Hidden Reality of Popular Street Foods | Reality Behind Street Food | Consumer Awareness | Telugu
Author Name:BMC facts
Youtube Channel Url:https://www.youtube.com/@BMCFacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MX_uN_-GQ7k
Title: Hidden Reality of Popular Street Foods | Reality Behind Street Food | Consumer Awareness | Telugu
Author Name: BMC facts
Description: In this video im explaining about the real preparation methods and food quality standards seen across various street food stalls, railway stations, and local production units. From popular items like samosas, pani puri, momos, and chole kulche to packaged juices, fruits, and paneer, we look at several real incidents and consumer awareness clips.
The goal of this video is simply to create public awareness among daily consumers about health, product quality, and the importance of choosing safe food. We also discuss simple ways to test product quality at home, such as checking paneer purity. Stay informed, choose healthy food, and protect your family.
If you found this video helpful, please give it a like, share it with your family and friends, and subscribe to our BMC Facts channel for more informative and real-life facts!
The Hidden Reality of Popular Street Foods | Consumer Awareness
Watch This Before Buying Street Food Next Time! | Street Food Facts
Street Food Making Reality in India | Important Facts You Must Know
How Street Food is Really Prepared Behind the Scenes | Consumer Alert
Are You Eating Street Food Daily? Watch This Video Carefully
Real Truth Behind Railway Station Food & Cold Drinks
What Really Goes Inside Your Favorite Street Food | Food Facts
Fake Paneer, Packaged Drinks, and Snacks | The Real Making Process
What Actually Happens at Local Food Stalls? | Food Quality Awareness
Think Twice Before Eating Outside Food | Essential Health Awareness
#streetfood #foodsafety #foodfacts #bmcfacts #telugufacts #healthawareness #foodquality #streetfoodindia #consumerawareness #indianstreetfood
____________________________
🔴 DISCLAIMER
This video is created for informational, educational, analytical, and entertainment purposes.
The content may include original footage, licensed/paid stock footage, social media clips, public-domain material, and AI-generated or AI-assisted visuals. Some third-party viral, mysterious, or unbelievable footage may be unverified, and we do not claim it to be authentic, staged, or AI-generated unless reliable evidence confirms it.
Our videos feature original research, scripting, narration, on-camera presentation, commentary, analysis, and editing to provide educational and transformative value.
Any third-party media is used where applicable under the Fair Use doctrine (Section 107 of the U.S. Copyright Act 1976) and/or Section 52 of the Indian Copyright Act 1957 for purposes including criticism, educational commentary, research, review, and analysis. All copyrights, trademarks, and intellectual property remain with their respective original owners.
For copyright concerns, credit requests, removal requests, business inquiries, or promotional collaborations, please contact:
✉️Bmcfacts@gmail.com
Transcript:
(00:00) మీరు బయట స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియోని చూడాల్సిందే ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ లో ఎంతో దారుణమైన కల్తి మురికి దాగుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇక స్ట్రీట్ ఫుడ్ లవర్స్ పరిస్థితి ఏంటో మీరే ఉంచుకోండి. మరీ ముఖ్యంగా అమ్మాయిల ఆల్ టైం ఫేవరెట్ పానీపూరి దగ్గరికి వద్దాం.
(00:21) ప్రాంతాన్ని బట్టి దీన్ని గోల్గప్ప అన్నా గప్చుప్పు అన్నా సరే క్రేజ్ మాత్రం ఒక్కటే. ఉచితంగా బంగారం పంచిపెడుతున్నట్లు జనాలు ఎగుపడతారు. కానీ ఆ టేస్టీ రసం కోసం వాడే నీళ్లు ఎక్కడివి అనుకుంటున్నారు కొన్ని చోట్ల మురికి కాల్వల నీళ్లు మరికొన్ని చోట్ల అయితే టాయిలెట్ నీళ్లు వాడుతూ హడ్డంగా కెమెరాలకు దొరికిపోయారు. నిజం చెప్పు నీళ్లు ఎక్కడివి ఎక్కడి నుంచి తెస్తున్నావురా YouTube లో పెట్టినా ఇప్పుడు అని వీడియో తీసుకున్న వ్యక్తి నిదీస్తుంటే ఆ బండివాడు మాత్రం సిగ్గుపడుతూ ఉండిపోయాడు.
