పిల్లలతో టైం స్పెండ్ చేయలేనప్పుడు పిల్లల్ని కనడం మానేయండి..?| Gampa Nageswer Rao Comments on Parents
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6YfbaCIxATE
Transcript:
(00:02) ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి జంజీ ఈ విధంగా సొసైటీకి దూరమైపోయారు పేరెంట్స్ కి దూరమైపోయారు. అలాగే బాధ్యతలకు దూరమైపోయారు. మీ మూడు ప్రశ్నలకు జవాబు చెప్తాను పేరెంట్స్ దూరం చేశారు బాధ్యతను దూరం చేశారు సూసైడ్కి దూరం చేశారు. దూరం చేయబడ్డారు. యూత్ ఆర్ నాట్ యూస్లెస్ యూత్ ఆర్ బీన్ యూస్లెస్ యూత్ ను వాడుకుంటే ఈ దేశం ఎంత అద్భుతమైనది అవురా నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు చదవవు మరి దేంట్లో రానిస్తారో గమనించావా [సంగీతం] చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్టలే చెడ్డ వాళ్ళు కాపడ్డారు బికాజ్ చిడ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు కష్టపడితే తప్పితే వాళ్ళు ఇల్లు
(00:45) వెళ్ళారు ఏం చేయమంటారు పిల్లల్ని కనకండి ఆ మాట అనేస్తే ఎట్లా సార్ పిల్లల్ని కనకండి అంటే అలా బాధ్యత ఎవరు చూసుకుంటారు అని ఒక రోడ్ మీద పడేస్తారు పెద్దవాళ్ళు ఈరోజు ఈరోజు చాలా బాధపడేటటువంటి విషయం ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదండి. పిల్లలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే మా పేరెంట్స్ మాకు ఎక్కడ టైం ఇస్తున్నారండి. పెద్దవాళ్ళని ఎందుకు టైం ఇవ్వట్లేదంటే ఎక్కడ కుదురుతుందండి.
(01:14) పిల్లలే మాకు టైం ఇవ్వట్లేదండి మేము సండే సాటర్డే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదండి. ఒరేయ్ బాబు ఒరేయ్ అమ్మ ఉసే అమ్మ ఎందుకు ఇవ్వట్లేదు ఏ టైమ అనింటే మాతో వాళ్ళు ఎప్పుడు ఉన్నారండి ఇవన్నీ మాట్లాడేది ఎవరు జన్జీ ఇవాళ రేపట్లో గత దాదాపు నెల రోజుల నుంచి జంజీ అనేటటువంటి పదం ఎంత నలుగుతుందో ఈ జన్జీ గురించి చాలా విషయాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి అలాగే ఈ ఎపిసోడ్ తల్లిదండ్రులు పిల్లలకు కూడా చూపించండి.
(01:44) ఈ విషయాలన్నిటిని కూడా మన ముందు ఉన్నారు గంపా నాగేశ్వరరావు గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని వేల మందిని తయారు చేశారు వ్యాపారస్తులుగా అద్భుతమైనటువంటి స్పీకర్స్ గా పొలిటీషియన్స్ గా వాట్ నాట్ ఏ సెక్టార్ లో ఎవరు రాజుగా నిలబడాలి అని [గురకలు] అంటే ఆ స్కిల్స్ ని ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక గొప్ప నిజంగా చెప్పాలి అని అంటే ఎవరెస్ట్ అనుకోవచ్చు నిజంగా నా దృష్టిలో వారి గురించి తెలుసుకుందాం సార్ నమస్తే చాలా ఇలా మాట్లాడారు [నవ్వు] సరే ఎవరెస్ట్ ఎప్పుడూ కూడా ఎందుకు ఎవరెస్ట్ అన్నాను అంటే దాన్ని ఎవరు గుర్తించరు కానీ అది లేకపోతే ఈ పాడికి భారతదేశం
(02:23) ఉండేది కాదు కొన్ని వేల మందిని మీరు తయారు చేశారు. చేస్తారు ఇంకా ఇంకా చేస్తారు ఇప్పటికీ చేశారు ఇంకా చేస్తారు ఇంకా తయారవుతారు. బట్ గంపా నాగేశ్వరరావు గారు ఏంటి అనేటటువంటిది తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా అది ఎవరెస్ట్ అనేటటువంటిది మన దేశాన్ని ఎలా కాపాడుతుందో ఈ యువతని కూడా అలా చాలా మందిని కాపాడుతూ వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు దట్స్ వై ఐ కాల్డ్ యు గ్రేట్ థాంక్యూ సర్ జంజి ఎస్ మై పెట్ సబ్జెక్ట్ మై ఎక్లీ అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు ఆ అదే అదే అదే అదే సార్ మీరు తయారు
(03:00) చేస్తున్నదే వాళ్ళని మీకు బాగా తెలుసు వాళ్ళకు ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి జన్జీ ఉమ్ ఈ విధంగా సొసైటీకి దూరమైపోయారు పేరెంట్స్ కి దూరమైపోయారు. అలాగే బాధ్యతలకి దూరమైపోయారు. ఇది వాళ్ళ నుంచి వినిపిస్తుంది. మీ మూడు ప్రశ్నలకు జవాబు చెప్తాను సొసైటీకి వాళ్ళు దూరం కాలేదు బాధ్యతలు దూరం కాలేదు పేరెంట్స్ కి దూరం కాలేదు పేరెంట్స్ దూరం చేశారు బాధ్యతలు దూరం చేశారు సొసైటీకి దూరం చేశారు దూరం చేయబడ్డారు అందుకనే స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా యూత్ ఆర్ నాట్ యూస్లెస్ యూత్ హవ్ బీన్ యూస్లెస్ యూత్ ఆర్ నాట్ యూస్లెస్ యూత్ హవ్ బీన్ యూస్లెస్
(03:35) యూత్ ను వాడుకుంటే ఈ దేశం ఎంత అద్భుతంగా ఉంటది ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళకు ఏదో సినిమాలు ఇంకా నీ చేయ నా చేతిలో ఉన్నట్టుగా వాళ్ళకి ఏమ అధికారం ఇస్తున్నామో ఏమి వాళ్ళ ఆలోచ వింటున్నాము ఒరేయ్ ఎంపి తీసుకో వాడికి ఎంపీస్ ఇష్టం లే వాళ్ళ ఎంపిసి పడిస్తున్నారు. ఎస్ వాడికి బైపిసి ఇష్టం లే వానికి ఏదో చేయాలని ఇష్టము.
(03:53) నువ్వు కావురా నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు చదువు నువ్వు వాడు దేంట్లో రానిస్తాడో గమనించావా వాడు స్కేటింగ్లనా క్రికెట్లనా వాడు పాటలనా ఆటలనా వాడి లోపల ఎనర్జీ ఏ తండ్రనా కనిపెట్టాడా ఏ తల్లినా కనిపెట్టారు ఒక 5% కనిపెట్టి ఉంటారు అంతే 5% కూడా ఎక్కువ అండి ఒక 2% కనిపెట్టి ఉంటారు ఎక్కడ ఏ పేరెంట్స్ టైం ఇస్తున్నారు పేరెంట్స్ ఎప్పుడు టైం ఇస్తున్నారు చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్టలే చెడ్డ వాళ్ళు కాబడ్డారు బికాజ్ ఆఫ్ చెడ్డ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అబ చెడ్డ పిల్లలు పుట్లే చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి కొంచం మంచి జరవాలి చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు
(04:24) అయ్యారు కానీ చెడ్డ పిల్లలు పుట్లే ఎవడు పుట్టప్పుడు చెడ్డోడు మంచోడు అనుకుంటారా పుడతాడు అంతే వాడు కాబడతాడు నెంబర్ వన్ పేరెంట్స్ పేరెంటింగ్ ఎక్కడఉంది పేరెంటింగ్ ఎవరు చేస్తున్నారు ఈమ బ్యాగ్ పట్టుకుొని వెళ్ళిపోతే ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతే వాడు బ్యాగ్ పట్టుకుొని వెళ్ళిపోతాడు మూడు బ్యాగలు సాయంత్రం వస్తాయి.
