****What'sApp Uncles సమాజాన్ని నాశనం చేస్తున్న బుద్ధిహీన అంకుల్స్? destroying Society
ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్వాట్ అంకుల్స్ గురించి అయితే ఈ మాట మాట్లాడే ముందు మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏందంటే ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవిస్తాం ఆ విషయం అందరికీ తెలుసు ఇది పెద్దవాళ్ళ గురించి కాదండి WhatsApp అంకుల్ గురించి వీళ్ళ వీళ్ళు వీళ్ళ సెట్ డిఫరెంట్ అన్నమాట వీళ్ళు చేసే ఒక 10 దారుణాలు సమాజాన్ని ఎట్లా బ్రష్టు పట్టిస్తున్నారు ఈ WhatsApp అంకుల్స్ ఆ అని చెప్పి ఓ పది మనం ఇప్పుడు చూద్దాం ఎలా సమాజాన్ని అని వీళ్ళు బ్రష్టు పట్టిస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే స్పిరిచువల్ ఫార్వర్డ్ చేస్తారు నాలెడ్జ్ లేకుండా అంటే రోజు ఏదో దేవుడిది సంథింగ్ ఆ రోజు పొద్దునే వీళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తది అన్నమాట ఏదో ఒకటి దేవుడిది ఒక పాయింట్ మీద WhatsApp నుంచి ఫార్వర్డ్ వస్తుంది. వాళ్ళకి ఎవరో ఫార్వర్డ్ చేస్తారు అడ్డమైన గ్రూపుల్లో ఉంటారు. వాళ్లకి ఎవరో ఏదో ఫార్వర్డ్ చేస్తారు మనకి ఆ ఫార్వర్డ్ వస్తుంది. అయితే దేవుడిది దాన్ని ఫార్వర్డ్ చేయడం ఏమన్నా తప్పా అంటే ఏం తప్పు లేదండి దేవుడి గురించి మీరు మంచిగా ఏదైనా మాట చెప్పినప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేయడం ఎందుకు తప్పు అవుతుంది ఏమి తప్పు కాదు కానీ వీళ్ళకి త అంటే తు రాదు తి అంటే తా రాదు మనం ఇందాక వీడియోలో మన పాత వీడియోలో చెప్పుకున్నాం రాముడి తండ్రి పేరు ఎవరు అంటే కొంతమంది తడబడతారు. రాముడి తాత పేరు అని అడిగామని అనుకోండి అసలు 99% ఎవడికీ తెలియదు. వీళ్ళకి ఓ పూజ తెలియదు, ఓ మంత్రం తెలియదు ఒక ఆధ్యాత్మిక యు నో నాలెడ్జ్ తెలీదు ఏం లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే వాట్సాప్ లో ఈ దేవుడిది ఫార్వర్డ్ చేసేసాం కాబట్టి మనం మన చేయాల్సిన బాధ్యత చేసేసాం. పొద్దున్నే నేను దేవుడిది ఫార్వర్డ్ చేశను కాబట్టి అవతల వాడు నన్ను పరమ భక్తుడు అనేసుకుంటాడు అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ అన్నమాట. వీళ్ళకి భక్తి మళ్ళీ పోనీ భక్తి ఏదైనా రియల్ గా భక్తి ఉండందా అంటే ఇది ఏమ ఉండదు పొద్దునే లేచి స్నానం చేయడం ఉండదు ఏమ ఉండదు ఆ ఒక చిరిగిపోయిన బనీ వేసుకొని ఓ లుంగి కట్టుకొని వాట్సాప్ లో పొద్దున్నే వీడు ఎప్పుడో లేచి బ్రష్ చేసుకుంటూ నేను ఫార్వర్డ్ చేసి నేను పరమ భక్తుడిని అవతలవాడు అనుకోవాలని చెప్పి వీడి ఫీలింగ్ అన్నమాట ఇట్లాంటి స్పిరిచువల్ ఫార్వర్డ్ చేసుకుని బుర్ర తక్కువ నాలెడ్జ్ లేకుండా స్పిరిచువల్ ఫార్వర్డ్ చేసేవాట్సాప్ అంకుల్ కొంతమంది మనకి సమాజంలో ఉన్నారు వీళ్ళు బ్రస్ట్ పట్టిస్తున్నారు