వీడిన కామాఖ్య ఆలయ అంతుచిక్కని రహస్యాలు | Kamakhya Temple full mystery in telugu
Author Name:Telugu Facts Menu
Youtube Channel Url:https://www.youtube.com/@telugufactsmenu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=d8_FZY8vgH4
Transcript:
(00:01) భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని నీలాచల కొండలపై ఒక వింతైన ఆలయం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం ఉండదు. కానీ ఆడవాళ్ళ యొక్క పవిత్ర పార్ట్ అయిన యోని ఆకారం కలిగిన సహజంగా ఏర్పడిన ఒక యోని శిల ఈ ఆలయంలో ఉంటుంది. అదే కామాఖ్యా దేవి అనగా మహాశివుడి యొక్క మొదటి భార్య అయిన సతీదేవి యొక్క యోని భాగం అని భక్తులు నమ్ముతారు.
(00:25) ఎందుకంటే అక్కడ ఆలయం లోపల ఉన్న ఆ యోని ఆకారంలో ఉన్న ఆ సహజమైన రాయి మనిషిలాగా ఊపిరి పీల్చుకుంటుంది. సంవత్సరంలో సరిగ్గా మూడు రోజులు ఆ గుడిలో ఉన్న అమ్మవారికి అనగా కామాఖ్యా దేవికి నెలసరి పీరియడ్స్ వస్తాయట. అవును మీరు విన్నది నిజమే. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆలయం యొక్క భక్తులు చెప్తున్న మాట. సరిగ్గా ప్రతి సంవత్సరం జూన్ 22 నుండి 26 మధ్య ఆలయం లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారి యొక్క యోని స్థానంగా పిలవబడుతున్న ఆ యోని పీఠం మీద పూజారులు ఒక తెల్లటి వస్త్రం వేసి ఆ గుడిని మూసి వెళ్ళిపోతారు.
(00:59) ఇక ఆ మూడు రోజులు ఎవ్వరు కూడా ఆ గుడిలోకి ప్రవేశించరు. మళ్ళీ సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ గుడిని తెరిసి లోపల ఆ యోని రాయిని చూస్తే ఎర్రగా రక్తంతో తడిచిపోయి ఉంటుంది అని అంటారు. అంతేకాకుండా ఆ మూడు రోజులు అమ్మవారి పీరియడ్స్ నుండి వచ్చిన ఆ బ్లడ్ [సంగీతం] సంవత్సరంలో సరిగ్గా ఆ మూడు రోజులే ఆ గుడి ప్రక్కన ప్రవహించే ఆ బ్రహ్మపుత్ర నదిలో కలిసిపోయి ఆ గుడి పరిసరాల్లో ఉన్న నీరంతా ఎర్రగా మారుతుంది.
(01:23) అంతేకాదు అమ్మవారి యోని స్థానం నుండి వచ్చిన ఆ బ్లడ్ ను అనగా ఆ ఎర్రటి పదార్థాన్ని ప్రసాదంగా తీసుకోవడానికి ఆ మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల నుండి కొన్ని కోట్ల మంది అక్కడికి వచ్చి ఆ ఎర్రటి పదార్థాన్ని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఒక నిర్జీవమైన యోని ఆకారంలో ఉన్న ఆ రాతి శిల నుండి రక్తం కారటం ఏంటి? అసలు అది నిజంగా కామాఖ్యా దేవి యొక్క యోని భాగమేనా అసలు అమ్మవారికి పీరియడ్స్ రావడం ఏంటి? అసలు ఇది నిజమేనా ప్రతి జూన్ నెలలో మూడు రోజులు ఆ దేవత ఎందుకు రక్తస్రావం చేస్తుంది?
(01:56) అక్కడ ఎందుకు విగ్రహం లేదు మహిళల యొక్క గుప్తాంగాన్ని పోలిన ఒక రాయి మాత్రమే ఎంటుకు ఉంటుంది. ఎవరు లోపలికి వెళ్లలేని మూసి వేసిన ఆ గదిలో తెల్లటి వస్త్రం ఎట్లా ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ రజస్వాల రక్తాన్ని అనగా అమ్మవారి పీరియడ్స్ నుండి వచ్చిన ఆ రక్తాన్ని ప్రసాదంగా తీసుకోవడానికి ఏటా 25 లక్షల మంది దాకా ఎందుకు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు.
(02:17) మిత్రులారా ఇదేదో పురాణాల్లో కథ కాదు. ఈరోజు ఇప్పుడు మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలోని గుహటిలో ఉన్న కామాఖ్య ఆలయంలో జరుగుతున్న పచ్చి నిజం దేవుడు లేడు అంతా సైన్సే అని నమ్మే వాళ్ళ బుర్రలు కూడా మైండ్ బ్లాక్ అయిపోయేలా చేసే ఈ గుడి వెనక నరబలులు చేతబడులు అఘోరీల గుప్త పూజలు కామ కోరికలు ఎవ్వరికీ కనిపించని రహస్య స్వరంగాలు ఇలా ఏకంగా 30 కి పైగా ఎన్నో భయంకరమైన నమ్మశక్యంగాని రహస్యాలు దాగి ఉన్నాయి.
(02:47) అసలు ఈ ఆలయాన్ని ఏ రాక్షస రాజు నిర్మించాడు? అతను ఈ దేవతను ఎందుకు పిచ్చిగా ప్రేమించాడు సంతానం లేని మహిళలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా గర్భవతులు అవుతున్నారు. అసలు కామాఖ్య ఆలయంలో విగ్రహానికి బదులు యోని పీఠాన్ని ఎందుకు పూజిస్తారు? ఆ యోని ఆకారంలో ఉన్న ఆ సహజ శిల నిజంగానే సహజంగా వెలిసిందేనా? లేక ఎవరో కావాలని ఆడవాళ్ళ యొక్క ప్రైవేటు భాగం ఆకారంలో దాన్ని చెక్కి అక్కడ పెట్టారా? మరి అమ్మవారి యొక్క యోని భాగంగా పిలవబడి ఆ సహజమైన రాయి ఎప్పుడు నీటితో ఎందుకు తడిసి ఉంటుంది? ఆ రాయి అనగా ఆ యోని పీఠం నుండి ప్రహవించే నీరు ఎందుకు ఎప్పటికీ ఎండిపోదు? మరియు దాని మూలం నేటికి ఎందుకు దొరకలేదు?
(03:21) మిత్రులారా ఈ కామక్య ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద తాంత్రిక కేంద్రం ఎందుకు? ఇక్కడ వామాచారం వశీకరణం మరియు సిద్ధి సాధనలు ఎందుకు చేస్తారు? అసలు ప్రతిరోజు ఉదయం ఆలయం తలుపులు తెరవడానికి ముందు మొదట జంతు బలి మరియు తర్వాత పూజ ఎందుకు జరుగుతుంది? అసలు ఈ ఆలయంలో ప్రాచీన కాలంలో నరబలి సంప్రదాయం ఉండేదని నేటికి అక్కడ తాంత్రిక వర్గాల ద్వారా ఆలయంలో రహస్యంగా జరుగుతుంది అనేది నిజమేనా అసలు అమ్మవారు తనకు అత్యంత ఇష్టమైన పూజారి కెందుకలేతలని ఎందుకు నరికి వేశారు? అప్పట్లో ఆ ఊరిని పరిపాలిస్తున్న ఆ రాజు అతని యొక్క వంశం మొత్తం ఆలయంలోకి ప్రవేశించకుండా అమ్మవారి దగ్గర నుండి ఒక
(03:56) భయంకరమైన శాపాన్ని వాళ్ళు ఎందుకు పొందారు? ఆ అంబూబాచి రోజులలో అనగా అమ్మవారికి పీరియడ్స్ వచ్చే ఆ మూడు నాలుగు రోజుల్లో అమ్మవారు ఆ రజస్వల అయినప్పుడు ఆలయం మూడు రోజుల పాటు ఎందుకు మూసివేయబడుతుంది అలానే ఆలయం తరుపులు తెరిచినప్పుడు అమ్మవారి యొక్క యోని భాగంగా పిలుచుకునే ఆ యోని శిలపై అమర్చిన తెల్లటి వస్త్రం ఎందుకు [సంగీతం] పూర్తిగా ఎర్రగా మారిపోయి తడిచి ఎందుకు కనిపిస్తుంది అన్నిటికంటే ఇక్కడ లోతైన ప్రశ్న ఏమిటంటే అమ్మవారికి పీడ్స్ వచ్చిన మూడు నాలుగు రోజుల నుండి వచ్చిన ఆ రక్తం నిజంగానే ఆలయం బయట ఉన్న బ్రహ్మపుత్ర నదిలో కలిసి ఆ ప్రదేశం అంతా ఎర్రగా
(04:30) మారుతుందా అసలు నిజంగానే ఆ ఎర్రటి పదార్థం అమ్మవారి యొక్క యోని నుండి వస్తున్న పీరియడ్స్ేనా అసలు అమ్మవారికి పీరియడ్స్ రావడం ఏంటి? మిత్రులారా ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న రహస్యాలు ఎంత లోతైనవో అంతే ఆశ్చర్యకరమైనవి కూడా ఈరోజు మనం ఆ కామాఖ్య ఆలయానికి చెందిన 30 నిజమైన రహస్యాలను చేదించబోతున్నాం. మీకు ఖచ్చితమైనవి ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి వీటిపై పరిశోధన చేయడానికి మాకు చాలా రోజులు పట్టింది.
(04:56) అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి నిమిషం ఒక కొత్త రహస్యం విప్పుకోబోతుంది. ఈ ఆలయం యొక్క ఇన్ని రహస్యాలు ఈ వీడియోలో తప్ప మీకు ఎక్కడ దొరకవు. ఇక రండి ఆ ఒడిస్సాలోని ఆ కామాఖ్యా దేవి యొక్క రహస్య యాత్రలోకి [సంగీతం] మిస్టరీ నెంబర్ వన్ కామాఖ్య ఆలయంలో ఉన్న ఆడవాళ్ళ యోని ఆకారంలో ఉన్న ఆ శల నిజంగానే కామాఖ్య దేవి యొక్క గుప్తాంగమేనా? అనగా అమ్మవారి యొక్క యోని భాగమేనా అసలు ఈ కామాఖ్య దేవి ఎవరు మిత్రులారా అసలు ఈ కామాఖ్య ఆలయంలో ఉన్న ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్ ఆకారంలో ఉన్న అసలు ఎందుకు ఈ యోని ఆకారం కలిగిన ఈ రాయిని ఆ మహాశివుడి యొక్క
(05:37) మొదటి భార్య అయిన సతీదేవిది అని అంటున్నారు. అసలు ఇది నిజంగానే సహజంగానే దానంతటి అదే ఏర్పడిందేనా లేదా ఎవరైనా చెక్కిన శిల్పమా ఇలాంటి ఎన్నో రహస్యాలను ఒక్కొక్కటిగా మనం క్లియర్ గా చేదించాలి అంటే ముందుగా అసలు ఈ ఆలయం యొక్క అసలు చరిత్రను మనం ముందుగా డీప్ డౌన్ గా అర్థం చేసుకోవాలి మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుల్లో ఒకడైన దక్ష ప్రజాపతికి సతీదేవి అనే ఒక అందమైన కుమార్తె ఉండేది.
(06:03) సతీదేవి చిన్నప్పటి నుండే ఆ పరమశివుడి పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉండేది. అయితే ఆ మహాశివుడి కోసం ఎన్నో సంవత్సరాలు ఆమె తపస్సు చేసిన తర్వాత ఆమె యొక్క భక్తికి మెచ్చి ఆ మహాశివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ వివాహం దక్ష ప్రజాపతికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అతని దృష్టిలో శివుడు రాజులా ఉండేవాడు కాదు రాజభవనాల్లో నివసించేవాడు కాదు ఒంటి నిండ బూడిద పూసుకొని పులి చర్మం ధరించి స్మశానాల్లో సంచరించే ఒక యోగి అందుకే ఆ దక్ష ప్రజాపతి శివుడిని అవమానంగా చూసేవాడు ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకుంది స్మశానాల్లో ఉండే కాటి కాపరినా ఒంటి నిండా బూడిద పూసుకొని శవాల
(06:39) వెంట తిరిగే ఒక సన్యాసినా అని తన కూతుర్ని అవమానించేవాడు అయితే ఒక రోజు ఆ దక్షుడు తన రాజభవనంలో ఒక మహా యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలను మహర్షులను రాజులను అందరిని ఆహ్వానించాడు. కానీ ఉద్దేశపూర్వకంగానే తన కూతురు సతీదేవిని తన అల్లుడు పరమశివుడిని మాత్రం ఆహ్వానించలేదు.
(07:00) ఈ విషయం తెలిసి సతీదేవి ఎంతో బాధపడింది. అయినా కూడా అది నా తండ్రి ఇల్లు కదా అనే భావంతో ఆహ్వానం లేకుండానే ఆ యజ్ఞానికి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది మాత్రం ఆమె ఊహించని సంఘటన. ఆ దక్షుడు అందరి ముందు ఆ పరమశివుడిని తీవ్రంగా అక్కడ అవమానించాడు. ఇక తన కళ్ళెదుటే తన భర్తని అవమానించడం చూసిన ఆ సతీదేవి భరించలేకపోయింది.
(07:23) అయితే మిత్రులారా ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ సతీదేవి అక్కడే అగ్నిశాలలో ఆ మంటల్లో పడి తన ప్రాణాల్ని త్యాగం చేసింది. ఈ వార్త తెలుసుకున్న పరమశివుడు తన అపారమైన కోపంతో వీరభద్రుడిని సృష్టించాడు. ఇక వీరభద్రుడు వెంటనే అక్కడికి వెళ్లి ఆ దక్ష ప్రజాపతి నిర్వహిస్తున్న ఆ దక్ష ప్రజాపతిని అక్కడే శిక్షించాడు. అయితే ఆ సమయంలో ఆ శివుడి దుఃఖంతో అలా ఎంతో ప్రేమతో తన భార్య సతీదేవి యొక్క శరీరాన్ని తన భుజాలపై మోసుకుంటూ ఈ విశ్వంలో ఎన్నో కేకలు వేసుకుంటూ ఈ విశ్వం మొత్తం తిరగసాగాడు.
(07:53) అయితే ఇది తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఆ మహా శివుడిని ఆ ప్రేమ లయలో నుండి బయటకి తేవడానికి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఆ సతీదేవి యొక్క శరీరం పైన ప్రయోగించాడు. ఇక ఆ చక్రం వెంటనే దూసుకుంటూ వెళ్లి ఆ సతీదేవి యొక్క మృతదేహాన్ని అనేక భాగాలుగా విభజించింది. అలా సుదర్శన చక్రం అప్పుడు విభజించిన ఆ సతీదేవి యొక్క అనేక శరీర భాగాలు మన భూమిపైన అనేక ప్రాంతాల్లో పడ్డాయి.
(08:17) ఆ ప్రదేశాలనే శక్తి పీఠాలు అని భక్తులు భావిస్తారు. అలాంటి శక్తి పీఠాలు అత్యంత ప్రముఖమైనదే అస్సాంలోని నీలాచల కొండలపై ఉన్న ఈ కామాఖ్య దేవాలయం. సరిగ్గా అప్పుడు అస్సాంలోని ఆ నీలాచల కొండలపై అనగా మనం పిలుచుకునే ఆ కామాఖ్య దేవాలయంలో ఆ సతీదేవి యొక్క యోని భాగం పడింది. ఇంకా ఆమె యొక్క కుడి పాదవేలు కలకత్తాలోని కాలిఘాట్ కాళీ ఆలయంలో పడ్డాయి.
(08:39) అదే నేటి కాళీఘాట్ కాళీ ఆలయంగా పిలవబడుతుంది. ఇంకా ఆమె యొక్క నాలుక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో పడ్డాయి. అదే నేడు జ్వాలాముఖి దేవి ఆలయంగా అక్కడ పిలవబడుతుంది. ఇక ఆమె యొక్క తలభాగం పాకిస్తాన్ లో ఉన్న హింగ్లాజ్ ప్రాంతంలో పడింది. అదే నేడు ఇంగ్లాజ్ మాత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఆమె యొక్క ఎడమ చెయ్యి వెస్ట్ బెంగాల్ లో పడింది. ఇక ఆమె యొక్క కుడి మణికట్టు ఉత్తరప్రదేశ్ లో పడింది.
(09:01) అదే నేడు ఉత్తరప్రదేశ్లోని మణి కర్ణిక ఘాటుగా ప్రసిద్ధి చెందింది. ఇలా ఆమె యొక్క శరీర భాగాలండి. అఖండ భారతదేశంలో అప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయి. సరిగ్గా ఆమె యొక్క యోని భాగమే అస్సాంలోని ఆ గుహటి కొండ ప్రాంతంలో పడింది. అదే నేడు కామాక్య దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అంటే కామాఖ్య ఆలయంలో ఉన్న ఆ యోని రాతి శిల ఎవరో చెక్కింది కాదు.
