళ్ళంటే ఇష్టం. ఆ ఎంప్లాయి కూడా భయం లేకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా సగటుగా ఉంటాయి అస్సలు బాలేవు అని చెప్పాడు. వెంటనే స్టీవ్ నవ్వుతూ తన పక్కనఉన్న వ్యక్తిని చూపిస్తూ ఇతనే ఆ నోవేర్ కంపెనీ ఫౌండర్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇలా ఆయన మైండ్ లో ఎప్పుడు ఏం నడుస్తుందో ఎవరు అంచన వేయలేరు. ఇదంతా వింటుంటే ఆయన ఒక సైకోలా కనిపిస్తాడు కదా కానీ ఈ సైకోయిజం వెనక ఒక ప్లాన్ ఉండేది.
(12:27) 1983 టైంలో appపిల్ కంపెనీకి ఒక గట్టి నాయకత్వం కావాల్సి వచ్చింది. అప్పుడు పెప్సిీ కంపెనీకి సఈఓ గా ఉన్న జాన్ స్కెలీ ని చూసి అతన్ని appపిల్ కి తీసుకురావాలని స్టీవ్ నిర్ణయించుకున్నాడు. కానీ అంత పెద్ద కంపెనీని వదిలి అతను ఎందుకు వస్తాడు అప్పుడే స్టీవ్ తన మార్కెటింగ్ బుర్రవాడి ఒక బ్రహ్మాస్త్రం లాంటి డైలాగ్ వేశడు. జీవితాంతం ఆ షుగర్ వాటర్ అమ్ముకుంటూ గడిపేస్తావా లేక నాతో వచ్చి ఈ ప్రపంచాన్ని మారుస్తావా అని అడిగాడు.
(12:52) ఆ ఒక్క దెబ్బకి జాన్ పడిపోయి ఆపిల్ కి వచ్చాడు. కానీ ఇక్కడే కథ ఊహించని మలుపు తిప్పింది. స్టీవ్ ఎప్పుడూ ఇన్నోవేషన్ కి పిచ్చెక్కిపోయి కంపెనీ డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టేసేవాడు. దానికి తోడు ఆయన విపరీతమైన కోపం ఎవరిని లెక్క చేయని తత్వం వల్ల బోర్డ్ మెంబర్స్ అందరికీ ఆయన మీద వ్యతిరేకత మొదలైంది. తను నమ్మి తెచ్చుకున్న ఆ జాన్ కి కూడా స్టీవ్ తో పని చేయడం నరకంలాగా అనిపించింది.
(13:13) వీటన్నిటికీ తోడు అప్పట్లో ఆయన చేసిన మెషింటోస్ కంప్యూటర్, లీసా కంప్యూటర్ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో 1985 లో అందరి ముందు జాన్ ఒక కండిషన్ పెట్టాడు. ఈఆపిల్ కంపెనీలో నేనన్నా ఉండాలి లేదా స్టీవ్ జాబ్స్ అన్నా ఉండాలి అని తేల్చి చెప్పేసాడు. బోర్డ్ మెంబర్స్ అందరూ స్టీవ్ టార్చర్ భరించలేక జాన్ కి ఓటు వేశారు. మనం ఇక్కడ కొంచెం ఆలోచిస్తే తను ఒక బిడ్డలాగా పెంచుకున్న కంపెనీ నుంచి తన్నే గెంటేశారు.
(13:36) చివరికి తను స్వయంగా రిక్రూట్ చేసుకున్న సఈఓ నే తనని రోడ్డు మీదకుి లాగాడు. ఇది ఆయన ఈగోని చాలా దారుణంగా దెబ్బతీసింది. అలాంటి టైం లో ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కానీ స్టీవ్ వాళ్ళక ఒక గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. వెంటనే నెక్స్ట్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు.