(00:47) మురికి పాత్రలు కుల్లిన బంగాళ దుంపలు కలిపి ఇచ్చే ఈ టేస్ట్ కి మళ్ళీ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉండడం ఇంకో విచిత్రం. రోడ్డు పక్కన పానీపూరి బండ్ల దగ్గర తయారీ ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. చాలా మంది బండి వాళ్ళు కనీసం చేతులు కూడా శుభ్రంగా కడుక్కోకుండా ఆ బకెట్లలో చేతులు ముంచేసి పూరీల్లో నీళ్లు నింపుతూ ఉంటారు. గరిటెలు కూడా వాడకుండా చేతులతోనే కలిపేస్తూ ఉంటారు.
(01:08) పక్కనే ఉమ్ముకుంటూ పానీపూరి ఇస్తూ ఉంటారు. ఇంత అపరిశుభ్రంగా ఉన్నారని తెలిసినా సరే ఆ మసాలా టేస్ట్ కి అలవాటు పడి జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. బయట రోడ్డు పక్కన దుమ్ము దూలి పడుతున్న సరే ఆ టేస్ట్ కి అలవాటు పడి తినేస్తూ ఉన్నారు. కొద్దిసేపు నాలుకకు తగిలే ఆ మసాలా ఘాటు కోసం అక్కడ ఎంత అపరిశుభ్రంగా ఉన్నా సరే పట్టించుకోకుండా చేతులారా ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టుకుంటున్నారు.
(01:32) అయితే మీలో ఎంత మందికి పానీపూరి అదే ఈ గోల్గప్పా గప్ చిప్ లాంటివి ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి. ట్రైన్ జర్నీలో వేడి వేడి సమోసాలు కనిపిస్తే మనలో చాలా మంది ఆగలేం. టక్కున కొనేసి లాగిన్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో చూసాక మాత్రం సమోసా వేడిగా ఉందా అని కాదు గానీ అసలు ఇది తినడానికి పనికొస్తుందా శుభ్రంగా ఉందా అని కచ్చితంగా ఆలోచిస్తారు.
(01:55) ఎందుకంటే ఇక్కడొక అతను సమోసా బుట్టను ట్రైన్ లో పెట్టేసి ఆ వేడి సమోసాలపై కాళ్ళు పెట్టి హాయిగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ వీడియో వైరల్ అయ్యి రైల్వే వల్ల దాకా వెళ్తే వాళ్ళేమో ఇతను మా రైల్వే స్టాప్ కాదు అని సింపుల్ గా చేతులు దులిపేసుకున్నారు. అందుకే నెక్స్ట్ టైం ట్రైన్ లో ఎవరైనా సమోసాలు అమ్మితే అన్నిటికంటే ముందు అమ్మేవాడికి ఐడి కార్డు ఉందో లేదో చూడండి.
(02:18) లేదంటే ఆలుగడ్డలతో పాటు మురికి కూడా మీకు ఫ్రీగా దొరికేస్తుంది. ఇంకా బెటర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో వండిన ఫుడ్ ని తీసుకువెళ్ళడమే బెస్ట్. రోడ్డు పక్కన అమ్మేవాళ్లే ఇలా ఉన్నారు అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద మార్కెట్స్ లో కూడా ఇదే తరహా మోసాలు ఎదేచ్చుగా సాగుతున్నాయి. ఒక పెద్ద స్టోర్ లోనే ఒక ఎంప్లాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిన ఆట అదినండి గోధుమ పిండి ప్యాకెట్ ను కట్ చేసి లూస్ గా అమ్మే పెద్ద డ్రమ్ముల్లో పోస్తూ వీడియోలో దొరికిపోయాడు.