(04:39) మూడు బ్యాగులు అడ్డం పడతాయి. ఒక ప్రశ్న సార్ అంతే ఇద్దరు కష్టపడితే తప్పితే ఇవాళ ఇల్లు వెళ్లదు. అవును ఏం చేయమంటారు చేయండి నిర్ద చేయండి వాడు పిల్లని కనకండి అంటే ఆ మళ్ళీ ఆ మాట అనేస్తే ఎట్లా సార్ పిల్లల్ని కనకండి అంటే బాధ్యత ఎవరు చూసుకుంటారు అంటే ఒక రోడ్డు మీద పడేస్తారా పశువు కాదు కదా పశువు కూడా కేర్ ఉంటదే కేర్ ఉంటది పశువు అంటే టైం స్పెండ్ చేయండి మీరు మార్నింగ్ 10 ఓక్లక్ వెళ్ళిపోండి సాయంత్రం 5:00 అండి పై తర్వాత అబ్బాయితో ఎంత టైం ఇస్తున్నారు అమ్మాయితో ఎంత టైం ఇస్తున్నారు బుదమే చేేసుకొని ఎన్ని సార్లు మాట్లాడారు వీడో టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఆమో మొబైల్ గ
(05:12) కూర్చుంటుంది వాడు ఎక్కడరా నేను ఏ స్కూల్ కి వెళ్ళినా సరే చాలా మంది పిలుస్తా ఉంటారు స్కూల్స్ గురించి చాలా ఇష్టంతో వెళ్తా ఉంటారు. వాళ్ళు డబ్బులు తక్కువ ఇష్ట అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా సార్ మీ పిల్లలకు నాకు ఫీస్ ఇవ్వండి. మీ టీచర్ల కూడా క్లాస్ తీసుకుంటా అది ఎక్స్ట్రా బోనస్ సాయంత్రం మాత్రం పేరెంట్స్ పిలవండి సార్.
(05:32) ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎస్ నేను కోరుకునేది ఇది సాయంత్రం పేరెంట్స్ పిలవండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సాయంత్రం పేరెంట్స్ వెళ్తే మార్నింగ్ కోర్స్ లో 10% డిస్కౌంట్ ఇస్తాను. [నవ్వు] నేనైతే పేరెంట్స్ కి టోటల్ గా డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పిన లేదు పేరెంట్స్ రారు అంటున్నాడు. ఆ ఇదే చెప్తారు నాకు నేను రాను అన్నాను పేరెంట్స్ రాకపోవడానికి కారణం ఏందండి మీరు బోరింగ్ స్పీచెస్ బోరింగ్ ఇవన్నాయి కదా ఆ టైం లేదు సార్ టైం లేదు సాటర్డే ఈవినింగ్ పెట్టండి ఫ్రైడే ఈవినింగ్ పెట్టండి ఎందుకు రారు అదే మీ పిల్లలక ఏదో లాభం అవుతుంది రారా వస్తారు తప్పకుండా వస్తారు.
(06:04) అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను. నవ్వడం మొదలు పెట్టారు ఇప్పుడు. మనం అనంతపూర్కి వెళ్ళాను 2000 మంది పేరెంట్స్ అనంతపూర్ 2000 మంది ఎంత హ్యాపీ అనిపించింది సార్ ఇలా వస్తారంటే ఇట్లా గంప నాగేశ్వర వస్తున్నాడు మీ పిల్లలు నేను రాసిచాను స్క్రిప్ట్ మీ పిల్లలకు ఏమి చెప్తే మీ మాట వింటారో మీ మాట విధంగా చేసి మీకు గౌరవం ఇచ్చే విధంగా చేసి ఓకే వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకో చేసి ఉద్యోగాలు వచ్చే చేయాలంటే మీ ప్రెసెంట్స్ అవసరం అనేది రాపించాను సూపర్ అదేం చెప్పలే నేనే చెప్పాను పిల్ల చాలా పిల్లలు తెలిపదండి ఆరేళ్ల వరకు ఎలా పెంచాలి మనకు తెలుసు కదా ఓ ఎప్పుడో 5000
(06:43) సంవత్సరాల క్రితము చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలో మనం ఎక్కడ చేస్తున్నాము ఆరేళ్ల వరకు ఎలా పెంచాలి 12 ఏళ్ల వరంచాలి 18 ఏళ్ల వరకుఆరు 12 18 మూడు సరిగా చూసుకుంటే అవసరం లేదు ఇంకా ఎక్కడ పెంచుతున్నారు వీడు 16 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలన్నీ కారణము 12 ఏళ్ళ వచ్చినాయి 12 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల కారణం ఆరేళ్లలో వచ్చినాయి కొట్టొద్దు తిట్టొద్దు ఏ కొడుతున్నారు తిడుతున్నారు మనం తను నమ్మినప్పుడు కాకుండా బాధ్యత ఉండి ఆ ప్రేమ చేశారు ప్రేమ చేయట్లేదు వన్ సైడ్ ఉంది వన్ సైడ్ ఇస్ రాంగ్ భయంతో ఎవ్వడు మారడు.
(07:13) భయంతో ఆ క్షణాన్నే మారుతారు తర్వాత మారడు. రెండో వయసుల అమ్మ ఆరు నుంచి 12 ఎన్ని క్వశ్చన్లు వస్తాయి పిల్లలకు ఏ పేరెంట్స్ ఓపికగా ఆన్సర్ ఇస్తున్నారు టాబ్ టాబ్ సార్ [నవ్వు] అదేంటి నాన్న వాళ్ళు మళ్ళ అడగ ఆ వాళ్ళకి తెలియదు కాబట్టి అంటే ఇక్కడ పేరెంట్స్ కి కూడా అర్థం కాని విషయం ఏంటంటే సార్ వీళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మనకి కూడా జ్ఞానం వస్తది.
(07:39) ఎందుకంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పెద్ద కష్టం కాదు నేను అప్పుడు స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఎస్పి కాలేజ్ సర్దార్పడే కాలేజ్ నేను గాంధీనగర్ లో ఉండేవాడిని సిటీ సెంట్ లైబ్రరీ చికట్టపల్లిలో బుక్ కావాలంటే నడుచుకుంటూ వెళ్లి అమ్మ ఎక్కడికి మాకు సైకిల్ లేదు. నడుచుకుంటూ వెళ్లి బుక్ కోసం లైన్ లో నిలబడి మాకు కావాల్సిన బుక్ రెండు నెల మూడు నెలలు దొరికేది.
(07:59) ఇప్పుడు ఏంటి ఓపెన్ చేస్తే బుక్స్ే కదా ఓపెన్ చేస్తే నాలెడ్జ్ కదా నీ చార్ట్ జిపిట ఉందిగగు ఉంది ఎన్ని ఉన్నాయి సో మీ నువ్వు నేర్చుకొని చెప్పొచ్చు కదా ఏమ లేదు ఆ మన ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ చేశడమ్మ చాలా అందరూ వినాల్సింది టిఆర్ అందర ఆ హెడ్ మాస్టర్ ఏం ఫోన్ చేశడంటే సార్ మీరు రోజు ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు పిల్లలు పిల్లలు అంటారు.