(13:53) ఆ కంపెనీ ద్వారా ఎంతో అడ్వాన్స్డ్ గా ఉండే సూపర్ కంప్యూటర్లో తయారు చేశాడు. కానీ దానికి ప్రైస్ ఏకంగా 6,500 డాలర్ పెట్టాడు. 1988 కాలంలో అంత రేటు పెడితే యూనివర్సిటీస్ కూడా కొనలేవు అని ఆయనకి తెలుసు. ఆయన టార్గెట్ ఆ కంప్యూటర్ అమ్మడం కాదు ఆ కంపెనీ లోపల ఉన్న ఆపరేటింగ్ సిస్టం ఆయన ఈ నెక్స్ట్ మీద ఫోకస్ చేసిన ఆ పదేళ్లలో అటుపిల్ పరిస్థితి దారుణంగా తయారైంది.
(14:16) సరైన ప్రొడక్ట్స్ లేక చేసిన ప్రయోగాలన్నీ ప్లాఫ్ అయ్యి మార్కెట్లో మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళ చేతిలో ఘోరంగా దెబ్బతుంది. ఆఖరికి appపిల్ కి దాదాపు 1 బిలియన్ డాలర్స్ పైగా నష్టం వచ్చి ఎప్పుడైనా బ్యాంక్రప్ట్ అయిపోవచ్చు అనే స్టేజ్ కి పడిపోయింది. ఆ టైంలో Apple కి ఒక పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టం అవసరం వచ్చింది. మార్కెట్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
(14:34) అందులో ఒకటి స్టీవ్స్ జాబ్స్ దగ్గర ఉన్న నెక్స్ట్ ఓఎస్ ఇక్కడే ఆయన తన స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ మొత్తం వాడేసిఆపిల్ వాళ్ళకి కేవలం ఓఎస్ కాదు ఒక విజన్ నమ్మాడు. దాదాపు 429 మిలియన్ డాలర్స్ కి డీల్ సెట్ చేసుకొని గర్వంగా మళ్ళీఆపిల్ లోకి ఒక అడ్వైజర్ గా అడుగుపెట్టాడు. ఇది మామూలు కంబ్యాక్ కాదు. అప్పుడు సఈఓ గా ఉన్న కిల్ ఎమిలయో కి ఏమాత్రం అనుమానం రాకుండా తన ప్లాన్ అమలు చేశాడు.
(14:57) నెమ్మదిగా appపిల్ లో ఉన్న ముఖ్యమైన పొజిషన్స్ లోకి తన నెక్స్ట్ కంపెనీ ఎంప్లాయిస్ ని తెచ్చి కూర్చోబెట్టాడు. బోర్డ్ మెంబర్స్ కి మెల్లిగా తనే అసలైన నాయకుడు అని నమ్మకం కలిగించాడు. ఎంతలా అంటే ఆ ఇన్వెస్టర్స్ కి సఈఓ మీద కన్నా స్టీవ్ జాబ్స్ మీద ఎక్కువ గురి కుదిరింది. కంపెనీ మునిగిపోతున్న టైంలో వాళ్ళందరికీ ఈయన ఒక రక్షకుడిలా కనిపించాడు.
(15:17) ఇంకేముంది 1997 లో ఆ సఈఓ గిల్ ఎమిలియో ని పీకేసి స్టీవ్ జాబ్స్ ని ఇంటర్మ్ సఈఓ గా చేశారు. ఏ బోర్డ్ మెంబర్స్ అయితే ఆయన్ని అవమానించి గెంటేశరో అదే వాళ్ళ చేత మళ్ళీ రమ్మని బ్రతిమాలించుకొని మరి సింహాసనం ఎక్కాడు. దీనినే బిజినెస్ ప్రపంచంలో రివర్స్ టేకోవర్ అంటారు. సఈఓ కుర్చిలో కూర్చున్న వెంటనే స్టీవ్ జాబ్స్ చేసిన పనులు చూస్తే ఆయన లోపల ఎంత కసి పంతం ఉన్నాయో అర్థమవుతుంది.
(15:38) మునిగిపోతున్న పడవలాంటి ఆపిల్ ని ఎలాగైనా సరే మళ్ళీ ట్రాక్ లో తీసుకురావాలి. అప్పటిదాకా కంపెనీలో పనికిరాని ప్రాజెక్ట్స్ ఎన్నో రన్ అవుతున్నాయి. వాటన్నిటిని ఒక్కసారిగా ఆపేసాడు. కేవలం గట్టిగా నమ్మకం ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ మీదే తన ఫోకస్ అంతా పెట్టాడు. కానీ ఆయన ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే మార్కెట్ లోఆపిల్ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయిపోయింది.