(02:45) ఆ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి చెప్పే దాని ప్రకారం ఆ ప్యాకెట్ కు రేపటితోనే డేట్ అయిపోతుంది. అంత తక్కువ టైం ఉన్న పిండిని అలా లూస్ డబ్బాలో పోస్తే కస్టమర్లకు ఎక్స్పైరీ డేట్ ఎలా తెలుస్తుంది? ఇలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లోనే ఇలా చేస్తూ ఉంటే సామాన్యుడు ఇంకెవరిని నమ్మాలి? మనం పిల్లలకు ఎంతో ఇష్టంగా కొనిచ్చే మ్యాంగో డ్రింక్స్ ఎలా తయారవుతాయో చూడండి.
(03:06) మిషిన్ చుట్టూ ఉన్న మురికి చూస్తేనే వాంతి వచ్చినంత పనివుతుంది. పని చేసేవాళ్ళు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా దానిపైనే ఎక్కి తొక్కుతున్నారు. ఆ పల్పును చూడండి ఎలా తీస్తున్నారో షో కోసం అయితే చేతులకు మాత్రం గ్లౌజులు మాత్రం వేసేసారు. అలాగే ఇక ఈ మ్యాంగో జ్యూస్ పార్టీలో చూడండి ఏం వచ్చిందో ఆ పదార్థం ఏదో చాలా వికారంగా ఉంది బాబోయ్.
(03:26) దీనికి తోడు పురుగులు పట్టిన కుల్లిపోయిన మామిడికాయలను సైతం ఏరిపారేయకుండా డైరెక్ట్ గా జ్యూస్ మిషన్స్ లోకి తోసేస్తున్నారు. ఆ కాయల్ని చూడండి ఎలా కుల్లిపోయి ఉన్నాయో. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కీర దోసకాయలు కనిపిస్తే హెల్త్ కి మంచిది కదా అని పైగా ఇందులో ఎవరు కల్తి చేస్తారులే అనుకొని లైట్ తీసుకొని కొనేసుకుంటూ ఉంటాం. కానీ బీహార్ లోని కటిహార్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ఈ క్లిప్ చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు.
(03:49) డల్ గా పాతబడిపోయిన దోసకాయలను పచ్చటి కెమికల్ రంగులో ముంచి క్షణాల్లో మెరిసిపోయేలాగా తాజాగా కనిపించేలాగా మార్చేస్తున్నారు. ఇది కూడా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అంటే మనం ఫ్రెష్ అనుకొని కొంచున్న ఆ మెరుపు వెనుక ఎంత ప్రమాదకరమైన కెమికల్ ఉందో మీరే ఊహించుకోండి. సూపర్ మార్కెట్ల మోసం ఒక రకమైతే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లో జరిగే తంతు చూస్తే కడుపులో తిప్పేస్తుంది.
(04:10) ఇప్పుడు ఈ చిప్స్ తయారీ ఫ్యాక్టరీని చూడండి కరకరలాడే చిప్స్ కోసం ఈ మహానుభావుడు ఏకంగా అండర్వేర్ తోనే ఆ పొటాటో స్లైస్ ను వాష్ చేస్తున్నాడు. పైగా చేతిలో చూడండి బీడి కూడా అన్న స్వాక్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ అన్న ఒక్కడే కాదు ఇంకొకతను కూడా చూడండి ఎంత అమాయకంగా అండర్వేర్ తో నిలుచుకొని ఆ పొటాటో స్లైసెస్ ని వాష్ చేస్తూ ఉన్నాడో.
(04:31) ఇక మార్కెట్స్ లో దొరికే ఐస్ క్రీమ్స్ విషయానికి వస్తే వీళ్ళు చేసే క్వాలిటీ చెకింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకడేమో ఐస్ క్రీమ్ కింద భాగాన్ని కొరికి టేస్ట్ చూసి ప్యాక్ చేస్తూ ఉన్నాడు. ఇంకొకడు కుల్ఫీ ఐస్ క్రీమ్ ను ఏకంగా నాలుకతో నాకి ప్యాక్ చేస్తున్నాడు. ల్యాబ్‌లలో టెస్ట్‌లు చేయాల్సిన పని లేకుండా వీళ్ళ నాలకతోనే సర్టిఫై చేస్తున్నారన్నమాట.
