Wednesday, August 5, 2026

చిన్న వయస్సులోనే పో*ర్న్ అడిక్షన్..! | DR.MAMATHA RAGHUVEER | @SignatureStudiostv

చిన్న వయస్సులోనే పో*ర్న్ అడిక్షన్..! | DR.MAMATHA RAGHUVEER | @SignatureStudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sPqzzs5to9c



Transcript:
(00:00) మాకు ఈ మధ్య నాకు నేను అందరికీ చెప్తున్నాను ఈ విషయము ఫోర్త్ క్లాస్ పిల్లలు టీచర్ వాళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మా ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ పాన్ ఎడిక్షన్ ఉందండి ఏమనా చేయండి ఫోర్త్ క్లాస్ పిల్లలకా సీరియస్లీ ఎస్ ఏ ఊరండి బాబు ఈ ఊరండి ఇక్కడే పెద్ద స్కూలే అయితే మేము ఒక టీం గా వస్తాము పిల్లలతో మాట్లాడతాం ఫస్ట్ అనేసి వెళ్ళాము మేము వెళ్లి పిల్లలతో మాట్లాడాము అందరినీ పంపించేసి పిల్లల్ని ఒక్కళనే కూర్చోబెట్టి అసలు ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి మీరు ఎక్కడ ఫస్ట్ చూశారు ఈ వీడియోలు ఒక అబ్బాయి లేచి మా నాన్న చూస్తాడు ఎప్పుడు మా నాన్న చూస్తేనే నేను
(00:39) దాన్ని తీసుకున్నాను తీసుకుని ఆంటీ అంకుల్ బాగా చేస్తున్నారు బాగుంది ఇది అని నేను ఇంకోళ్ళకి మా క్లాస్మేట్ కి పంపించా అలాగ అందరం చూడ్డం మొదలుపెట్టాం ఎప్పుడైతే వీళ్ళు ఆ వెబ్సైట్ చేసి చూడడం మొదలుపెడతారో ఆటోమేటిక్ గా అవే వస్తూ ఉంటాయి అవును అవును సో వీళ్ళందరూ అయిపోయారు ఇంకొక బాబు చెప్పాడు నేను మా బ్రదర్ చూస్తాడు వాడికి వీడికి దాదాపు ఏడేళ్ళ డిఫరెన్స్ అట సో వాడు చూస్తాడట వాడు చూస్తాడు వీడు కూడా చూడడం మొదలు పెట్టాట సో ఎలాగ మరి ఇది ఏంటో అర్థమైందా మీకు ఏం జరుగుతుందో అంటే ఏమో మాకు తెలీదు చాలా పెద్ద స్థాయిలో రిఫార్మ్స్ జరగకపోతే అండి నిన్న ఫ్రాన్స్
(01:17) చూడండి బిలో 16 కిఇగ సోషల్ మీడియా బ్యాన్ చేసి అంత గొప్ప స్ట్రిక్ట్నెస్ రాకపోతే దేశంలో నెక్స్ట్ జనరేషన్స్ ని మనం క్వాలిటీగా చూడలేం ఆపలేం మన నేనండి గ్రామాల్లో పని చేశాను ఇన్నేళ్ళు 600 గ్రామాల పైన గ్రామాల్లో పని చేసుకుంటూ వచ్చాను అయితే నేను చూసింది ఏంటంటే యస్ లాంగ్ యస్ మేము ఫస్ట్ లో బాల్య వివాహాల మీద వీటి మీద కళాజాతలు చేసేవాళ్ళం అక్కడ సైకిల్ మీద వచ్చి వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి లేవకుండా రాత్రి వరకు కూర్చుని ఇంకా చేయండి ఇంకా చేయండి చూస్తాం పల్లె సుద్దులు బొమ్మలాటలు ఇవన్నీ చేసేవాళ్ళం అవన్నీ చూస్తూ వెళ్ళేవాళ్ళే కాదు మంచి