(15:57) జనాల్లో కూడా ఆపిల్ అంటే ఒక ఫెయిల్ అయిన కంపెనీ అని అభిప్రాయం ముద్రపడిపోయింది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపివేసి జనాల పర్సెప్షన్ మార్చాలి. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు రాత్రింబవలు కష్టపడి ఏదో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని తయారు చేసి మార్కెట్ లోకి వదలాలి అనుకుంటారు. కానీ దానికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా జనాలు వెయిట్ చేయరు. ఒక మనిషి గొప్పవాడు అనిపించుకోవాలంటే సమాజంలో మంచి పేరుఉన్న వాళ్ళతో కలిసి తిరిగితే చాలు.
(16:21) జనాల చూపు వాటంతట అవే మారతాయి కదా సరిగ్గా ఇదే లాజిక్ ని ఆయన బిజినెస్ లో అప్లై చేశాడు. అప్పట్లో మార్కెట్ ని శాసిస్తున్న ఒకే ఒక కంపెనీ అందరి నమ్మకాన్ని గెలుచుకున్న బ్రాండ్ ఏంటో తెలుసామక్రసాఫ్ట్ ఇప్పుడు వాళ్ళతో గనుక చేతులు కలిపితే ఆటోమేటిక్ గా appపిల్ రేంజ్ కూడా పెరుగుతుందని ఆయన ప్లాన్. వెంటనే బిల్ గేట్స్ తో మాట్లాడి Apple లో 150 మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి లోపించాడు.
(16:40) ఇద్దరి మధ్య కొన్ని అగ్రీమెంట్స్ కూడా జరిగాయి. రాబోయే ఐదేళ్ల పాటు appపిల్ మాక్ లోమైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని వాడుకునేలా అలాగే appపిల్ డివైసెస్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని డఫాల్ట్ బ్రౌజర్ గా వాడేలా డీల్స్ కుదుర్చుకున్నాడు. అప్పటిదాకా ఇద్దరి మధ్య ఉన్న కోర్టు కేసులు అన్నిటిని కూడా వెనక్కి తీసుకునేలా ఒప్పందం జరిగింది. ఇదంతా అయ్యాక 1997 ఆగస్టు లో మాక్ వరల్డ్ బోస్టన్ అనే ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశాడు.
(17:04) ఆ ఈవెంట్ కి వచ్చిన జనాలు మీడియా వాళ్ళందరికీ ఊహించని ఒక షాక్ ఇచ్చాడు. ఆ ఈవెంట్ లో ఒక పెద్ద స్క్రీన్ మీద ఏకంగా బిల్ గేట్స్ ని లైవ్ లోకి తీసుకొచ్చాడు. బద్ధ శత్రువులైన ఇద్దరూ ఒకే వేదిక మీద అందులోనూ మునిగిపోతున్నఆపిల్ ని కాపాడడానికి మైక్రోసాఫ్ట్ వస్తుందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఒక చిన్న మూవ్ తో స్టీవ్ జాబ్స్ మొత్తం గేమ్ ని మార్చేసాడు.
(17:23) అసలు అప్పటిదాకా appపిల్ కొత్తగా ఎలాంటి ప్రొడక్ట్ చేయలేదు. కానీ జనాల కలలో మాత్రం అరేఆపిల్ కథ ఇంకా ముగిసిపోలేదు. వీళ్ళు మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ తోన వస్తున్నారు అనే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. జాన్ స్కెల్లీ లాంటి వాళ్ళు కూడా ఆయన దెబ్బ కవక్ అయ్యి ఆ డీల్ అసలు బిజినెస్ కి సంబంధించిందే కాదు కేవలం జనాల మైండ్సెట్ ని మార్చడానికి స్టీవ్ జాబ్స్ ఆడిన ఒక గొప్ప పర్సెప్షన్ ఒప్పుకున్నాడు.
