*****Sitamma VS Modern Women, ఆధునిక మహిళలు సీతమ్మ నుండి నేర్చుకోవలసిన విషయాలు @advaithamtalks
నమస్కారం అండి. మగవాళ్ళు ఎట్లా ఉండాలి? అని చెప్పి మనకి రాముడు గురించి చెప్తూ ఉంటారు. రామాయణంలో రామాయణం చదువు, మగవాడు ఎట్లా ఉండాలి, మనిషి ఎట్లా ఉండాలి, ఒక భర్త ఎట్లా ఉండాలి? అని చెప్పి మనకి చాలామంది రామాయణంలో రాముడు గురించి చెప్తూ ఉంటారు. ఇదంతా కరెక్టే. కానీ, ఈరోజు మనం చాలా తక్కువగా మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు రామాయణంలో మగవాళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పి రాముణని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి మగవాని రాముడితో కంపారిజన్ చేసే సమాజం ఆడవాళ్ళు కూడా ఎట్లా ఉండాలి అని చెప్పి సీతమ్మ తల్లిని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మనం చూసుకోవాలి కదా అది కూడా ఈరోజు మనం సీతమ్మ తల్లిని చూసుకుని ఆడవాళ్ళు ఈ కాలంలో ఎట్లా ఉంటున్నారు ఎట్లా ఉండాలి అనేదాన్ని మనం ఇప్పుడు కచ్చితంగా ఈరోజు చూసుకుందాం దాని గురించి మాట్లాడుకుందాం అయితే మొట్టమొదటగా మనం 10 విషయాలు సీతమ్మ తల్లి గురించి మనం తెలుసుకుందాం. ఈవిడ తెలుసుకున్న తర్వాత ఇది మనకి ఇప్పుడున్న కలియుగంలో ఈ సమాజంలో ఈ ఆడవాళ్లు ఎట్లా సీతమ్మ తల్లి గురించి నేర్చుకోవాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ పాయింట్ మనం మాట్లాడుకునేటప్పుడు సీతమ్మ తల్లి అని చెప్పి అంటున్నాం. అయితే రామాయణాన్ని నమ్మనివాడు కూడా అన్య మతస్తులైన నాస్తికుడైన సీతమ్మ తల్లిని సీత అని చెప్పి ఎవరు సంబోధించడు మీకు సీత అని చెప్పి ఇండివిజువల్ గా ఎవరు సంబోధించారు సీతమ్మ తల్లి లేకపోతే సీతమ్మ అంటారు కానీ ఆ సీత అని చెప్పి ఇండివిజువల్ గా సంపాదించడు ఆవిడకు ఉన్న ఔన్త్యం అది ఆవిడ ఎంత ఆవిడకున్న గ్రేట్నెస్ ఏంటంటే రాముడినైనా ఒక కించితే ఏదైనా ఒక మాట అంటారేమో గాని సీతమ్మ తల్లిని ప్రపంచంలో ఎవడు ఏం మాట అనడు ఇంకో ఇంకో విషయం మీకు చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే రామాయణానికి ఇంకో పేరు సీతాయాస్ చరితం ఆవిడ యొక్క చరితం అని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం చివరి వరకు వినండి 10 విషయాలు ఈ కాలంలో ఆడవాళ్ళు నేర్చుకోవాలి ఏమిటి సీతమ్మ దగ్గర నుంచి అనేది చూసుకున్నప్పుడు మొట్టమొదటిది మనసా వాచా కర్మ భర్తని అనుభవించడం అంటే మనసుతోనూ వాక్కుతోనూ కర్మతోనూ భర్తనే అనుభవించడం సీతమ్మ తల్లి చేసింది. కానీ ఈ కాలంలో మనసా వాచా కర్మ మనకి ఎంతమంది చేస్తున్నారు అనేది ఆ భర్తని అనుభవిస్తున్నారు అనేది మనకి తెలియదు ఆ ఆ విషయం ఆడదాని మనసులో ఉన్న లోతు అబ్బా ఈశ్వరుడు అయినా ఆపాసి కట్టలేడు అంటారు కదా అదే విధంగా దీనికి సమాధానం ప్రతి ఆడవాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. వాళ్ళు మనస్సుతో వాక్కుతో కర్మతో కూడా భర్తనే అనుభవిస్తున్నారా? అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే సీతమ్మ తల్లి అట్లా రాముణ్ణి అనుభవించింది కాబట్టి. ఇక రెండో దానికి వస్తే ఎంత ఇబ్బంది వచ్చినా భర్తని వదిలిపెట్టకపోవడం. అంటే నిన్న కాకమున్న ఇంట్లో మహారాణి కావాల్సిన సీతమ్మ నెక్స్ట్ డే రాముడు అడవులకు పాలైపోతే నేను కూడా వస్తాను ఎదురుగుండా అని చెప్పి రాముడితో తనకి ఇబ్బంది వచ్చినప్పుడు రాముణని వదిలేసేసి తను పుట్టింటికి వెళ్ళిపోయి హ్యాపీగా 14 సంవత్సరాలు పుట్టింట్లో ఉండి మళ్ళీ రాముడు వచ్చిన తర్వాత తనని కలవడం కాదు రామున్ని అనుభవిస్తూ అడవిలకెళ్ళింది చూశారా అది గ్రేట్నెస్ ఈ కాలంలో ఎంతమంది ఆడవాళ్ళు తమ భర్తలకి ఏదైనా ఇబ్బంది వస్తే సీతమ్మ తల్లి లాగా ముందు ఉంది నడిపించి భర్తకు తోడుగా ఉంటున్నారో మనం తెలుసుకోవాలి ఒకవేళ చేయకపోతే ఈ యొక్క క్వాలిటీ సీతమ్మ దగ్గర నుంచి ఈ కాలంలో ఆడవాళ్ళు నేర్చుకోవాలి. మూడోది మీరు చూస్తే ఎప్పుడు రాముడికి భోజనం వండినా అరణ్యకాండలో మీరు చూడండి ఎక్కడ వండినా సీతమ్మ తల్లి బ్రహ్మాండమైన రుచికరమైన వంటలు భర్తకి వండిబెట్టేది రాముడికి చాలా ఇప్పుడు మనకి సామెత కూడా చెప్తూ ఉంటారు మొగుండి హృదయానికి దారి కడుపులోంచి అని చెప్పి అంటే టేస్టీ ఫుడ్ అంటే ఇప్పుడు మనకి అమ్మ చేతి వంట అంటారు. అంటే భార్య చేతి వంట అని మీకు ఎక్కడా కనపడదు అమ్మ చేతి వంట ఎందుకంటే అమ్మ ప్రేమతో కలుపుతుంది అంటే ఎంత టేస్టీగా చేశారు ఏ డిషెస్ చేశారో కాదండి ఆ చేసేటప్పుడు ఎంత ఇష్టంతో చేశారు ఇది నా భర్త తినేది ఈ రేపు ఇది నా భర్త తింటాడు అని చెప్పి ఆ ప్రేమతో చేసేది ఉంటది చూసారా అది ఆ విధంగా సీతమ్మ తల్లి వంట చేసి పెట్టేది రాముడికి కానీ ఈ కాలంలో ఆడవాళ్ళు ఎట్లా వంట చేస్తున్నారంటే ఆ వచ్చిందా చేసామా పెడేసామా ఏదో తింటున్నాడులే అని చెప్పి ఆ నార్మల్ గా వంట చేసి పడేస్తున్నారు. ఇస్ దట్ ద రైట్ థింగ్ సీతమ్మ తల్లి అట్లా చేయలేదు సీతమ్మ తల్లికి మనసావాచ కర్మ ఎట్లా అయితే అనుభవించిందో వంట చేసేటప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండేది ఇంగ్రిడియంట్స్ పక్క ఎట్లా దాంట్లో ఎట్లా ఉన్నా సరే వంట మాత్రం అంత ప్రేమగా ఇష్టంగా ఉండేది. అంటే కానీ కానీ ఏంట్రా బాబోయి వంట చేయాలి అనే బాధతో ఇబ్బందితో కాదు వంట వండింది. ఇది నేర్చుకోవాలి. మూడో పాయింట్ ఇప్పుడు నాలుగో పాయింట్ కి వస్తే అడవిలోకి వెళ్ళినప్పుడు మీరు రామాయణం చాలామంది చూస్తుంటే సీతమ్మ తల్లి ముందు నడిచింది వెనకాతల రాముడు దాని వెనకాతల లక్ష్మణుడు నడిచారు రామాయణాన్ని మీరు సరిగ్గా అబ్సర్వ్ చేస్తే సీతమ్మ తల్లి ఏమన్నారంటే రామ నేను ముందు నేను ముందు అడవిలో నడుస్తాను నీకు వచ్చే ముందు ముళ్ళు ఉంటాయో పురుగులు ఉంటాయో ఏముంటాయో నేను ముందు నడిచే దారి నీకు చూపిస్తాను అని చెప్పి ఆవిడ నడిచింది అది చాలామంది ఆవిడ గ్రేట్నెస్ ఆవిడ పౌరుషానికి మెచ్చుకోవాలి అడవిలో వెళ్తున్నప్పుడు పులులు వస్తాయో సింహాలు వస్తాయో పాము వస్తాదో తేలు వస్తదో ముళ్ళు వస్తాయో పొదలు వస్తాయో తెలీదు కానీ తన భర్తకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ధైర్యంగా అడవిల్లో మొట్టమొదట ముందు నడిచి రామున్నే నడిపించిన సీతమ్మ ని చూసి ఈ కాలం ఆడపిల్లలు నేర్చుకోవాలి ఈ కాలం ఆడవాళ్ళు నేర్చుకోవాలి భర్తని తను ఉండింది ముందు నడిపియ్యడం అనే పాయింటు సీతమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఐదో పాయింట్ కి వస్తే రావణాసులంత రిచ్ పర్సన్ వాడు ఒక సెక్షువల్ పర్వర్ట్ ఆ పాయింట్ పక్కన పెడితే వీడు అంత డబ్బులు బంగారు లంక చాలా రిచ్ పర్సన్ చాలా హెవీ ఈవిడని తీసుకొచ్చేసాడు అక్కడ కూర్చోపెట్టాడు ఆవిడ రామాయణం మీరు చదివితే ఎన్నో విధాలుగా ప్రలోభ పెడతాడు సీతమ్మని. లేలే ఇంకా చాల్లే ఆ రాముడిది అయిపోయింది ఇంకా నా పక్కెక్కు నా పక్క ఎక్కువ అన్న టైపు లో మాట్లాడుతాడు కానీ సీతమ్మ వాడి వాడి కేసు కూడా చూడకుండా ఒక పూచికపు పుల్లని పక్కన పెడుతూ ఉంది పక్కన పెట్టి ఒరేయ్ నువ్వు పూచి పుల్ల కన్నా వేస్ట్ గాడివిరా అన్నట్టుగా చూస్తుంది కానీ ఇలాగే ఈ కాలంలో ఉన్నారా ఏంటండీ అబ్బా పొరపాటున ఒక కోటీశ్వరుడు వస్తే అబ్బా నిన్న నా పెళ్లి చూపుల్లో ఎంతోమంది వచ్చారు చూసుకున్నాను అదిగో వీడిని పెళ్లి చేసుకున్నాను నేను అదిగో ఆ సంబంధం చేసుకొని ఉంటే ఎంత బాగుండు అని చెప్పి ఈవిడ మనసులో అనుకుంది అనుకోండి అయిపోయా పాతివ్రత్యం కాస్త గంగపాలు అంటే ఈ నాకు 10 సంబంధాలు వచ్చాయి ఆ 10 సంబంధాల్లో ఈయనే నాకు నచ్చాడు ఆ టైంలో కొంచెం ఆలోచించి చూసుకుంటే ఆ ఎనిమిదో సంబంధమో ఏడో సంబంధమో చేసుకొని ఉంటే ఎంత బాగుండో అని