(04:52) ఇంకా ముందు ముందు రాబోయే గోరాలు చూస్తే మాత్రం బయట ఫుడ్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. అయితే నెక్స్ట్ ఇన్సిడెంట్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే మన బిఎంసి ఫాక్ట్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.
(05:16) అలాగే మీకొక చిన్న క్వశ్చన్ ఇలాంటి ఫుడ్ కల్తి మాఫియా భరతం పట్టే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా హీరో సిద్ధార్థ్ నటించిన సినిమా పేరఏంటో చెప్పండి. ఏ వదలడు బి బొమ్మరిల్లు, సి ఓయ్ డి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? కరెక్ట్ ఆన్సర్ ఏంటో టప్పునా కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఇక నెక్స్ట్ ఇన్సిడెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇది పండ్లతో ఆగిపోతే బాగుండేది.
(05:36) కానీ తాగే డ్రింక్స్ లో చేసే నిర్వాహకం చూస్తే ఒళ్ళు గగురు పుడుస్తుంది. లక్నవ చార్బాక్ స్టేషన్ దగ్గర నిమ్మకాయ చికంజి వీడియో అయితే మరీ దారుణంగా ఉంది. ఎండల్లో దాహం తీర్చుకుందామని వచ్చే జనం కోసం ఈ పెద్ద మనిషి పక్కనే ఉన్న పబ్లిక్ టాయిలెట్ నుంచి బకెట్లతో నీళ్లు తెచ్చి మరి నేరుగా చికంజి డ్రమ్ లో పోస్తున్నాడు. నిమ్మరసం ఉప్పు అందరూ వేస్తారు గానీ ఇతనైతే టాయిలెట్ స్పెషల్ వాటర్ యాడ్ చేసి మరి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తున్నాడన్నమాట.
(06:01) మీకైతే అతను ఎక్కడైనా కనిపిస్తే ఆ అవతల వైపు కూడా మీరు వెళ్ళకండి. చాలా మంది జ్యూస్ షాప్‌లకు వెళ్ళినప్పుడు మా ముందే ఫ్రెష్ గా తీసివ్వండి అని కూర్చుంటారు. కానీ అక్కడ జరిగే మోసం అంతా ఇంతా కాదు. ఇక్కడ చూడండి ఒక పండు కూడా వాడకుండా కేవలం కెమికల్ పౌడర్ ఫ్లేవర్స్ నీళ్లలో కలిపి అచ్చం బత్తాయి రసం లాంటి రంగు వాసన తెచ్చేస్తున్నారు.
(06:23) తాగితే లివర్ కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. నువ్వు తాగి చూపించరా అని పట్టుకున్న వాళ్ళు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూస్తున్నాడు ఆ వ్యాపారి. అసలు [గురకలు] పరిశుభ్రత లేకపోవటం ఒక పెద్ద సమస్య అయితే మన కళ్ళ ముందే మనల్ని నిలువున ముంచేసే మోసాలు మరో ఎత్తు. అటు పెద్ద వ్యాపారులైనా ఇటు రోడ్డు పక్కన బండ్లైనా కస్టమర్లను బోల్తా కొట్టించడంలో ఎవ్వరూ తగ్గట్లేదు.
(06:47) ఆ ఆపిల్ బండి వాడిని చూడండి కస్టమర్ ఎంతో ఓపిక్గా మంచి మంచి ఆపిల్ సేరి ఇస్తే త్రాసు పక్కనే ముందే సిద్ధం చేసుకున్న కుల్లిన ఆపిల్స్ ఉన్న కవర్‌తో క్షణాల్లో దాన్ని మార్చేస్తున్నాడు. మనం కాస్త అటు తిరిగితే చాలు సీన్ రివర్స్ అయిపోతుంది. ఇంకో బండి దగ్గర అయితే త్రాసులోనే ముందే రెండు కుల్లిపోయిన మామిడికాయలు పెట్టి ఉంచాడు. మనం మంచివి చూసి వేసిన ఆ పాడైపోయిన కాయలు కూడా మన బిల్లులోనే పడిపోతాయి.