(17:44) ఆ దెబ్బతో appపిల్ కి ఒక ఊపిరి దొరికింది. ఆ తర్వాత వచ్చిన ఐమాక్ ఐపాడ్ ఐఫ లాంటి ప్రొడక్ట్స్ చరిత్రను తిరగరాసాయి. ఇక ఆయన జీవితంలో మరో చీకటి అధ్యాయం ఎవరికీ పెద్దగా తెలియని ఇంకో కథ పిక్సర్. ఆయన appపిల్ నుంచి బయటిక వచ్చిన టైం లోనే అంటే 1986 లో ద గ్రాఫిక్స్ గ్రూప్ అనే ఒక చిన్న యానిమేషన్ కంపెనీని కొన్నాడు. స్టార్ వార్స్ లాంటి సినిమాలకి గ్రాఫిక్స్ చేసిన ఒక 40 మంది బృందం అది వాళ్ళని తన దగ్గరకి తెచ్చుకొని వాళ్ళ సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని పక్కన పెట్టి హార్డ్వేర్ మీద పని చేయమన్నాడు.
(18:14) 3D గ్రాఫిక్స్ డిజైన్ చేసే ఒక హై క్వాలిటీ కంప్యూటర్ ని వాళ్ళ చేత తయారు చేయించాడు. కానీ దాని రేటు విపరీతంగా ఉండడంతో ఎవరూ కొనలేదు. ఆఖరికి మెడికల్ వాళ్ళకి అమ్మాలని చూసిన వర్కవుట్ కాలేదు. అప్పటికే ఆ కంపెనీ మీద ఆయన జేబులో నుంచి కోట్లాది రూపాయలు తగలేసాడు. ఒక దశలో దీన్ని నమ్ముకుంటే నేను కూడా రోడ్న పడతాను అని భయపడ్డాడు. కానీ అప్పుడే ఆ కంపెనీలో ఉన్న జాన్ లాసిస్టర్ అనే ఒక యనిమేటర్ కి ఒక ఐడియా వచ్చింది.
(18:36) మనం ఈ కంప్యూటర్లు అమ్మడం మానేసి 3డి యనిమేషన్ తో సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది అని స్టీవ్ కి చెప్పాడు. అప్పటికే విసిగెత్తుకపోయిన స్టీవ్ ఎలాగోలా ఈ తలను పొదిలించుకోవాలని డిస్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మేము మీకు అద్భుతమైన 3D కంటెంట్ ఇస్తాం. పెట్టుబడి మొత్తం మీరే పెట్టాలి. దానికి ప్రతిఫలంగా ఆ సినిమాక వచ్చే లాభాలన్నీ మీరే ఉంచుకోండి.
(18:55) కేవలం మా పిక్సర్ పేరు పెడితే చాలు అని బేరమాడాడు. వాళ్ళు కూడా దీనికి ఒప్పుకొని మూడు సినిమాలకి డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన మొదటి సినిమా 1995 లో వచ్చిన టాయ్ స్టోరీ అది అప్పట్లో ఒక విపరీతమైన బ్లాక్ బస్టర్ హిట్ ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దెబ్బక పిక్సర్ కంపెనీ వాల్యేషన్ 1.5 బిలియన్ డాలర్స్ కి పెరిగిపోయింది.
(19:16) కానీ ఒప్పందం ప్రకారం వాళ్ళకి దక్కింది కేవలం పేరు మాత్రమే. డబ్బులన్నీ డిస్నీ వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ తన అసలు బుద్ధి చూపించాడు. మళ్ళీ డిస్నీ దగ్గరికి వెళ్లి ఈసారి డీల్ మార్చాలని పట్టిపొట్టాడు. ఇప్పుడు మనం చెరిసగం లాభాలు పంచుకుందాం అని వాళ్ళతో మళ్ళీ ఐదు సినిమాలకు అగ్రీమెంట్ చేయించాడు. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి.