(09:22) అది సహజంగా దానంతటా అదే ఏర్పడినది. అందుకే సతీదేవి యొక్క యోని భాగం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ సాధారణ విగ్రహం ఉండదు. దానికి బదులుగా భూమిలో సహజంగా ఏర్పడన ఒక చీలికతో కూడిన ఆడవాళ్ళ యొక్క ప్రైవేటు భాగం ఆకారం కలిగిన యోని ఆకారం కలిగిన ఒక యోని శిల ఉంటుంది అయితే కామక్య దేవాలయం ఎందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తి పీఠంగా కూడా నిలిచింది చాలామంది కామాఖ్య గుడి అనగానే లోపల పెద్ద దేవుడి విగ్రహం ఉంటుందేమో అనుకుంటారు.
(09:48) కానీ ఇక్కడ విగ్రహం ఉండదు మిత్రులారా మీరు ఆ గర్భ గుడిలోకి వెళ్ళాలంటే ఆ భూమి లోపలికి సుమారు 50 మెట్లు చీకట్లో దిగాలి. ఇక లోపల గాలి చాలా బరువుగా ఉంటుంది. చుట్టూ నెయ్యి దీపాల వాసన. అక్కడ ఒక సహజమైన గుడ్డు ఆకారంలో ఉన్న రాయి ఉంటుంది. ఆ రాయి మధ్యలో ఒక చిన్న పగులు ఉంటుంది. దానినే అమ్మవారి యొక్క యోని అంటారు. అంటే స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్ అన్నమాట.
(10:09) ఇక మిస్టరీ నెంబర్ టూ ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేలా చేసే అతి పెద్ద రహస్యాన్ని ఇప్పుడు చేదిద్దాం. ప్రతి సంవత్సరం సరిగ్గా జూన్ నెలలో అస్సాం లోని నీలాచల కొండలపై అసాధ్యంగా ఉన్న కామాఖ్య ఆలంలో ఒక విషయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది దాన్ని ప్రత్యక్షంగా చూశారు. ప్రతి సంవత్సరం జూన్ 22 నుంచి జూన్ 26 వరకు నాలుగు రోజుల పాటు ఆలయం పూర్తిగా మూసివేస్తారు.
(10:31) అయితే మూసివేసే ముందు ఆ లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారి యోనిశీలకి ఒక తెల్లటి వస్త్రం పరుస్తారు. ఇక ఆ మూడు రోజులు ఆ గుడిలో ఎటువంటి పూజలు ఉండవు. ఇక ఆ ప్రధాన గర్భగుడిలోకి ఆలయ అర్చకుడికి కూడా ప్రవేశం ఉండదు. ఎందుకంటే ఆ లోపల కామాఖ్య దేవి తన నెలసరి సమయంలో ఉంటారు. అనగా పీరియడ్స్ లో ఉంటారు. ఇక ఆ మూడు రోజులు ఆ గుడి తలుపులు వేసేస్తారు.
(10:49) లోపల దీపాలు ఆర్పేస్తారు. ఆ మూడు రోజులు ఎవ్వరు లోపలికి వెళ్లరు. అయితే ఇక్కడే విచిత్రం ఏమిటంటే చాలా ఆలయాల్లో ఆ రజస్వల సమయంలో మహిళలను నిషేధిస్తారు. కానీ కామక్య ఆలయంలో మాత్రం ఆ దేవతకు రజస్వలలు వచ్చినప్పుడు ఆ మూడు రోజుల్ని ఉత్సవంగా జరుపుకుంటారు. దానినే అంబు బాచి పండగ అని అంటారు. అయితే ఆ మూడు రోజులు దాదాపు 25 లక్షల మందికి పైగా మహిళలు అక్కడికి వస్తారు.
(11:14) ఎందుకంటే పురుషులకు ఆ మూడు రోజులు ఆలయం వద్దకు నిషిద్ధం. ఇక మిగిలిన 362 రోజులు పురుషులకు ఆలయం వద్దకు ఎటువంటి నిషేధం ఉండదు. ఇక ఆ దేవతకు రజస్వల వచ్చినప్పుడు ఆ మూడు రోజులు ఆ కామాఖ్య యొక్క యోని అంతర్భాగాన్ని కేవలం అక్కడ ఆ మహిళలే కాపాడతారు. ఇక్కడ వాళ్ళు చెబుతుంది ఏమిటంటే మహిళల శరీరాలు పవిత్రమైనవి అపవిత్రమైనవి కావు. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ గుడి తలుపులు తెరిచి చూస్తే ఆ లోపల అమ్మవారి యోని పీఠం మీద పరిచిన ఆ తెల్లటి బట్ట ఆ తెల్లటి వస్త్రం పూర్తిగా ఎర్రగా రక్తంతో తడిచిపోయి ఉంటుంది.
(11:46) ఇక్కడ విచిత్రం ఏమిటంటే అలా ఆలయంలో ఉన్న అమ్మవారి యోనిశల నుండి వచ్చిన ఆ పీరియడ్స్ ఎర్రటి పదార్థాన్ని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించుకొని ఇంటికి తీసుకువెళ్తారు. అంతే కాదు ఆ అమ్మవారి యోని నుండి వచ్చిన ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆ మూడు నాలుగు రోజుల్లో దాదాపు కొన్ని లక్షల నుండి కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి ఆ అమ్మవారి యోని పీఠం నుండి వచ్చిన ఆ రక్తాన్ని అనగా ఎర్రటి పదార్థాన్ని మహా ప్రసాదంగా త్రాగుతారు అది తాగితే సంతానం లేని ఎంతో మంది మహిళలకి సంతానం కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సరే ఇదంతా బాగానే ఉంది. ఇక్కడే మనం కొంచెం డీప్ డౌన్ గా
(12:18) ఆలోచించాలి మిత్రులారా ఒక రాయికి రక్తం అసలు ఎలా వస్తుంది ఆ తెల్లటి బట్టను ఎవరు ఎర్రగా మారుస్తున్నారు నిజంగానే అమ్మవారికి పీరియడ్స్ వస్తున్నాయా లేకపోతే దీని వెనుక ఏదైనా మహా రహస్యం దాగి ఉందా ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం ఆ కామాఖ్య ఆలయంలో అమ్మవారి యోని భాగం నుండి ఆ ఎర్రటి పదార్థం ఎందుకు వస్తుంది అనే దానిపై అక్కడికి వెళ్లి దానిపై డీప్ డౌన్ గా పరిశోధన చేసిన అనేకమంది భూగర్భ శాస్త్రవేత్తలు అండ్ ఇతర శాస్త్రవేత్తలు దీనిపై అనేక వేరువేరు వివ లో ఇచ్చారు.
(12:46) సైంటిస్టులు ఏమి చెబుతున్నారు అంటే ఆలయం లోపల ఉన్న అమ్మవారి యొక్క యోనిగా పిలవబడే ఆ రాయికి మధ్యలో ఒక సన్నటి చీలిక అనగా ఒక సన్నటి బెజ్జం ఉంది అని ఆ రాతి చీలిక నుండి లోపల ఒక సహజ భూగర్భ నీటి ఊట నిరంతరం ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. అంటే అమ్మవారి యోని పీఠంగా పిలవబడుతున్న ఆ యోని రాయి శిల మధ్యలో ఆ చీలిక నుండి లోపల నుండి ఒక ఊట బయటికి ప్రవహిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(13:13) సరే ఆ యోని శిల మధ్యలో భూగర్భ నీటి ఓట ఉండటం వల్ల ఆ నీరు ఆ యోని శిల నుండి బయటకు వస్తుంది. ఇది బాగానే ఉంది. మరి ఆ నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది. దీనికి కూడా శాస్త్రవేత్తలు కొన్ని రీసన్స్ చెప్తున్నారు మిత్రులారా. రీజన్ నెంబర్ వన్. ఆ యోని శిల ఉన్న ఆ భూగర్భంలో ఇనుము అనగా ఐరన్ అధికంగా ఉన్న రాళ్ల గుండా ఆ యోని భాగంలో నీరు ప్రవహిస్తే ఆక్సిజన్ వల్ల ఆ నీటికి ఎర్రటి లేదా గోధుమ రంగు రావచ్చు.
(13:38) ఇక ఆ ప్రాంతంలోని ఎర్రటి మట్టి ఆ ఖనిజ కణాలు నీటిలో కలవడం వల్ల కూడా ఆ రంగు మారవచ్చు. ఇక రీజన్ నెంబర్ టూ కొన్ని సూక్ష్మ జీవులు లేదా ఆల్గీ లేదా బ్యాక్టీరియా సహజంగా ఆ ఎర్రటి వర్ణ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోని కొన్ని సహజ నీటి వరల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఇక రీజన్ నెంబర్ త్రీ ఏం చెప్తున్నారు అంటే సింధూరం లేదా పూజ పదార్థాలు.
(13:59) ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజల్లో ఉపయోగించే ఆ సింధూరం అనగా కుంకుమ. ఇతర ఎర్రటి పదార్థాలు కూడా ఆ యోని పీఠం ఉన్న భూగర్భ నీటిలో కలిసే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందువల్లే ఆ యోని పీఠం నుండి ఆ ఎర్రటి పదార్థం వస్తుంది కానీ ఇక్కడ ఎలాంటి మాయ లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. సరే ఒకవేళ సైంటిస్టులు చెప్తున్న ఈ మాటే నిజమని అనుకుందాం.
(14:21) అక్కడ అమ్మవారి యొక్క ఎలాంటి మాయ మహిమలు లేవు అని అనుకుందాం. ఇక్కడే కొంచెం మనం లాజికల్ గా ఆలోచించాలి మిత్రులారా మరి ఎందుకు సంవత్సరంలో కేవలం సరిగ్గా మూడు రోజుల పాటే ఆ అమ్మవారి ఆ యోని శిలా రాయి నుండి ఆ ఎర్రటి పదార్థం వస్తుంది. సైంటిస్టులు చెప్పేది ఒకవేళ నిజమే అయితే మిగతా రోజుల్లో కూడా రావాలి కదా మరెందుకు సంవత్సరంలో సరిగ్గా ఆ మూడు రోజులు ఎలా జరుగుతుంది? అలానే ఆ గుడి దగ్గరలో ప్రవహించే ఆ బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఆ మూడు రోజులే రక్తం లాగా ఎర్రగా ఎందుకు మారుతుంది? ఇదేదో కొన్ని సంవత్సరాల నుండే ఇలా జరగటం లేదు.
(14:51) దాదాపు 100 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సరిగ్గా మూడు రోజుల పాటు ఇలా జరుగుతూనే వస్తుంది. మరి ఎందుకు సంవత్సరంలో సరిగ్గా ఆ మూడు రోజులే ఎలా జరుగుతుంది ? మరి ఆ గుడి దగ్గర్లో మరి ఆ గుడికి దగ్గరలో ప్రవహించే ఆ బ్రహ్మపుత్ర నది కూడా మరి ఆ గుడికి దగ్గర్లో ప్రవహించే ఆ బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఆ మూడు రోజులే ఆ రక్తం లాగా ఎర్రగా ఎందుకు మారుతుంది? ఇదేదో కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇలా జరగడం లేదు మిత్రులారా.
(15:15) దాదాపు 100 సంవత్సరాలు దాదాపు 1000 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సరిగ్గా మూడు రోజుల పాటు ఇలా జరుగుతూనే వస్తుంది. సైంటిస్టులు వచ్చేమో అక్కడ మట్టిలో ఉండే ఇనుము సిన్నాభార అనే మినరల్స్ ఆ వర్షానికి నదిలో కలవడం వల్ల ఆ గుడి ప్రాంతంలో ఉన్న ఆ నది నీరు ఎర్రగా మారుతుంది అని చెప్తున్నారు. సరే మరి అదే నిజం అనుకుందాం. మరి వర్షాలు సంవత్సరంలో చాలా రోజులు పడతాయి కదా మరి ఆ మూడు రోజులే సరిగ్గా ఆ మూడు రోజులే ఆ నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది అనగా అమ్మవారికి పీరియడ్స్ వచ్చిన ఆ మూడు రోజుల్లోనే ఆ గుడి ప్రాంతంలో ఉన్న ఆ నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది దీనికి సైంటిస్టుల దగ్గర
(15:50) సమాధానం లేదు. సరే ఈ విషయాన్ని కొంతసేపు పక్కన పెడదాం. ఆ గర్భగుడిలోని యోని పీఠం అనగా అమ్మవారి యొక్క యోని ఎప్పుడు ఒక నీటి ప్రవాహంతో తడిసి ఉంటుంది. దానికి కారణం ఆ యోని శిల మధ్యలో ఒక చీలిక లోపల ఒక భూగర్భ నీటి ఊట ఉండొచ్చు. దాని వల్ల ఆ నీరు ఆ యోని శిల చీలిక నుండి వస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. సరే ఇదే నిజం అనుకుందాం.
(16:15) ఆ గర్భగుడిలోని యోని పీఠం అనగా అమ్మవారి యొక్క యోని శిల ఎప్పుడు ఒక నీటి ప్రవాహంతో తడిసి ఉంటుంది. దానికి కారణం సైంటిస్టులు ఏమని చెప్తున్నారు? ఆ యోని శిల మధ్యలో ఆ చీలిక అనగా ఆ బెజ్జం లోపల ఒక భూగర్భ నీటి ఊట ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ చీలిక నుండే నీరు ప్రవహిస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరే మరి ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది.
(16:37) మిత్రులారా ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలుసుకోవడానికి చాలా మంది భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ట్రై చేశారు. అక్కడ తవ్వకాలు కూడా చేశారు. మ్యాపులు కూడా వేశారు. కానీ ఆ నీటికి ఎలాంటి సోర్సు దొరకలేదు. అసలు అక్కడ పైపులు లేవు పక్కన చెరువులు లేవు. వానాకాలం అయినా మండు వేసవి అయినా ఆ నీరు అమ్మవారి యొక్క యోని భాగం నుండి ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది.
(16:57) పైగా నీరు ఎక్కడా వేడిగా ఉండదు చల్లగా ఉండదు. ఎప్పుడు ఒకే టెంపరేచర్ లో ఉంటుంది. ఇక ఆ యోని శిల నుండి ప్రవహించే ఆ నీరు ఎలాంటి ఎండలోనైనా ఆగదు. అసలు అది ఎక్కడి నుండి వస్తుంది. సరే ఒకవేళ అమ్మవారి యొక్క యోని శిల లోపల నిజంగానే భూగర్భ జల ఊట ఉంటే ఆ భూగర్భ జల ఊటే అయితే ఇతర బావులు ఎండిపోతే ఇది కూడా ఎందుకు ఎండిపోదు? మిత్రులారా ఇక్కడే అసలు విషయం ఏమిటంటే ఆ నీరు అది భూమి లోపల నుండి రావటం లేదు అనగా ఆ యోని శిల ఆ రాయి లోపల నుండి పుట్టుకొస్తుంది.
(17:25) అంటే శాస్త్రవేత్తలు అంచనాలు వేసిన ఆ యోని శిల మధ్య లోపల ఎటువంటి భూగర్భ నీటి ఊట లేదు ఆ ఎర్రటి నీరు ఆ అమ్మవారి యోని శిల రాయి నుండే దానండట అదే పుట్టుకొస్తుంది. అందుకే దాన్ని సాధారణ నీరు అనరు. దాన్ని అమ్మవారి యోని లోపల నుండి వచ్చే అమృత జలం అని అంటారు. అసలు అర్థం చేసుకోండి కేవలం సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే అమ్మవారి ఆ యోని శిల నుండి ఎర్రటి ద్రవం వస్తుంది అంటే [సంగీతం] అమ్మవారికి ఆ పీరియడ్స్ టైంలో అది మిగతా రోజులు ఆ యోనిశల నుండి ఎర్రటి ఎలాంటి ద్రవం రాదు.
(17:55) కేవలం తడిగా మాత్రమే ఉంటుంది. అందుకే ప్రపంచ దేశ విదేశాల నుండి సంతానం లేని ఎంతో మంది మహిళలు ఆ మూడు రోజులు అక్కడికి పోటెత్తి అక్కడికి వచ్చి అమ్మవారి యొక్క యోని నుండి వచ్చిన ఎర్రటి ద్రవాన్ని స్వీకరించి పిల్లలకి తల్లులు అవుతున్నారు. అంతేకాదు మిత్రులారా ఈ అద్భుతాన్ని చూడడానికి కేవలం ఆ మూడు రోజుల్లోనే ప్రపంచ దేశ విదేశాల నుండి ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు.
(18:17) దేవతకు రజస్వలు వస్తున్నా కూడా వాళ్ళు అక్కడికి రావటం మానరు. ఇక మీరు ఆ ప్రధాన ప్రార్ధన మందిరంలోకి ప్రవేశించినప్పుడు మీరు బిగుతైన చీకటి మెట్లను అక్కడ దాటాలి. ఇది ఆ గుహలోకి ప్రవేశించినట్లుగా భూమి గర్భంలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఇక మీరు ఆలయ ప్రధాన గర్భగు గుడిలోకి ప్రవేశించినప్పుడు మీరు అక్కడ చాలా బిగుతైన చీకటి మెట్లను దాటాలి.
(18:37) అలా కొన్ని మెట్లను దాటుకొని వెళ్ళాక ఇక అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోకి ప్రవేశిస్తున్నట్లుగా భూమి గర్భంలోకి వెళ్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇక ఆ చీకటిలోనే నూనె దీపాలు వెలుతుల్లో మాత్రమే మీరు అమ్మవారి యొక్క యోని శిల భాగాన్ని చూడగలరు. అనగా ఒక సహజ రాయి అనగా ఒక సహజంగా ఏర్పడిన ఒక రాయి ఆ యోని ఆకారంలో పగుళ్ళు ఉన్నది.
(18:57) [సంగీతం] అంటే మహిళల ప్రైవేట్ పార్ట్ గుప్తాందం ఆకారంలో ఆ పగుళ్ళలో నుండి ఆపగు ఆ పగుళ్ళలో నుండి ఆ బెజ్జంలో నుండి ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రాయి ఎప్పుడు తేమగా దాని నుండి వచ్చే నీరు ఎప్పుడు తెల్లగా ఉంటుంది మిత్రులారా అసలు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇక అక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే అమ్మవారి యొక్క యోని స్థానం నుండే ఈ సృష్టి అంతా ఇక్కడే మొదలవుతుంది అని అంటారు.
(19:22) ఎందుకంటే స్త్రీ కి యోని భాగం అనేది అత్యంత ముఖ్యమైనది. దాని ద్వారానే కదా దాని ద్వారానే జీవాన్ని సృష్టించే శక్తి ఉంటుంది. అనగా మనిషిని సృష్టించే శక్తి ఉంటుంది. శరీరంలో ఏ మిగతా భాగానికి ఆ శక్తి ఉండదు కదా అందుకే గాలిక పురాణంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఈ అఖండ భారతదేశంలో ఉన్న 51 శక్తి పీఠాల్లో ఈ కామాఖ్య [సంగీతం] శక్తి పీఠమే అత్యంత శక్తివంతమైనది అని.
(19:46) ఎందుకంటే ఇక్కడ పడినది ఆ తల్లి యొక్క యోని భాగం [సంగీతం] అనగా ఈ సృష్టికి మూలమైనది. ఆమె చేతి వేలు కాదు కాలి వేలు కాదు ఈ సృష్టిలో జీవాన్ని సృష్టించే అవయమే ఇక్కడ పడింది. సరే ఇంకా ఇప్పుడు ఐఐటి శాస్త్రవేత్తలు మరి ఏ ఇతర శాస్త్రవేత్తలు కూడా వివరించలేని అమ్మవారి యొక్క యోని భాగం నుండి ఆ కేవలం మూడు రోజుల పాటే ఎందుకని ఆ ఎర్రటి పదార్థం వస్తుందో దాని యొక్క రహస్యాన్ని ఇప్పుడు మనం తేల్చే దాని యొక్క రహస్యాన్ని మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి.
(20:14) మనం సాధారణంగా గమనిస్తే శాస్త్రవేత్తలు కూడా చెప్తుంది ఏంటి అంటే ఆ బ్రహ్మపుత్ర నదిలోని మట్టి ఇనుము కారణంగా ఎర్ర నది అని కూడా అంటారు. సరే ఆ బ్రహ్మపుత్ర నదిలో ఎర్రటి ఇనుమ ఖనిజాల కారణంగా ఆ నది ఎర్రగా మారుతుంది అని చెప్తున్నారు. సరే మరి కేవలం సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే [సంగీతం] అది ఎందుకు స్పష్టంగా రక్తం రంగులోకి ఎందుకు మారుతుంది? ఇతర భారీ వర్షాలు కాదు ఎక్కువ మట్టి కలిసే సమయంలో కూడా కాదు ఆ దేవతకు రజస్వల కాలం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడే ఆలయ పూజారులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు మిత్రులారా వారు చెప్తున్నది ఆ మార్పు ఆలయం లోపల నుంచే మొదలవుతుంది అని
(20:50) ఆ పవిత్ర గదిలోని ఆ పవిత్ర గదిలోని నీరు మొదటిగా ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత అది నదికి వ్యాపిస్తుంది. ఒక గుహలోని నీరు బయట ఉన్న పెద్ద నదిని ఎలా ప్రభావితం చేయగలదు తరతరాలుగా అక్కడికి వెళ్ళే కుటుంబాలు ఈ ఎర్రని నీటిని సీసాల్లో పోసుకొని తీసుకెళ్తారు. వారు దాన్ని సంవత్సరం పొడుగున ఔషధంగా వాడతారు గాయాలపై వేస్తారు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు దాన్ని తాగుతారు.
(21:11) వాళ్ళకి ఆరోగ్యం వెంటనే మరుగుపరుస్తుంది. అందుకని చాలా ప్రభుత్వాలు కూడా ఈ నీటిని అసలు పరీక్షించమని అక్కడికి ఎంతోమంది సైంటిస్టుల చేత పరీక్షించింది. అలా పరీక్షించినప్పుడు కొన్నిసార్లు ఆ నీటిలోనేమో ఇనుము కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో కనిపించదు. కానీ ఆ నీటిలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ సమయం మాత్రం ఎప్పుడు మారదు.
(21:29) ఖచ్చితంగా మూడు రోజులు మాత్రమే అనగా జూన్ 22 నుంచి 25 మధ్య మాత్రమే ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇప్పటికి ఏ శాస్త్రవేత్త కూడా చేదించలేకపోతున్న ఇది ఒక అతి పెద్ద మిస్టరీ మిత్రులారా సరే మర అయితే ఈ గుడికి అసలు కామాఖ్య టెంపుల్ అని పేరు ఎలా వచ్చింది అసలు ఈ గుడిని ఎవరు కట్టారు మిత్రులారా దీని వెనుక ప్రధానంగా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.
(21:52) మొదటిది ఒక రాక్షస రాజు యొక్క పిచ్చి ప్రేమ. గారికా పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని మొదటిగా ఒక రాక్షస రాజు అయిన నరకాసుడు నిర్మించాడని చెబుతుంది. ఆ నరకాడు అనే ఒక రాక్షస రాజు కామక్య దేవి యొక్క అందాన్ని చూసి ఆ కామక్య దేవిని పిచ్చిగా ప్రేమించేవాడు. ఆ నరకుడు అనే రాక్షసరాజు వాస్తవానికి విష్ణు కుమారుడు ఎలానో తెలుసా విష్ణు వరాహ రూపం ధరించినప్పుడు జన్మించాడు అతను కానీ అతను తర్వాత చెడ్డవాడిగా ఎంతో శక్తివంతుడిగా మారిపోయాడు. అతను అందరు దేవతలను ఓడించాడు.
(22:20) కానీ అతను కామాఖ్య దేవిని చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడిపోయాడు. అయితే ఒకరోజు ఆ నరకుడు అనే ఆ రాక్షసుడు ఆ కామాఖ్య దేవి వద్దకు వెళ్లి ఆమెతో నేరుగా ఇలా అంటాడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. అయితే అమ్మవారికి అతని యొక్క దుష్ట స్వభావం తెలుసు కానీ నేరుగా అతని ప్రేమను తిరస్కరించలేకపోయింది.
(22:40) అందుకే అప్పుడు అతనికి ఒక శరతును పెట్టింది. సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక శరతు నువ్వు ఈ రాత్రికి రాత్రే ఈ కొండ కింద నుంచి నా గుడి దాకా అనగా ఈ కొండ పైకి రాతి మెట్లను కట్టాలి. తెల్లవారి కోడి కూసేలోపు ఈ పని పూర్తఅవ్వాలి. అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దాంతో నరకాసుడు అనే రాక్షస రాజు తన ఎంతో మంది రాక్షస సైన్యాన్ని పెట్టి రాత్రికి రాత్రే ఆలయానికి కొండ కింద నుంచి కొండ పైకి రాతి మెట్లు కట్టేస్తూ ఉంటాడు.
(23:09) దాంతో తెల్లవారక ముందే పని దాదాపు పూర్తయపోతుంది. అప్పుడు అమ్మవారు అది చూసి అప్పుడే ఆమె ఒక మాయ చేస్తుంది. ఒక కోడిని తెల్లవారక ముందే కూసేలా చేస్తుంది. దాంతో ఆ కోడి కూత విని ఆ నరకాసుడు అనే రాక్షసుడు వామ్మో తెల్లవారైపోయిందేమో అని అనుకొని [సంగీతం] నిజమైన సూర్యోదయానికి ముందే ఆ పనిని ఆపేస్తాడు. ఇక ఆ పని పూర్తి కాలేదని మెట్లు ఇప్పటికీ ఆ దరింగ్ జిల్లాలో మేకలో జపత్ అని పిలవబడుతూ ఉన్నాయి.
(23:34) అలా వేల సంవత్సరాలు విడిచిన అవి ఇంకా అక్కడే నిలిచి ఉన్నాయి. ఇది కేవలం కథ మాత్రమే కాదని సాక్ష్యం మిత్రులారా ఇక 2023 లో ఆ బొహోటి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా అక్కడ కర్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆలయపు అడుగు భాగం 2200 సంవత్సరాల పురాతనం అని కనుగొన్నారు. సరే మరైతే అసలు ఆ గుడికి కామాఖ్య టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చింది? అసలు కామదేవుడికి, ఈ గుడికి ఉన్న సంబంధం ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.
(23:59) మన పురాణాల ప్రకారం పరమశివుడి తపస్సును భగ్నం చేయడానికి [సంగీతం] మన్మధుడు అనగా కామదేవుడు పూల బానం వేస్తాడు. శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి ఆ మన్మధుడిని బూడిద చేసేస్తాడు. అప్పుడు మన్మధుడి భార్య రతిదేవి ఏడుస్తూ ఆ శివుడిని ప్రాదేయ పడుతుంది. ఇక ఆ శివుడు శాంతించి ఆ నీలాంచల పర్వతం మీద ఉన్న ఆ సతీదేవి యొక్క యోని పీఠం దగ్గర గుడి కడితే ఆ కామదేవుడికి మళ్ళీ ప్రాణం వస్తుంది అని చెప్తాడు.
(24:26) అలా కామదేవుడు విశ్వకర్మ సహాయంతో అది కట్టిన గుడి కాబట్టి దానికి కామాఖ్య అని పేరు వచ్చింది. అయితే ఇక్కడే ఎవరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంది మిత్రులారా ఆ కామాఖ్య అమ్మవారి తనకి ఎంతో ఇష్టమైన తన పూజారి తలని ఎందుకు నరికేసింది దీని వెనుక కూడా ఒక కథ దాగి ఉంది. 16వ శతాబ్దం చివరిలో ఈ గుడిని గోయిచి వంశానికి చెందిన నరనారాయణ అనే ఒక రాజు పాలించేవాడు.
(24:48) అయితే ఆ రాజు యాలియాని ఇంకా బాగా డెవలప్ చేసి పునర్నిర్మించాడు. ఇక ఆ గుడిలో కందు కలలే అనే ఒక గొప్ప పూజారి ఉండేవాడు. ఆ పూజారి రాత్రిపూట చేసే పూజలకు అమ్మవారు నిజంగానే ప్రత్యక్షమై అక్కడ నాట్యం చేసేదట. అయితే ఆ పూజారి రాజుకు ప్రతి రాత్రి ఆ కామాఖ్యా దేవి మానవ రూపంలో ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన గర్భ గుడిలో నాట్యం చేస్తుంది అని ఆ రాజుకు చెప్పాడు.
(25:09) ఇక ఆ పూజారికి అమ్మవారు కనిపించినప్పుడు ఆ మహారాజైన నాకు కనిపించదా అని ఆ రాజు ఈగోకి పోయి ఒకరోజు రాత్రి ఆ గుడి గోడకు ఉన్న ఒక చిన్న రంద్రంలో నుంచి దొంగతనంగా అమ్మవారిని చూస్తాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న అమ్మవారు ఆమెకి ఎంతో కోపం వచ్చి భయంకరంగా మారుతుంది. ఆమె తన యొక్క రహస్యాన్ని చెప్పిన పూజారి తలని అక్కడే వెంటనే నరికేస్తుంది.
(25:32) ఇక ఆ తర్వాత వెంటనే ఆ రాజుతో నన్ను నువ్వు దొంగతనంగా చూస్తావా ఇక నుండి నీ వంశంలో ఏ ఒక్కరు ఈ గుడిలో అడుగు పెట్టినా వాళ్ళు నాశనం అయిపోతారు అని శపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే నేటికి ఆ రాజు వంశానికి చెందిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కామాఖ్య గుడి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ వాళ్ళకి ఆ దారిలో వెళ్ళాల్సి వస్తే కళ్ళు మూసుకుంటారట.
(25:53) ఆమె ఆ రాజు కుటుంబానికి శాపం పెట్టి ఇప్పటికి 500 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆమె యొక్క శాపం ఫలిస్తూనే ఉంది. ఒకవేళ ఎవరైనా ఆలయం సమీపంలోకి వచ్చినప్పుడు ఆ కోచు వారసులు వాళ్ళ పక్కన గుడుగులు పెట్టుకొని తలదించుకొని వెళ్తారు. అంతేగాని ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడరట. వాళ్ళ వంశకుల్లో ఎవ్వరు కూడా ఇప్పటికీ ఆలయాన్ని నేరుగా చూడడానికి భయపడతారు. అలా ఐదు శతాబ్దాల తర్వాత కూడా ఆమె యొక్క శాపం పని చేస్తుంది అని ఇప్పటికి ఆలయం యొక్క భక్తులు చెబుతూ ఉంటారు.
(26:19) మిత్రులారా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే దేవుడి దగ్గర స్వచ్ఛమైన భక్తి ఉండాలి గానీ ఓవర్ యాక్షన్ చేస్తే ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కానీ మీకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపించే ఒక విషయం చెప్తాను కొంచెం సిద్ధపెట్టి జాగ్రత్తగా వినండి. మన గుళ్ళల్లో ఉదయాన్నే శుభ్రపాతం పాడి పూజలతో దేవుని నిద్రలేపుతారు. కానీ కామాఖ్య గుడి తలుపులు ప్రతి ఉదయం ఎలా తెరుచుకుంటాయో తెలుసా జంతు బలితో అవును ప్రతి రోజు పొద్దున్నే ఒక మగమేక మగ దున్నపోతు లేదా మగ పావురాన్ని బలి ఇస్తారు.
(26:44) విచిత్రం ఏమిటంటే ఆడ జంతువును అస్సలు బలి ఇవ్వరు. ఆ అమ్మవారు స్త్రీ శక్తి కాబట్టి ఈ సృష్టి బ్యాలెన్స్ అవ్వాలంటే బలి ఇచ్చేది పురుష శక్తి అయి ఉండాలని అక్కడ తాంత్రికుల యొక్క నమ్మకం. ఆ బలి జరిగిన తర్వాతే ఆ గుడిలో పూజలు మొదలవుతాయట. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ దేవతకు ఏదైనా జంతువు కావాలంటే అది తనకు తానుగానే ఆ బలిపీఠానికి నడిచి వస్తుంది అని స్థానికులు ప్రధానంగా చెబుతూ ఉంటారు. ఎటువంటి బలవంతం అవసరం లేదు.
(27:06) ఆ అమ్మవారికి అది అవసరం లేకపోతే 10 మంది కలిసిన ఆ జంతువుని అక్కడికి లాగలేరట. ఆ జంతువు అకస్మాత్తుగా ప్రశాంతంగా మారి తనంతట తానే ముందుకు నడిచి వస్తుంది. కళ్ళల్లో భయం ఉండదు. తాను తల్లి దగ్గరికి వెళ్తున్నట్టు తెలిసినట్టు ఉంటుందట. ఈ బలి మన అహంకారాన్ని మరణాన్ని ఆ జంతు స్వభావాన్ని దైవత్వంగా మార్చడానికి చూస్తుంది మిత్రులారా ఇది హింస కాదు ఇది ఒక మార్పు అందుకే సాధారణంగా మగజంతువులను మాత్రమే బలి ఇస్తారు.
(27:31) ఇవి పాతకాలపు కథలు కాదు మిత్రులారా ఇవి ఈ రోజుల్లో కూడా జరుగుతున్నవి. ఇక గుడిలో ఆ జంతు బలి ఇవ్వడానికి బలి గర్ర అనే అక్కడ ఒక సపరేట్ గది ఉంటుంది. బయట నుండి చూస్తే అది చాలా నార్మల్ గా ఉంటుంది. కానీ ఎవరైనా దాని లోపలికి వెళ్తే దాని యొక్క నేల మీద నిలబడితే పాదాల కింద ఏదో భూకంపం వస్తున్నట్లు చిన్న వైబ్రేషన్ వస్తుంది. ఆ గాలి బరువుగా అయిపోయి ఊపిరాడదు.
(27:51) ఎందుకంటే కొన్ని వందల ఏళ్లుగా అక్కడ చిందించిన రక్తం ప్రాణాలు వదిలిన జంతువుల నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ గదిలోనే బందీ అయిపోతుందని పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు. అయితే పూర్వకాలంలో అమ్మవారికి శక్తులు పెరగాలని మనుషుల్ని కూడా అక్కడ నరబలి ఇచ్చేవారట. అదంతా పాత కాలంలో ఇప్పుడు అలాంటివి ఎక్కడా ఉన్నాయని మీరు అనుకోవచ్చు.
(28:11) కానీ 2019 జూన్ నెలలో అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది మిత్రులారా. ఆ కామాఖ్య ఆలయ ప్రాంగణంలోనే ఉన్న జై దుర్గా ఆలయం మెట్ల మీద 66 ఏళ్ల ఒక మహిళ తల లేకుండా శవమై కనిపించింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే అక్కడ కొంతమంది తాంత్రికులు ఆమెను పూజ పేరుతో నమ్మించి అక్కడికి తీసుకొచ్చి మద్యం తాగించి ఆమె మెడ మీద గుడ్డలతో నరికేసి అమ్మవారికి బలి ఇచ్చారట.
(28:32) దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే నేటికి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా భయంకరమైన క్షుద్ర పూజలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మిత్రులారా ఈ కామాఖ్యే ఆలయం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద తాంత్రిక కేంద్రం. సాధారణ ప్రజలకు ఇది ఒక భక్తి కేంద్రం అయితే తాంత్రికులకు మాంత్రికులకు మాత్రం ఇదొక పవర్ హౌస్ ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే అఘోరాలు వామచార తంత్రం చేసేవాళ్ళు ఈ గుడికి వస్తారు.
(28:56) ఎందుకో తెలుసా ఇక్కడ అదృశ్య రూపంలో 64 మంది యోగిని దేవతలు 10 మహావిద్యల శక్తులు ఎప్పుడు ఆ గుడికి కాపలాగా ఉంటాయని [సంగీతం] వాళ్ళ బలమైన నమ్మకం. ఇక్కడ ఏ గుప్త పూజ చేసినా అనగా ఏ యోని పూజ చేసినా ఏ మంత్రం చదివినా అది 100 రెట్లు వేగంగా పని చేస్తుందట. అందుకే ప్రపంచంలోనే ఇది ఒక అతి పెద్ద తాంత్రిక కేంద్రం అయింది. ఇక ఈ ప్రపంచంలో ఏ మాంత్రికుడైనా అమ్మవారికి రజస్వల అయ్యేటప్పుడు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా ఇక్కడికి రావాల్సిందే.
(29:23) ఎందుకంటే ఇక్కడ కామాఖ్య దేవి యొక్క ఆశీర్వాదం లేకుండా వాళ్ళ శక్తులు ఇక్కడ పూర్తిగా సిద్ధించవు. ఇక ప్రపంచంలో ఆడ అఘోరీలు ఎక్కడెక్కడో అడవుల్లో స్మశానాల్లో ఉంటారు. కానీ కామాఖ్య అమ్మవారి పీరియడ్స్ టైం లో మాత్రం వాళ్ళంతా కామాఖ్య ఆలయంలోనే వాలిపోతారు. ఇక జాతర జరిగే రోజుల్లో అయితే వేల సంఖ్యలో కనిపించే ఆడ అఘోరీలు జాత్ర అయిపోగానే గాలిలో కలిసిపోయినట్లు ఒక్క అఘోరీలు కూడా అక్కడ ఎవ్వరు కనిపించరు.
(29:48) ఏదో భూమి మింగేసిందా అన్నట్లుగా మాయమైపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా వెళ్తారు అనేది అక్కడ లోకల్ పోలీసులకి కూడా ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీ మిత్రులారా ఇక గర్భగుడిలో దాగున్న అదృశ్య ఎనర్జీ చాంబర్ మీరు ఆ గర్భగుడికి వెళ్ళే మెట్లు దిగుతుండగానే అక్కడ మీ చుట్టూ వాతావరణం మారిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అక్కడ గాలి అమాంతం బరువుగా అయిపోతుంది.
(30:08) మీకు సైంటిఫిక్ గా చెప్పాలంటే అక్కడ విశ్వంలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంతా కిందకు ప్రవహించి ఆ గర్భ గుడిలోనే లాక్ అయిపోయేలా దాన్ని డిజైన్ చేశారు. అందుకే అక్కడికి వెళ్ళగానే మనకు తెలియకుండానే మనలో ఒక వైబ్రేషన్ ఒక విధమైన పరవశం కలుగుతాయి అదొక పవర్ ఫుల్ ఎనర్జీ చాంబర్ మిత్రులారా ఇక 64 యోగినీల అదృశ్య లోకం ఈ గుడి కింద మన కంటికి కనిపించని మరో సూక్ష్మ లోకం ఉందని అంటారు.
(30:32) అదే 64 యోగినీల మండలం ఆ యోగినీలు అంటే అమ్మవారికి సేవ చేసే అత్యంత శక్తివంతమైన దేవతలు వాళ్ళు గాలిలో అదృశ్య రూపంలో ఎప్పుడు ఆ గుడి చుట్టూ కాపలా ఉంటారని నిజమైన మనసుతో పూజ చేస్తే వాళ్లే మన సాధనను సక్సెస్ చేస్తారని అక్కడ తాంత్రికుల యొక్క నమ్మకం ఇక భూమి అడుగున ఉన్న రహస్య స్వరంగాల గురించి ఇప్పుడు చేదిద్దాం. ఈ ఆలయం కింద ఎన్నో రహస్య స్వరంగాలు ఉన్నాయని వందలఏళ్లగా ఒక నమ్మకం ఉంది.
(30:55) ఆ దారులు అస్సాం అడవుల్లోకి ఉమానంగా గుడి మరెన్నో గుప్త ప్రదేశాలకు దారి తీస్తాయని అంటారు. అందుకని గవర్నమెంట్ అందుకనే ప్రభుత్వాలు సైంటిస్టులు కూడా ఎన్నో సార్లు ఆ స్వరంగాల కోసం వెతికారు కానీ ఒక్క దారి కూడా దొరకలేదు. ఎందుకంటే ఆ దారులు సాధారణ మనుషుల కంటికి కనిపించవు అని నేటికి చెబుతూ ఉంటారు. కేవలం అష్టసిద్ధులు పొందిన యోగులు మాత్రమే మంత్ర శక్తులతో ఆ దారులు తెరుచుకొని లోపలికి వెళ్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి.
(31:21) అందుకనే అమ్మవారికి పీరియడ్స్ టైం లో వచ్చిన ఎంతో మంది ఆడ అఘోరాలు అమ్మవారి యొక్క పీరియడ్స్ మూడు రోజులు గడిచిన తర్వాత వెంటనే అక్కడి నుండి మాయమైపోతారు. వాళ్ళు ఏ దారులు గుండా వెళ్తున్నారో ఎలా వెళ్తున్నారో కూడా ఇప్పటికీ ఏ పోలీసులు కూడా అంతు పట్టని మిస్టరీ. అందుకనే అంబూబాచి సమయంలో ఆ గుడి మూసేసిన ఆ మూడు రోజులు ఈ అదృశ్య స్వరంగాల్లోనే దేవతలు మీటింగలు పెట్టుకుంటారని ఒక నమ్మకం.
(31:44) ఇక ఆ కామియా సింధూరం మిస్టర్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఈ గుడిలో దొరికే అత్యంత ఫేమస్ ప్రసాదం ఈ గుడిలో దొరికే అత్యంత ఫేమస్ ప్రసాదం ఆ కామయా సింధూరం. దీన్ని వశీకరణ సింధూరు అని కూడా అంటారు. ఈ గుడిలోని మట్టికి కొన్ని తాంత్రిక మంత్రాలు జోడించి దీన్ని తయారు చేస్తారు. దీన్ని నుదిటిన పెట్టుకుంటే కోర్టు కేసులు గెలుస్తారని వ్యాపారం పెరుగుతుందని ప్రేమించిన వాళ్ళు దక్కుతారని అక్కడ ఉన్న జనాల యొక్క బలమైన నమ్మకం కానీ దీన్ని చెడ్డ పనులకు స్వార్థానికి వాడితే ఆ సింధూరమే రివర్స్ అయిపోయి వాడే వాడి ప్రాణాలు తీస్తుందని ఆ తాంత్రికులు వార్నింగ్ ఇస్తుంటారు. సరే
(32:18) ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ గుడి వయసు ఎంత ఇప్పటికీ ఎవరికీ తెలియదు మిత్రులారా చరిత్రకారులు ఏమంటారు అంటే ఈ గుడిని 16వ శతాబ్దంలో కట్టారని కానీ ఇది కేవలం పైన ఉన్న గోపురం మాత్రమే అసలు భూమి లోపల ఉన్న గర్భగుడిలోని ఆ రాళ్ళు ఎప్పటివి సైంటిస్టులు కర్బన్ డేటింగ్ చేసి చూస్తే అవి హిమాలయ పర్వతాల కంటే పాతవని తేలింది. అంటే అసలు ఆ భూమి మీద మనిషి పుట్టక ముందు నుంచే ఈ శక్తి కేంద్రం అక్కడ ఉందని అర్థమవుతుంది.
