•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
🎊💦🎊మంచి మాట🎊💦🎊
...................................................
*నమ్మకం అనే పునాది మీద*
*అబద్దం అనే ఇటుకలను పేర్చి*
*ఎంత అందమైన కోట కట్టినా*
*అది తాత్కాలికమే*
*సమయం వచ్చినప్పుడు*
*నిజం రూపం అనే తుఫాను దెబ్బకు*
*పునాదులతో సహా కులిపోవలసిందే*
*అందుకే*
*జీవితంలో ఇతరుల పట్ల మనమెంత*
*గౌరవమర్యాదలతో మెలుగుతామో*
*జీవితంలో అంత ఎత్తుకి*
*ఎదుగుతాము*
*అంత ప్రేమాభిమానాలు*
*మనకు అందుతాయి.*
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
🪴🙏*శుభోదయంతో*🙏🪴
🩸💦🩸💦🩸💦🩸💦🩸💦🩸
No comments:
Post a Comment