(08:20) ఈరోజు ఏమైందో తెలుసా సర్ చెప్పండి సార్ ఒక అబ్బాయి బర్త్డే అయితే వాళ్ళ నాన్న 5000 రూపాయలు ఇచ్చి పంపించాడు స్కూల్కు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరా అందరికి ఐస్ క్రీమ్ తినిపియరు అని చెప్పి వాడు అబ్బాయి ఆ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ బండి వస్తది కదా అక్కడే వాడి బండి బండిలు రెండు మూడు రెండు మూడు బంలు పనిపించాడు పిల్లకు నేను ఏం చేయాలి సార్ అని వాళ్ళ నాన్నకుి ఫోన్ చేయమని చెప్పినా చేయమని చెప్పానా ఏం బాధ సార్ అని భయపడుతూ మాస్టర్ ఫోన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అంటాడు నాకు చిన్నప్పుడు మా నాన్న ఇవ్వలేదు మా అబ్బాయికి సరిగా ఏం ప్రాబ్లెం ఎస్ అదే జరుగుతుంది సార్
(08:50) నాకు ఫోన్ చేయ ఒకసారి వాళ్ళ నా నెంబర్ నాకు ఇవ్వని చెప్పినా ఆయనతో మాట్లాడ 40 నిమిషాలు మాట్లాడినా ఎంత తప్పు చేస్తున్నారు సార్ ఇలా ఎవరు చెప్పలేదు సార్ మాకు నా పిల్లలని ప్రేమ చేస్తున్నా అనుకున్నాను సార్ నేను ప్రేమ కాదు సార్ నేను చెడగొడుతున్నా సార్ నా పిల్లల్ని సో ఈ రకంగా టైం ఎవడికి ఉంది ఆ హెడ్ మాస్టర్ గారు కనీసం నాకు ఆ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు.
(09:09) ఏ పోతే పోన అనుకుంటారు కదా ఎందుకంటే గట్టిగా గంట లాభంలే ఒక స్కూల్ వాళ్ళు ఏం చేశారు సార్ మా స్కూల్ అడ్మిషన్లు బాగా సార్ అని చెప్పాడు. మార్కెటింగ్ స్పెసిలిస్ట్ అండి ఎటువంటి దాన్ని మార్కెట్ చేయగలను మీకు చేస్తాను. ఒక పని చేయండి కొన్ని ఎక్స్ట్రా కరికల్ పెట్టండి చెస్ క్యారమ్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ కష్టం వస్తాయి అంటే నువ్వు అనౌన్స్ చేయండి పెట్టాడంటే అనౌన్స్ చేశడు.
(09:31) నెక్స్ట్ మంత్ పేరెంట్స్ వచ్చి చదువు నేర్పిస్తావా చెస్ నేర్పిస్తావా [నవ్వు] నీ చదువా కబడ్డీ ఈ కబడ్డీ ఎందుకండిీ మా పిల్లలకు నేర్పిస్తున్నారు అని ఆపేశారు పేరెంట్స్ వచ్చి ఎస్ ఆయన ఫోన్ చేసాడు ఏం చేయాలి సార్ అన్నాడు ఏం చేయాలి బాస్ అంటే మీరు వాళ్ళకి కరెక్ట్ కన్విన్స్ చేయలే మీరు కరెక్ట్ కన్విన్స్ చేయలే పిల్లలకు ఆటలతో లాభం చెప్పాలి ఎస్ పేరెంట్స్ కి ఆటలతో లాభం చెప్పాలి వాడు ఫిజికల్ గా మట్టిలు ఆడాల ఎండ కొట్టాలి అప్పుడే వాడు గట్టిగా అయితాడు కదా అలాంటి విషయాలు మీరు చెప్పారా ఆ చెప్పలేదు కౌన్సిలింగ్ చేయండి అప్పుడు వాడు స్టార్ట్ చేయడం లేదు.
(10:02) నాందేలో ఒక స్కూల్ వాళ్ళు అడిగారు ఇలా కడితే హార్ట్ సైడింగ్ పెట్టారు ఇప్పుడు నాదే నెంబర్ వన్ స్కూల్ అదే ఓ హార్ట్ సైడింగ్ పిల్లలకు హార్ట్ సైడింగ్ ఆ వయసులో చేస్తే ఎలా అయితే ఎలా తయారవుతారు పిల్లలు సార్ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళ వాడి థాట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి వా ఇవన్నీ మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వస్తాయి అంటే మనం జంజీ కంటే ముందు మాట్లాడ ముందు బిలో 18 వరకు ఏమైతుందో మాట్లాడుకుందాం.
(10:26) బిలో 18 లో కరెక్ట్ మనం ఇవ్వట్లే బలవంతంగా రుద్దుతున్నాం రీసెంట్లీ ఒక మూడు నెలలు అయింది అనుకుంటా నేను బటన్ చేరు నుంచి ఒక ఇండస్ట్రీలో క్లాస్ తీసుకొని నేను ఇండస్ట్రీ కూడా తీసుకుంటాను జడ్జ్లు తీసుకుంటాను పోలీస్ వాళ్ళు తీసుకుంటారు విద్యార్థులు తీసుకుంటారు పోలీస్ తీసుకుంటారు అలా వస్తుంటే రోడ్స్ ఎలా ఉంటాయి కలర్లో చెప్పండి రోడ్స్ మామూలు తార్ రోడ్స్ అంటే ఏ కలర్ ఉంటది బ్లాక్ కాదు తెల్లగా ఉన్నాయి హౌ దిస్ సర్ మొత్తం లాస్ట్ ఎగ్జామ్ [గొంతు సవరించుకోవడం] నాడు వాళ్ళు బుక్కులు జించి మంచి పడేశారు మొత్తం అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అదుకున్నాడు ఇంటర్మీడియట్ వాడు వైట్ ఆల్మోస్ట్ ఒకఫోర్ఫైవ్ కిలోమీటర్స్
(11:03) వైట్ కనిపించాయి మొత్తం చూపించేసిఫోర్ఫైవ్ [నవ్వు] కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. పేపర్ లో కూడా ఇచ్చింది గన సో ఏం చదివిస్తున్నాడు వాడు రుద్ది రుద్ది రుద్ది రుద్ది అది కాదు కదా అది కాదు కదా హైయెస్ట్ సూసైడ్ నేను చెప్పింద ఈ పేరెంట్స్ మారడం లేదు సార్ అందుకోసం మనం పేరెంట్స్ గురించి మాట్లాడాలి ఈరోజు ఎగజక్ట్లీ నేను జంజీ అని తీసుకున్నది అందుకోసమే జన్జీ మంచి కావాలన్నా చెడు కావాలన్నా జంజీ ఏమనా సాధించాలంటే కేవలం పేరెంట్స్ చేతలో ఉంది వాళ్ళు చాలా తెలిగవాళ్ళ జంజీస్ వాళ్ళు హార్డ్ వర్కర్స్ స్మార్ట్ వర్కర్స్ కష్టపడి పని చేస్తారు కొత్తగా ఆలోచిస్తారు
(11:39) పని తప్పించుకోవడానికి తొందరగా చేస్తారు [నవ్వు] అది ఇంపార్టెంట్ కదా గంట పని ఏది రెండు నిమిషాలు చేస్తాడు ఎక్లీ కొత్త టెక్నిక్ మా అమ్మాయి ఉంటది సార్ వెళ్లి పక్కనే ఉంటది రత్నదీప ఉంటది దాంట్లోకి వెళ్లి రెండు పాలు ప్యాకెట్లు తీసుకురమ్మండి ఒక్క నిమిషం అమ్మ టక్ టక్ 10 నిమిషాల్లో వచ్చేస్తది టక్కమని ఈవిడ [నవ్వు] పెట్టి నేను కిచెన్ లో నుంచి ఏంటి అనేలో వాడు వెలిగొట్టేస్తాడు టక్కన వచ్చేస్తది ఏంట ఎందుకమ్మా అంత దూరం వెళ్ళేది ఇంటి ముందుకే వస్తది కదా అంటే పని చేస్తది మీరు అన్నట్టు స్మార్ట్ వర్క్ ఆ స్మార్ట్ వర్క్ మనము ఎంకరేజ్ చేయాలి
(12:12) ఎంకరేజ్ చేస్తూ లిమిట్స్ లో ఉంచాలి మాక్సిమం గా లిమిట్స్ లిమిట్స్ లో ఉంచాలి ఆరు నుంచి 12 చాలా చనిపోతుంటారు. ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి అంట ఏమైతావు రా అంటాడు మల్లా నేను డాక్టర్ అయితా అంటాడు నీ మొహం డాక్టర్ అంటాడు ఫస్ట్ తండ్రి నువ్వు దేవునివి శాపనార్థాలు పెట్టకు ఫస్ట్ అఫ్ ఆల్ నీ మొహం నీతోన ఏం కాదు నీ వేస్ట్ రా నువ్వు మార్నింగ్ లేవబు చదవవు అంటాడు వీడు అనుకో మా నాన్న చెప్పాడు కదా అంతే అనుకుంటాడు.