(07:09) మనందరికీ బాగా తెలిసిన మోమోస్లను మైదా పిండిలో వెజిటేబుల్స్ లేదా ఫన్నీర్ స్టఫ్ వేసి స్టీమ్ లేదా ఫ్రై చేసి సర్వ్ చేస్తారు. కానీ ఇక్కడ కనిపించే కొన్ని లోకల్ మేకింగ్ యూనిట్స్ లో సిచువేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో ఒకతను క్యాబేజీ క్యారెట్ తురుమలో ఉన్న నీళ్ళను పిండడానికి వాటిని గోనె సంచిలో పోసాడు.
(07:28) ఆ సంచిని తీసుకువెళ్లి గ్యాస్ సిలిండర్ కు కట్టేసి గిరిగిరా తిప్పుతూ నీళ్ళను పిండేస్తున్నాడు. ఆ సంచి సంగతి పక్కన పెడితే ఆ సిలిండర్ ఉన్న రూమ్ నేల ఎంత మురికిగా ఉన్నాయో చూస్తేనే అసహ్యం వేస్తుంది. అంతటితో అయిపోయిందా అంటే అది లేదు. ఆ కూరగాయల మిశ్రమంలో మసాలాలు కలపడానికి గరిటలు వాడకుండా ఏకంగా మోచేతుల దాకా చేతులు పెట్టేసి పిసుకుతున్నారు. ఇంకొక్కడైతే మరీ దారుణంగా మోమోస్ తయారు చేస్తూ చేతులతో షేప్ చేయడానికి బదులు నోట్లో పెట్టుకొని షేప్ తీస్తున్న క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
(07:59) ఇలాంటి వీడియోలు చూసాక కూడా బయట కనిపించే తోపుడు బండ్ల దగ్గర జనాలు ఎగబడి ఎలా తింటున్నారో అర్థం కావట్లేదు. అలా అని అందరూ అలాగే చేస్తారని కూడా చెప్పడానికి లేదు. సరే బయట జంక్ ఫుడ్ వద్దులే కాస్త లైట్ గా పాప్‌కార్న్ తిందాం అనుకుంటే మాత్రం ఇక్కడొక పాప్‌కార్న్ బండివాడు బహిరంగంగా యూరిన్ చేసి చేతులు కూడా కడుక్కోకుండా వచ్చి అదే చేతులతో పాప్‌కార్న్ కలిపేసి కస్టమర్స్ కి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాడు.
(08:22) ఎక్స్ట్రా బట్టర్ తో పాటు అదనపు ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాడన్నమాట. వారే దేవుడా దీన్ని చూస్తుంటే ఏం చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన ఆ చోలే కుల్లిచే బండ్లను ఒకసారి గమనించండి. చాలా బండ్ల దగ్గర సిచువేషన్ చూస్తే అది ఫుడ్ స్టాల్ లా కాకుండా చెత్త కుండిలా కనిపిస్తుంది. పాడైపోయిన టమోటాలు వాడేసిన నిమ్మకాయ తొక్కలు మురికి కవర్లు అన్ని ఆ బండి చుట్టూనే పడి ఉంటాయి.
(08:47) ఆ కూరను చేతులతోనే కలిపేస్తూ అదే మూరికి చేతులతో ప్లేట్లలో పెట్టి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంత దారుణంగా ఉన్నా సరే జనాలు లైన్లలో నిలబడి మరి కొనుక్కొని తినేస్తూ ఉంటారు. ఇక ఫెస్టివల్స్ పెళ్లిల సీజన్ వచ్చిందంటే పన్నీరు స్వీట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చవకైన పామ్ ఆయిల్, వెజిటేబుల్ లేదా జంతువుల కొవ్వు, మిల్క్ పౌడర్ లాంటివి కలిపి నకిలీ పన్నీర్ తయారు చేసేస్తూ ఉంటారు. పాలు, గేదలతో పనే లేదు.
