మనం దేహంలో ఉండగానే ఎవరి అహంకారమైతే మరణించిందో వారు జ్ఞాని అవుతారు. - శ్రీ నాన్నగారు
https://youtu.be/ShfFuNguYPo?si=OqFnEEyPE0uLe-bS
నా శరీరం జన్మిస్తే సమ్మర్లో జన్మదినం అంటే శరీరానికి శరీరానికి 50 సంవత్సరాలు వచ్చినాయి 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకు పూర్వం మనం లేమని కాదు ఈ శరీరానికి 50 సంవత్సరాలు అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే నాకు పాతిక సంవత్సరాల వయసు అనుకుంటున్నా ఈ శరీరానికి 60 సంవత్సరాలు కానీ నాకు వయసు మరి పాతి సంవత్సరాలు అనుకుంటున్నా లెక్క ఏమైనా తీసి ఏమైనా తప్పు తీసారా లెక్క తెలియడం లేదా అంటే నాకు ఇంచుమించు ఒక సంవత్సరం ఇంచుమించులో తేడా వచ్చి నాకు భగవంతుడు పరిచయం అయితే పాతి సంవత్సరాలు అంటే భగవాన్ నన్ను ఆశీర్వదించి భగవాన్ యొక్క చెవులో తీసుకుంది పాతి సంవత్సరాలు అంచేత దాన్ని ఆడిస్తే బియ్యం బియ్యం కింద చిట్టి చెట్టు కింద తవడు తోడు కింద తీసేసినట్టు అలాగా నా 50 సంవత్సరాల జీవితంలో ఓ పాతి సంవత్సరాలు తీసేస్తే ఇంకో పాతి సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇంకో పాతి సంవత్సరాలు నాకు లెక్కలో తీసుకోవచ్చు ఓ సంవత్సరాలు వదిలేయచ్చు శరీరానికి 50 సంవత్సరాలు ఉండొచ్చు కానీ వయసు పాతి సంవత్సరాలు ఎందుచేత అంటే భగవంతుడు నాకు సంబంధం ఏర్పడి పాతి సంవత్సరాలు అయింది తరువాత అసలు జన్మ అంటే ఈ శరీరం జన్మించడం జన్మ కాదు ఈ శరీరం మరణించడం మరణం అవుతుంది బాగా మీరు అర్థం చేసుకోండి మీరు ఒకే వాక్యం మీరు వంట పడితే సరిపోతుంది ఈరోజు ఈ శరీరం జన్మించినప్పుడు అది జన్మ కాదు ఈ శరీరం మరణించినప్పుడు మరణం మరి జన్మ ఎప్పుడు మనకు ఎప్పుడైతే అహంకారం పుట్టిందో అప్పుడు మనకు జన్మ వచ్చింది నాలో ఎప్పుడైతే అహంకారం కలిగిందో నేను పరమాత్మను ఎప్పుడైతే మర్చిపోయానో నాకు ఎప్పుడైతే అహంకారం కలిగిందో అహంకారం పుట్టిందో నేను పుట్టాను నీ శరీరం పుట్టింది నేను పుట్టలేదు. నేను అహంకారం చుట్టినప్పుడు నేను పుట్టాను. కానీ శరీరం పుట్టినప్పుడు పుట్టడం కాదు. ఇది అబద్దం అహంకారం చుట్టినప్పుడే మనిషి పుడతాడు. నాకే కాదు నీకైనా నాకైనా అని ఎవరికైనా అదే శబ్దం. అయితే ఎప్పుడు మరణిస్తాడు ఈ శరీరం మరణించినప్పుడు మరణం అబద్ధం అది. ఈ శరీరం మరణించినప్పుడు మరణం అది అబద్ధం. అహంకారం ఎప్పుడైతే పోయిందో ఆ రోజు మరణించినట్లే అంటే అహంకారం పుట్టినప్పుడు ఆ వ్యక్తి జన్మించినట్లు అహంకారం పోయినప్పుడు అహంకారం మరణించినప్పుడు అతను మరణించినట్లే. శరీరంతో వ్యతి సంబంధం లేదు. శరీరానికి వచ్చిన జన్మ జన్మ కాదు శరీరానికి వచ్చిన మరణం మరణం కాదు అహంకారానికి వచ్చిన జన్మే జన్మ అహంకారం మరణించినప్పుడే మరణం అంటే ఆచార్యుల వారు ఏం చెప్పారంటే ఎవరైనా మరణిస్తే మనం విలపించక్కర్లేదు అన్నాడు ఎవరైనా మరణిస్తే మనం విలపించక్కర్లేదు అని ఆచార్య స్వామి గారు చెప్పారు ఎందుకంటే మరణించిన వాడు తిరిగి జన్మిస్తున్నాడు జన్మించే వాడి గురించి ఏడవడం ఎందుకు అన్నాడు ప్రతి వాడు మరణించే ప్రతి మనిషి తిరిగి పుడుతున్నాడు అంటే తిరిగి పుట్టేవాడి గురించి ఏడవడం ఎందుకు అంటే శరీరం మరణించడం కాదు అహంకారం మరణించాలి అహంకారం మరణిస్తే అది వాళ్ళు మరణించినట్లే లెక్క అహంకారం మరణించలేదు అనుకోండి శరీరం మరణించింది అనుకోండి వాడికి తిరిగి శరీరం వస్తుంది కాబట్టి అది వాడికి ఇంకా మరణం కింద లెక్క కాదు వాడికి ఇందులో చిన్న రహస్యాన్ని మీకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనలో ఉన్న నిజమైన ఆత్మకి శరీరం అక్కర్లేదు మరి ఆ శరీరం ఎవరికి కావాలి మనలో ఉన్న అహంకారానికి శరీరం కావాలి అంటే అది మరణించే వరకు దానికి శరీరాలు వస్తాయి ఇది మీకు అర్థం మనలో నిజమైన ఆత్మకు శరీరం అక్కర్లేదు ఎవరికి శరీరం కావాలి లోపల మనకు ఉన్న అహంకారానికి శరీరం కావాలి అహంకారం ఉన్నంత కాలం శరీరం సిగ్గు అయిపోయింది అనుకోండి శరీరం మసూడు అయిపోయింది అనుకోండి విడిచిపెట్టేస్తుంది అహంకారం లేదు ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటాం. చీర పోయిన తర్వాత కొత్త చీర ఎలా కొనుకుంటున్నాం. అలాగే ఈ శరీరం పోయిన తర్వాత దాని శరీరం ఏదో ఉండి చీర తప్పిపోయాన. ఎందుకంటే ఇప్పుడు ఒక శరీరాన్ని ఆశ్రయించి పుడుతుంది ఒక శరీరాన్ని ఆశ్రయించి పెరుగుతుంది. శరీరాన్ని ఆశ్రయించే భుజిస్తూ ఉంటుంది శరీరాన్ని ఆశ్రయించేది అభివృద్ధి అవుతుంటుంది. మళ్ళీ ఏదో చచ్చిపోయినప్పుడు కూడా ఏదో శరీరాన్ని స్మరిస్తేనే మరణిస్తారు. ఇది చూడండి మీరు మరణించేటప్పుడు మీకు ఇష్టమైన శరీరాలే జ్ఞాపకం వస్తాయి. ఆ శరీరాన్ని స్మరిస్తూ మరణిస్తారు. అది పుట్టడమే శరీరాన్ని ఆధారం చేసుకొని పుట్టింది ఈ శరీరం ఈ శరీరం ఇంకో శరీరం ఆధారం చేసుకొని వచ్చింది కదా. అదే విధంగా ఇంకో శరీరం ఆధారం చేసుకొని శరీరం పెరుగుతుంది మళ్ళీ మరణించేటప్పుడు కూడా ఇంకో శరీరాన్ని స్మరిస్తుంది అన్నాడు అహంకారానికి ఎంతో రూప దృష్టి కావాలి రూపం లేకపోతే అహంకారం నిలబడుతుంది అందుచేత రూపాలు మారుస్తూ ఉంటుంది ఆలోచనలు మారుతా ఉంటుంది నామ రూపాలు మారుతూ ఉంటాయి ద్వేషాలు మారుతూ ఉంటాయి మరి కక్షలు కార్పణ్యాలు మారుతా ఉంటాయి రాగ ద్వేషాలు మారుతూ ఉండొచ్చు అతని అభిరుచులు మారుతూ ఉండొచ్చు ఆశయాలు మారుతూ ఉండొచ్చు ఆకాంక్షలు మారుతూ ఉండొచ్చు కానీ మూగంలో ఉన్న రోగం అలాగా ఉంటాయి ఈ అహంకారం ఏం చేస్తుంది ఒకసారి రూపాలు మారుస్తా ఉంటుంది కొంతకాలం భార్యను ప్రేమించొచ్చు కొంత కొంతకాలం తల్లిని ప్రేమించొచ్చు, కొంతకాలం తండ్రిని ప్రేమించొచ్చు, కొంతకాలం మనల్ని ప్రేమించొచ్చు కొంతకాలం డబ్బును ప్రేమించొచ్చు, కొంతకాలం కీర్తిని ప్రేమించొచ్చు ఏదో మొత్తం ఏదో రూపా నాగార్జున పెట్టి జీవిస్తూ ఉంటుంది అది ఒంటరిగా ఉండదు. అదే అహంకారం. అహంకారానికి ఒంటరిగా ఉండే శక్తి లేదు దానికి. చిన్నప్పుడు తల్లిని ప్రేమిస్తుంది. వయసు వచ్చిన తర్వాత తల్లి వదిలేసి భార్యని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంకా కాస్త వయసు వచ్చాక ఏం చేస్తుంది? మళ్ళీ ఎవరిని మనవని ప్రేమిస్తుంది లేదా అధికారాన్ని ప్రేమిస్తూ ఉంటుంది లేకపోతే డబ్బుని ప్రేమిస్తుంది లేదా చదువుని ప్రేమిస్తుంది. అదే ఒంటరిగా ఇండిపెండెంట్ గా మట్టి అది ఉండలేదు. ఆధారంగా చేసుకునే ఉంటాం. స్వతంత్రంగా ఉండే శక్తి అహంకారం. మీ ఇంట్లో మీరు ఎవరో మాట్లాడటం మానేశారు అనుకోండి నీకు ఎంత కంగారు పడుతుంది విచారం పుడుతుంది దుఃఖం పడుతుంది. ఇంచే దుఃఖం పడేది ఎవరు లోపల అహంకారం. దానికి ఏదో లోపం యొక్క ఆధారం ఉండాలి. కానీ మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు పలకరించడం మానేసారు అనుకోండి ఉండగలరు. అది నాతో ఎవరో మాట్లాడతాలే అని భయం వేస్తుంది ఆ భయం వేసేది ఎవరు అహంకారం. అంటే నిజమైన మరణం ఎప్పుడు అహంకారానికి మరణం వచ్చినప్పుడే నిజమైన మరణం. అహంకారానికి ఎప్పుడైతే మరణం వచ్చిందో అప్పుడే అది నిజమైన మరణం. శరీరం ఉండాలి అంటే శరీరాన్ని స్మశానానికి తీసుకెళ్లి దానం చేయకముందే ఈ శరీరం బూడిది అవ్వకముందే ఎవరిలో అయితే వాళ్ళలో ఉన్న అహంకారం బూడిద అయిపోయిందో వాడు ఆ శరీరంలో ఎవరైతే తిరిగి పుట్టాడో వాడికి జ్ఞానం మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి చావు కూడా వద్దు ప్రతి ఆదివారం చెప్తున్నాను చావు కూడా వద్దు మీరు శరీరం ఉండాలి మీరు ఈ లోకంలో ఉండాలి ఉండగా ఈ లోకంలో ఉండగా ఈ దేహంలో ఉండగా నీలో ఉన్న అహంకారం మరణిస్తే నేను జ్ఞానం అవుతాను మరణించిన తర్వాత ఇంకే అవ్వటానికి అవకాశం మరణించిన తర్వాత ఇంకో దేహం రావలసిందే అంటే ఈ దేహంలో ఉండగా ఈ లోకంలో ఉండగానే నీకు అహంకారం మరణిస్తాను అప్పుడు ఎప్పుడు మీ జ్ఞానం చెప్పే మాటల కంటే నా జ్ఞానం మీకు ఎక్కువ ఉపయోగపడాలి నేను చేసే సాధన కంటే గురువు మీకు ఇచ్చే అనుగ్రహం చాలా ఎక్కువ బలంగా కనిపిస్తుంది నీ గురువు ఎవరైనా వెళ్లొచ్చు ఈ జ్ఞానం అనేది ఎవరో రమణ మహర్షో రామకృష్ణ పరమహంసో లేకపోతే కృష్ణుడో రాముడు వాళ్ళ సొంత ఆస్తి మీ సాధన కొంతవరకు అవసరమైనప్పటికీ గురువు ఇచ్చే అనుగ్రహం వల్ల మీరు ఎక్కువ లాభాన్ని పొందలు అది ఆధ్యాత్మిక మార్గం నేను చెప్పాను ప్రతి ఆదివారం సమావేశాల్లో ముఖ్యంగా అంటే మన సత్సంగంలో మటికి ఎవరు బందరు గరువు మోయొద్దు ఈ ఆధ్యాత్మిక సాధన పేరు చెప్పి గరువు మోయొద్దు సాధన పేరు మీద కానీ ఇంకో పేరు మీద కానీ మీరు ఎవరు గరువు మోయొద్దు బరువు దించుకోండి మీరు ఆదివారం సమావేశాలు ఇక్కడికి వచ్చి బరువు ఎత్తి పంపుదాం అన్న ఉద్దేశం కాదు మీకు ఉన్న బరువు దించుదాం అన్న ఉద్దేశం చదువు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ దగ్గర నుంచి చదువు ఆశించకూడదు అలాగే సంగీత శాస్త్రం గురించి తెలియని వాళ్ళ దగ్గర నుంచి సంగీత శాస్త్రాన్ని ఆశించకూడదు గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది గౌరవం అంటే ఏంటో తెలియదు ఆ గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఆశించకూడదు. వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళ దగ్గర ఆశించడం మంద పడకూడదు. అదే విధంగా ఆత్మ గురించి ఏవి తెలియని వాడి దగ్గర నుంచి ఆత్మ గురించి ఆలోచించడం కూడా చర్చలు కూడా ఎక్కువ ఎక్కువ చర్చించండి విషయాన్ని విషయాన్ని ఊరికే చర్చించండి చర్చిస్తే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న ఎక్కడైనా గుంట ఉందనుకోండి ఆ గుంటలో మీరు రాయి ఇస్తరండి మొత్తం కింద మట్టి కూడా పైకి వస్తాం ఒకసారి ఈ చర్చిలో అటువంటి ప్రమాదాలు వస్తాయి ఆ పైన చేత మీరు కూడా భగవంతుడు ఏం చెబుతున్నాడు మనకి మనకి నీ శరీరం అని చెబుతున్నాడా నీ మనసు అని చెబుతున్నాడా నువ్వు ఆత్మ అని చెప్తున్నాడు నేను ఆత్మ అని చెబుతున్నాడు నీ శరీరం అని చెప్పడం లేదు నీ మనసు అని చెప్పడం లేదు నేను ఆత్మ అని చెప్తున్నాడు మరి ప్రారబ్దం ఎవరికీ ప్రారబ్దం అండి కర్మ అండి నువ్వు ఎవరికి ప్రారబ్ధం ఎవరికీ కర్మ ఎవరికి ఆత్మకా. ఆత్మకు నిజంగా ప్రారబ్ధం ఉంటే ఆత్మకు నిజంగా కర్మ ఉంటె ఆత్మ తెలుసుకోవడానికి అనవసరం మీరు కానీ ప్రారబ్ధం గురించి మీరు కానీ కర్మ గురించి మీరు కానీ శరీరం గురించి, మీరు కానీ అహంకారం గురించి మీరు ఎంత ఆలోచించినా మీరు అవ్వరు. ఇప్పుడు మనలో ఉన్న లోటు ఎక్కడ ఉంది అంటే అందరిని నువ్వు ఎవరు? నువ్వు ఎవరు అని అడుగుతాం. ఈ నువ్వు ఎవరు? నువ్వు ఎవరు అడిగితే నేను వాళ్ళు వాళ్ళు ప్రశ్నించకూడదు. కానీ అందరిని ఏమి అడుగుతాం? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అని అందరిని అడుగుతాం. కానీ నువ్వు ఎవరిని నువ్వు ఎవరు అని అడిగేవాడు ఎవడు నేను ఎవరిని అని ప్రశ్నించుకోవాలి. ఎవడైతే నువ్వు ఎవరని అడిగే బదులు నేనే ఎవరినైనా అని ప్రశ్నించుకుంటే వాడికి జ్ఞానం అవుతాడు. నువ్వు ఎవరు అని అడిగితే వాడికి జ్ఞానం అవ్వలేదు. నేను ఎవరిని అని తనను తను ప్రశ్నించుకోవడం వల్ల తనకి ఒక అన్వేషణం ప్రారంభం అవుతుంది. ఇంకో చిన్న విషయం మీకు చెప్తున్నాను. మీలో ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. మీలో ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. మంచి పనులు చేసినంత మాత్రం చేత నీకు జ్ఞానం కలుగుతుంది అని అక్కర్లేదు. మంచి పనులు చేయడం మంచిదే కానీ మంచి పని చేసినంత మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది అని అక్కరలేదు. ముందు చేత మాయ దారి ఇస్తేనే గాని వాడికి జ్ఞానం ఇవ్వలేదు. నేను చాలా మంచి పనులు చేశాను నేను ఎందుకు జ్ఞానం ఇవ్వలేదు అంటాను మొత్తం ఈ మహా మాయ నీకు దారి దారి ఇవ్వాలి ఆ మాయ కనుక నీకు దారి ఇవ్వకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీకు జ్ఞానం రాదు. నువ్వు నాకు ఎందుకు దారి ఇవ్వడానికి కంపల్సరీ చేయడానికి కుదరదు మాయ. నన్ను బలవంతం చేస్తే ఒప్పుకోదు బలవంతం చేస్తే దారి నువ్వు నాకు ఎందుకు దారి ఇవ్వడం లేదు నాకు ఇన్ని మంచి పనులు చేసి మీరు ఎన్ని మంచి పనులు చేసిన మీరు మా ఆయన దండిస్తారు అనుకోండి దారి దాని అంటే అది మీ యందు ప్రీతి కలిగి అవి దారి పరుస్తున్నాయి కానీ మీరు దాన్ని బలవంతం చేసి దాని చేత మీరు దారి పుంచే ఏర్పాటు చేయండి మనందరం చేసే పొరపాటు ఏమిటంటే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాం ప్రకృతిని అన్వేషిస్తున్నాం ప్రకృతిని స్మరిస్తున్నాం ప్రకృతిని విచారణ చేస్తున్నాం ఆత్మను విచారిస్తున్నాం అనుకుంటున్నాం చేసేదంతా ప్రకృతి గురించి ప్రారబ్ధము ప్రకృతిలోదే ఈ కర్మ ప్రకృతిలోదే ఎన్ని గంటల తరబడి గురించి చేసేవన్నీ ప్రకృతి పోనీ ఎవరు మీరు మంచి చేస్తారు మంచి ప్రార్థన ఉంటే మంచి అనిపిస్తారు చెడ్డ ప్రార్థన ఉంటే చెడ్డ అనిపిస్తారు మీరు మంచి మీరు కాదు చెడ్డ మీరు కాదు అసలు మంచి చేయమని ఎందుకు చెప్పారు చెడ్డ చెయ్యి అని ఎందుకు చెప్పారు మంచి చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పారు చెడ్డ చేస్తే పాపం వస్తుంది అని చెప్పారు ఏ పుణ్యాన్ని ఏం చేసుకుంటారు మీరు పాపాన్ని ఏం చేసుకుంటారు పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తుంది పాపం చేస్తే మీకు దుఃఖం వస్తుంది కాబట్టి పుణ్యం చేయమన్నారు పాపం చేయొద్దు పాపం ఎందుకు చేయొద్దు అన్నారు మీకు దుఃఖం వస్తుంది కాబట్టి పుణ్యం ఎందుకు చేయమన్నారు పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తుంది కాబట్టి నేను నా పుణ్యం చేయమన్నా అయితే ఈ సుఖం అబద్ధమే ఆ దుఃఖం అబద్ధమే అంటే ప్రార్ధన కన్నా మీరు చెప్పుకోవచ్చు కర్మ కంటే మీరు చెప్పుకోవచ్చు కాదంటలే మీరు కానీ కానీ ఈ సుఖం అబద్దం ఈ దుఃఖం అబద్దం ఈ సుఖము మాయే ఈ సుఖము స్వప్నమే ఈ దుఖము స్వప్నమే ప్రతి మనిషి ఇంద్రియాలతో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు కాబట్టి అది అసత్య సుఖం ఒక ఆత్మ సుఖం అంటే సత్యమే ఇంద్రియాలతోటి అనుభవించే సుఖం అసత్య సుఖం కాబట్టి వెంటనే మళ్ళీ దుఃఖం పుట్టుకొస్తాం అదే కానీ సత్య సుఖం అయితే నీకు దుఃఖం పుట్ట నాలో ఉన్న ఆత్మ నీలో ఉంది నీలో ఉన్న ఆత్మ నాలో ఉంది నీలో ఏమి తేడా లేదు అది నీలో ఉన్న ఆత్మ నీకు ఎందుకు తెలియటం లేదు ఇది డైరెక్ట్ ప్రశ్న ఈ ప్రశ్న మీరు వేసుకోవడం మానేసి ప్రారబ్దమా కర్మ ప్రారబ్మా కర్మ నా పూర్వం ఏంటి నా ఉత్తరం ఏంటి ఇటువంటి సమస్యలోకి వెళ్తారు అనుకోండి ఇటువంటి సమస్యలోకి వెళితే మీకు మార్గం కనపడుతుంది. అందుచేత నీ ప్రారంభమే అహంకారానికే నీ కర్మ అహంకారానికే మీరు అహంకారం కాదు కదా మీరు కాని దాని గురించి ఎంత చర్చ చేస్తే నిజమవుతుంది మీరు కాని దాన్ని ఎంత చర్చ చేస్తే నిద్ర చేయగలరు మీరు ఇప్పుడు చీకటిలో ఉంది ఒక చీకట్లో వస్తువు ఉంది మనం గల్లీలోకి వెళ్ళాలి చీకట్లోకి వస్తుంది ఆ వస్తువు అక్కడ ఉంది ఈ కలజూరు ఉంది చీకట్లో ఉంది ఈ కలజూరు అక్కడ ఉంది కానీ నాకు కనిపించదు ఇక్కడే ఉంది నా కల ఇక్కడ పడేస్తున్నాను చీకటిగా ఉంది చీకటిగా ఉంటే కలజూరు ఇక్కడే ఉంది కానీ నాకు కనిపిస్తుంది నాకు కనిపించదు కారణం ఏమిటి చీకటి కాదు అదే విధంగా నీలో ఆత్మ ఉంది కానీ మీకు కనిపించదు మీకు కనిపించినంత మాత్రం చేత లోపల మీకు ఆత్మ లేదని మీరు అనుకోవద్దు కానీ ఎందుకే అట బయట చీకటిలో వస్తువు కనబడటం లేదు నీకు అజ్ఞానం ఉంటుంది లోపల వస్తువు కనిపిస్తుంది నీకు ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఆ చీకటి గదిలో దీపం వెలిగించగానే ఆ గదిలో ఉన్న వస్తువు ఎక్కడ లేకపోతే కనిపిస్తుందో నీకు ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో నీలో ఉన్న ఆత్మ అది ఎక్కడ ఉందో దాని స్వరూపం ఏంటంటే దాని స్వరూపం నీకు తెలియపరుస్తుంది. అంటే నీకు తెలియనప్పుడు లోపల ఆత్మ ఉంది తెలియనప్పుడు ఉంది తెలిసినప్పుడు ఉంది అది చీకట్లో ఉంది మనం దీపం వెలిగించినప్పుడు వస్తువు అక్కడే ఉంటుంది దీపం వెలిగించడం వల్ల కనిపిస్తాం జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం వల్ల జ్ఞానం కూడా దీపంతోటి సమానమే ఆ దీపం వెలిగించి వస్తువు నీకు ఉన్నట్టుగా దాని స్వరూపాన్ని తెలియపడుతుంది మీరు సూటిగా ఆత్మని వెతకడం మానేసి ఈ పూర్వ జన్మల గురించి పర జన్మల గురించి మంచి గురించి చెడ్డ గురించి ప్రౌద్ కర్మల గురించి వీటి గురించి వీటి గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటారు అనుకోక పుణ్యాల గురించి పాపాల గురించి ఇదంతా మాయలో భాగం ఇదంతా చిట్టు కింద ఓకేనా పోవాల్సిందే విజయం కాదు మామూలుగా దోగ కిట్టు కింద చూసేయవలసింది కానీ మీరు రామాయణాలు చాలాసార్లు చదివి ఉంటారు రామాయణంలో ఆంజనేయ స్వామి వారు మహా భక్తుడు అని మనం వింటున్నాం రామాయణంలో ముఖ్య పాత్ర గారు ఎవరు రాముడు తర్వాత ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు హృదయంలో రాముడిని స్మరించేవాడు హృదయంలో రాముడే ఉండేవాడు నోటితోటి రామనామం చెప్పేవాడు చేతులతోటి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి పని చేస్తే రాముడి పని తప్పించి అతని సొంత పని చేసుకోలేదు అది ఆంజనేయ స్వామి ఎక్కడ పెట్టాడు మన చేతులతోటి మనం ఎప్పుడైనా సొంత పని తప్పించి ఎవరికైనా పని చేసాం మీరు హృదయపూర్వకంగా సత్యాన్ని ప్రేమిస్తున్నారు స్టార్టింగ్ పాయింట్ అక్కడ మీరు ఫస్ట్ స్టెప్ లో రానిస్టే దారి తప్పిపోతాయి మీరు నరసాపురాన్ని బయలుదేరి మీరు నరసాపురం బయలుదేరి మాట వైపుకి ఎంత స్పీడ్ గా నడిచిన నరసాపురం రాదు స్పీడ్ గా నడిస్తే నడవటం మీ ఉద్దేశం నరసాపురం నడవదు నడిచేది ఎవరికి నడిచి మాట వైపు స్పీడ్ గా నడుస్తున్నారు కష్టపడుతున్నారు చెమటలు వచ్చి నడుస్తున్నారు మీరు చెమటలు పట్టే నరసాపురం వస్తుంది నాకే వస్తుంది కదా మీరు ఏమైనా కన్ఫ్యూషన్ అక్కర్లేదు మీరు ఎవరైనా నిజంగా మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారు. నిజంగా సత్యాన్ని ప్రేమిస్తుంటే ఆత్మే సత్యం కాబట్టి మీరు ప్రయత్నం చేయకండి దాని ద్వేషం మీకు ఇస్తుంది. ఇప్పుడు నాకు కరెక్ట్ పోస్ట్ వచ్చింది అనుకోండి మాట దాసుల్ గారు నా మాట వింటాడు దేవుని నా మాట వింటాడు నా జవానో నా మాట వింటాడు అదే మీరు సత్యాన్ని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారో అప్పుడు మీ ఇంద్రియాలు దారిలోకి వచ్చేస్తాయి మీ మనసు దారిలోకి వచ్చేస్తుంది మీ ప్రారబ్ధము దారిలోకి వచ్చేస్తుంది మీ కర్మ దారిలోకి వచ్చేస్తుంది సమస్తము ఏడితే ఎక్కడ ఉండాలో అన్ని నీకు పోరాటం వద్దు స్ట్రగుల్ వద్దు నేను చెప్పేది మీరు హృదయంలో సత్యాన్ని ప్రేమించండి అని దేనికైతే దారిలో పడిపోతాయి మీ ప్రారబ్ధాన్ని లొంగ చేసే శక్తి సత్యానికి ఉంది మీ ఇంద్రియాన్ని లొంగ చేసే శక్తి సత్యానికి ఉంది మీరు చేసే చేసిన పూర్వకర్మలు వండీ తీసే శక్తి సత్యానికి ఉంది వీటికి ఉన్న బలం ఇవ్వండి ఆ సత్యాన్ని లేకపోతే ఆ సత్యాన్ని మనం ప్రేమించేందుకు నేర్చుకోవడం ఎందుకు తెలుసుకోవడానికి మొట్టమొదట మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం లేదా అది మీరు ముందు ఆ ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి మీ ప్రశ్నలో నుంచి మీకు విజ్ఞానం వస్తుంది మీ ప్రశ్నలో నుంచి కూడా విజ్ఞానం పుడతాయి మర్చిపోకండి మీరు మీరు వేసుకునే ప్రశ్నలో నుంచే మీకు విజ్ఞానం పుడతాయి సత్యాన్ని ప్రేమిస్తున్నారు అన్ని మంచి గుణాలు వచ్చాయి మీరు మంచి గుణాల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు అన్ని మంచి గుణాలు వహిస్తాయి ఏం చెప్పాడు అంటే తొమ్మిది మాసాలు నిండ గర్భిణి స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది మీ సాధన చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు తమలో ఉన్న మంచి గుణం జాగ్రత్తగా కాపాడుకోండి అది మంచి గుణం గురించి ప్రతి ఏదో ప్రతి మంచి గుణం గురించి మీరు సాధన చేయక్కలేదు దాని సంపాది వచ్చి అమృతాయి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వెంటనే కార్ తీసుకొచ్చి అక్కడ పెడతారు నా కార్ కావాలని అడగక్కర్లేదండి అదే మీ సత్యాన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తే అన్ని వచ్చింది మీ కాదా సాధన తెలుసుకుంటే మీరు ప్రేమిస్తున్నారా అని అలానే విషయం మీరు తెలుసుకున్నారా లేదా అక్కడ వెళ్లొద్దు మీరు అసలు మీరు దాన్ని ప్రేమిస్తున్నారా ప్రేమించకుండా అన్వేషం ఎలా అన్వేషించగలరు సత్యాన్ని విషయం ఎలా చేయగలరు మీరు అసలు సత్యాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ఎలా ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలను అలా ప్రేమిస్తే ప్రయత్నం వేదాంతంలో కన్ఫ్యూషన్ ఎక్కువ రావడానికి కారణం కాన్ఫిగేషన్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే అనుభవం లేని విషయాలు చెప్పాలి చెప్పేవారికే అనుభవం ఉండాలి కదా నాకు నేను ఒక విషయం చెప్తాను నాకు అంత అనుభవం ఉండాలి దానికి నాకు అనుభవం లేకుండా చెప్పేయటం చెప్తే పుస్తకం రాయటం అది ఎవరో 10 మంది చదవడం అక్కడినుంచి కన్ఫ్యూషన్ రావు భగవద్గీత ఉందనుకోండి కృష్ణుడికి అర్జునుడికి చిరకాల బంధు వస్తుంది చిరకాల పరీక్ష ఉంది కానీ యుద్ధంలో చెప్పాడు భగవద్గీత అంతకు ముందు ఇంటికాడు ఎందుకు చెప్పలేదు కారణం ఏమిటంటే అతనికి యుద్ధంలోనే వైరాగ్యం వచ్చింది అంతకంటే ముందు అతనికి వైరాగ్యం రాలేదు అసలు అతను రాకుండా వైరాగ్యం రాకుండా చెబుతాడు అనుకోండి ఈ బోధ పని చెయ్ ఈ జనాలందరినీ చంపేసే బదులు ఇదంతా నాకు అనవసరం నాకు రాజ్యం అక్కర్లేదు సుఖం అక్కర్లేదు భోగం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదయ్యా నేను అంతా వదిలేస్తున్నాను ఆ వైరాగ్యాన్ని పురస్కరించి గేర్ చెప్పాడు కానీ అర్జునుడు వైరాగ్యం లేదు అక్కడ కూడా గేర్ చెప్పడం ఇంకా వైరాగ్యం లేనప్పుడు బోధులు చెప్పినట్టు పనికి ముందు మనకు ప్రాపంచిక జ్వరం తగ్గాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి మనం జ్వరంతో వెళ్ళాలి అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్లి బలానికి ఉంటే ఏ డాక్టర్ గారి బలానికి మందు ముందు జ్వరం తగ్గయ్యా అంట అలాగే ఇప్పుడు మనం ప్రాపంచిక జ్వరం తగ్గింది కానీ విచారణ ప్రారంభం కాదు మనం భగవంతుడితో మన సంబంధం తక్కువ ఎక్కువగా ఉంది ప్రపంచం చోటు సంబంధం ఎక్కువగా ఉంది అంటే ఒక రకమైన ఫేవర మాట ఇప్పుడు చూడండి మీకు ఎక్కువ లోకం జ్ఞాపకం వస్తుందా భగవంతుడికి జ్ఞాపకం వస్తుందా మీరు అబద్ధం లేకపోతే మీకు లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తుంది అంటే ఏంటి మీరు లోకానికి దగ్గరగా ఉన్నారా ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నారు మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తుంది మీరు నిజంగా ఈశ్వరునికి దగ్గరగా ఉంటే ఈశ్వరుడు ఎక్కువ జ్ఞాపకం వస్తుంది కదా నీకు అంటే ఏంటి మనం ఈశ్వరుడికి దూరంగా ఉన్నాం లోకానికి దగ్గరగా ఉన్నాం అని తెలిసిపోతుంది కదా ఆకలి విపరీతంగా నాకు ఆకలిగా ఉన్న బ్రహ్మం మీదకి వెళ్తుంటే మైసూరి పాపం గురించి కానీ పాల భయం ఎందుకు నా మనసు ఆలోచిస్తుంది ఆలోచించండి ఇప్పుడు మనకు తినటానికి అన్నం ఉంది ఇతర భోగాలు ఉందో అప్పుడు వెళ్తుంది మైసూరు పాకం మీద పాలబోయి ఉన్నాడు. మరి తినటానికి అమ్మాయి లేనప్పుడు మైసూరు పాకం పాల చాలాసార్లు మన తెలదు. అసలు మీకు ఏది అవసరం మీకు తెలిసిన ఎప్పుడు ఆలోచిస్తున్నారు దాని గురించి మీకు ఏది ఎసెన్షియల్ మీరు అవసరం మీకు అసలు అడ్జెట్ మీరు ఏది అంటారు ఇప్పుడు మన దేశానికి ఒకసారి నాకు అనిపిస్తుంది భక్తి కంటే ఓటు విషయం మైసూరి పాపం వద్దని కదా నేను చెప్పేది అన్నం ఉండాలి కదా ముందు అన్నం తర్వాత మైసూరి పాపం మీరు స్వతంత్రంలో ఆలోచించాలని ఈ ఆదివారం సమావేశాల లక్ష్యం కానీ అన్నం బానిసేవాళ్ళు ఉంటారు భక్తి పేరు చెప్పి మీరు తెలివితేటలు పెంచుకుంటారా లేదా మూర్ఖత్వం పెంచుకుంటారా ఇప్పుడు మీకు కావాల్సింది మూర్ఖత్వం తెలివి తేటలా ఒకవేళ మీ తెలివితేటలు అభివృద్ధి అవ్వడానికి హేతువా అవసరమైతే ఎందుకు ఉపయోగించుకోండి మీరు కూడా ఈ జన్మలో మీరు సబ్జెక్ట్ పారిపోతారు అనుకోండి మళ్ళీ జన్మలో పారిపోతా అనుకోండి మళ్ళీ జన్మలో పారిపోతారు ఎన్ని జన్మలో పారిపోత రావాల్సిందే ఆత్మ దగ్గర కావాల్సింది పారిపోతే పారిపోండి మీ ఇష్టం వ్యాధివారం సమాచారానికి ఎవరు రాకుండా మీరు పారిపో ఎక్కడికి పారిపోతారు పోనీ ఈ జన్మలో పారిపోతారు రాబోయే జన్మలో పారిపోతారు రాబోయే జన్మలో పారిపోతారు ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధంలోకి ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధంలోకి నిజం కావాల్సిన అవసరం లేదు రావలసింది నాలో అసలు అసూయ ఏమి లేదో నాకు విమర్శ పుట్ట నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారు అనుకోండి ఎక్కువ వాళ్ళ అసూయ కాదు నిన్ను చావు ఎవరైనా విమర్శిస్తున్నారు అనుకోండి నువ్వు బాగున్నారు వాళ్ళ ఉద్దేశం నీ మీద అసూయ డౌట్ వాళ్ళు విమర్శిస్తున్నారు ఆయన రేపు తీసుకోండి వాళ్ళ అసూయ లేదనుకోండి మేము విమర్శించాల్సిన పని అరే మీకు ఎవరి మీద అసూయ లేదనుకోండి వాళ్ళు మీకు జ్ఞాపకం ఇవ్వాలి అసలు వాళ్ళు విమర్శించాల్సిన పని మీకు ఎంత అసలు మనలో ఉన్న అసూయ విమర్శకం తిరుగుతాది ఏదైనా ఎందుకు కావాలని నేను ఎలా మనిషిని విమర్శిస్తున్నాను ఎందుకు విమర్శిస్తున్నాను ఎందుకు విమర్శించేస్తున్నాను మరి నాలో ఏదో విమర్శించాలంటే విమర్శిస్తున్నాను నాలో అసూయ గుణం వల్ల నేను విమర్శిస్తున్నాను అన్న సంగతి నాకు టెన్షన్ నాకు తెలుస్తుంది నాకు తెలియకుండా నా రోగం ఎలా పోతుంది నా రోగం ఏంటి నాకు తెలియకుండా రోగం ఎలాగో ఎలిమినేట్ చేసుకొని రిమూవ్ చేసుకోవడం ఎలా అసూయ వల్లే నేను విమర్శిస్తున్నాను అన్న సంగతి నీకు తెలుస్తుంది అది రోగం కావాలంట ఈ లోకంలో నేను కోరే నీ ఆత్మ విద్యలన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి కానీ సమూహం మీద చూస్తే పోయి పెట్టిన కత్తి లాంటివి ధ్యానం అంటే ఏమిటి మీరు ధ్యానం అంటే కష్టపడిపోతున్నారు జపం అంటే ఏంటి ఆ తపస్సు ఎందుకు చేయమన్నారు పూజ ఎందుకు చేయమన్నారు జపం ఎందుకు చేయమన్నారు మీకు ఏమైనా తెలుస్తుంది మేము జపం చేస్తున్నాం అంటారు కానీ మేము పూజ చేస్తున్నాం అంటారు మీరు చేయండి తెలుసుకోండి ఎందుకు చేస్తున్నారు అసలు పూజ ఎందుకు చేయమన్నారు జపం ఎందుకు చేయమన్నారు ధ్యానం ఎందుకు చేయమన్నారు మీకు తెలియాలి కదా అసలు చేయండి వద్దు అంటే మీరు పూజ చేయండి జపం చేయండి ధ్యానం చేయండి అది చేయండి ఎందుకు చేస్తున్నారు మీకు తెలియాలి కదా మీరు కొత్తగా మీరు భగవంతుని తెలుసుకోవాలని కోరిక పుట్టింది నీకున్న సంస్కారాలు అవి ఉన్నాయి నీకున్న తలంపులు ఇవి ఉన్నాయి అవి ఏమంటాయి ఆ అప్పుడు ఈ కోరిక పుట్టి భగవంతుని తెలుసుకుంటా మరి మా మాట ఏంటి జిమ్ ఎప్పుడు తింటావ్ ఇప్పుడు మీరు జిమ్ తింటే బాగా అలవాటు ఉందండి నిన్న మొన్న ఆదివారం నుంచే ప్రారంభించాను నేను ఏంటి భగవంతుడు మీరు జిమ్ తినాలని జిమ్ అంటే నీకు ఇష్టం జిమ్ తినాలి అలవాటు అప్పుడే కోటి సంవత్సరాలు ఉన్నాయి మన ఇంద్రియాలతోటి ఇటువంటి దేహాలతోటి ఎన్ని భోగాలు అనుభవిస్తూ వస్తున్నాం ఏ ఇంద్రియానికి ఆ భోగాలేమే కావాలి ఏవండీ నాలికే నాలుగు తీర్పు కావాలి కంటికి శని కావాలి చెవికి చెవికి ఏం కావాలి శ్రమ కావాలి ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియాలు కావాలి పొట్టగా పడిపోతే నాలికి నచ్చలేదు అది ఊరుకోవద్దు అని గుర్తుకోవాలి కింద కొత్త బాధపడతా ఉంది కనపడతాడు ఎవరీ నువ్వు బాధపడతాను ఊరుకుంటే నాలుగు ఊరుకోద్ది ఆ కొత్తవాడు నాకో పడవట్లేదు దాని పడద్దా ఎవరు కూడా వాడలేదు మన ఇంద్రియాలన్నీ ఒక పేచి ఇంట్లో పేచులు ఊరిలో పేచులు వదిలేయండి ఇంట్లో పేచీలు ఊరిలో పేచిలు దేశంలో అయ్యే కదా పేపర్ ఉంటది అంటే మన ఇంద్రియాలు మన పేచిలు మరి మనకు అది ఉంది కొంచెం పోపురంలో చెబుతా ఉంటుంది మనకి అంతఃకరణం చెబుతున్నారు అవి నాలుక అదిగా ఉంటే నాకెందుకు నా నోట్లో పడ డాక్టర్ గారు చెప్పిన ఏందో అది మన అంతఃకరణం చెబుతాం డాక్టర్ గారు చెబుతుంటారు డాక్టర్ గారు చెప్పింది అంటే ఇంతకీ పూజ ఎందుకు ఎందుకు చేయమనట్టు జత ఎందుకు చేయమనట్టు జ్ఞానం ఎందుకు చేయమంటుంది మన ఇంద్రియాడు భోగాలు జన్మ జన్మల నుంచి జన్మ జన్మల నుంచి యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి తరాల నుంచి అనుభవిస్తూ అనుభవిస్తూ అలవాటును చూసుకోవచ్చు మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి స్మశానంలో శరీరం గుర్తు అవుతుంది కానీ నీ కళ్ళను సినిమా చూసి అలవాటు ఎక్కుతుంది అనుకోండి కళ్ళు కాలిపోతుంది స్మశానం కానీ సినిమా చూసే అలవాటు లోపల కాదు మన వాసన మన సంకెళ్ళు మన అలవాట్లే మన సంకెళ్ళు మన కోరికలే మన