The iPhone Trap | Apple మాయలో ఎలా పడుతున్నాం? | Telugu Geeks
https://youtu.be/Jkld9SDS-2E?si=HNUWRjEkKZUJrNPE
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఐఫోన్ 15 రిలీజ్ అయినప్పుడు ఒక అబ్బాయి 70వేల రూపాయల నోట్ల కట్ట పట్టుకొని వాళ్ళ అమ్మగారితో లైన్ లో నుంచిన్నాడు ఐఫోన్ కొనడానికి అప్పుడు ఒక ఇంటర్వ్యూర్ వాళ్ళ అమ్మగారిని అడిగాడు అమ్మ మీరు ఏం చేస్తారు అని అప్పుడు ఆవిడ అంది నేను గుడి బయట పువ్వులు అమ్ముకునేదాన్ని అని చెప్పింది. అసలు ఈ ఐఫోన్ ఎందుకు కొనాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ఫోన్ కొనే ఉత్సాహంలో ఉన్న చిన్నబ్బాయి ఫేస్ లో మాత్రం ఒక హ్యాపీనెస్ ఐఫోన్ కొనబోతున్నాను అనే హ్యాపీనెస్ ఉంది. కట్ టు ఐఫ 16 లాంచ్ ఏలూరులో ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ చిన్న బిజినెస్ చేసుకుంటారు. ఆయన్నే ఐఫోన్ కొనమని అడిగితే ఇప్పుడు కష్టం రా తర్వాత కొందాం అని అన్నారు. దానితో వాళ్ళ ఫాదర్ రెస్పాన్స్ నచ్చగా తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. అండ్ కట్ టు ఐఫ 17 లాంచ్ ముంబైలో ఈ లైన్ ఒకసారి చూడండి. ఈ జనాలు ఆ హడావిడ అంతా దసరా సేల్ కోసమో లేకపోతే మూవీ టికెట్స్ కోసమో కాదు రీసెంట్ గా ఐఫ 17 ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది. రిలీజ్ రోజునే కొనాలి అని ఇండియాలో ఉన్న ఐఫన్ ప్రేమికులుఆపిల్ స్టోర్స్ ముందు ఇలా ఒక మినీ యుద్ధమే చేశారు. ఇక్కడ వాళ్ళని కొనడం లేకపోతే దానికి లైన్ లో గంటలు గంటలు నిలబడడం మేటర్ కాదు వాళ్ళు కొనాలి అనుకుంటున్న మొబైల్ ఉంది చూసారా ఆ ఐఫోన్ అదే అసలు మేటర్ దాని కాస్ట్ 80,000 నుంచి 2 లక్షల పై వరకు ఉంది. కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ కూడా ఉంది. ఇండియా అనేది ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అంటే ఇండియాలో ఒక ప్రొడక్ట్ పాపులర్ అవ్వాలి అంటే దాని ప్రైసింగ్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్ ఎంత తక్కువ ఉంటే ఆ ప్రొడక్ట్ రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది. మొబైల్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక ఫోన్ కొనాలి అంటే మనం ఎంత బడ్జెట్ పెట్టగలం డిస్కౌంట్స్ ఏమఇస్తున్నారు ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు ఈ మొబైల్ కొనటం బెటర్ ఇలా మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. సో ఇలాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ లో లక్షల రూపాయల ఫోన్ కోసం ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అసలు ఎలా వచ్చింది? అసలు దీనికి రూట్ కాస్ ఏంటి మన ఇండియన్ మైండ్సెట్ఆ లేకపోతే appపిల్ జీనియస్ మార్కెటింగ్ ద అబ్సర్డ్ ప్రైస్ పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Apple ఇప్పుడు తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫన్ 17 Pro Max 2TB ని ఇండియాలో లాంచ్ చేసింది. దాని ప్రైస్ 2.3 లాక్స్ ఇండియాలో ఆ అమౌంట్ తో ఏం చేయొచ్చు. మనం ఒక rయల్ఎఫielడ్ క్లాసిక్ 350 కొనేయొచ్చు. లేకపోతే ఒక రిటర్న్ ట్రిప్ టు యూరోప్ వెళ్లొచ్చు లేదు కపుల్స్ అయితే ఇంచొగ్గగా వియత్నాం లేదా థాయిలాండ్ ఒక మంచి కంఫర్టబుల్ గా టూర్ వేయొచ్చు. అదే మీరు గనుక ఒక టియర్ ట సిటీలో ఉంటే ఒకట బిహెచ్కే లేకపోతే వన్ బిహెచ్కే నాకు తెలిసి ఒక సంవత్సరం పాటు రెంట్ కట్టేయవచ్చు. ఇవన్నీ చేయగలం అయినా కూడా ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కువమంది ఇండియన్స్ appపిల్ స్టోర్ ముందు క్యూ కట్టి మరి ఇస్తున్నారు. ఒక జోక్ ఉంది ఐఫ కొనాలంటే కిడ్నీలు అమ్మేయాలని ఇన్నిటికి కూడా రెడీ అయిపోతున్నారు కొంతమంది అందుకే ఆ క్రేజ్ ఒక జోక్ లాగా కనిపించిన ఒక సోషల్ రియాలిటీని కూడా చూపిస్తుంది. ద పారడాక్స్ ఐఫన్ పాపులారిటీ ఇన్ ఏ ప్రైస్ కాన్షియస్ ఇండియా మన ఇండియాలో యవరేజ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు 10 నుంచి 20,000 వరకు ఉంటుంది. యవరేజ్ ఇండియన్ దానికంటే ఎక్కువ స్పెండ్ చేయడు చేయాలని అనుకోడు. అయితే ఐఫన్ స్టోరీనే వేరు స్టార్టింగ్ ప్రైస్ే 70,000 80,000 నుంచి ఒక టాప్ మోడల్ కొనాలంటే 2 లక్షల పై వరకు వెళ్తుంది. ఈ రెండు కంపేర్ చేస్తే అసలు ఇండియాలో ఐఫ పాపులర్ అవ్వడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ ఎస్ చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ మన ఇన్ఫోగిక్స్ లో కూడా ఐఫ ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతుంది అని ఒక వీడియో కూడా చేశం. అండ్ చాలా మంది చేశారు కూడా కానీ appపిల్ ఇండియాలో ప్రైసెస్ వల్ల పాపులర్ అవ్వలేదు. మన ఆస్పిరేషన్స్ వల్ల పాపులర్ అయింది. నిజానికి ఈ ఐఫోన్ ఫినామినాన్ ఏదో సడన్ గా వచ్చింది కాదు ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ ఎన్నో సంవత్సరాల సైకాలజీని స్టడీ చేయడం ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల వచ్చింది. ద జెనసిస్ఆపిల్స్ ఇండియా ప్లేబుక్ మీకు ఇది తెలుసా 2016 లో appపిల్ కి ఇండియాలో మార్కెట్ షేర్ లెస్ దెన్ 3%ఆండ్రాయిడ్ ప్రతి చోట ఉంది. Apple అంటే ఎవడు కొంటాడు అంత డబ్బు దానికి అవసరమా అని అనేవారు. ఎందుకంటే ఐఫస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ కానీ Apple ఇండియాని ఒక ఎమర్జింగ్ మార్కెట్ లాగా ట్రీట్ చేసింది. వర్కవుట్ అవ్వట్లేదని వదిలేయకుండా లేదు మన ఇండియాని గనుక టాప్ చేస్తే చాలా లాభం వస్తుందని ఆలోచించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా appపిల్ సేల్స్ అనేవి అలాగే స్టాగ్నెంట్ గా ఆగిపోయాయి. ఇండియాలో గనుక క్లిక్ అయితే ఇంకొక రేంజ్ కి వెళ్తాయని appల్ కి కూడా తెలుసు. ఆ తర్వాత జరిగిందే ఒక మార్కెటింగ్ మాస్టర్ క్లాస్. Apple డింట్ లోయర్ ప్రైసెస్ ఇట్ ఇంక్రీస్డ్ పర్సవడ్ వాల్యూ. ఆపిల్ ఇండియాలో ఎంట్రీ అప్పుడే ఒక టఫ్ మార్కెట్ ని ఫేస్ చేసింది. నార్మల్ గా మనం అనుకుంటాం ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ లో విన్ అవ్వాలి అంటే కాస్ట్ తగ్గించాలి బడ్జెట్ ఐఫ లాంచ్ చేయాలి అని ఎందుకంటే X X X X X X X X X Xiaomీ Oppo Realme లాంటి బ్రాండ్స్ చాలా వరకు పాపులర్ అయ్యాయి అంటే 10,000 ట 20,000 సెగ్మెంట్ ని డామినేట్ చేసింది. కానీ appపిల్ దాన్ని ఫాలో అవ్వలేదు. బికాజ్ appపిల్స్ బ్రాండ్ DNAన్ఏ లోనే ప్రీమియంనెస్ అనేది ఉంది. ఒక చీప్ ఐఫోన్ లాంచ్ చేస్తే బ్రాండ్ ఇమేజ్ డైల్యూట్ అవుతుందని Apple కి తెలుసు. సో ఇన్స్టెడ్ దే ప్లేడ్ ఏ క్లవర్ గేమ్. ఓల్డ్ మోడల్స్ ని స్మార్ట్ గా రీసైకిల్ చేసింది. ముందుగా iPhone 6s అని వచ్చింది, iPhone SE అని వచ్చింది. మనకు గనక గుర్తుంటే iPhone 10 అప్పుడు iPhone 10R కూడా వచ్చింది. ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ ని రీలాంచ్ కూడా చేశారు. విత్ అట్రాక్టివ్ EMI క్యాష్ బ్యాక్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్. కస్టమర్స్ కి ఎలాంటి ఫీల్ ఉంటుందంటే నేను ఐఫ కొంటున్నాను. ఏదో చీప్ ఫోన్ కొనడం లేదనే ఫీల్ ఇచ్చారు. మోడల్ ఓల్డ్ అయినా appపిల్ మార్కెటింగ్ తో పాలిష్ చేసి ప్రెసెంట్ చేసింది. మీరు ఇప్పటికి కూడా చూసుకోండి appపిల్ 14, Apple 15, Apple 16, Apple 17 వీటిల్లో పెద్దగా మోడల్స్ లో ఇన్నోవేషన్ ఏం లేదు డిజైన్స్ లో తేడా ఏం లేదు. అవే మోడల్స్ లాగా ఉంటాయి. చాలా మంది ఇదేం ఫోన్ రా బాబు అంటారు. అంత రేట్లో ఇంకా బెటర్ ఫోన్ వస్తుంది ఇంకా బెటర్ కెమెరాస్ వస్తుంది ఇంకా వేరే ఫీచర్స్ వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా ఉన్నాయి అని చెప్తారు. కానీ ఐఫోన్ కొంటే బాగుంటది చేతుల్లో ఉంటే బాగుంటది అనే ఆలోచన మైండ్ నుంచి డిలీట్ చేయలేకపోతున్నారు. ఈఎంఐ ఎకోసిస్టం ని అగ్రెసివ్ గా పుష్ చేయడం వన్ టైం 70,000 ఇంపాజబుల్ అని అనిపించిన 2500 పర్ మంత్ ఈఐ అంటే రీచబుల్ గా అని అనిపించడం ఇది జనాలు ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు. appపిల్ ఈఎంఐస్ ని మెయిన్ స్ట్రీమ్ చేసి మిడిల్ క్లాస్ కి ప్రీమియం రుచి చూపించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత appల్ ఐఫ ని ఒక లైఫ్ స్టైల్ లో భాగంగా మార్చింది. మేము ఒక చీప్ ఫోన్ లాంచ్ చేస్తున్నాం అంటే 20,000 బడ్జెట్ లో ఫోన్ లాంచ్ చేద్దామని Apple ఎప్పుడూ అనుకోలే కొన్ని కొన్ని సార్లు 50,000లో ఫోన్ ని లాంచ్ చేసింది ఐఫఎ లాంటివి కానీ అవి వర్కవుట్ అవ్వకపోతే వాటిని మళ్ళీ రీలాంచ్ చేయలే ఆపేసింది. appపిల్ ఎక్కువగా పుష్ చేసింది ఒకటే అదేంటంటే ప్రీమియం ఐఫ ఇస్ అఫోర్డబుల్ అని మార్కెట్ ని నమ్మించింది. ప్రీమియం ప్యాకేజింగ్ రిటైల్ పాలిష్ appపిల్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ గా ఇచ్చింది.