(09:12) ఆయిల్ డబ్బాలు ఉంటే పన్నీర్ రెడీ అయిపోతుంది. ఢిల్లీలో ఇలాంటి పన్నీర్ దొరకడంతో ఒక కస్టమర్ షాప్ వార్డ్ ని గట్టిగా నిలదీశాడు. ఆ పన్నీర్‌ను రబ్బర్ లాగా సాగదీసి చూపిస్తూ ఇది పన్నీరా లేక విషమా అని వీడియో తీసి నిలదీశాడు. అయినా సరే ఎవరు అతన్ని ఏమి చేయలేకపోయారు. అయితే ఇలాంటి నకిలీ పన్నీర్‌ను మీరు కూడా ఇంట్లోనే ఈజీగా కనిపెట్టొచ్చు.
(09:34) మెడికల్ షాప్ లో దొరికే బీటాడిన్ అదినండి అయోడిన్ టించర్ ద్రావణాన్ని పన్నీర్ ముక్కపై వేస్తే నకిలీ పన్నీర్ వెంటనే నల్లగా లేదా నీలంగా మారిపోతుంది. మంచి ఒరిజినల్ పన్నీర్ అయితే రంగు మారదు. మధ్యప్రదేశ్ లోని ఒక వైన్ షాప్ లో వర్కర్లు సీసాల మూతలు తీసేసి అందులో ఉన్న మధ్యాన్ని కాస్త తీసేసి నీళ్లు కలిపి మళ్ళీ ప్యాక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.
(09:56) మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అనుకుంటే వీళ్ళు అందులో కూడా కల్తీ చేయడం మొదలు పెట్టారు. ఇక ఆగ్రాలో ఫేమస్ అయినటువంటి ఈ స్వీట్ తయారీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఆ స్వీట్ తయారు చేసే పెద్ద పాత్రల్లోనే వర్కర్స్ చేతులు ముఖం కడుక్కుంటూ కనిపించారు. ప్రపంచమంతా స్వీట్లలో కుంకుమపువ్వు, యాలకులు వేస్తే వీళ్ళు మాత్రం ముఖం కడిగిన నీళ్లతో స్పెషల్ టచ్ ఇస్తున్నారు.
(10:18) బయట తినేటప్పుడు కేవలం టేస్ట్ చూసి మోసపోకుండా అక్కడ పరిశుభ్రత ఎలా ఉందో కూడా తప్పకుండా గమనించండి. తర్వాత సోడా బండ్ల దగ్గరకు వద్దాం. ఎండ దెబ్బకి కాస్త చల్లగా సోడా తాగుదామని బండి దగ్గరికి వెళ్తే అక్కడ కనీసం పరిశుభ్రత కూడా ఉండదు. ఇక్కడ చూస్తే ఆ నిమ్మకాయలు పిండే మిషిన్ ని చూస్తే తుప్పు పట్టి దుమ్ము కొట్టుకుపోయి ఉంది. ఇక ఆ సోడాను చూడండి చేతుల మీదన ఎలా పోసుకుంటూ ఉన్నాడో అంతటితో ఆగకుండా గ్లాస్ లో ఐస్ వేసేటప్పుడు చేతులకు ఎలాంటి గ్లౌజులు కూడా లేకుండా నేరుగా బకెట్ లో చేతులు పెట్టి తీస్తున్నాడు.
(10:48) సోడా బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ గ్యాస్ పైకి చిమ్మి పైన ఉన్న దుమ్ము పట్టిన రేకుల షెడ్డుకు ఆ సోడా తగిలి తిరిగి గ్లాస్ లో పడుతున్నా సరే ఏమి తెలియనట్లు అదే గ్లాస్ ను కస్టమర్ చేతిలో పెట్టేస్తుంటారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింటే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.
(11:07) అండ్ అలాగే మన బిఎంసి ఫాక్ట్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి అండ్ అలాగే మీలో ఎంతమందికి పానీపూరి అంటే కూడా ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి డి

No comments:
Post a Comment