సంకెళ్ళు మనల్ని నశింపచేసింది కూడా మన సంకెళ్ళు మన అజ్ఞానమే మన శత్రువులు మీరందరూ నేను శత్రువులు అనుకుంటున్నాం కాదు అజ్ఞానమే నా శత్రువు నా కోరికలే నా శత్రువులు నా వాంచలే నా శత్రువు నా బలహీన నా శత్రువు నా తలంపులే నా శత్రువు ఈ జన్మ జన్మల నుంచి జన్మ జన్మల నుంచి ఎంతో అన్నం పెట్టి పోషించుకొని వస్తున్నటువంటి బోధాలని నిన్న ఆదివారం దాకా మొన్న ఆదివారం నీకు భక్తి కలిగితే మా మాట ఎందుకు చెప్పావు పొలయ్యా అంటాలి ఎక్కడికి వెళ్తావయ్యా నా జన్మ మాట నా సినిమా మాట ఏంటి నాటకం మాట ఏంటి అవన్నీ ఎలా వచ్చాయంటే కత్తులు కట్టడానికి వచ్చావు ఈ కోరికలు వయసు ఎంత కోటి సంవత్సరాలు అండి నీ భక్తి వయసు ఎంత నాలుగు మొన్న కాదు 15 రోజుల వయసు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు మీదకి ఒక నాలుగు నెలల పిల్లలు దబ్బలంటే ఎలా ఉంటుంది మరి ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నారు అప్పటికే కసరత్ చేసేవాడు ఎక్సర్సైజ్ చేసాడు డాక్టర్ గారి దగ్గర ట్రానిక్ పుచ్చుకొని బాయించి దెబ్బలు రెడీ అన్నాడు వారి మేరికి నాలుగు నెలల కుర్ర దెబ్బకి వెళ్ళమండి ఒక్క కాలు చెప్తుంటే అవరిపోతాడు నీ భక్తి అంతే మన గొడవల కోటి సంవత్సరానికి ఏళ్ల నుంచి తరతరాల నుంచి జన్మ జన్మ నుంచి అలా లోపల నుంచి పేరుకునే పేపర్ వస్తా అంటే నీకు భక్తి కావాల్సి వచ్చిందా నీకు ఎలా దేవుడు కావాల్సి వచ్చాడు నా మాట ఏంటిది అని లోపల నుంచి ఒక్కసారి విగ్రహం నుంచి నిలబడతావ్ అప్పుడు ఏం చేశారు ఈ నీకు దేవుడు తెలుసుకునే వాసన ఉంది కదా ఈ వాసన పెద్దచేసి పోషించుకోవడం కోసం పూజ చేయమన్నారు జపం చేయమన్నారు ధ్యానం చేయమన్నారు వాసనాలు గంట లోపల నీలో ఉన్న సమస్యల్ని నీలో ఉన్న వాంఛల్ని, నీ మీ కోరికల్ని, మీ అలవాట్లని నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి అంటారు ఈ హ్యాబిట్స్ ని ముంచేస్తాయి సంగతి వీడికి తెలియదు. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడో ఈ షిప్ ఎప్పుడో ఆ ఫ్రెండ్ ని ముంచేస్తా నాకు ఫ్రెండ్ షిప్ ఉందంటే నీ ఫ్రెండ్ షిప్ ఈ షిప్ ఎప్పుడో ఫ్రెండ్ ని ముంచేసి నాకు ఎలాగ తప్పదు షిప్ ని ముంచేస్తాను. నా వాంఛ నా అలవాట్స్ అని హ్యాబిట్స్ అని చెబుతాడు కానీ ఈ హ్యాబిట్స్ ని నేను ముంచేస్తాయి. నిన్ను పాతాళ లోకానికి తీసుకెళ్లి వాడి హ్యాబిట్స్. నాకు ఏ దుర్గం లేదనుకోండి మీరందరూ కలిసి నన్ను ఏం చేయలేరండి ఈ దేశమే కాదు ఈ లోకం ఎవరు ఏమి చేయలేదు. నాలో బలహీనత లేకపోతే మీరందరూ కలిసి నన్ను చేసేది ఏమి లేదు. నాలో బలహీనత ఉంటే ఒక్క బలహీనత ఉంటే మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయాలన్నా చేయలేరు. కుండ ఎంత పెద్దదైనా ఒక చిరు ఉంటే చాలు నీ బయటికి వెళ్ళిపోవడం కోసం అది చిరు అక్కర్లేదు ఒక్క చిల్లి ఉంటే కుండలో నీరంతా బయటికి వెళ్ళిపోతుంది అంటే మీరు ఏమనుకుంటున్నారు దేవుడిని తెలుసుకోవడం కోసం పూజారి దేవుణ్ణి తెలుసుకోవడం కోసం జపం అనుకుంటున్నారు మీరు జపం చేయ దేవుడికి కోపం వస్తుందా ఆ కోపం వచ్చి దేవుడు మీకెందుకు మీరు జపం చేయకపోతేనే దేవుడు కోపం వచ్చేసి అంత తొందరగా కోపం వచ్చేసి దేవుడు నీకెందుకు కోపాలు వచ్చే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసాడు ఒక స్ట్రగుల్ మీరు కాలేజీలో చదువుకున్న యూనివర్సిటీలో చదువుకున్న మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ చదువు ఉపకారం లేకపోతే ఆ చదివే చదువే కాదు మీరు చదువుకున్న చదువు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఆ చదువు మీకు ఉపయోగపడకపోతే అది చదువు కాదు అంటే ఏమిటి పూజ జపం ధ్యానం తపస్సు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మీలో ఉన్న బలహీనతలు బలం ఎక్కువగా ఉంది అంటే పూజ చేసుకొని జపం చేసుకొని ధ్యానం చేసుకొని ధ్యానం చేసుకొని ఇటువంటి సద్గుణాలను పెంచుకొని ఆ దుర్వాసన సద్వాసనతో దుర్వాసనలు ఓరించమని అప్పుడు ఈ సద్వాసన పెంచుకుంటే సద్వాసన సద్వస్తుకు దారి చూపిస్తాయి అని చెప్తే అది ధ్యానం అంటే పోరాటం నీ లోపల ఉన్న మంచి కొరికలకి చెడ్డ కొరికలకి జరుగుతున్న పోరాటమే పూజ నీ లోపల ఉన్న మంచి కొడుకులకి చెడ్డ కొరికి జరుగుతున్నటువంటి పోరాటం జపం మీ లోపల ఉన్న మంచి కోరికలకి చెడ్డ కొడుకులకు జరుగుతున్న తీవ్రమైన దీర్ఘమైనటువంటి సంఘర్షణ ధ్యానం ఇట్ ఇస్ ఏ ట్రెగుబుల్ అది మీ కోసమే మీరు చేసుకుంటున్నారు బయట దేవుని కోసం కాదు మీరు ధ్యానం చేయబోతే దేవుడికి నష్టం నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే గనుక మీరు దేవుని ప్రేమిస్తే మరి మా ఇంట్లో చాలా కాలం ప్రేమిస్తున్నావ్ దేవుని ప్రేమ కావాల్సి వచ్చిందా ఊరుకుంటారు ఇంట్లో దేవుని ప్రేమించిన అబద్ధం అబద్ధంగా ఎందుకంటే మీరు దేవుని నిజంగా ప్రేమిస్తే ప్రభువు మీ ఇంట్లో మీరు శత్రువులు అవుతారు అయితే వాళ్ళందరిని మీరు హృదయం వాళ్ళకి ఇచ్చారు మీరు మీ మనసు వాళ్ళకి ఇచ్చారు మీ శరీరం వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు ఇంట్లో వాళ్ళ కోసం మీరు తప్పిస్తున్నారు వాళ్ళ కోసం మీరు జన్మించారు వాళ్ళ కోసం మీరు జీవిస్తున్నారు అవసరమైతే వాళ్ళ కోసం మరణించడానికి ఎలా సిద్ధంగా ఉన్నారు అయితే నిజంగా ఇష్టాన్ని ప్రేమిస్తున్నాడో ఎలాగైతే ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో ఎలాగైతే యూనివర్స్ ని ఎవరైతే కలుపుకోవాలని చూస్తున్నాడో వాడికి మొట్టమొదటి శత్రువులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు అందుచేత నిజంగా ప్రేమించడండి అబద్ధం అబద్ధం అదే మీరు చెప్పింది అబద్ధం గనుక మీరు అనుకుంటే నిజంగా ప్రేమించారండి మీరు మీరు నిజంగా ప్రేమించడండి మీరు మొట్టమొదటి ఇంట్లో