(01:54) మాటలు చెప్తుంటే వెళ్ళేవాళ్ళు కాదు అలానే నేను పనిచేసి గ్రామాలకి వెళ్తే వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళండి ఒక అరగంట లేట్ అయినా అలా చెట్ల కింద ఎంత జనమో నాకు ఈరోజు ఆ కళ్ళలో మెదులుతాయి ఆ సీన్స్ అంటే అంత ఇది ఉండేది తర్వాత తర్వాత టీవీ వచ్చింది నెమ్మది నెమ్మదిగా టీవీ వచ్చాక సీరియల్స్ వచ్చాయి అప్పుడు ఆ సర్పంచులు ఏమనేవాళ్ళు అంటేఎఓ క్లాక్ కి అది వస్తుందండి ఫలానా ఇది అందుకని ఆట ఆ సీరియల్ టైం ప్రకారం మన మీటింగ్ పెట్టుకు మనం మీటింగ్ పెట్టుకుందాం అనేవాళ్ళు అది అయిపోయింది తర్వాత సడన్ గా జియో వచ్చిందండి ఇంటర్నెట్ వచ్చేసింది అన్ని
(02:29) గ్రామాల్లో సడన్ గా ఇంటర్నెట్ వచ్చేటప్పటికీ మొత్తం మారిపోయింది నేను యాక్చువల్లీ ఇంటర్నెట్ తీసుకురావాలి ఎలాగ వీళ్ళకి హైదరాబాద్ నుంచి రిలే చేస్తే క్లాసెస్ వీళ్ళు ఎలా వింటారు ఎందుకంటే సత్యం ఫౌండేషన్ బైర్రాజు ఫౌండేషన్ వీళ్ళు చేసేవాళ్ళు ఆంధ్రాలో అలా నేను కూడా తేవాలని నేను చాలా కష్టపడ్డాను వాళ్ళు వెళ్లి చూసివచ్చి ఇస్రో వాళ్ళతోటి మాట్లాడి అంటే అది ఓన్లీ సాటిలైట్ ద్వారా వచ్చేటప్పుడు ఆ లింక్ అలా అలా నేను అలాంటి రూరల్ రిసోర్స్ సెంటర్స్ పెట్టాలి అని నాకు అలా అలాంటిది సడన్ గా జియో వచ్చింది జియో రాంగానే ఎయిర్టెల్ వచ్చింది ప్రతిది
(03:06) వచ్చేసాయి అవును అవును అసలు మొత్తం మార్పు అండి ఈరోజు ప్రోగ్రాం పెడతామఅంటే ఐదుగురు కూడా వచ్చి కూర్చోరు ఐదుగురు రానేరారు బత్తిమిలాడిన రారు ఈ సభలకు వస్తున్నారు అంటే డబ్బులు ఇస్తూనే వస్తున్నారు మామూలుగా సోషల్ ఇష్యూస్ మీద మనం మీటింగ్స్ పెడదాంఅన్నా రారు పిల్లలు రారండి స్కూళ్లకి కాలేజీలకి పిల్లలు రావట్లేదు పూర్వం మేము కాలేజీలకి వెళ్తే బోళ్ళ అంతమంది పిల్లలు అవును ఏది చెప్పాలనుకున్నా బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళం ఇప్పుడు అటెండెన్స్ లేదు 20% అటెండెన్స్ ఉంటేనే స్కాలర్షిప్ ఇస్తాము అన్నా కూడా రావట్లే టీచర్లను బర్తిలాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయనా సరే ఆ
(03:43) అటెండెన్స్ వేయించుకుని ఆ స్కాలర్షిప్ పొందుతున్నారు కానీ అసలు మీరు చూడండి ఏ గవర్నమెంట్ కాలేజీలోన పిల్లలు లేరు స్కూళ్లలోనూ ఆబ్సెంటిజమే మాకు ఎందుకు అక్కర్లేదు మేము ఆన్లైన్ నేర్చుకుంటాం తల్లిదండ్రుల అదే అంటున్నారు ఎందుకండీ మావాడు యప్ చూసుకుని అన్ని నేర్చుకుంటున్నాడు స్కూల్లో ఎందుకు ఆ టీచర్లు ఏం చెప్పలేరు.