అనుకోలేదండి సీతమ్మ రావణాసుడు వచ్చి ఒక డబ్బులు పవర్ ఫుల్ ఒక డబ్బులు పవర్ ఉన్నవాడు అంతా వచ్చేసరికి అబ్బా ఆ సంబంధం చేసుకుంటే బాగుండు అనే థాట్ రాలే ఈ కాలంలో లో అలాంటి థాట్స్ రాకూడదు ఆ అమ్మాయిలకి సీతమ్మ తల్లి చూసి నేర్చుకోండి. ఆ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఆరో పాయింట్ ఏంటంటే ఈ కాలంలో ఇది మరీ మోడర్నం ఉన్నా హస్బెండ్ ని వదిలేసేసి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అంటే మొగుడు అన్నం తిన్నాడా మొగుడుమో ఆకలి వేస్తుంది మొర్రో అనుకుంటే ఏవండీ పూజలో ఉన్నాను అంటాడు. భర్త కన్నా భర్త ఆకలి కన్నా పూజ ఏముంటది ఆడదానికి భర్తను అనుభవించడం కన్నా పూజ ఏముంటది ఆడదానికి భర్త డోర్ తీసుకుని ఏదైనా అడిగితే ఏవండీ నా సీరియల్ చూస్తున్నాను సీరియల్ కంప్లీట్ కావాలి సీరియల్ అయిన తర్వాత పెడతా లెండి అంటాడు. భర్త ఇంపార్టెంట్ నీకు సీరియల్ ఇంపార్టెంట్ సో ఈ కాలం ఆడవాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్త ఆకలి ఇంపార్టెంట్ సీరియల్ ఇంపార్టెంట్ భర్త ఆకలి ఇంపార్టెంట్ పూజ ఇంపార్టెంటా భర్త కన్నం భర్తను అనుభవించడం కన్న లేని పూజ అదే కదా పాతివ్రత్యం సో సీతమ్మ తల్లి తన ఫస్ట్ ప్రయారిటీ రాముడికి ఇచ్చేది రాముడు తర్వాత ఇక ప్రపంచంలో దేనికైనా భగవంతుడికైనా రాముడు తర్వాతే ఇచ్చిన భర్త కదా సో ఈ కాలంలో భర్తను వదిలేసేసి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను భర్త ఒకవేళ తాగుబోతు అనుకోండి ఈవిడ కూర్చుని మా మా ఆయన తాగుడు మానేయాలి అని చెప్పి రకరకాల పూజలు చేస్తూ ఉంటుంది కానీ భర్త తాగుడు మానేయడానికి భర్తతో మాట్లాడి మానసిక ధైర్యం ఇచ్చి భర్తని మాన్పించే భర్తని తన తాగుడు మాన్పించేలాగా చేసుకోగలిగిన ఆత్మ ఆత్మస్థైర్యం ఈవిడలో ఉండాలిగా అది మానేసి పూజలు పునస్కారాలు చేసుకుంటే భర్త ఎప్పుడు మానతాడండి షి షుడ్ నో హౌ టు చేంజ్ హర్ హస్బెండ్ తన సొంత సొంత భర్తని తను ఎలా మార్చుకోవాలో తనకు తెలియనప్పుడు భగవంతుడు పూజలు పునస్కారాలు ఏం మారుస్తాయండి ఈ పాయింటు చాలా ఆలోచించి చూసుకోవాలి. ఇక ఏడో పాయింట్ కి వస్తే అదే రామాయణంలో అనసూయ మాత సీతమ్మ తల్లితో చెప్పిన విషయాలు సీత ఇది చాలామంది అనసూయ మాత సీతమ్మ తల్లితో చెప్పిన విషయాలు అనగానే అనసూయ మాత సీతమ్మ తల్లికి చీరలు ఇచ్చింది అది ఇచ్చింది మళ్ళీ ఈ చీరలు గోల చీరలు గోల కాదు కదండీ అనసూయ మాత సీతమ్మ తల్లితో ఏం చెప్పింది అదొక ప్రవచనం అవుతుంది. ఈ పాయింట్ ఎందుకంటే మీకు కూడా కొంచెం హోం వర్క్ ఉండాలి కదా వాల్మీకి రామాయణం తీసి అనసూయ మాత సీతమ్మ తల్లితో భర్తతో ఎట్లా మెలుకువగా ఉండాలని పతివ్రతా ధర్మాలు చెప్పింది ఆ పతివ్రతా ధర్మాలు ఏమిటో ఇంకో వీడియో కావాలంటే చేస్తాను కానీ మీరు కూడా వీలున్నప్పుడు ఆ అడసూయ మాత సీతమ్మ తల్లితో పతివ్రతా ధర్మాలు ఎట్లా ఉండాలి ఏం చేయాలి అని ఏం చెప్పిందో మీరు చదవండి it విల్ హెల్ప్ యు ఏ లాట్ తర్వాత ఇక ఇక ఎనిమిదో పాయింటు బాహ్య అంతః సౌందర్యం అనేది ఆడవాళ్ళకి ఎంతో ఎంతో ఇంపార్టెంట్ ఈ కాలంలో చాలామంది అమ్మాయిలు బాహ్య సౌందర్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు అంటే సౌందర్యంగా ఉండకూడదా అని అంటే బ్రహ్మాండమైన అందంగా ఉండాలి సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉండేదో సో అందం అంటే ఉత్తి బాహ్య సౌందర్యమే కాదు అంతః సౌందర్యం కూడా ఉండాలి అంటే మనసు నిర్మలంగా ఒక ఆడవాళ్ళు మనం ఎంత స్వచ్ఛంగా ఉంటారు అనుకుంటున్నామో కుటిలత్వం జారత్వం ఇవన్నీ లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటారో సీతమ్మ తల్లి ఎంత స్వచ్ఛంగా బాహ్య అంతః సౌందర్యంలో ఎంత స్వచ్ఛంగా ఉందో ఆవిడలో ఒక 10వ వంతు ఉన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాలం అమ్మాయిలకి సో బాహ్య అంతః సౌందర్యం కూడా ఉంచుకోవాలి ఈ కాలం అమ్మాయిలు ఇక తొమ్మిదో పాయింట్ ఏంటంటే భర్తతో కాన్వర్సేషన్ చేయకపోవడం మాట్లాడకపోవడం మీరు అనన్య మాసంలో చూడండి సీతమ్మ తల్లి ఎప్పటికప్పుడు రాముడితో కూర్చుని మాట్లాడుతూ ఉండేది కాకా సురవద ఏదో ఒక టాపిక్ తో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు భార్య భర్తలు కాన్వర్సేషన్ చేసుకుంటూ ఉండాలి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే ఉంటూ ఉండేవాళ్ళు కాకపోతే ఈ కాలంలో భర్త ఇంట్లో కూర్చుంటే భార్య వేరే రూమ్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ లేకపోతే టీవీ లు చూసుకుంటూ లేకపోతే సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది. భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారం పూట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మండే నుంచి సాటర్డే వరకు భర్త ఉద్యోగంలో ఉంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత భర్త ఆఫీస్ నుంచి భార్య భర్తతో టైం స్పెండ్ చేయాలి. భార్య చక్కగా భోజనం పెట్టి భర్త పక్కన కూర్చుని ఎలా అయిందండి ఆఫీసు లేకపోతే ఆఫీస్ విషయాల్లో ఇష్టం లేకపోతే నార్మల్ కాన్వర్సేషన్స్ ఎట్లా ఉన్నారు? కాన్వర్సేషన్ చేయాలి భర్తతో మాట్లాడాలి. ఆదివారం పూట భర్త హాలిడే అని చెప్పి ఇంట్లో ఉంటే భర్త రిలాక్స్ గా కూర్చున్నప్పుడు భార్య చకచక పనులన్నీ చక్కపెట్టుకొని భర్త పక్కన వచ్చి మాట్లాడుకుంటూ ఉండాలి. ఏదో ఒక టాపిక్ లో భర్తకి ఏమి తనకి ఇష్టాలు ఏంటి అఇష్టాలు ఏంటి భర్తకు నచ్చేవి ఏంటి నచ్చడం ఏంటి అని ఆవిడకి తెలిసే ఉంటుంది కదా ఆ నచ్చే పాయింట్స్ తో కాన్వర్సేషన్ చేయాలి మీరు రామాయణంలో సీతమ్మ తల్లి ఎప్పుడు రాముడితో కాన్వర్సేషన్ చేస్తూనే కనబడతది. ఏదో ఒక కాన్వర్సేషన్ చేస్తూ ఉండేట్టు కనబడతది. అంతేగాని రాముడు అక్కడ కూర్చుని ఏదో తను నో తన పని చేసుకుంటూ ఉంటే ఈ సీతమ్మ టీవీ సీరియల్ చూసుకుంటూనో లేకపోతే అడ్డమైన చెత్త పనులు చేసుకుంటూనో కూర్చోలే భర్త ఇంట్లో ఉన్నప్పుడు భర్తతో టైం స్పెండ్ చేయడం భార్యకు తెలియాలి టైం స్పెండ్ చేయడం అంటే యు షుడ్ హావ్ కాన్వర్సేషన్స్ విత్ యువర్ హస్బెండ్ మంచి కాన్వర్సేషన్స్ కావాలి భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బిజీ కా భర్త ఇంట్లో ఉండగా నువ్వు బిజీ అయ్యి భర్త వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటే ఇది ఇదేం కర్మ ఇది సీతమ్మ తల్లిని చూసి నేర్చుకోవాలి ఆవిడ ఎప్పుడు రాముడు ఉన్నంతసేపు రాముడే ఆ నే అన్వయించింది రాముడితో ఎక్కువ కాన్వర్సేషన్స్ చేసుకుంది. ఇంకా చివరి పాయింటు భర్త యొక్క స్ట్రెంత్స్ ఏంటి వీక్నెస్సెస్ ఏంటి తెలుసు భార్యకి. భార్యకి కొన్ని కొన్ని విషయాలు తల్లికి కూడా తెలియని విషయాలు భార్యకు తెలుస్తాయి. భర్త యొక్క స్ట్రెంత్స్ ఏంటి భర్త యొక్క వీక్నెస్ ఏంటి అని. భర్త తన యొక్క స్ట్రెంత్స్ ఏంటో ఆవిడ తెలుసుకున్న తర్వాత ఆ స్ట్రెస్ ని పెంపొందించేలా ఆవిడ బిహేవ్ చేయాలి. భర్త ఈ యొక్క వీక్నెస్సెస్ ఏమేమి ఉంటూ ఆ భార్యకు తెలుస్తది కాబట్టి తెలివిగా భర్తని ఆ వీక్నెస్సెస్ జోలికి వెళ్లకుండా తన భర్తని తను మలుచుకునే సామర్థ్యం యుక్తి, చలోక్తి అన్ని భార్యలో ఉండాలి సీతమ్మ తల్లికి ఆ అవన్నీ ఉన్నాయి. భర్తతో రాముడితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి? రాముణని ఎప్పుడు ఉత్తేజ పరచాలి రాముణని ఎప్పుడు అదుపులో పెట్టాలి రాముణని ఎప్పుడు మందలించాలి రాముడితో ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలి రాముడితో ఎప్పుడు సహనంగా ఉండాలి ఈ విషయాలన్నీ సీతమ్మకు తెలుసు ఇదే కదా నేర్చుకోవాల్సింది రామాయణం నుంచి ఇంకా ఇంకొన్ని మాటలు మంచి మాటలు