(12:41) ఫిక్స్ అయిపోయింది కదా నేను ఫస్ట్ పేరు చెప్తాను డోంట్ టాక్ లైక్ దట్ అదే డాక్టర్ అన్నాడు కదా ఓ తండ్రిగారు ఏం చెప్పండి మీ అబ్బాయికి నాన్న నువ్వు డాక్టర్ అవుతావా ఓకే రాగరా నేను సాయంత్రం ఇంటికి వస్తా అని చెప్పి ఈ అబ్బాయి నువ్వు డాక్టర్ సాని తీసుకెళ్ళాలి సాయంత్రం టాప్ డాక్టర్ సాని తీసుకెళ్ళాలి హైదరాబాద్ లో 1500 ఉంటది ఫీజ్ ఫీజ్ కట్టినక ఒక గంట కూర్చోవాలి కూర్చోవడానికి చెప్పాలి చూడరా నాన్న డాక్టర్ వన్ హవర్ వెయిట్ చేయాలి ఏమనొద్దు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ వస్తది.
(13:06) ఏమైంది సార్ నాకేం కాలేదు మా అబ్బాయి కూడా ఏం కాలేదు ఎందుకు వచ్చేసారు మీరు ఎట్లా డాక్టర్ అయ మాకి చెప్పండి [నవ్వు] ఐ పేడ్ అపాయింట్మెంట్ ఫీస్ ఇది చాలు బాస్ మీ అబ్బాయికి డాక్టర్ కమ్మని ఎమ్మడి పడక్కర్లేదు ఒక డాక్టర్ కావాలంటే బయట కూర్చోవాలి 1500 కట్టాలి ఇంత వాల్యూ ఉంది అని చెప్తే చదువుకోమని చెప్పక్కర్లేదు కదా నువ్వు రాపనార్థాలు పెడుతున్నావు ఈ తండ్రి నాన్న రాజు వంకలు వస్తాడురా నేను లేడని చెప్పురా అంటాడు [నవ్వు] వీడు వెళ్లి రాజు [గురకలు] అంకుల్ నాన్న లేడని చెప్పి అంటారు [నవ్వు] నాన్న లేడని చెప్పా అవ్వద తెలిదు కదా అవును చెప్పించేది ఎవరు అంటే అందరూ కాదండి
(13:44) సంపంది ఇంట్లో కొంతమంది సార్ ఇది వెరీ అబ్జెక్టబుల్ అండి అదేమంటే ఇది ఫ్రెండ్లీ ఈరోజు ఈ రోజులో ఇదంతా సోషల్ నువ్వు చేసుకో బయట చేసుకో నీ ఫ్రెండ్స్ తోనే తాగడం ఆ తర్వాత తాగిన తర్వాత వాగడమో ఆ పిల్లల ముందే అది చేయడమో మీరు నమ్ముతారా పడుతుంటారు సార్ నైన్త్ క్లాస్ నుంచి ఇవాళ పిల్లలు మొదలు పెట్టేసారు సార్ అది కూడా చెప్పా షాక్ అయినా ఎలా దొరుకుతున్నాం దొరికేద ఏంటి ఇంట్లోనే ఉంటున్నాయి కదా ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడే జరిగిన ఎగ్జాంపుల్ చెప్ప దాని తర్వాత ఫస్ట్ ఇది మాత్రమో చెప్పండి అంటే ఈ తండ్రి నేను వద్దునను నువ్వు పాస్ నీ అకేషనల్ నీ పర్సనల్ పేరు గో విత్ యువర్
(14:21) ఫ్రెండ్స్ గో టు క్లబ్బా ఎక్కడనా పో వాడు ఇంట్లో రాంగ్ అండి చాలా రాంగ్ అప్పుడు ఇంట్లో ఉంటాడు కొద్ది మంది సీడ్ తాగుతుంటాడు వాడు ఊడుతుంటాడు ఊగుతుంటే వాడు చూస్తాడు మా నాన్న ఎలా ఊతాడో తెలుసా తెలుసా ఆ ఎస్ మూడు గుండ్రాలు వస్తాయి అంటాడు వాడు అంటాడు మీ నాన్నకి మూడు అన్న మా నాన్నకి ఐదు గుండ్రాలు వస్తాయి ఏంది నేను అంత అనను చేసుకో ఎక్కడ చేసుకో ఇక్కడ కాదు ఇంట్లో ఇంకోటి పిల్లలు ఎక్కడ చెడిపోతారు అంటే ఈ భార్యా భర్తలు ఉన్న తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను గొడవ పడని భార్యా భర్తలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఉండరు సార్ దేవుడే దేవుడు గొడవ పుట్టాడు
(14:56) ఆహా పంపించడమే గొడవ పడవని పంపించారు [నవ్వు] మీరు బలేచారు సార్ గ్యారెంటీ ఉంటది ఈ గొడవ పడడం తప్పేమ లేదు పిల్లల్ని బస్ ఎక్కించి కొడపడండి ఆ కోపం వస్తది ఆగు ఒరేయ్ ఎక్కరా బస్ ఎక్కు ఎక్కు అప్పుడు ఫైట్ చేసుకో పిల్లల ముందు గొడుగు పడతం ఏమైతది వాడిని చదువు పాడైతది వాడి కాన్సంట్రేషన్ పాడైతది ఈ మధ్యలో ఒక కాలేజీలో సూసైడ్ అయింది సూసైడ్ కానే సూసైడ్ స్పెషలిస్ట్ నే ఎక్కడ సూసైడ్ నన్ను పిలుస్తారు ఫస్ట్ ఎందుకు నెక్స్ట్ డే నుంచి కాలేజ్ కి వచ్చే విధంగా ధైర్యం నిప్పాలి కాబట్టి వెళ్ళాను ఏమైంది సార్ అంటే మాది తప్పేమ లేదండి అంటే అన్ని ఎంక్వైరీ చేసా ఇంక
(15:33) వేస్తే నిజంగా కూడా తప్పేమ లేదు. వీడు సంక్రాంతి హాలిడేసుకొని ఊరికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న నాలుగు రోజులు కొడపడ్డారు నాన్ స్టాప్ కొట్టుకున్నారు కొట్టుకున్నారు కొట్టుకుంటే అమ్మ నాన్న ప్రేమే నాన్న నాకేందు కానీ పెద్ద లెటర్ రాసేవాడు కాలేజీ కి రాడు చనిపోయాడు. కేస్ కూడా కాలేదు ఎందుకంటే కాలేజీ తప్పేమ లేదు కాబట్టి దీంట్లో కాలేజ్ చాలా మంచి కాలేజ్ అది సో ఈ రెండు కాలేజీలు కాదు వేరే కాలేజ్ అది ఓకే సో అక్కడ ఏమైపోయిందంటే అమ్మ నాన్న గొడవ పడితే చచ్చిపోతున్నాడే వాడు ఫిజికల్ గా చనిపోయాడు కానీ ఇంతమంది మెంటల్ గా బాధపడుతున్నారు కదా చదువు మీద
(16:02) బాధపడుతున్నాడు కదా గొడవ పడ తప్పేం కాదు గొడవ పడ మజా లేద 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఓకే గ్యారెంటీ ఉంటది కాకుంటే ఏదో ఒకటి పిల్లల ముందు గొడవపడద్దు నెక్స్ట్ పిల్లలను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు జవాబు చెప్పాలి ఓకే రోల్ మోడల్ ఉండాలి తండ్రి తల్లి నాలుగు రోల్ మోడల్ చెప్తున్నాం బ్రష్ చేసుకోమని చెప్పి వాళ్ళ పిల్లలకి చెప్పు బోన్ చేసేటప్పుడు నమస్కారం పెట్టి నువ్వు నేర్పించావా అసలు నువ్వు నేర్పించావా ఆ తినడమే కదా [నవ్వు] ఎక్కడ పోయింది అన్యాయం అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా ఆ పరబ్రహ్మ అంటే నా దృష్టిలో రైతన్నే ఇంకెవరు కాదు ఓకే మరి అన్న ఇప్పుడు ఇంకా చెప్తారు సుతారంగా మా
(16:40) అమ్మాయి అండి బెండకాయ తినదండి ఈమె ఊపుతా ఉంటది ఇట్లా బెండకాయ తినదండి ఇలా తోసేస్తుడు నేను అంటాను బెండకాయ తినదంటే వన్ మంత్ బెండకాయనే ఉండాలి ఇంకేమందు కరెక్టే ఎందుకలా పిల్లల్ని అలపించదు రా నేను ఏమంటానంటే మీ అబ్బాయిని ఎవరన్నా నాలుగు దెబ్బలు కొడితే రెండు దెబ్బల కొట్టి రావాలి వీడు ఒక్కటినే కొట్టి రావాలి పారిపోయే అవ్వద్దు అలా పెంచాలి కదా ఎస్ ధైర్యంగా పెంచాలి వాళ్ళకు ప్రశ్నలతో పెంచాలి ఇది ఈ ఏజ్ లో నెక్స్ట్ ఏజ్ చాలా లాంగ్ అని టకటక చెప్పేస్తాను ఫ్రెండ్లీ ఏజ్ అది 12 దాటిన తర్వాత టీన్ స్టార్ట్ అయింది 13 14 15 16 17 18 మీరు కూడా చెప్తారు బహుశా
(17:16) ఇది ఎన్ని సార్లు చెప్పుంటారు ఈ టీనేజ్ లో బయలాజికల్ సైకలాజికల్ మెంటల్ మెంటల్ మొత్తం చేంజెస్ అయితే ఉంటాయి అవుతాయి ఫిజియోలాజికల్ బయలాజికల్ ఎన్ని మార్పులు వస్తుంటాయి ఈ టైం లో వాళ్ళకి ఒక ఫ్రెండ్ కావాలే ఒక ఫ్రెండ్ కావాలి ఆ ఫ్రెండ్ అబ్బాయిని ఎవడు సంపాదించుకుంటాడో అమ్మాయిని ఎవరు సంపాదించుకుంటారు అమ్మాయి ఫ్రెండే నాన్న ఓ అమ్మాయి క్లోజ్ ఫ్రెండే నాన్న నాన్న క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయి నాకు తెలిసినంత వరకు తప్పు చేయలే ఎవరు తప్పు చేయలే ఇది వాస్తవం సార్ నేను ఓట్ వేస్తా చెప్పండి ఎందుకంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తాను నా దగ్గరికి పిల్లల్ని
(17:50) తీసుకొస్తాడు 18 ఏళ్లకి వెళ్ళ లవ్లు 20 ఏళ్లకి లవ్లు ఆ 16 ఇయర్స్ కి వెళ్లి లవ్ అని అంటే ఫస్ట్ నేను పేరెంట్స్ ని బయట కూర్చోబెట్టేస్తాను ఆ పిల్లని అడిగేది ఇది తప్పు అని నేను చెప్పను అమ్మ ఒక్కసారి ఇతన్ని ఎందుకు ఇష్టపడ్డావో నాకు చెప్పు అతనిలో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఇవి ఉన్నాయండి కరెక్టేనమ్మ ఆ క్వాలిఫికేషన్స్ ఈ ఏజ్ లో ఎందుకు సరే బాగుంది క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఒక నాలుగు సంవత్సరాలు ఆగండి నువ్వు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం ఈ ఇంట్లో నేను ఉండలేను ఎందుకు ఉండలేను మా అమ్మ నాన్న ఇది కొట్లాడుకుంటారండి మా నాన్న బయట తిరుగుతాడండి అది మా అమ్మ
(18:26) ఇది వస్తదండి మా అమ్మని సరిగ్గా చూసుకోడండి వీళ్ళద్దరు కొట్లాడుకుంటారండి అమ్మ వాళ్ళు కొట్లాడుకుంటారని ఇతనితోటి వెళ్ళిపోతున్నావ్ ఇతనితోటి నువ్వు కొట్లాడుకోకుండా ఉంటావని ఏమన్నా గ్యారెంటీ ఇస్తావా అంటే ఇస్తా ఆ ఇస్తా అంటారు సార్ ఇస్తా అంటారు ఇస్తాం మేడం అని అంటారు మీ అమ్మ నాన్న కూడా ఇలాగే ప్రామిస్ చేసి పెళ్లి చేసుకున్నారు మీకు ఆ సంగతి తెలుసా కానీ జరిగింది అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి నువ్వు రాలేవు వెనక్కి ఎందుకంటే వీళ్ళని వదిలేసి వెళ్తున్నావ్ ఇప్పుడు నువ్వు నాలుగు సంవత్సరాలు ఉండు నేను గ్యారెంటీ ఇస్తా ఈ అబ్బాయి నాలుగు సంవత్సరాల వరకు ఇంతే
(18:59) గొప్పగా ఉంటే నేనే దగ్గర ఉండి మీ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చేస్తా అనిఅంటే కండిషన్ పెడతారు సార్ అప్పుడు కన్విన్స్ చేస్తాను నేను వాళ్ళని మా అమ్మ నాన్న [గొంతు సవరించుకోవడం] కొట్లాడుకోవద్దండి వాళ్ళు ప్రేమగా ఉండాలి మా ఇంట్లో నాతో ప్రేమ ప్రేమగా ఉండాలి సార్ వాళ్ళు ఓపెన్ గా చెప్తారు ప్రేమగా ఉంటే బయట ఎందుకు బయట ప్రేమ ఎందుకండి అప్పుడు చెప్తా నేను ఒక 170 ప్రేమ 170 ప్రేమ వాళ్ళు చెడగొట్టిన [నవ్వు] అది ప్రేమ వాళ్ళ కాదు అట్రాక్ట్ నాన్సెన్స్ ఎస్ ఎస్ ఒకొకడిని ఒప్పుకున్నాను ఇ తర్వాత సార్ ఆ ఒక్క విషయం మనం క్లారిటీ ఇచ్చేస్తే ఈ పిల్లలు ఇంకా ఆ దోవకి పోరు ఈ
(19:36) పేరెంట్స్ వాయిస్తా ఒకసారి ఇట్లా వచ్చిన తర్వాత ఇది ఇది జరుగుతుందిఅంటే ఎవరిది తప్పు అంటే పేరెంట్స్ దే తప్పు పేరెంట్స్ తీసేసా వాయించి పడేసి పంపించిన వెంటనే నాకు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్ ఏమ్మా పంపించినవాళ్ళు ఎవరో ఏో తెలియకుండా అటు అరిచేస్తావా నువ్వు అని డబ్బులు తీసుకొని వచ్చు కదా ఆ కాదు ఆ డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకొని పంపొచ్చు కదా మీరు వాళ్ళు మంచి అయిపోవచ్చు కదా ఆ నిజం చెప్పు ఆ నేను ఖచ్చితంగా ఫీస్ వసూలు చేస్తా దాంట్లో డౌటే లేదు.
(20:04) ఏమని ఎవరు సార్ అని ఆయన డిఎస్పి అమ్మ అట నీకు పంపించినావ్ నేను అన్నాను సార్ వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ ఆ ప్లేస్ లో మీరున్నారు నాకు ఫోన్ చేసింది కమిషనర్ మీరున్నా కూడా నేను అదే చెప్తాను సార్ ఇంకా ఇలాగే ఉంటది నాకు కౌన్సిలింగ్ మీరు పంపిస్తే పంపించండి పాంపించకపోతే ఫరకే లేదు కానీ ఇక్కడ నాకు ఆ పిల్ల ముఖ్యం ఆ పిల్ల భవిష్యత్తు ముఖ్యం చిన్న పిల్ల 14 ఏళ్ల పిల్ల ఆ పిల్ల ముందు వీళ్ళు కొట్లాడుకొని కట్ల కుక్కల్లాగా కొట్లాడుకుంటే డిఎస్పి అయితే నాకెందుకు దేశ ప్రధాని అయితే నాకుఎందుకు బట్ ఇక్కడ ఈ పిల్లలకు ప్రేమ ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లో వాళ్ళు ఏం చేస్తారు
(20:37) ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో కరెక్ట్ చేసుకోండి. వాళ్ళ ప్రొఫెషన్ కూడా కరెక్ట్ గా చేస్తారు ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చింది ప్రొఫెషన్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావ్ ఎందుకు చేస్తావ్ ఫస్ట్ నీ బిడ్డ మీద కాన్సంట్రేట్ చేయ ఎక్కడ మాట్లాడిండు భుజం మించి బంగారు తల్లి ఏమైంది రా కాలేజీలా ఎలా ఉన్నావు రాయన ఎప్పుడ మాట్లాడిండా ఆ తర్వాత సార్ [గొంతు సవరించుకోవడం] మళ్ళీ మొన్న నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు మేడం గుర్తుపట్టారా సార్ చూసి గుర్తులేదు అన్నాడు మేడం త్రీ ఇయర్స్ కిందట నేను మీ దగ్గర కౌన్సిలింగ్ కి వచ్చాను సార్ ఐ యమ్ సో అండ్ సో అని ఆయన
(21:07) యూనిఫార్మ్ లో ఉన్నాను నేను గుర్తుపట్టలేదు అనేసరికి నాకు నవ్వ వచ్చింది నాన్న మేడం మీరు చెప్పని చెప్పినట్టు చేశాను ఇప్పుడు మా అమ్మాయి యుఎస్ లో ఉంది డిగ్రీ అయిపోయి దేనికో పంపించాడంట అద్భుతంగా మేము మారాం మా అమ్మాయి ఇవాళ ఎంత గొప్పగా ఉందో చెప్పలేను అని అతను థాంక్స్ చెప్పి మేడం ఏమ అనుకోపోతే మీతో సెల్ఫీ దిగుతాను అని చెప్పేసి సెల్ఫీ దిగిండి ఆయన అంటే సెల్ఫీ దిగినందుకు గొప్పతనం కాదు సార్ సెల్ఫీ నేను దిగాలి ఎందుకంటే నన్ను గౌరవించి వాళ్ళు మారితే వాళ్ళ కుటుంబం మారింది.
(21:39) మీరు చెప్పింది 100% కాదు చెప్తున్నా కదండీ వాళ్ళు టైం తండ్రి కూతురుకి టైం ఇస్తే తక్కువ చేసే టైం ఉండదు. బేసికల్ గా నేను చదువుకున్న సైకాలజీ ప్రాక్టీస్ అంతే కాబట్టి దాన్ని ఈసారి మానేసాను కౌన్సిలింగ్ మానేసాను నాలుగు గంటలు పడుతుంది కాబట్టి నాలుగు రూపాయలు ఇవ్వడం వదిలిపెట్టండి సార్ నేనైతే మాత్రం మీరు కూడా చార్జ్ చేయాలి ఎందుకని అంటారేమో సార్ ఈ చార్జ్ చేస్తేనే వాళ్ళు వింటారు ఏదో నాకు ఒప్పుకో కష్టాలు వస్తారని వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వా పాటించారు అది కూడా ఉంది ఇంకొకటి సార్ మీ దగ్గరికి నాలుగు పైసలు వస్తే మళ్ళీ ఇంకొక నలుగురిని హ్యాపీగా తయారు చేస్తారు అది ముఖ్యం
(22:13) ఇక్కడ ఒక రెండు కేసులు చెప్తాను ఒకటి ఏందంటే ఒక అమ్మాయిని ఒక పేరెంట్ తీసుకొచ్చాడు ఫోన్ చేశాడు సార్ మీరే రావాలి సార్ మీరే కచ్చితంగా చెప్పారు వాళ్ళు ఒక జడ్జిని అడిగారట ఎవరు సార్ అంటే నాకు 200 మంది జడ్జీలు అసిస్టెంట్స్ ఉన్నారు. ఓకే వాళ్ళు కోచింగ్ అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాను కదా ఆ అమ్మాయి చెప్పిందంటే మీరు సార్ధానికి వెళ్ళండి అని చెప్పిందట తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే కూర్చున్నారు అమ్మాయితో మాట్లాడుతుంటే మీరు చెప్పినట్టుగా అమ్మాయిలు వాని బయట పంపించాను చెప్పమ్మా అంటే అంకుల్ వాడు మంచోడు అంకుల్ [నవ్వు]
(22:43) చెప్పాగా వాడు నేను లేకుంటే చచ్చిపోతాడు అంకుల్ యా ఇది రెండోది చచ్చిపోతాడా అమ్మా అయితే చిన్న వేలు కోసి పంపియ్య అమ్మ [నవ్వు] అబ్బాయి అరే అదేంది అంకుల్ అంటే చచ్చిపోతాడు ఒక వేలు ఒకటి పంపాం అలా అయింది అంకుల్ అక్కడ స్టార్ట్ చేసిన అమ్మాయిని ఏందమ్మా అంటేటెన్త్ క్లాస్ లో నన్ను ఇంత బాగా చూసుకున్నాడు అంకుల్ అతను ఆటోలో నన్ను చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా జంప్ చేయని ఇచ్చేవాడు కదా అంత మంచి తీసుకెళ్ళాడు స్మూత్ గా ఎగ్జామ్స్ అప్లై అయింది బయట వెళ్ళేవాడు వాడు మా నాన్న చార్జింగ్ వేయకుండా ఫోన్ లో చార్జింగ్ వేసేవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది.