(04:04) అంటే టీచర్ల మీద ఉన్న గౌరవం తల్లిదండ్రులు తీసేసారు అవును టీచర్లు కూడా మీ తల్లిదండ్రులు వేస్ట్ అని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టి తల్లిదండ్రుల మీద గౌరవం టీచర్లు తీసారు ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులే వేస్ట్ అంటున్నారు ఇద్దరు వేస్ట్ [నవ్వు] ఇద్దరు వేస్ట్ అనుకునే స్థితికి వచ్చేసారు నవ్వుతారు అని తప్పుగా అనుకోవద్దు అది వ్యంగ్యమైన నవ్వు యాక్చువల్లీ నవ్వులు చాలామంది ఎందుకంటే ఇక్కడ నవ్వుతారు అంటారు నవ్విన దానిలో 100 అర్థాలు ఉన్నాయి యాక్చువల్లి కరెక్టే ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ చేశాను నేను లాస్ట్ మంత్ ఒక 500 మంది టీచర్లను కలిసాను అండి ఆ ట్రైనింగ్స్ లో వాళ్ళకి
(04:34) చైల్డ్ ప్రొటెక్షన్ మీద మాట్లాడడానికి వెళ్ళాను వెళ్తే అదే టీచర్లో బాధలు చెప్పుకున్నారు. మేడం మమ్మల్ని ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారు పిల్లలు మమ్మల్ని ఒక క్లాస్ థర్డ్ క్లాస్ పాప లేచి టీచర్ వై డు యు వేర్ దిస్ డ్రెస్ యు వేర్ ప్రాపర్ డ్రెస్ ఆ వై డోంట్ యు వేర్ లో నెక్ బ్లౌజ్ లైక్ మై మదర్ అందంట అంటే షాక్ అయిపోయిందంట మూడో క్లాస్ అమ్మాయి నన్ను లో నెక్ బ్లౌజ్ ఏమంట వేసుకోమంటుందని షాక్ అయిపోయింది అసలు పెద్ద పిల్లలుఅయితే వీళ్ళ గురించివాట్ లో భయంకరంగా మాట్లాడుకోవడం వీళ్ళ అనాటమీ ఫిజియాలజీ అన్ని గురించి మాట్లాడడం ఎక్కడ టీచర్లు
(05:13) అంటే ఇంత కూడా గౌరవం లేదు అసలే లేదు మనం టీచర్లు అంటే ఈరోజుకి నాకు 40 ఏళ్ల 45 ఏళ్ల క్రితం చదువుకున్న టీచర్లు కూడా కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పటికి టీచర్ అంటే ఒక భయం ఒక గౌరవంతో కూడిన భయం అది నిజం ఇప్పుడు లేదండి అదే టీచర్లు చెప్తున్నారు మేము ఏం చేయలేకపోతున్నాం మేడం మాకు తెలుసు ఇది జరుగుతున్నవన్నీ కానీ మేము ఏం చేయలేకపోతున్నాం అని క్లియర్ గా చెప్తున్నా ఇంటర్నేషనల్ పెద్ద స్కూల్ స్కూల్స్ మళ్ళీ ఇవన్నీ కచ్చితంగా వాళ్ళు అన్నీ పాటిస్తున్నారు ఒక కౌన్సిలర్ ని పెడుతున్నారు అన్ని చేస్తున్నారు కానీ లాభం లేదు ఆ కౌన్సిలర్ కూడా ఒక కౌన్సిలర్ అన్ని వేల మందికి ఏమి
(05:48) చేయలేదు చేయలేదు చేయలేదు అది ఇంటి నుంచే రావాలండి అందుకనే ఇంట్లోనే మొదలవ్వాలి ఇంట్లో ఎప్పుడైతే తల్లి తండ్రి సమయం ఇచ్చి మాట్లాడి వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉండి ఇప్పుడు పూర్వం మూడేళ్ల వరకు ఏమన్నా నయం భయం చెప్పొచ్చు కానీ ఈ రోజుల్లో మూడేళ్ల తర్వాత పిల్లలందరితో ఫ్రెండ్ ఇంతకుముందు అట్లీస్ట్ 12 13 అన్నా ఉండదు ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది నాలుగు నాలుగేళ్ళు ఐదేళ్ళ లోపే ఇప్పుడు మాట తర్వాత వినట్లే తర్వాత వినరు వినరు కాబట్టే వాళ్ళని ఎలాగ టైప్ చేసుకోవాలి మనతోటి ఎమోషనల్ గా బాండ్ని ఎలా చేసుకోవాలి అవి నేర్చుకుని మనం నేర్పాల్సిందే తప్ప