(19:34) దాంతో స్టీవ్ జాబ్స్ కి విపరీతమైన డబ్బు ధైర్యం వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ఇంకో అడుగు ముందుకవేసి ఇకపై వచ్చే సినిమాల లాభాలన్నీ మాకే కావాలి. కేవలం మీ డిస్నీ బ్రాండ్ నేమ్ వాడుకున్నందుకు మీకు కొంత వాటా ఇస్తానని కండిషన్ పెట్టాడు. ఇది చూసి డిస్నీ వాళ్ళకి చిర్రెత్తుకవచ్చి ఆ డీల్ క్యాన్సల్ చేశారు. కానీ 2005 లో బాబగర్ అనే కొత్త సఈఓ డిస్నీ కి వచ్చాక పరిస్థితి మారింది.
(19:56) పిక్సర్ లేకపోతే డిస్నీ కి యానిమేషన్ కి దిక్కు లేదు అని అతనికి అర్థమయింది. దాంతో మళ్ళీ స్టీవ్ జాబ్స్ ని బజమలాడుకొని ఏకంగా 7.4 బిలియన్ డాలర్స్ వెచ్చించి పిక్సర్ ని కొనుగోలు చేశాడు. డబ్బులు క్యాష్ గా ఇస్తే తీసుకోనని పేచి పెట్టిన స్టీవ్ కి డిస్నీ కంపెనీలో 7% షేర్స్ ఇచ్చి వాళ్ళ అతి పెద్ద ఇండివిడ్యువల్ షేర్ హోల్డర్ ని చేశారు. అంటే ఒక పనికిరాని కంపెనీని ఎక్కడో మొదలుపెట్టి తన నెగోషియేషన్ తో పక్కవాడి అవసరాన్ని తన లాభంగా మార్చుకునే బుద్ధితో ఎక్కడికో తీసుకెళ్ళాడు.
(20:21) స్టీవ్ జాబ్స్ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఒక ఇన్నోవేటర్ కంటే కూడా ఒక అద్భుతమైన ఎడిటర్ లా అనిపిస్తాడు. వేరే వాళ్ళ ఐడియాలని దొంగిలించి వాటికి ఒక పాలిష్ ఇచ్చి తన మార్క్ అంటించి ప్రపంచానికి ఒక కొత్త మ్యాజిక్ లాగా చూపించడంలో ఆయనక ఆయనే సాటి స్టీవ్ వజినియాక్ లాంటి వాళ్ళ శ్రమ లేకపోతే అసలుఆపిల్ పుట్టేది కాదు అనడంలో ఎంత నిజం ఉందో స్టీవ్ జాబ్స్ ఆ అగ్రెషన్ ఆ మనిపులేషన్ లేకపోతే appపిల్ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగేది కాదు అనడంలో కూడా అంతే నిజం ఉంది.
(20:50) ఒక మామూలు టెక్ కంపెనీని ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చిన ఆయన విజన్ ని మనం తక్కువ అంచన వేయలేం. 2011 లో ఆయన చనిపోయాక appపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైనా సరే అందులో ఆయన ఉన్నప్పుడు ఉన్న ఆ మ్యాజిక్ ఆ షాక్ వాల్యూ మిస్ అయింది అనేది అందరూ ఒప్పుకున్న సత్యం. ఆయన లోపల ఉన్న ఆ ఇగో ఆ సెల్ఫిష్నెస్ ఒక మనిషిగా ఆయన్ని ఎన్నో సార్లు విలన్ చేసి ఉండొచ్చు.
(21:09) కానీ అదే పంతం అదే మొండితనం ఒక వ్యాపారవేత్తగా ఆయన్ని టెక్ సామ్రాజ్యానికి రారాజుగా నిలబెట్టింది. సో ఇది ఫ్రెండ్స్ ఆపిల్ వెనక స్టీవ్ జాబ్స్ నడిపిన తెలివైన వ్యాపార యుత్తులు. ఈ పూర్తి వీడియో చూసాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు అనేవి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం.
(21:27) ప్రతిదీ మీ వరకు చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు మన తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో మీరు భాగం కాగలరు. మా యొక్క ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment