Wednesday, May 7, 2025

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝   *అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః|*
         *న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా||*

           *_----జగద్గురు ఆదిశంకరాచార్య----_*

తా𝕝𝕝 " *పవిత్రతీర్థాల్లో స్నానాలు, అనేక దానధర్మాలు, నూరుప్రాణయామాలైనాసరే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేవు* "..... "గురువుల, ఆప్తుల హితోక్తులను విచారించి, అర్థాన్ని నిశ్చయంగా తెలుసుకోవడం ఒక్కటే ఆత్మానుభూతికి మార్గం"

 ✍️VKS ©️ MSV🙏

No comments:

Post a Comment