(06:24) ఇవి పూర్వము మన భారతదేశంలో ట్రెడిషన్ ఒక ఇది ఉండేది ఇప్పుడు అవి కూడా పోయాయి వాళ్ళకి ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయడం ఇష్టమే అలా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే ఇష్టమే కానీ బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లోనుంచి వచ్చే ఏదైతే మంచి ఉందో అది నేర్చుకోవడానికి రెడీగా లేరు. అందుకనే ఇప్పుడు మొదలవ్వాలి అర్జెంట్ గా అందరూ మొదలు పెట్టాలి ప్రభుత్వాలు కచ్చితంగా సోషల్ మీడియా బ్యాన్ చేయాలండి వై డు దే నీడ్ ఇంటర్నెట్ అవును అవసరం లేదండి అవును ఇంటర్నెట్ అనేది అంత ఆ చిన్న పిల్లల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ తోని అందరి దగ్గర మంచి
(07:08) మొబైల్స్ వచ్చేసాయి ఏం చేస్తున్నారో తెలీదు తల్లులు ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదు తల్లులుత తండ్రులు చేసే వాటిని చూసి వీళ్ళు కూడా మేము మీరు చేస్తే మేము చేయకూడదా నేను ఇంతకీ ఇందాక క్లాస్ గురించి చెప్తూ ఫోర్త్ క్లాస్ లో తప్పేముందా తప్పేముంది మేడం ఎందుకు చేయొద్దు మా నాన్న రోజు చూడట్లేదా మా నాన్న నిద్రపోకుండా రాత్రి రెండింటి వరకు చూస్తాడు అది నేను ఎంతసేపు చూసాను నేను ఊరికే పావు గంట అరగంట చూసినా నన్ను తిడుతున్నారు అని చెప్తున్నారు పిల్లలు అంటే చూడండి ఎక్కడైనా ఎగ్జాంపుల్ ని బట్టే వెళ్తారండి ఓ రోల్ మోడల్ ఒక మోడల్ ఉంటేనే
(07:44) ఎములేట్ ఎందు ఎందుకంటే మనిషి నేర్చుకునేది పుట్టిన తర్వాత చూసే నేర్చుకుంటాడు అంతేగాని బై బర్త్ వచ్చేవి ఏవి కూడా మనం ఏమి నేర్పకపోతే పుట్టిన పాపని అలానే వదిలేస్తే ఒక జంతువులానే బతుకుతుంది కానీ ఏం బతకలేదు మరి అలాంటి జీవి మనం సంఘజీవి అందరిని చూసి నేర్చుకునే తత్వం ఉన్నవాళ్ళం మనం ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో అలాంటప్పుడు ఎలా తయారవుతారు ఆడవా వాళ్ళు కావాలనుకుంటే మీరు రీల్స్ చేసుకోండి లేకపోతే 10 వాచ్ చేయండి గంటలు గంటలు స్క్రీన్ చూసుకోండి ఇంకోటైనా చేయండి కానీ అట్లీస్ట్ పిల్లలు ఉన్నంతసేపు తప్పనిసరిగా ఒక బాస్కెట్ పెట్టుకొని
(08:29) దాంట్లో గ్యాడ్గెట్స్ పడేసి వీళ్ళు మటుకు పిల్లలతో సమయం గడపకపోతే రేపు పొద్దున బాధపడేది వీళ్లే కదా అయ్యో నా పిల్లలు అట్లా నా పిల్లలు ఇట్లా ఏమనయనా చెప్పనండి ఎంత పెద్ద స్కూళ్లలో వేసి లక్షలు ఖర్చు పెట్టనియండి వారికి సరైన వ్యక్తిత్వం లేకపోతే ఏం లాభము

No comments:

Post a Comment