ఆవాట్ ని రెండోది ఆ మన ప్రధానమంత్రి మోడీ గారి అంధభక్తులు అన్నమాట ఆయన ఆయనవాట్ ఫార్వర్డ్ చేసే అంధభక్తులు ప్రధాని మోడీ గారు అంటే అందరికీ గౌరవం ఉంది అంద ఓటు వేసిన వాళ్ళు ఓటు వేస్తారు రాజకీయాలు కాదండి ఇక్కడ పక్కన పెడితే రాజకీయం కాదు ఈయన మోడీ గారి అందభక్తులు అన్నమాట అంటే మోడీ గురించి ఏదో ఒక ఫార్వర్డ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు వాళ్ళు ఫార్వర్డ్ వస్తే టక్ అని చెప్పి ఫార్వర్డ్ చేస్తారు మీరు సడన్ గా అంకల్ ఇది మరి ఫార్వర్డ్ చేశారు మోడీ గారి గురించి మరి ఇక్కడ ఇట్లా ఇట్లా రాసి ఉంది మరి దీని మీద ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళకి దాని మీద అవగాహన ఉండదు. పోనీ ఫార్వర్డ్ చేసే ముందు వీళ్ళు ఏం ఫార్వర్డ్ చేస్తున్నారు అని చెప్పి తెలియదు. ఏదో మోడీ గురించి ఏదో పాజిటివ్ ఉంది మోడీ గురించి మనం ఫార్వర్డ్ చేసేసాము అనగా అనేసేసి ఫస్ట్ కొట్టేస్తారన్నమాట అది ఏం కొడుతున్నాం ఆ మోడీ గారి కింద అక్కడ ఏం రాస్ ఉంది అది కరెక్టా కాదా ఈ వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫార్వర్డ్లు చేయడం వల్ల మోడీ గారికే అవమానం తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే ఎంత దోరణం అంటే అసలు లాజికల్ థింకింగ్ స్ట్రాటజిటిక్ డ్రింకింగ్ ఆర్ ఫాక్ట్ చెకింగ్ అనేది రూపాయి ఉండదు వీళ్ళకి అది మోడీ గురించి ఏదో వచ్చింది ఫలానా పార్టీ గురించి ఏదో వచ్చింది ఫార్వర్డ్ చేయాలివాట్ ఫార్వర్డ్ చేసి చూశరా నేను ఎంత దేశభక్తుడినో ఇందాకేమో దేవుడి గురించి ఫార్వర్డ్ చేసి నేను ఎంత భక్తుడినో ఎంత దైవభక్తుడినో ఇప్పుడు మోడీ గారి గురించో ఫలానా పార్టీ గురించో ఫార్వర్డ్ చేసి చూసారా నేను ఎంత దేశభక్తుడినో అని చెప్పి ఇదొక మూర్ఖత్వం వీళ్ళు చాలా ఎక్కువైపోయారండి మూడోది గోది మీడియా వీళ్ళ భక్తులు అన్నమాట ఈ గోది మీడియా అంటే మనకు తెలుసు కదండీ ఫలానా గవర్నమెంట్ కి బాగా డప్పు కొట్టే మీడియా అట్లాంటి వాళ్ళ ఛానల్స్ చూడడం అట్లాంటి వాళ్ళ ఇవి చూడడం ఆ వాడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు ఒకడు ఆ పిచ్చి పిచ్చిగా అరిచే వాడిది వాడు అరిచేది ఫార్వర్డ్ చేశడు ఏంటండీ మీరు ఇది ఫార్వర్డ్ చేశారు వాడు ఏదో పిచ్చిగా అరుతున్నాడు ఇదేంది ఫార్వర్డ్ చేశాడు చూసావా ఎంత బ్రహ్మాండంగా వాడు డిఫెండ్ చేస్తున్నాడో అంటాడు. అరే అంకుల్ ఇది ఇది మీరు ఫాక్ట్ చెక్ చేశరా ఇది నిజమా కాదా అని రీచెక్ చేశరా మీ ఏ చేతిలో మొబైల్ ఉందో ఆ మొబైల్ లో ఉన్న ఒకగ అనేగగు తల్లి అని ఒక Google తల్లి ఉంది కనీసంగ తల్లిలో ఇది ఫ్యాక్ట్ చెకింగ్ చెక్ చేశరా అంటే లేదు లేదు లేదు లేదు అంత మరి అంత మీడియాలో అంత పెద్ద మనిషి అంత పెద్ద యాంకర్ చెప్తున్నాడుంటే నిజమే ఉంటది అని చెప్పి ఫార్వర్డ్ చేస్తాడు బుర్ర తక్కువవాట్ అంకుళ్ళ వీళ్ళు