పోరాటం కావాలంటే కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అంటే ఎక్కడో ఢిల్లీ దగ్గర కురుక్షేత్రం నిర్ణయం కురుక్షేత్రం రామాయణానికి రాముడు ఎటువంటి నాయకుడు మనకు భారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటాడు అటువంటి నాయకుడు వాడు అటువంటి గొప్ప ధర్మరాజుకి ఇన్ని మంచి గుణాలున్న ధర్మరాజే అంత గొప్పవాడు అనుకుంటే ధర్మరాజు చివరికి బోధమాడు అంటే మన మాట ఏంటి అంటే ఏంటి ధర్మరాజుకి మంచి బుద్ధి లేదు కాదు మంచి బుద్ధి ఉంది అంటే ఏంటి అక్కడ ధర్మరాజు యొక్క బుద్ధి కంటే ధర్మరాజు యొక్క చాతుర్యం కంటే ధర్మరాజు యొక్క మంచితనం కంటే ధర్మరాజు మీద తన ప్రారబ్దం ఎక్కువ పని చేసింది కాబట్టే జోడం ఆడాడు అది ప్రార్ధన అలా తీసుకోవాలి ధర్మరాజు ఎంత తక్కువడా మహాత్ముడే మన చేతులు జోడించి నమస్కరింపద వాడే అయితే అటువంటి మహాత్ముడు కూడా జోడ ఆడాడు జోదం ఎందుకు అలాడు లోకంలో జోదం వాళ్ళందరూ ధర్మరాస్తులు సమానం అండి మీరు ఎలా అనుకోండి ప్రమాణంలో పడకండి అంటే ఏంటి అంత మహాత్ముల్లో కూడా ఒకసారి ప్రారబ్దం శక్తుడు అంటే జోదం అనేది కాదు ప్రారబ్ధ శక్తు అంటే తనకు ఉన్న శక్తి కంటే ప్రారబ్ధం యొక్క ఫోర్స్ ఎక్కువ అవ్వడం జూదం అంటే ప్రారబ్ధం యొక్క శక్తి ఎలా ఉంటుందో ఉదాహరణ కోసం చెప్తున్నాను ఏవండీ అటువంటి ధర్మరాజుకే ఒక జోదం వేసందు పోతే అంత కారకుడు కూడా అంత పరమ భక్తుడు కూడా భక్తుడు ధర్మరాజు ఒకడు మహా భక్తుడు ధర్మరాజు ఒకడు ఇంకా మన మాట ఏంటి మరి నీ మనసు చేస్తా ఉంటాడు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి ప్రతి గంట కాదు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి అను దినము అను దినము కాదు ప్రతి క్షణము కూడా నీ మనసు ఏం చేస్తుందని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి అదే జ్ఞానము అదే పరిశీలన ఒక అబ్సర్వేషన్ లో పెట్టండి నీ మైండ్ నీ హృదయమే కురుక్షేత్రం నీలోని చెడ్డ కోరికలే కౌరవులు నీలో ఉన్న మంచి కోరికలే పాండవులు నీ యుద్ధం జరిగిపోయింది అనుకుంటే యుద్ధం అయిపోయేది జరుగుతాంది యుద్ధం యుద్ధం జరుగుతాది మా హృదయంలో రోజు యుద్ధం జరుగుతాంది నా హృదయంలో కౌరవులు ఉన్నారు నా హృదయంలో పాండవులు ఉన్నారు పాప చిగురించిన కొన్ని కొన్ని చెట్టుని చిగ తినేస్తారు అలాగే మనం ఏం చేస్తాం ఒక చిన్న చిన్న మంచి దేవుడిని తెలుసుకోవాలి భగవంతుడిని తెలుసుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి చిన్న చిన్న చిన్న కోరికలు వచ్చినప్పటికీ మరి మనం దుష్టుని సహవాసం చేస్తే వెంటనే మనం భగవంతుని తెలుసుకోవాలని చిన్న సంకల్పం వచ్చింది అనుకోండి జ్ఞానం సంపాదించాలని కోరిక వచ్చిందనుకోండి ప్రయత్నం మొదలు పెట్టాం అనుకోండి మాట చిగురు రాగానే మేగం చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఏదో మంచి మంచి సంకల్పాలు వచ్చినప్పటికీ మరి చెడ్డ దుష్ట దేవా చేస్తే ఈ కాస్ట్ సంకల్పం ఉండిపోతుంది కానీ పెద్దవాడిని చంపడానికి ఒక పెద్దవాడిని బలమైన చంపడానికి కత్తి ఉండాలి గొడ్డలు ఉండాలి మంచి పిల్లని చంపడానికి ఏం కష్టం లేదు నోట్లో చచ్చిపోతుంటాడు అంటే మన భక్తి వయసు ఎంత ఉంది ఇప్పుడు పుటి మంత్లో ఉన్న బిడ్డకి ఎలా ఉండు మనకున్న భక్తి ఎలా ఉందో మనం దేవుని తెలుసుకోవాలన్న ప్రేమ కూడా అంతవరకు ఉంది నీలాంటి స్టేజ్ లో ఉంది అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నా మాటలు అర్ధం చేసుకోండి నా మాటలు అర్ధం చేసుకోండి నా హృదయాన్ని అర్థం చేసుకోండి నా మనసుని అర్ధం చేసుకోండి అని నేను చెప్తున్నాను అప్పుడు ఎందుకు చెప్తున్నాను నా మాటలు అర్ధం చేసుకుంటే నాకు లాభం లేదు నా హృదయాన్ని అర్ధం చేసుకుంటే నాకు లాభం లేదు నా మాటలు మీరు అర్ధం చేసుకుంటే మీకు లాభం నా హృదయాన్ని మీరు అర్ధం చేసుకుంటే మీకు లాభం అంతే కానీ నాకు లాభం అని మీతో నేను చెప్తాను అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్ధం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నాకు లాభం నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖ పడరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతాడు. ఆత్మ అంటే ఏమి లేదు ప్రేమ అండి. గాడ్ ఈస్ లో అని చెప్పడం కంటే లవ్ ఇస్ గాడ్ అని చెప్పడం. గాడ్ ఇస్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఇస్ గాడ్ అని చెప్పడం మంచిది. దేవుని సత్యము అని చెప్పడం కంటే సత్యము దేవుడు అని చెప్పడం మంచిది. సత్యానికి మించిన దేవుడు లేడు, సత్యానికి మించిన మతము లేడు, సత్యానికి మించిన ఋషి లేడు, సత్యానికి మించిన వ్యక్తి లేడు, సత్యానికి మించిన దేశం లేదు. మీ తెలివితేటలతోటి మీరు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆత్మను ఊహించడానికి ప్రయత్నం చేయొద్దు. మీ ఆలోచన కానీ మీ తలంపులు కానీ ఆత్మను సమీపించండి. అంటే ఆత్మను ఊగించడానికి ప్రయత్నం చేయండి. కొన్ని బ్యాటరీ లైట్లు ఇంత పొడుగు ఉంటాయి. కొన్ని బ్యాటరీ లైట్లు ఇంత పొడుగు ఉంటాయి. ఎంత పొడిగాటి బ్యాటరీ లైట్ అయినా, ఎంత చిన్న బ్యాటరీ లైట్ అయినా సూర్యుడు వినికిడి ముందు భవిత సూర్యుడి ముందు మామూలు దీపాలు మామూలు బ్యాటరీ లైట్లు అంటే అహంకారం తెలివి తేటలతో పాటు అంటే మీ తెలివితేట బ్యాటరీ లైట్ తోటి భగవంతుని కోవటానికి నీ బ్యాటరీ లైట్ తోటి మీరు అవసరతో ఆపరేషన్ చేయండి అంకరణ వద్దండి మీరు చెడ్డ చేస్తే నాకు ఇష్టమే. అంకరణ నుంచి ఒప్పుకోను. మీరు స్వతంత్రంగా ఉండు నేను స్వతంత్రంగా జీవిస్తా భయపడి ఏ పని చేయొద్దు. యేసు మిమ్మల్ని అలంకరిస్తాడు. ఏం కావాలి నీకు తెలియడానికి ముందే ఈశ్వరుడికి తెలుసు నీకు ఏది కావాలి నన్ను బంధువులతోటి అర్ధ బలం తోటి