ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు మరియు దసరా నవరాత్రుల శుభోదయ శుభాకాంక్షలు, లక్ష్మి, దుర్గా, గాయత్రి, సరస్వతి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు*
🌹🌹🥭🥭
🍫🍫🍇🍇
_*చూడు మిత్రమా!!*_
_*మనిషి జీవితంలో, ఆపదలకు మూలం అజాగ్రత్త, పతనానికి మూలం అహంకారం,,*_.. అహంకారం విడువు.. జాగర్త అలవాటు చేసుకో..
_*జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి, మనకు మంచి చేసిన వారిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి,,*_
_*కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది,, అందుకే దుష్టులతో స్నేహం మంచిది కాదు,,*_
_*ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు, ఇది సత్యం,,*_
_*మనసు చెడు ఆలోచనలతో నిండిపోయినప్పుడు, మంచి చెప్పేవారు శత్రువులు గాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు,,*_ నిజమే కదా
No comments:
Post a Comment