అసలు వీళ్ళంత దౌర్భాగ్యులు సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు ఇంకోళ్ళు లేరు ఎందుకు అంటే వీళ్ళు చిన్న పిల్లలకి యూత్ కి రోల్ మోడల్స్ కింద ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు బుర్రతకు WhatsAppట్ ఫార్వర్డ్ చేసుకుంటూ దాని ఫ్యాక్ట్ చెకింగ్ చేయకుండా దాని నాలెడ్జ్ లేకుండా ఒక అంధభక్తుడికి అంధభక్తితో ఆ ఒక గోదీ మీడియాకి వాటిలకి పరమ అంధభక్తుడు అయిపోయి అదే చెప్తున్నా కదా చిరిగిపోయిన బనీ వేసుకొని ఒక కళ్ళ లుంగి వేసుకొని ఆ ఏ రూపాయి లేదు ఏ ఇది లేదు బుర్ర తక్కువ ఆలోచనలన్నీ నేను మైండ్ లో పెట్టుకొని WhatsApp ఫార్వర్డ్ చేసి చూశవా అని చెప్పి సమాజానికి చెప్పే ఇది ఇది WhatsApp యూనివర్సిటీలో చదువుకుంటున్నారా అండి పిహెచ్డిలు అన్నమాట వీళ్ళు అంత దోరణం ఈ మూడోది ఇక నాలుగో టైపు ఆఫ్వాట్ అంకుల్ ఎట్లా అంటా ఉంటారంటే వీళ్ళకి సినిమాలకు నాలెడ్జ్ బాగా ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పాండవీయం సినిమా ఉందనుకోండి శ్రీకృష్ణ పాండవీయంలో ఏదో ఒక సీన్ చూస్తాడు చూసావా ఇది శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఇట్లా ఉంది సో రియల్ లైఫ్ లో మహాభారతంలో ఇట్లాగే అయింద అంటాడు. అంకుల్ అది సినిమా తీశడు అది సినిమాలో అట్లా లేదు మూల మహాభారతంలో లేదంటే లేదు లేదు లేదు లేదు ఆ సినిమా తీసాడంటే ఏదో నిజమే ఉంటుంది. దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసింది కర్ణుడు ఇట్లాంటివాడు అని చెప్పేస్తాడు. అంకుల్ అది ఎన్టీఆర్ యాక్టింగ్ చేసిన ఒక సినిమా అంకుల్ రియల్ లైఫ్ లో కర్ణుడు అట్లా కాదు దాంట్లో సినిమాకి రియల్ లైఫ్ కి రియల్ మహాభారతానికి చాలా తేడా ఉన్నట్టే లేదు లేదు లేదు అదే కరెక్ట్ అంటాడు. ఒరేయ్ నాయనా నువ్వు వీడు రామాయణం చదవడు. మహాభారతం చదవడం ఏదైనా నాలెడ్జ్ తెచ్చుకోరా అంటే చదవడు పోనీ మనం ప్రవచనకర్తలని వినండిరా అంటే వినడు గురువులు వినండిరా అంటే విండు ఇకానీ ఏం చేస్తాడంటే మూర్ఖుడులాగా ఆ సినిమా చూసి ఆ సినిమా నాలెడ్జ్ మైండ్ బ్రెయిన్ లో పెట్టుకొని ఆ సినిమా నాలెడ్జ్ లో ఎవరైనా ఏదైనా ప్రశ్న రామాయణ మహాభారత ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ సినిమా కటింగ్లు పంపిస్తూ ఉంటాడు అన్నమాట ఫాస్ట్ చాట్ ఫార్వర్డ్ లో ఇదోనా ఇదో ఇదో రకం ఇట్లాంటి వాళ్ళు ఇంకో ఇంకో ఇంకో మూర్ఖులైన WhatsApp అంకుల్ ఈ ఐదోది ఆ ఇగో వచ్చేసి ఇవన్నీ నిజం చెప్పామ అనుకోండి వయసు పెరిగింది కదా WhatsAppట్ ఫార్వర్డ్ చేసి ఈగో అన్నమాట ఏంది నేను ఇంత వ్యక్తిని నాకు ఇంత నాకు ఇంత వయసు వచ్చింది నేను WhatsAppట్ ఫార్వర్డ్ చేస్తే వీడు ఫాక్ట్ చెకింగ్ చేస్తాడా నన్ను నిజాన్ని తెలుసుకోండి అని చెప్తాడా నన్ను అని చెప్పి ఈగో అన్నమాట ఆ ఈగోతో అసలు విన్నను కూడా వినరు అన్నమాట వీడేంటి నాకు చెప్పే లేకపోతే ఫలానా ఆవిడ ఏంటి నాకు చెప్పేది అని చెప్పి ఇగో కొంతమంది ఉన్నారండి నిజం చెప్పేసి ఇట్లా ఇట్లా కాదండి మీరు ఇట్లా మార్చుకోవాలంటే అవును నాయనా నేను తప్పు చేశాను లెట్ మీ డూ చెకింగ్ నేను అని చెప్పి నేర్చుకునేటోళ్ళు ఉన్నారు అంటే నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు కదండీ లేదు కదా సో నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ 90% మంది నేర్చుకోరండి ఇగో అన్నమాట ఏంటి మళ్ళీ అదే ఆ బొక్కలు పడిన బనీని వేసుకొని గళ్ళ లొంగి వేసుకొని WhatsApp ఫార్వర్డ్లు చేసుకొని ఈగో పెట్టేసుకొని ఆ ఈగోతో అసలు అవతలవాడు చెప్పింది ఏంది అని కూడా వినే ఓపిక సహనం లేని ఈ మూర్ఖులు ఈవాట్ అంకుల్స్వాట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఇంకోటి ఏందంటే ఆరోది ఏందంటే ఏజ్ వల్ల ఏదైనా కొత్త థింగ్స్ నేర్చుకుందామని ఆ ఇంట్యూషన్ పోతాది కదండీ నిజాన్ని ట్రూత్ ని తెలుసుకుందామని అంటే దానికి ఏముండాలి ఏబుల్ టు లెర్న్ అని ఒకటి ఇది ఉండాలి అంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అయ్యో నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఇట్లా అనుకున్నాను ఫలానా ఇది అనుకున్నాను రియాలిటీ ఇదా అని ఆ నేర్చుకునే కుతూహలం ఉండాలి కానీ వీళ్ళకి ఆ కుతూహలం లేదు. ఏదంటేవాట్ ఇంకోటి చూడండి వీళ్ళ చేతిలో నుంచివాట్ తీసేసామ అనుకోండి డిలీట్ చేసామ అనుకోండి మొబైల్ నుంచి వీళ్ళు పిచ్చికిపోద్దండి. వీళ్ళ బతుకు ఆవా లోనే ఉంటది. ఆవాట్ ఫార్ పోనీ పోనీ పొద్దున్న నుంచి సాయంత్రం ఒక ఫార్వర్డ్ చేస్తాడు అట్లా కాదు పొద్దున్న ఒక 10 ఫార్వర్డ్లు మధ్యాహ్నం ఒక 10 ఫార్వార్డ్లు సాయంత్రం ఒక ఒక 10 ఫార్వర్డ్లు రాత్రి పడుకునే ముందు ఒక 10 ఫార్వర్డ్లు ఆ ఫార్వర్డ్లు చేసి జీవితంలో ఏదో సాధించామని చెప్పి అనుకుంటారు వీళ్ళు ఎందుకండీ వీళ్ళ పిల్లల్ని సమాజాన్ని ఇలాంటి బ్రష్టు పట్టిస్తున్నారు ఈవాట్ అంకుల్లు ఇంకోటి ఇంకో కొంతమంది WhatsApp అంకుల్ ఉంటారు. ఏడోది వీళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండదు అన్ఫార్చునేట్ గా జీవితంలో విపరీతంగా చేసిన చెడ్డ పనులకి బాగా దెబ్బ కొట్టేసి హెల్త్ సరిగ్గా ఉండదు రూపాయి హెల్త్ ఉండదు కానీ వీళ్ళు ప్రవచనం చేస్తారన్నమాట బాబు నీ ఆరోగ్యాన్ని ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. ఒరేయ్ నాయనా నీకే బీపి ఉంది షుగర్ ఉంది అన్ని ఉన్నాయి అడ్డమైన చెత్త రోగాలన్నీ నీ బాడీలో ఉన్నాయి ఆ తీస్తే కాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి కానీ నువ్వు చెప్పే ప్రవచనల్లో వీళ్ళువాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారన్నమాట ఇలా హెల్తీగా ఉండాలి అలా హెల్తీగా ఉండాలి అంటే సమాజానికి మొత్తం వీళ్ళు ఫార్వర్డ్ చేసేది హెల్త్ గురించి ఎందుకంటే వీళ్ళు లేనిదే హెల్త్ కాబట్టి వీళ్ల దగ్గర ఏది లేదో అదే ఫార్వర్డ్ చేస్తారు. ఏది ఉందో ఏది సాధించావో ఏది మంచిగా చేశవో అది కాదు చేసేది లేదు కాబట్టి ఫార్వర్డ్ చేస్తాడు. ఏది ఏంది అంటే అందరూ ఏమనుకోవాలంటే వీడు బాగా హెల్తీ గా ఉన్నాడు అబ్బా ఇంత ఫార్వర్డ్ చేస్తున్నాడు అంటే ఈ అంకుల్ హెల్త్ గురించి ఈ అంకుల్ హెల్త్ మీద ఎంత మంచి నాలెడ్జ్ ఉందో హెల్త్ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అనుకోవాలని సమాజం అనుకోని వీడు హెల్త్ గురించి ఫార్వర్డ్ చేస్తాడు. ఇంకా ఎనిమిదోది కొంతమంది ఉంటారు వీళ్ళకి కుటుంబం సరిగ్గా ఉండదు పిల్లలంతో సరిగ్గా రిలేషన్షిప్స్ ఉండవు కొంతమందికి డైవర్స్లు అయిపోయి ఉంటాయి కానీ వీడు ప్రీచ్ చేసేది ఏంటి అంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఒరేయ్ నీకు అంత ఫ్యామిలీ వాల్యూస్ ఉంటే నీ పెళ్ళంతా గొడవలో ఉన్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు పెళ్ళని ఇంట్లో నుంచి తన్నేస్తది కానీ వీడు ఫ్యామిలీ వాల్యూస్ లెవెల్స్ గురించి ప్రవర్చనాలు ఇస్తూ ఉంటాడు ఇంత అవసరమా అండి వీళ్ళకి అంటే వీడికి రూపాయలే తెలియదు రిలేషన్షిప్స్ అంటే తెలియదు పెళ్ళం అంటే తెలియదు తెలియదు పిల్లలతో మంచిగా ఏది ఉండదు కానీవాట్ ఫార్వర్డ్లు మాత్రం ఏం చేస్తూ ఉంటాడంటే ఆ మొత్తం ఎలా ఫ్యామిలీ వాల్యూస్ తో ఎట్లా ఉండాలిఅని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. ఇక తొమ్మిదోది వీళ్ళకి చేతిలో చిల్లిగ అవ్వ ఉండదు. అన్ఫార్చునేట్ గా వీళ్ళు సరిగ్గా ఉద్యోగం చేస్తూ ఉండరు, ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు. ఏం చేయాలంటే పాపం ఇంట్లో భార్య కష్టపడుతూ ఉంటది. భార్య కష్టపడుతూ ఉంటే వీడు బొక్కలు బడిలు వేసుకొని గళ్ళ లుంగి వేసుకొని ఇంట్లో కూర్చుని భార్య చేసిన సంపాదన మీద బతుకుతూ సిగ్గు లేకుండా వీడు డబ్బుల గురించి మళ్ళీ ఫార్వర్డ్లు పెడతారన్నమాట వీడికి చేతిలో చిల్లి గవ్వ లేదు బయటికి వెళ్లి చేసే ఉద్యోగం తెలీదు బయటికి వెళ్లి ఉద్యోగం చేసి సంపాదన అంటే ఏంటో తెలియదు పాపం పెళ్ళం పిల్లలు కష్టపడి సంపాదిస్తుంటే కూర్చొని బేవార్సగా తింటాడు కానీ సమాజానికి వీడు ఫార్వర్డ్ చేసేది ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వీళ్ళ ఇట్లా ఇట్లా ఫార్వర్డ్ చేస్తూఉంటారు అన్నమాట ఇది మూర్ఖులు ఇంకా 10వది ఏందంటే కొంతమంది ఉంటారండి వీళ్ళని ప్రపంచంలో ఎవ్వరు మార్చలేదు వీళ్ళు అబ్సలొట్టలీ మూర్ఖులు అన్నమాట కొంతమంది ఇట్లాంటి వాట్సాప్ లో అంకుల్స్ కొంతమంది పరమ దారుణంగా అయిపోయి సమాజాన్ని వీళ్ళు మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు గాని వీళ్ళు సమాజాన్ని బ్రస్ట్ పట్టిస్తున్నారు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అబ్సల్యూట్లీ మూర్ఖులండి వీళ్ళు పొద్దున లేచి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయడం ఇది అటు ఇటు చేయడం అసలు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నాం అవసరమా లేదా అనే బుర్ర వయసు పెరిగింది కానీ బుర్ర అవగాహన ఉండి చావదు. ఏది పడితే అది ఫార్వర్డ్ చేసేయడం అందరినీ టార్చర్ చేసేయడం స్టేటస్ లు పెట్టుకోవడం నీ దగ్గర వీడి దగ్గర ఏది లేదో అదే స్టేటస్ పెట్టుకోవడం ఒకటి ఫాక్ట్ చెకింగ్ చేయడం అంధ భక్తుల్లా బిహేవ్ చేయడం అసలు దేని గురించి వీళ్ళకి దేని గురించి అవగాహన ఉండదు. నా దైవం గురించి ఉండదు నా గవర్నమెంట్ గురించి ఉండదు నా కాన్స్టిట్యూషన్ గురించి ఉండదు రాజ్యాంగం గురించి ఉండదు ఏం ఉండదు వీళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వస్తారు వీళ్ళు ఎక్కడో విన్నారు ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ లో ఇటు చదివారు వాట్సాప్ యూనివర్సిటీలో వాట్సాప్ ఫార్వర్డ్ లో చదివారు వాట్సాప్ లో యూనివర్సిటీలో వాట్సాప్ ఫార్వర్డ్ లో చదువుకొని పిహెచ్డి లు తెలుసుకొని అదే ఫార్వర్డ్ చేసి అవతలి వాడు ప్రపంచంలో ఏదైనా చెబితే అది వినే ఓపిక సహనం నిజం తెలుసుకోనే దృక్పధం లేకుండా సమాజాన్ని మూర్ఖులలాగా బిహేవ్ చేస్తారు ఈ WhatsAppట్ అం నాకు ఇట్లాంటివాటంకులు చాలా మంది తగిలేరండి జీవితంలో ఆ ఏదైనా నిజం చెప్పామంటే లేదు WhatsAppట్ లో ఇట్లా వచ్చిందని చెప్పే వాళ్ళు తగిలి బుర్ర తక్కువ వేషాలు వేసేవాళ్ళు చాలా మందే తగిలారు. అలా అని చెప్పి కొంతమంది అంకుల్స్ ఈ WhatsApp అంకుల్ కాకుండా రియల్ గా చదువుకున్న వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ రేషనల్ థింకింగ్ ఉండేవాళ్ళు కూడా మనకి చాలామంది తగిలారు. మీకు గాని మీకు కూడా లైఫ్ లో ఒక ఈ చెప్పిన 10 కాన్సెప్ట్స్ లో ఉండే వాట్సాప్ అంకులు ఎప్పుడైనా తగిలి ఉంటే ఏది కామెంట్ చేసి మీ పాయింట్ అఫ్ వ్యూ చెప్పండి. అండ్ ఈ WhatsApp అంకుల్ లో ఇక మీరు WhatsApp ఆపండి. స్టేటస్ లు పెట్టుకొని అడ్డమైన స్టేటస్ లు పెట్టుకోవడం. మాకు WhatsApp ఫార్వార్డులు చేయడం ఆపండి. మా బుర్రలు తినొద్దు. మీరు WhatsApp చేయండి. మీరు తెలుసుకున్న తర్వాత మీకు నాలెడ్జ్ ఉన్న తర్వాత దాని మీద అవగాహన ఉన్న తర్వాత వాట్సాప్ లు చేయండి కానీ ఊరికే ఫార్వర్డ్ చేసి మమ్మల్ని టార్చర్ పెట్టొద్దు ఈ వాట్సాప్ అంకుల్ వల్ల సహనం దేశానికి నష్టమే గాని రూపాయి ఉపయోగం లేదు వీళ్ళకి WhatsApp పొరపాటున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన WhatsApp డిలీట్ చేసిన వీళ్ళకి లైఫ్ లో ఏం చేయాలో తెలియదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇదొక వ్యసనంలా అయిపోతుందివాట్ ఆ వ్యసనం నుంచి బయటపడని అంకుల్లో అని చెప్పుకుంటూ ఓం నమఃశివాయ ఓం నమః స్వస్తి
No comments:
Post a Comment