అండబలంతోటి అలంకరించు లేకపోతే నన్ను కీర్తితోటి అలంకరించు నన్ను మల్లె పువ్వులతోటి అలంకరించు నాకు పూరదండలు ఇయ్యని ప్రతివాడు ఈశ్వరుడు వాడి కన్నా జ్ఞానంతోటి అలంకరించు భక్తులు మీకు నువ్వు నిజమైన భక్తులు గనుక ఏతి కాదు మీరేం భయపడక్కర్లేదు ఇంకా కొంతమందికి మాకు అన్ని మంచి గుణాలు ఉంటాయి నాకు చెడ్డ గుణాలు లేవండి చాలా మంచివాళ్ళు ఉండి ఒక మంచి అలవాటు ఉంటే అద్భుత గర్వం తెచ్చుకుంటారు లోపల దేవదరి ఉండాలండి ఇప్పుడు గోడకు మంచి అలవాట్లు ఉన్నాయి చెడ్డ అలవాట్లు అయితే దీనికి మోక్షం వచ్చేస్తుంది గోడకి లోపల దేవర లేదు అసలు స్ట్రగుల్ అది హృదయంలో అది ఓన్లీ వన్ సెంటెన్స్ నేను వినలేపోయాను ఈ రోజు ప్రతి ఆదివారం ఇలా చెప్తున్నా కదా వన్ సెంటెన్స్ కాట్లో నుంచి వచ్చిన ఒక్క వాక్యం నాకు కనపడలేదు అది ఒక దీపం వెలుగుతా అంటే మనం 10 దీపాలు వెలిగించుకోవచ్చు ఆ దీపం దగ్గర పట్టుకెళ్లి ఇలా ఒక దీపం వెలుగుతూ ఉండాలి ఈ ఆదివారం సమావేశాలు దేవుడు వైకుంఠము కైలాసము మోక్షమో ఆ మాటండి ఎవరైనా ఒక్కరైనా నన్ను అర్ధం చేసుకున్నాడు అంటే నాకు ఏమి వచ్చినట్టు గురువు చాలా గొప్పవాడని చెబితే మీరు సుఖం లేదు నాకు సుఖం లేదు నేను చాలా గొప్పవాడని మీరు చెబుతారు అనుకోండి దాని వల్ల నాకు కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఇది ఎప్పుడు నేను సంతోషిస్తాను నేను చెప్పే మాటను ఏ స్పిరిట్ తోట అయితే నా వరద నుంచి ఆ మాట చెబుతున్నానో అదే స్పిరిట్ తోటి మీరు అర్ధం చేసుకొని మీరు అనుభవించగలిగితే అప్పుడు మీరు నన్ను గౌరవించండి మీ నోట్లు నేను ఆశించడం లేదు నోట్లో ఆశించడం లేదు అర్థం చేసుకునేది మీరు స్నానం తినేటప్పుడు ఇది సాధన అనుకో స్నానం చేసేటప్పుడు ఇది సాధన అనుకో అది ఎంత నాచురల్ గా మీరు చేస్తున్నారో భగవంతుని చేసుకునే ప్రయత్నం కూడా అంత నాచురల్ గా ఉండాలి నా హృదయపూర్వకమైనందుకు ఎవరైతే సహజంగా జీవిస్తున్నాడో ఎవరైతే నాచురల్ గా జీవిస్తున్నాడో వాడికి పూజతోటి జపం తోటి తపంతోటి సంబంధం లేకుండా మన జ్ఞానం కలుగుతుంది పూజలు తొటేటి చెప్పాలి తపాలు విలువక్కర్లేదు ఎవరైతే కృత్రిమ జీవిస్తున్నాడో తన కృత్రిమ జీవితానికి దూరం అవ్వడం కోసమే ప్రయత్నం కావాలి వాటినే పూజలు నరులు జపాలు నరులు జ్ఞానాలు నీ మైండ్ నాచురల్ కండిషన్ లో గనుక ఉంటే నీకు జ్ఞానం వచ్చిన అన్ అన్ నాచురల్ కండిషన్ లో ఉంటే మీరు ధ్యానం చేయాలి జపం చేయాలి పూజ చేయాలి సాధన చేయాలి ఎప్పుడైతే నాచురల్ కండిషన్ లోకి వస్తుందో చెప్పలేము అన్చయాల్ కండిషన్ లో ఉన్న అన్చయాల్ కండిషన్ లో ఉందో వాడు జ్ఞాని కాదు నీ జీవితం సహజంగా ఉంటే నీ జీవితం సరళంగా ఉంటే నీకు జ్ఞానం దాని అంతా వస్తుంది అంటే నీ హృదయంలో రెడీ పెట్టిగా ఉంది మీరు తట్టండి ఆ తెలివి కూడా నీ మనసు సాయంత్రంగా ఉంటే జ్ఞానం దానా ఎవరైతే కుత్రిమ జీవితానికి అలవాటు పడ్డారో కృత్రిమ మాటలకు అలవాటు పడ్డారో కృత్రిమ చేస్తా అలవాటు పడ్డారో కుత్రిమ గౌరవాలకు అలవాటు పడ్డారు మాకు చాలా గౌరవాలు ఉన్నా మాకు ఇంత గౌరవం ఉంది అంత గౌరవం ఉంది అని ఎవరైతే చెప్పుకున్నారో గర్వం నిజమని మీరు ఎవరు అనుకోవద్దు అది ఆర్టిఫిషయల్ మహా సామ్రాజ్యాలు ఈ కాలగర్భంలో ఎదురైపోయింది మీ శరీరం అంటా ఈ మనసు అంటా అహంకారం అంటే మీరు కుత్రింగా జీవిస్తూ కుత్రి గవల కోసం మీరు ఎవరు ట్రై చేయకండి కుత్రింగా జీవిస్తూ ఉంటే కుత్రిమ గౌరవాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అది పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు మీరు ఖర్చు పెట్టాలి. సోదర మహాశయులారా కాలం ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు. డబ్బు ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు. మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోతే బాధపడుతున్నారు. అవి జన్మలు పోతుంటే జ్ఞానం లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారు. బంగారం పోతే మీరు బాధపడుతున్నారు. రూపాయలు పోతే మీరు బాధపడుతున్నారు. కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకున్న శరీరాలే పోతున్నాయి కదా మీ శరీరాలు పోతున్నాయి కదా మీరు ఏమైనా బాధపడుతున్నారా మీ శరీరాల గురించి. అంటే మీరు ఎలా గురించి ఆభరణాల కంటే మీరు ఎక్కువ కాదా? మీ ఆభరణాల కంటే మీ రూపాల గురించి కంటే మీ గురించి మీరు ఆలోచించుకోరా అంటే మీకంటే మీ ఆర్నమెంట్స్ ఎక్కువ మీకంటే నీ గార్డినెన్స్ ఎక్కువ మీ గార్డెన్స్ కంటే మీ ఆర్గనమెంట్ కంటే మీరు ఎక్కువ కాదా నా జీవితంలో మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మీరు ఎప్పుడు జీవితం పొడుగున ఫెయిల్ అవుతూ వచ్చాను మై లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మీరు చెప్పండి ఎవరైనా ఎందులో సక్సెస్ అయ్యాను ఎందులో సక్సెస్ అయ్యా తలంపులు మీరు శత్రువులు ఉన్న సంగతి ఈనాటికి నీకు తెలిసిందే నీ తలంపులో నీ ఆత్మను మరుగు చేస్తున్నాను నీ తలంపులో మిమ్మల్ని ఆత్మను తెలుసుకోకండి ఆత్మకు దూరం చేస్తున్నాను అనే సంగతి ఈనాటికి తెలుసు ఈనాటిక ఈనాటిక మాటలు అర్ధం చేసుకోండి నా హృదయాన్ని అర్ధం చేసుకోండి నా మనసుని అర్ధం చేసుకోండి అని నేను చెప్తున్నాను అప్పుడు ఎందుకు చెప్తున్నాను నా మాటను అర్ధం చేసుకుంటే నాకు లాభం లేదు నా హృదయాన్ని అర్ధం చేసుకుంటే నాకు లాభం లేదు నా మాటలు మీరు అర్ధం చేసుకుంటే మీకు లాభం నా హృదయాన్ని మీరు అర్ధం చేసుకుంటే మీకు లాభం అంతే కానీ నాకు లాభం అని మీతోటి నేను చెప్తాను అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నాకు లాభం నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతారు హ్యాపీ రిటర్న్స్ టు డిబటీ
No comments:
Post a Comment