ఢాంభికరావు
ప్రొప్రైటర్."
"సార్, ఈ లెటర్ తీసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇందులో రెండు పదాలు తీసేసి ఇవ్వండి. వెంటనే సంతకం పెట్టేస్తా !" కండీషన్ పెట్టాడు అయోగ్యరావు.
"ఆ రెండు పదాలు ఏవిటి నాయనా ? "ఉద్యోగం" "తొలగించడం". ఈ రెండు పదాలేనా ?" వెటకారంగా అడిగాడు ఢాంభికరావు.
"అబ్బే కాదు, అవి.... ఒకటి "స్పందన" , రెండు "ఇందు" ." తాపీగానే చెప్పాడు అయోగ్యరావు, బిక్కుబిక్కుమంటూ తన వైపు చూస్తున్న ఢాంభికరావును ఉద్దేశించి.
"ఔనా? వార్నీ...ఇంత జరిగినా కానీ, అయోగ్యరావూ! నువ్వు మారేటట్టులేవు " అని మనసులో అనుకుంటూ లెటర్ మళ్లీ టైపు చేయించడానికి లేచాడు ఢాంభికరావు.
***** **** సమాప్తం ***** *****
(నేను రాసిన ఈ హాస్య కథ ఆగస్టు 2020న "గోతెలుగు" అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైనది)
Sekarana
No comments:
Post a Comment