ఆపిల్ అంటే ఆస్పిరేషనల్ అన్నట్టు మారిపోయింది అండ్ దాని రిజల్ట్ కస్టమర్ సైకాలజీ షిఫ్ట్ అయింది. ఒక ఇంజనీర్ శాలరీ 35,000 అనుకుందాం స్ట్రెయిట్ గా 65,000 ఫోన్ కొనడం అనేది ఇంపాసిబుల్ అది అతనికి తెలుసు అందరికీ తెలుసు. బట్ఆపిల్ చెప్పింది జస్ట్ 2700 పర్ మంత్ ఈఎంఐ కట్టు నీకు బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఒక 5000 ఇస్తాను. ఎక్స్చేంజ్ లో 10,000 కూడా నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇంక సడన్ గా ఆ ఐఫోన్ అనే డ్రీమ్ రీచబుల్ అని అనిపించింది. సో వితౌట్ లోయరింగ్ ప్రైస్ appపిల్ క్రియేటెడ్ పర్సవడ్ అఫోర్డబిలిటీ ప్రైస్ తగ్గించకుండా జనాల్లో ఇది మీరు కొనగలరు అన్నట్టు మార్కెట్ చేసింది. బ్రాండ్ ప్రీమియం ఇంటాక్ట్ గా అలాగే ఉంది కానీ రీచ్ ఎక్స్పాండ్ అయింది. సో ద జీనియస్ ఇస్ దే నెవర్ కాంప్రమైజ ఇట్ ప్రైస్ ఇన్స్టెడ్ దే మేడ్ ఇండియన్స్ బిలీవ్ దిస్ ఈస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టేటస్ అండ్ దీని రిఫ్లెక్షన్ 20,000 మొబైల్స్ కొనగలిగే శక్తి ఉండే వాళ్ళకి ఐఫన్ కొనవచ్చని అనిపించడం మొదలు పెట్టింది. అల్ట్రా ప్రీమియం ఫోన్ కేటగిరీ అంటే ఒక 45,000 పైన ఉండే ఫోన్ సేల్స్ 37% పెరిగాయి. ఇండియాలో ఉంటుందా అనే appల్ కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గా మారింది. అండ్ ఒకప్పుడు 20 నుంచి 30,000లో మార్కెట్ లీడర్ అయిన చైనీస్ కంపెనీస్ లైక్ Xiaomీ, Oppo ఇలాంటివన్నీ వీటి సేల్స్ క్వార్టర్ లో 45% కి ఇంకా కిందకు పడిపోయాయి. ఎందుకంటే 30,000 పెట్టి ఏదో చైనా కంపెనీ ఫోన్ కొనడం కంటే కూడా ఆ ప్రీమియం ఐఫోన్ వచ్చేస్తది కదా అనే ఐడియాకి జనాల మైండ్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే appల్ స్టాప్డ్ అవుట్సోర్సింగ్ ఎక్స్పీరియన్స్. Apple కొన్న సీక్రెట్ వెపన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. కస్టమర్ కి ఒక ఫోన్ మాత్రమే కాదు ఒక ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఐఫోన్ ని కొన్నప్పుడు జస్ట్ బాక్స్ కొనడం కాదు అది ఒక రిచువల్ లాగా జనాలు ఫీల్ అవుతారు. ఆ ప్యాకేజింగ్ ఆ స్టోర్ లో ఉండే లైటింగ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ అన్ని పార్ట్ ఆఫ్ ద బ్రాండింగ్ కానీ ఇండియాలో 2020 వరకు ఈ ఎక్స్పీరియన్స్ appపిల్ హ్యాండ్స్ లో లేదు. మోస్ట్లీ రీసెల్లర్స్ అంటే ఇమాజిన్ లాంటి స్టోర్స్ చేతుల్లో ఉండేవి. రీసెల్లర్స్ తో పెద్దగా ప్రాబ్లం లేదు కానీ థర్డ్ పార్టీ సెల్లర్స్ ఇండియన్స్ ఎక్కువగా బయటకి వెళ్లి కొనే చోట్ల లైక్ క్రోమా రిలయన్స్ డిజిటల్ విజయ సేల్స్ ఇలాంటి చోట్ల appల్ కి ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆ స్టోర్స్ లో ఐఫ పక్కన Xiaomీ ఉంటుంది, Samsung ఉంటుంది, onepl కూడా ఉంటుంది. అక్కడన్న స్టోర్ స్టాఫ్ కూడా న్యూట్రల్ గా రికమెండ్ చేయాలి. అలాగే అక్కడ ఫోన్ కొనడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది కంపేర్ చేస్తారు. డిస్కౌంట్స్ ఏమున్నాయి వీటికన్నా ఎక్కువ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి అండ్ బార్గేన్ చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ఆపిల్ కి కావాల్సిన ఆ ప్రీమియం ఆరా ఇలాంటి వాటిల వల్ల డైల్యూట్ అయిపోతుంది. సో సొల్యూషన్ ఏంటంటే appపిల్ ఈ ఎండ్ టు ఎండ్ జర్నీని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంది. సో 2020 లో appపిల్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఫస్ట్ టైం ఇండియన్ కస్టమర్ appల్ నుండి డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు ఫోన్ ని. మీరు గనుక ఆ వెబ్సైట్ కి వెళ్లి చూస్తే కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇస్తుంది. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కి మీరు మీ నేమ్స్ ని ఎంగేవ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ లో స్టూడెంట్ డిస్కౌంట్స్ ఇస్తుంది. అలాగే డైరెక్ట్ సపోర్ట్ దొరుకుతుంది. అలాగే 2023 లో ముంబై బికేసి అండ్ ఢిల్లీ సాకేత్ లో ఫ్లాగ్షిప్ ఆపిల్ స్టోర్స్ ని ఓపెన్ చేశారు. ఇవన్నీ నాట్ జస్ట్ స్టోర్స్ బట్ టెంపుల్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ గ్లాస్ వాల్స్ ఉంటాయి మినిమలిష్ డిజైన్ ఉంటుంది. టుడే అట్ appపిల్ అని ఒక ఫ్రీ వర్క్ష షాప్స్ కూడా జరుగుతూఉంటాయి. స్టాఫ్ అందరూ ట్రైన్ డైరెక్ట్లీ బై Apple అంతేగాని మీరు ఒక షాప్ కి వెళ్తే దీనికన్నా Samsung కొనండి సార్ దీనికన్నా OPPO కొనండి సార్ ఇలా ఎవరు మాట్లాడరు. బయింగ్ ఐఫన్ బికేమ్ లైక్ ఏ జాయినింగ్ ఏ కమ్యూనిటీ నాట్ జస్ట్ ఏ ట్రాన్సాక్షన్ సో జనాల సైకాలజీ అనేది షిఫ్ట్ అయింది. కస్టమర్ అనుకుంటం మొదలు పెట్టాడు. నేనేదో నార్మల్ ఫోన్ కొనడం లేదు. Apple స్టోర్ లో ఐఫ కొంటున్నాను appపిల్ ఓల్డ్ లోకి వెళ్తున్నాను అని ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు. అండ్ ఇది appపిల్ కి అడ్వాంటేజ్. బార్గేనింగ్ ఉండదు వేరే కాంపిటీటర్స్ తో కాంపిటీషన్ ఉండదు, కంపారిజన్ ఉండదు. డిస్కౌంట్ వార్స్ ఉండదు కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్ట్ డిస్ప్లే నుంచి సేల్స్ వరకు appపిల్ చేతిలోనే ఉంటుంది. సో స్ట్రాంగర్ ఎమోషనల్ బాండ్ విత్ కస్టమర్ ఇక్కడ బేసిక్ గాఆపిల్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ని రిటైల్ ని ఎండ్ టు ఎండ్ జర్నీని క్యాప్చర్ చేయడం మొదలు పెట్టింది. ఇదివరకు ఒక షాప్ లో ఫోన్ కొనేవాడికి ఇప్పుడు appపిల్ లో ఒక ఎక్స్పీరియన్స్ ని కొంటున్నాను అన్న ఫీలింగ్ ఇచ్చింది. అందుకే బికేసి స్టోర్ ఓపెనింగ్ అప్పుడు పొద్దున్నే ఐదంటిగా జనాలు క్యూ లో నిలబడడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఫోన్ కొనడానికి రాలేదు. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఫీల్ అవ్వడానికి వచ్చారు. ఇప్పుడు ఐఫ 17 లాంచ్ కి ఇంతమంది జనాలు అందుకే అక్కడ క్యూ కట్టేస్తున్నారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ appపిల్స్ మాస్టర్ ప్లాన్ అండ్ అంతే కాదు appపిల్ స్టార్టెడ్ బిల్డింగ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో జాయిన్ అయ్యి డ్యూటీ సేవ్ చేసుకుంది. యక్సెసిబిలిటీ పెంచుకుంది. దాని రిజల్ట్ సేల్స్ డబల్ అయ్యాయి.ఆ appపిల్ ఇప్పుడు నెంబర్ వన్ ప్రీమియం బ్రాండ్ ఫోన్స్ లో ఇండియాలోఆపిల్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ గా మారిపోయింది.ఆపిల్ ఎప్పుడు చీప్ ఫోన్ లాంచ్ చేయలే కానీ ఉన్న ప్రీమియం ఫోన్ ని జనాలకి రెలవెంట్ గా మార్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సైకాలజీ appపిల్ ఇస్ మోర్ దన్ ఏ గాడ్జెట్ ఇట్స్ ఏ స్టేటస్ సింబల్ ఇండియాలో ఐఫన్ క్రేస్ కి వెనకాల ఒక రీజన్ ఉంది. సైకాలజీ అసలు ఒక ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ ఎందుకు కొనాలి సింపుల్ అది మన సోషల్ స్టేటస్ ని చూపిస్తుంది. మన దేశంలో అప్వర్డ్ మొబిలిటీ లైక్ వేరే వాళ్ళకి మన సక్సెస్ ని చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ అండ్ వైట్ డేస్ లో చూసుకుంటే సైకిల్, రేడియో, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ స్టేటస్ సింబల్స్ తర్వాత బైక్, కార్ ఇప్పుడు లిస్ట్ లో హాటెస్ట్ ఎడిషన్ ఐఫోన్ ఇది వెబ్లెలన్ గూడ్స్ కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెబ్లెన్ గూడ్స్ అంటే డిమాండ్ పెరిగే కొద్ది ప్రైస్ కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఇది నార్మల్ డిమాండ్ రూల్ కి ఆపోజిట్ లైక్ లగ్జరీ గుడ్స్ ఉంటాయి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని వాచెస్ లైక్ రోలెక్స్ ఇవన్నీ ఎంత డిమాండ్ ఉన్నా కూడా ప్రైస్ తగ్గించరు. ప్రైస్ పెంచుకుంటూనే వెళ్తారు. కానీ మాస్ మార్కెట్ లాంటి మొబైల్స్ లో ఒక వెబ్లెన్ గుడ్ లా మారింది ఐఫన్ ఐఫోన్ రేట్ ఎంత పెరిగితే కొనేవాడికి అంత ప్రీమియం ఎఫెక్ట్ వస్తుంది. అన్ని మొబైల్స్ ఉన్న జనాల్లో ఐఫ కి ఒక స్టేటస్ సింబల్ ఉంటుంది. అలాగే అందరి దగ్గర ఐఫ ఉంటే ఎవరి దగ్గర అయితే ప్రో ప్రోమాక్స్ ఉందో వాడికి ఇంకొక స్టేటస్ సింబల్ ఉంటుంది. బేసిక్ గా ఫోన్ లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది కాదు. ప్రైస్ ఎక్కువ ప్రీమియంనెస్ ఎక్కువ అదే వెబ్లైన్ గుడ్స్. appల్ ఐఫ ని ప్రొడక్ట్ గా కాకుండా లైఫ్ స్టైల్ గా మార్కెట్ చేసింది. థింగ్ డిఫరెంట్ షార్ట్ ఆన్ ఐఫ ఇలాంటి క్యాంపెయిన్స్, క్రియేటివిటీ, సెల్ఫ్ ఎస్టీమ్, సోషల్ ఐడెంటిటీ ని కనెక్ట్ చేశయి. ఐఫన్ కెమెరాతో ఒక మూవీ తీయొచ్చని అంటారు. యడ్స్ లో కూడా ప్రమోట్ చేస్తారు. కానీ నిజానికి మనం కొనేది మూవీ తీయడానికి కాదు. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక మూవీ తీసే అంత క్వాలిటీ అంత స్ట్రెంత్ ఈ మొబైల్ లో ఉంది అని మనం అనుకుంటాం. అండ్ అది మనక ఒక మంచి ఫీల్ ఇస్తుంది. సో appపిల్ అనేది సింపుల్ గా ఫోన్స్ అమ్మడం లేదు. Apple అనేది మనక ఒక ఆస్పిరేషన్ నమ్ముతుంది స్టేటస్ నమ్ముతుంది ఇల్యూషన్ ఆఫ్ ఎక్స్క్లూసివిటీ ని నమ్ముతుంది. సో ఇక్కడ రియల్ ప్రొడక్ట్ ఏంటి రియల్ ప్రొడక్ట్ Apple ఐఫ కాదు మనమే మన చేతుల్లో ఐఫ పెట్టుకొని మనం ప్రపంచానికి చెప్తున్నాం నా స్టేటస్ పెరిగిందిని అదే appపిల్ జీనియస్ మార్కెటింగ్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేది. సో ఈ క్రేజ్ వెనుక appపిల్ మార్కెటింగ్ కి మేజర్ రోల్ ఉంది డెఫినెట్ గా ఒప్పుకోవాలి.ఆపిల్ కంపెనీ మార్కెటింగ్ వాళ్ళ కాంపిటీటర్స్ మార్కెటింగ్ లాగా ఉండదు. వేరే వాళ్ళు ఏం చెప్తారంటే మా స్పెక్సి మా కెమెరా మెగాపిక్సల్ ఎంత ఉంది మా రామ్ ఇలా ఉంది మేము ఇది వాడుతున్నాం ఆ ప్రాసెసర్ వాడుతున్నాం ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ గురించి చెప్తారు. కానీ appపిల్ యడ్స్ లో ఎక్కువగా ఆ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడరు. వాళ్ళ మొబైల్ ఎంత స్మూత్ గా పనిచేస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది కెమెరా ఎంత గొప్పగా ఫోటోలు వస్తాయి నైట్ టైం ఎంత బాగుంటాయి ఇలాంటివి చెప్తుంది. ఇది మన జీవితంలో ఎంత బాగా ఇంటిగ్రేట్ అవుతుందని మాత్రమే వాళ్ళు చెప్తారు. నిజానికి టెక్నికల్ స్పెక్స్ మనలో లాజికల్ సైడ్ కి రీచ్ అవుతాయి కానీఆపిల్ యడ్స్ మన ఎమోషనల్ సైడ్ కి కనెక్ట్ అవుతాయి. ఈ ఎమోషనల్ కనెక్షన్ కస్టమర్స్ ని బ్రాండ్ కి లాయల్ గా ఉండేలా చేస్తాయి. ఇక appపిల్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన విషయం ప్రొడక్ట్ ప్లేస్మెంట్ బిగ్ బడ్జెట్ మూవీస్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లయన్సర్స్ ఐఫోన్ ని యూస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. మనం ఫేవరెట్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లయెన్సర్స్ వాడిన ఫోన్ ని కొనాలి అని అనుకుంటాం. అండ్ ఆ ఇన్ఫ్లయెన్స్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇవన్నీ మాట్లాడుకున్నాక మనం ప్రొడక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే ద అన్బయాస్డ్ రియాలిటీ. Apple అనేది గ్రేట్ ప్రొడక్ట్. ఈ అనాలసిస్ లో ఒక అన్బయాస్డ్ అప్రోచ్ ఉండాలి అంటే మనం ఒకటి క్లియర్ గా ఒప్పుకోవాలి చెప్పుకోవాలి. ఐఫ కేవలం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు అది ఒక గొప్ప ప్రొడక్ట్ కూడా appపిల్ ప్రొడక్ట్స్ కి ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ ఒక స్మూత్ యూసర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడం సెక్యూరిటీని ప్రైవసీని ఒక హైయెస్ట్ పెడస్టల్ లో పెట్టడం అలాగే iOS ఎకోసిస్టం చాలా సెక్యూర్ గా ఉంటుంది అండ్ ఒక ఐఫ ని కొన్న తర్వాత అది చాలా ఇయర్స్ వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది సెక్యూరిటీ ప్యాచెస్ ని రిసీవ్ చేసుకుంటాం అండ్ ఇదిఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ చాలా రేర్ గా దొరుకుతుంది. అండ్ ఐఫన్ కి రీసేల్ వాల్యూ బెటర్ ఉంటుంది. ఈ ఫాక్టర్స్ కూడా ఐఫన్ కి ఉన్న క్రేజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఐఫన్ సక్సెస్ కి బ్లెండ్ ఆఫ్ సైకాలజీ స్ట్రాటజీ అండ్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా కారణం. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఐఫ క్రేజ్ ఒక సింగిల్ ఫ్యాక్టర్ వల్ల కాదు ఆస్పిరేషన్ సైకాలజీఆపిల్ స్ట్రాటజీ ప్రొడక్ట్ క్వాలిటీ అన్నీ మిక్స్ అయ్యి ఒక పవర్ఫుల్ కాంబోగా మారాయి. ఐఫన్ కొంటున్నావ అంటే నువ్వు ఒక ఎలీట్ క్లబ్ లో జాయిన్ అయ్యావు అన్నట్టు మనం ఫీల్ అవుతాం. ఒక ఫోన్ ని ఒక షైనీ రెక్టాంగిల్ కన్నా ఎక్కువ అదిఒక డ్రీమ్ అదిఒక స్టేటస్ సింబల్ లాగా చూస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మీ మనీతో మీరు ఏం కొంటున్నారు అన్నది మీ ఛాయిస్ కానీ ఒక క్లారిటీ మాత్రమే మనకు కావాలి. మీరు ఐఫోన్ కొన్నారు అంటే ఫోన్ కోసమా లేకపోతే ప్రపంచానికి ఐ మేడ్ ఇట్ అని చెప్పడానికి ఈ ట్రెండ్ ఫోన్స్ లోనే కాదు 10 లాక్స్ పెట్టి కారు కొనేవాడు ఇప్పుడు 20 లక్షల దాకా వెళ్తున్నాడు. నార్మల్ గా ఒక ఫ్యామిలీ కి హ్యాచ్ బ్యాక్ కార్ చాలు అనుకునేవాడు ఇప్పుడు ఎస్యువ దాకా వెళ్తున్నాడు కొంటున్నాడు. ఇదివరకు ఇంత డబ్బు పెట్టి కాఫీ ఎవడు తాగుతాడు అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఆ ఎక్స్పెన్సివ్ కాఫీని తాగుతున్నారు. సో ఇది ఆల్ ఓవర్ ఇండియన్ మైండ్ సెట్ అయితే షిఫ్ట్ అయింది. సో బెటర్ ఏంటి దేర్ ఆర్ టూ రూల్స్ ముందుగా 50 30 20 రూల్ మీరు ఖర్చు పెట్టే ఇన్కమ్ లో 30% ఆఫ్ యువర్ శాలరీని మించకూడదు. అంటే ఒక ఫోన్ మీ శాలరీలో 30% కంటే ఎక్కువ ఉందంటే మీరు కొనాల్సిన అవసరం లేదు. సో మీరు అనుకోవచ్చు ఈఎంఐ లో కొంటాను అప్పుడు ఏమవుద్ది అని అప్పుడు ఇంకొక రూల్ ఫాలో అవ్వండి. అదే ఎఫోర్డబిలిటీ రూల్ ఇఫ్ యు కాంట్ బై ఇట్ ట్వైస్ యు కాంట్ ఎఫోర్డ్ ఇట్ వన్స్ అంటే మీరు ఫోన్ కొన్నారు అది ఒకవేళ పోయింది ఎవరో కొట్టేసారు మూసి నదిలో పడిపోయింది అలా ఏదో జరిగింది. అలా జరిగాక మీరు గనుక వెంటనే దాన్ని కొనగలరు అనుకోండి యు ఆర్ గుడ్ మీరు ఆ మొబైల్ ని ఎఫోర్డ్ చేయగలరు. లేదు కొనలేరు రెండోసారి వెంటనే కొనలేరు అంటే మీరు ఎఫోర్డ్ చేయలేరు. సో ఇవి మనల్ని మనం పర్సనల్ గా అడగాల్సిన క్వశ్చన్స్ ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ఆర్ ఎనీఫోన్ లక్షలు పెట్టి కొంటున్నామ అంటే అది మనకి ఇచ్చే స్టేటస్ కోసం కొంటున్నామా లేకపోతే నిజంగా అది అఫోర్డ్ చేయగలుగుతున్నామా మనల్ని మనం అడగాలి అది మనకు ఉపయోగపడుతుందా అనేది కూడా మనం అడగాలి. సో ఈ ఆలోచనతో మీరు ఏదైనా చేయండి. ఇది ఈరోజు వీడియో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జైహింద్
No comments:
Post a Comment