(23:15) ఇప్పుడు డిగ్రీ కి వచ్చాను ఇన్ని నుంచి వాని చూస్తున్నాను ఎంత మంచిోడు అంకుల్ అన్నది నాన్నతో ఎప్పుడు మాట్లాడా అమ్మతో అమ్మకు మొత్తం కిటి పాటలు 20 20 కిటిలు ఉంది ఆమె తప్పేమ లేదు ఇల్లడిదేమ ఎంజాయ్ అయింది కానీ ఇది ఇక్కడ పేరెంటింగ్ మర్చిపోది ప్రాబ్లం అది రెండోది చెప్తున్నాడు ఆరు నుంచి 12 ఏళ్ల వయసులో మీరు ఇంతమంది అన్నారు కదా గంజాయి లాగా నేను చాలా స్కూల్స్ కి వెళ్తా ఉంటాం పెద్ద స్కూల్ పేరుఉన్న స్కూల్ హైదరాబాద్ పెద్ద స్కూల్ వెళ్ళాను ఆయన వచ్చారు [గొంతు సవరించుకోవడం] ఎస్ వచ్చారు కనీసం టీ మీరు టీ ఆఫర్ చేశరు కదా టీ కూడా ఆఫర్ చేయలేదు లెట్స్ గో టు
(23:46) క్లాస్ రూమ్ అనుకున్నాను అదే నా డబ్బులు నాకు ఇస్తారు అనుకున్నాను క్లాస్ రూమ్ కి వెళ్ళిన తర్వాత మిస్టర్ నాగేశ్వర్ రావ్ ఈ హి ఇస్ ఆన్ ఎక్స్పర్ట్ ఇన్ 10ెత్ క్లాస్ ఎందుకంటే నా క్లాస్ గనుకమూడు గంటలు 10ెత్ క్లాస్ పిల్లగాడు వింటే 10/10 గ్యారెంటీ అనకి నేను చెప్పింది చేస్తే గ్యారెంటీ గ్యారెంటీ అంతా నాకు ఓల్డ్ ఉంది 7ఎ [నవ్వు] అది చిన్న పార్ట అది ఇంకా ఓపకి వెళ్తాను నేను ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి లైఫ్ లో మర్చిపోకుండా ఎలా ఉండాలి అది నవ్వుతూ నవ్వి చెప్తాను అది అయితే చెప్పేసి వెళ్ళిపోయండి కనీసం వాటర్ బాటిల్ ఇస్తారు కదా ఇప్పుడు ఇక్కడ
(24:14) వాటర్ బాటిల్ పెట్టారు మీరు ఇక్కడ వాటర్ బాట కూడా పెట్టలేదు. సరే పోనీ నా డబ్బులు నాకు ఇస్తే చాలు కదా అనుకొని వెళ్ళిపోయాను స్పీకర్స్ కి ఏదైనా ఒక హాఫ్ న్ అవర్ తర్వాత నాదిట అండ్ హాఫ్ అవర్స్ ఉంటది క్లాస్ మినిమం ఒక 60 మినిట్స్ తర్వాత ఐ టేక్ లిటిల్ వాటర్ వాటర్ చూస్తే లేదు అక్కడ ఇంకా చూస్తే లేదు ఓకే ఒక అబ్బాయి దగ్గర బాటిల్ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ బాటిల్ కనిపిస్తుంది గేమ అంటే అంటాడు ఇవ్వట్లేదు ఇరా బాట అంటుండు ఇదేందిరా అని ఆడుతూ ఆడుతూ లాగేసుకున్నా వనికిపోతున్నాడు బాయ్ వనికి వనికిపోతున్నాడు.
(24:47) తాగాను చేదుగా ఉంది. వాటర్ చేంజ్ గా ఉంది [గురకలు] ఆ వాటర్ చేంజ్ గా ఉంది అంటే అర్థమైింది అనుకుంటా నేను అనుకుంటున్నా పీస్ ప్లేస్ ఇంక ఇది కూడా అనుకో నేను [నవ్వు] జోక్ కా నేను బయట పెట్టలే కామ్ గా ఓడుకున్నాను కామగా ఓకేనా అనుకున్నా అందుకే ఇవ్వని ఇలా కొద్దిసేపు ఉంటే నేనేమో నాకు తెలవదు కదా తెలవదని కాబట్టి ఇచ్చేసాను క్రిస్మస్ సార్ చెప్పారు సార్ మీ క్లాస్ అయిపోయింది కదా సార్ అన్నా ఇవన్నీ మాకఎందుకు చెప్తారు సార్ క్లాస్ అయిపోయింది కదా సార్ అబ్బాయికి ఎలా వచ్చింది చెప్పండి బాటిల్లో ఎలా వచ్చింది చెప్పండి ఎవరు తీసుకొచ్చారు చెప్పండి ఇంట్లో అవైలబుల్ లేదా ఎక్కడి
(25:26) నుంచి పట్టుకొచ్చారు చెప్పండి అంత డబ్బు ఎక్కడ చెప్పండి డబ్బులు వాడు కొనకుండా సరే ఇంట్లో నుంచి పోసుకొని వచ్చాడు కదా నేను ఆ స్కూల్ గురించి ఏం మాట్లాడలేదు కరెక్ట్ 20 డేస్ తర్వాత స్కూల్ పేరు పేపర్ లో పడిపోయినాయి డ్రగ్స్ కూడా వస్తున్నాయి ఇలాంటివి చాలా మొన్న మీరు చాలా చేసి ఉంటారు మొన్న నేను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పెడితే వెళ్ళాం కాలేజీలో పేరుతో రాశారు ఏ కాలేజీలో ఇంత మంది పట్టుకున్నాం ఎన్ని స్కూల్ ఇంతమంది పట్టుకున్నాం ఇప్పుడున్న టాప్ స్కూల్స్ చాలా మటుకు లిస్ట్ సార్ మొత్తం ఆ న్యూస్ కవర్ చేసినప్పుడు ఆ రోజుల నుంచి ఆ స్కూల్ గురించి ఆర్టికల్స్
(25:56) రాసిన దగ్గర నుంచి ఎపిసోడ్స్ చేసి ఇప్పుడు మనము జంజీస్ గురించి మాట్లాడుతున్నాం జంజీస్ రూట్ కాజ ఇది ఎస్ రూట్ కాజ నేను ఢిల్లీ లో చూసిన జంజీస్ దాంట్లో కింద పరిపతున్నారు మ అదేం జంజీలీ నీరసం నాకు తెలవదు కదా పొలడం కాదు సార్ ఆ వేళ్ళతోటి కొన్ని సిగ్నల్స్ చూపిస్తా ఉన్నారు సార్ తర్వాత ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పోరాటంలో తప్పేమీ లేదు తప్పు లేదు పోరాడాలి పోరాడాలి కానీ ఇది కరెక్ట్ గా ద వే దే స్టాండ్ ఎస్ వీళ్ళందరూ ఎవరు వాళ్ళు కాదు అసలు వాళ్ళందరూ బయట నుంచి పంపించేవాళ్ళు అది మన దాన్ని వేరే వాళ్ళు చూసుకుంటారు అనుకోండి
(26:29) పోలీసులు చూసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి తయారు కాబడతారు ఈ వయసులో సరిగ్గా లేకుంటే ఈ వయసులో సరిగ్గా లేకుంటే మనము 18 తర్వాత ఎలా ఉండాలంటే 18 లోపల ఎలా ఉండాలో మాట్లాడుకుంటే అక్కడ వస్తది. అప్పుడు మనం ఎంత మార్చినా ఏం రాదు. అస్సలుఏం కాదు బాబు అక్కడ ఒక చిన్న వస్తువు ఉంటాయి అమ్మ ఒకటి మా అమ్మకి ఒక మ్యాచ్ చూపిస్తే చాలాసేపే చిన్న పెన్ను గాని ఏమన్నా ఉంటి ఇప్పుడు ఈ పెన్సిల్ గోల్డ్ చేంజ్ చేస్తా ఆ ఆ యా ప్లీజ్ ఓకే ప్లీజ్ ప్లీజ్ పక్కా ఆ చూడండి చేస్తున్నాను ఇది చాలా కష్టపడి నేర్చుకున్నాను నేను ఓకే అంత ఈజీ కాదు వస్తుందండి అది గోల్డ్ చైన్ కి డైమండ్స్