చెప్పాలంటే చాలామంది ఈ కాలం అమ్మాయిలు నాకు కెరీర్ ఉంది నాకు కెరీర్ ఉంది కెరీర్ లో సక్సెస్ఫుల్ కావాలి బాస్ ని ఇంప్రెస్ చేయాలి వాడిని ఇంప్రెస్ చేయాలి సబ్బార్డినేట్ ఇంప్రెస్ చేయాలి నా కంపెనీని ఇంప్రెస్ చేయాలి నా బాసెస్ ని ఇంప్రెస్ చేయాలి అని కెరియర్ ఓరియంటెడ్లో వెళ్ళిపోతున్నారు అదేం తప్పులేదు కానీ కానీ మొగుడినే కెరియర్ కింద పెట్టుకున్నది సీతమ్మ ఎవరినో బాసులు కాదు ఇంప్రెస్ చేయడాన్ని ఇంప్రెస్ చేయడం ఎవడో కంపెనీని కాదు ఇంప్రెస్ చేయడం నీ సొంత భర్తని నువ్వు ఇంప్రెస్ చేయలేనప్పుడు ఇక నువ్వు ప్రపంచంలో బాసుని ఇంప్రెస్ చేస్తే ఇంకేం లాభం. సీతమ్మ తల్లి తన భర్తే కెరియర్ కింద పెట్టుకుంది కాబట్టి ఇన్ని యుగాలైనా అవన్నీ మనం మార్చుకోం ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు అడిగే ప్రశ్న ఏవండీ ఇన్ని పూజలు ఇన్ని పురస్కారాలు చేస్తున్నాను ఏడు జన్మలు అన్నారు అమ్మో పెళ్లి సంబంధం అంటే ఏడు జన్మల అనుబంధం ఏంటి మిగతా ఆరు ఆ మిగతా ఆరు జన్మలు కూడా వీడేనా నా మొగుడు అని ఆడవాళ్ళు ఉన్నారు. అదేందమ్మా అంటే ఈ జన్మకి ఇంకా చాలండి వచ్చే జన్మలో కూడా ఈయనేనా నాకు భర్త అనే టైపులో ఉంది. ఏమమ్మా ఇట్లాంటి అడిగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు మరి ఏం చేస్తాం. సో ఇటువంటి పాతివ్రత్యు ఉన్నవాళ్ళు సీతమ్మ తల్లి ఏం నేర్చుకుంటది. ఎన్ని యుగాలు అయినా యుగాలు గడిచిపోయినా ఏది ఏది ఎప్పుడు ఏది గడిచిపోయిన పార్వతీ, పరమేశ్వరులు ఒక్కటే, సీతారాములు ఒక్కటే. ఆవిడకి ఎన్ని యుగాలైనా రాముడే. పార్వతీ దేవికి ఎన్ని యుగాలైనా పరమేశ్వరుడే అది వదిలేసేసి ఆ ఇది వచ్చే జన్మలో ఈ భర్త ఇప్పుడు ఈ జన్మలో వీడితో అనుభవిస్తాను వచ్చే జన్మలో ఫలానా వాడు నాకు కావాలి అని చెప్పి అనేసుకోవడం ఆ మొగుడిని ఇంట్లో పెట్టుకొని సినిమా హీరోలని ఆరాధించడం ఏం దౌర్భాగ్యం అండి అందుకే అన్నా మనసా వాచా కర్మ మనసుతో వాక్కుతో కర్మతో కర్మతో ఎలాగా చేసే అది కనబడతది ఆడవాళ్ళ మనసు చాలా డెప్త్ ఉంటారు అంటారు కదా నువ్వు మనసుతో కూడా భర్తని అనుభవిస్తున్నావా? అనుభవించట్లే అనుభవించిన అనుభవిస్తూ ఉంటే సీతమ్మ తల్లి లాగా నీ కాపురం కూడా వెయ్యేళ్ళు పడతీస్తుంది లేదంటే 100 రోజుల్లో పోతుంది. ఇంకోటి కాపురం అనేది వంట లాంటిదండి ఒక మంచి కూర చేసినప్పుడు ఉప్పు కప్పు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర అన్ని ఉల్లిపాయలు అన్ని ఒక సమపాళంలో వేసి వంటితే టేస్ట్ మంచిగా వస్తుంది. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా సరిగ్గా లేకపోయినా ఆ టేస్టు సరిగ్గా రాదు కాపురం కూడా అంతే అండి ఒకళ్ళనొకళ్ళు సహకారం చేసుకొని భర్తకు ఎట్లా ఉండాలో రాముడు గురించి మనం చెప్పాం కదా భర్త టాపిక్ తర్వాత ఇంకో వీడియోలో చేద్దాం ఇప్పుడు మనం సీతమ్మ తల్లి లాగా ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి అనే టాపిక్ కాబట్టి మనం ఇక్కడికే రిక్షిక్ చేద్దాం ఒక అన్ని సమపాలులాగా ఉండేటప్పుడు ఉండేటట్లులాగా భార్యకి ఆడవాళ్ళకి మగవాళ్ళ కన్నా మెచూరిటీ ఎక్కువ ఉందంట ఆ మెచూరిటీతో తన భర్తని తను అనుభవించి తన భర్తని తను ఫాలో అయ్యి తన భర్త తప్పుదారిలో వెళ్తుంటే తను మార్చుకోగల స్థైర్యం, స్థైర్యం, ధైర్యం ఆడవాళ్ళకి ఉంది తన భర్తని మార్చుకొని సీతమ్మ తల్లి లాగా తన భర్తతో ఉండాలి అని చెప్పుకోవాలి. మీరు చూడండి రాదే రామాయణంలో రావణాసుడు ఎంత దౌర్భాగ్యుడైన మండోదరి మహా పతివ్రత అని చెప్పి మనం పంచపతివ్రతల్లో మండోదరి పేరు చెప్పుకుంటాం. వీడెంత దౌర్భాగ్యుడైనా ఆవిడ పాతివ్రత్యం ఇంకా ఇన్ని యుగాలైనా సీతమ్మ తల్లితో ఈక్వల్ గా మండోధరిని పెట్టారు. సో ఆడవాళ్ళకి ఆ ఆప్షన్ అనేది ఉంది ఒక సీతమ్మ తల్లిని ఒక మండోదరిని ఫాలో కాండి వాళ్ళని రామాయణం విని ఎప్పుడు మగాళ్ళలే రాముడులా ఉండు అని చెప్పడం కాదు ఆడవాళ్ళు కూడా సీతమ్మ తల్లిని చూసి ఓహో సీతమ్మ ఇట్లా ఉంది కాబట్టి నేను ఓ 10వ వంతు అయినా ఉండడానికి ఫాలో అయితే బాగుంటది కాపురాలు నిలబడతాయి ఎందుకంటే ఈ కాలంలో డైవర్స్ రేట్లు మీరు చూడండి మోర్ దెన్ 10 ఇయర్స్ పెళ్లి అయిన వాళ్ళ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఐ మీన్ ఆ పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి చేసుకున్న రెండు మూడు ఏళ్లలోనే ధోరణాలు కనిపిస్తున్నాయి మన తాతలు ముత్తాతలు ఎందుకంత చక్కగా ఉన్నారు ఈ కాలంలో కూడా పెళ్లయి చక్కగా కాపురాలు చేసేవాళ్ళు 20 ఏళ్ళయినా పాతికేళ్ళయినా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ చేసుకునే కాపురాలు చాలా మంది ఉన్నాయి అట్లా మనం మీ కాపురాలు కూడా ఉండాలి అంటే సీతమ్మ తల్లి ఏవైతే చేసిందో ఆవిడ్ని ఫాలో కండి కాపురం బాగుంటది భర్తతో చక్కగా అనుభవిస్తారు కుటుంబం సంసారం చక్కగా ఉంటుంది అని చెప్పు చెప్పుకుంటూ ఆ సీతమ్మ తల్లి ఆశీర్వాదం సీతారాముల యొక్క ఆశీర్వాదం అందరితో ఉండాలని ఈ ఆడవాళ్ళందరూ సీతమ్మ తల్లి ని ఫాలో కావాలని చెప్పుకుంటూ ఓం నమఃశివాయ ఓం నమఃయ స్వస్తి
No comments:
Post a Comment