(27:08) ఉండాలా దానికి గోల్డ్ చైన్ే ఉండాలా అంటే అది నాకు ఇచ్చేస్తే డైమండ్స్ కూడా ఉంట ఓకే [నవ్వు] మీకే ఇస్తాను ఏదో మీకు ఇస్తా అది నాకు ఇస్తా టైం వచ్చింది కూడా మారిందా ఎంత రుద్దినా మారరు గోల్డ్ చైన్ గా అదు మీరు 18 లోపల మార్చాలి తర్వాత ఎంత రుద్దినా మారరు మొక్కే వంగనది మారే వంగున మారదు కదా ఇది మ్యాజిక్ నాకు రాదు [నవ్వు] సో ఎక్కడ మారతారు మారారు కదా అప్పుడు ఈ వయసులో సంస్కారం అంటే ఏంది సభ్యత ఏంది వాడు ఇలా కాళ్ళ మీద కాలు మామూలుగా వేసుకోవడం కూడా నాకు ఇట్లా మొబైల్ కూడా ఇట్లా తాతయ్య వచ్చినా నాన్న వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా దీని మీద నేను ఒక ఎపిసోడ్ కూడా చేసాను
(27:51) సార్ [నవ్వు] సైతాను ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలా కూర్చుంటాడు వెళ్లి అమ్మ అమ్మ ఉందా అనిఅంటే ఆ అంటాడు ఉందా లేదా అని నోటితో కూడా చెప్పడు అంటాడు కనీసము చూస్తున్నారు కదా కూర్చొని కూడా తప్పు ఎవరిది పోనీ ఫోన్ ఎవరు ఇప్పించారు వద్దంటాను ఫోను ఫోను వాడడం గొప్ప కాదు ఫోన్ మనం వాడుకోకుండా మనం వాడుకోవడం గొప్ప ఒకసారి ఇట్లాగే సార్ చాలా మంచి ఫ్రెండ్ బాగా తెలిసినవాళ్ళు కదా చాలాసార్లు చెప్పానమ్మ ఎక్కువ చూడొద్దు ఫోన్ చూడొద్దు గేమ్స్ ఆడుతున్నాడు ఆ పిల్లోడు గేమ్స్ వద్దు వద్దు అని చెప్పి ఆ బాగా చనువు ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉండే కుటుంబంతో
(28:32) ఉన్నటువంటి చనువుతోటి ఒకసారి నేను ఇలాగ ఇంట్లోకి వెళ్తుంటే చూస్తున్నాడు అతను చూస్తుంటే నెత్తి మీద ఒకటవేసి లాగేసుకున్నా నేను లాగేసుకొని చూడద్దుఅని చెప్ప చెప్పానఅమ్మా అని పక్కన పెట్టేసి మీరు నమ్మరు సార్ పెద్ద అసలు విస్ఫోటనం అన్నమాట సౌండ్స్ ఆమె నా కొడుకుని నేనే ఇప్పటివరకు కొట్ట ఆమె ఎవరు కొట్టడానికి అరే నేనేదో కొట్టడం అంటే ఏదో దురుద్దేశం తోటో లేకపోతే ఇంకొకదానికో ఒక గేమ్స్ ఆడటం తోటి అప్పుడు మీకు గుర్తుందో లేదో సార్ పబ్జీ గేమ్స్ లో చంపేసే స్థాయికి జనం వెళ్ళిపోయారు సైకలాజికల్ గా పిల్లలు చాలా సాటిస్టిక్ గా ఉంటు ఆ వాళ్ళు చాలా ఇష్యూస్ లోకి వెళ్తున్నారు
(29:13) అని చెప్పేసిని ఆ ఒక్క బాధతోటి అరే మన ఇంట్లో పిల్లాడన్న చనువుతోటి నేను అది చేసేసరికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అయ్యో అసలు వెంటనే నాకు ఇమ్మీడియట్ గా విమర్శలు అన్నమాట మా అమ్మాయి కొట్టదు ఆమె కొడతదా అని ఈ పిల్లోడు అని అప్పటివరకు కూడా ఏది ఉన్నా షేర్ చేసుకునేటటువంటి ఫ్యామిలీ ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి బీటెలు వారిపోయింది సార్ అప్పుడు అనుకున్నాను నేను తప్పు పిల్లల్లో లేదండి పిల్లలు కాదు చెడ్డవాళ్ళు పేరెంటింగ్ మనం లాస్ ఆఫ్డ నుంచి పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటాం ఎస్ పిల్లల చెడగొట్టేది పేరెంట్స్ కొంతమంది కొంతమంది మంచిోళ్ళు ఉన్నారు కొంతమంది
(29:49) ఉన్నారు మంచిోళ్ళు ఉన్నారు సార్ ఆ ఉన్నారు న్నారు కాబట్టే కనీసం పిల్లలు చాలా మంది గొప్పగా ఉన్నారు ఇంకొంచెం మారవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ముందు ముందు మాత్రం ఇంకా చాలా మంచి విషయాలు సార్ ని అయితే నేను వదిలిపెట్టను ఏదో ఒకసారికి వచ్చి కూర్చున్నాను అని అనుకున్నారేమో కానీ సార్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.
(30:06) ఎందుకంటే మీరు ఒక జ్ఞాన గని దాంట్లో నుంచి ఎంతో ఎన్నో విషయాలు ఎందుకంటే నాకు తెలిసింది ప్రపంచం కాదు సార్ ప్రపంచంలో నాకు కొంతే తెలుసు కానీ మీకు మీరు ఉన్నారు చూసారా మీ ప్రపంచం నా ప్రపంచం కంటే చాలా గొప్పది. సో ఆ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇప్పుడుఉన్నటువంటి జనరేషన్ కి అవసరం ఇప్పుడున్న సమాజానికి అవసరం యువకులకు కూడా అవసరం.
(30:31) ముందు ముందు చాలా మంచి సబ్జెక్ట్స్ మీ ముందు ఉంచుతాను. ఇది మాత్రం నా ప్రామిస్ ఎనీహౌ సర్ నిజంగా చెప్తున్నాను ఈరోజు నిజంగా మీతో మాట్లాడుతున్నంత సేపు నాకు ఎంత ఆనందం ఉందంటే సమాజం కోసం పాటుపడేటటువంటి ఇతోధికంగా పాటుపడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దొరకడం ఈ సమాజం అదృష్టం సార్ నేనేమి ఫ్రీగా ఇవ్వట్లేదు నా దేశం కోసం చేస్తున్నాను అంతే దట్స్ ఇట్ ఆ ఒక్క మాట చాలు సార్ నేను చాలా స్వార్ధపరుడిని సుస్వార్ధపరుడిని [నవ్వు] [ఆశ్చర్యం] ఎస్ ఎస్ ఎక్జక్ట్లీ మీ ఇంకా చాలా ఉన్నాయి సర్ మీ నుంచి ఆ కచ్చితంగా అవన్నీ కూడా మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం ఎనీహౌ థాంక్యూ థాంక్యూ సో మచ్
(31:14) గుడ్ లక్
No comments:
Post a Comment