(32:44) ఇక దక్షిణ కామరూపు అనగా ఈ భూమిపై ఉన్న డేంజరస్ మ్యాజిక్ జోన్ అది. కేవలం ఈ గుడి మాత్రమే కాదు ఆ గుడి ఉన్న ఏరియా మొత్తం ఒకప్పుడు చేతబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ మిత్రులారా ఇప్పటికీ కూడా ఆ గుడి పరిసర ప్రాంతాల్లో తెలియకుండా ఎన్నో చేతబడ్లు జరుగుతూ ఉంటాయని చెబుతారు. అక్కడ మట్టిలో కూడా కరెంటు లాంటి ఎనర్జీ ఉంటుందని చెబుతారు. ఆ మట్టిని పట్టుకొని ఏ మాంత్రం చదివినా అది వెంటనే పని చేస్తుందట.
(33:08) అందుకే సామాన్యులు ఆ ఊరి దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ఒకప్పుడు భయంతో వనికి పోయేవాళ్ళు. సరే ఇక ఆ గర్భగుడిలోకి వెళ్తే మన చెవుల్లో ఎంతో హోరెత్తిపోతుంది. ఎందుకు? ఎందుకంటే ఆ గర్భగుడిలోకి వెళ్ళిన ఏ భక్తుడిని అడిగినా సరే చెప్పే మాట ఒక్కటే లోపలికి వెళ్ళగానే ఆక్సిజన్ ఉన్నా కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి వస్తుంది అని మా చెవుల్లో సన్నగా ఏదో విజిల్ వేసినట్లు కంటిన్యూస్ గా ఒక సౌండ్ వస్తుందట.
(33:32) ఇది బ్రమ కాదు మిత్రులారా అక్కడ ప్రకృతి ఆధ్యాత్మికత ఎనర్జీ ఒకేసారి డీకొనడం వల్ల మనుషుల శరీరంలో ఇలాంటి మార్పులు వస్తాయని డాక్టర్లు కూడా చెబుతారు. ఇక ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన కొంతమంది భక్తులు ఏమని చెబుతారు అంటే అక్కడ తమ పక్కన ఎవరో అదృశ్య రూపంలో నిలబడినట్లు ఎవరో తమ భుజం మీద చెయ్యి వేసినట్లు అనుభూతులు ఎదురయ్యాయట.
(33:51) అక్కడ గాలి అకస్మాతుగా వేడెక్కడం చెల్లబడడం జరుగుతుంటాయి. ఇవన్నీ ఆ దేవతల శక్తుల చుట్టూ తిరుగుతుండటం వల్లే అని అక్కడ భక్తులు ప్రగాఢ నమ్మకం మిత్రులారా ఆ సతీదేవి కళ్ళు చేతులు తల ఇలా అవయవాలు రకరకాల చోట్ల పడ్డాయి కదా అప్పుడు కానీ అన్నింటిలోకల్లా కామాఖ్య దేవి ఎందుకు సుప్రీము ఎందుకంటే కళ్ళు చూడగలవు చేతులు పని చేయగలవు కానీ గర్భం అనగా యోని అనగా ఆడవాళ్ళ యొక్క ప్రైవేటు పార్ట్ యోని మాత్రమే ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించగలదు.
(34:20) అంటే ఈ సృష్టికే మూలమైన ఆ అవయవం పడిన చోట కాబట్టి ఇది మిగతా 50 శక్తి పీఠాలకు ఒక మదర్ బోర్డు లాంటిది. ఇక ఎప్పుడు నీటిలో తడిచిపోయి ఉండే ఆ అమ్మవారి యొక్క యోని పీఠం సాధారణంగా గుడిలో విగ్రహాన్ని పూజారులు నీళ్లతో అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఏ మనిషి అభిషేకం చేయడు. ఆ రాతిలో నుంచి వచ్చే నీరు దానంతటా అదే 24 గంటలు రాయిని కడుగుతూనే ఉంటుంది. ఆ జలమే అమ్మవారి ప్రాణశక్తి.
(34:45) ఆ నీటిని తలపై చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని అక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం మిత్రులారా ఇదంతా చూస్తుంటే ఆ గుడికి అసలు శ్వాస ఉందా కాదు మిత్రులారా ఇదే ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ యొక్క మిస్టరీ ఒక మనిషి ఎలాగైతే గాలి పీల్చుకొని వదులుతాడో ఈ గుడి కూడా ఎనర్జీని పీల్చుకొని వదులుతుందట. సైంటిఫిక్ గా దీన్ని ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ అని అంటారు.
(35:06) సైంటిస్టులు వాళ్ళ యొక్క మిషన్లు అక్కడ పెట్టి కొలిచినప్పుడు ఆ గుడిలో ఉండే ఇయం పల్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని తెలిసింది. మనిషికి హార్ట్ బీట్ ఎలాగైతే మారుతూ ఉంటుందో ఆ గుడిలోని ఎనర్జీ పల్స్ కూడా అలా ఎగుడు దిగుడుగా రికార్డు అవుతూ ఉంటాయి. అంటే ఆ గుడి నిజంగానే ఊపిరి పీల్చుకుంటుందేమో అని అనిపిస్తుంది. ఇక మిత్రులారా అసలైన మిస్టరీ ఏమిటంటే అసలు ఈ గుడికి ఏలియన్స్ కి ఏమైనా లింక్ ఉందా అని ప్రస్తుతం మన మోడర్న్ సైంటిస్టులు ఈ నీలాచల్ పర్వతాన్ని ఒక మాగ్నెటిక్ హాట్ స్పాట్ గా డిక్లేర్ చేశారు.
(35:34) ఈ కొండ కింద క్రాజు క్రిస్టల్స్ ఉన్నాయని అవి భారీ స్థాయిలో కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయని కనిపెట్టారు. కొంతమంది పరిశోధకులు ఏమంటున్నారు అంటే ఈ గుడి మన ప్రపంచానికి మరో విశ్వానికి మధ్య ఉన్న ఒక పోటల్ అని అంటున్నారు. సరిగ్గా అమ్మవారి పీరియడ్స్ టైం లో వచ్చే ఆ అఘోరీలు ఈ గేటు ద్వారానే వేరే లోకాలకు చెందిన శక్తులతో బహుశా ఏలియన్స్ తో కమ్యూనికేట్ అవుతారని ఒక భయంకరమైన వాదన కూడా ఉంది.
(36:00) బహుశా ఈ సృష్టి రహస్యం మొత్తం ఈ యొక్క గుడిలోనే దాగి ఉందేమో అని కూడా అనిపిస్తుంది. మిత్రులారా అందుకే కామాఖ్య ఆలయం యొక్క ఆ రహస్యాన్ని చేదించేందుకు ఎంతో మంది పరిశోధకులు అక్కడ యొక్క రాళ్లను పరిశీలించారు. రాళ్ల నిపుణులు అక్కడ యొక్క రాళ్లను పరిశీలించారు. నీటి నిపుణులు అక్కడ యొక్క నీటిని పరీక్షించారు. చెట్ల నిపుణులు అక్కడ నీటి మొక్కలు ఉన్నాయా లేదా అని చూశారు.
(36:22) ఇక రసాయన నిపుణులు ఆ అమ్మవారి యోని నుండి వచ్చే ఆ రక్తాన్ని పరిశీలించారు. వారు కొంతవరకు సమాధానాలు కనుగొన్నారు. అవును ఇక్కడ ఎరువు ఖనిజాలు ఉన్నాయి. కొన్ని నీటి మొక్కలు ఎరువు రంగులోకి మారుతున్నాయి. కానీ మిత్రులారా ఇది సరిగ్గా సంవత్సరంలో కేవలం మూడు రోజులే ఎందుకు జరుగుతున్నది అన్నది మాత్రం అనగా సంవత్సరం మొత్తం జరగకుండా కేవలం ఆ మూడు రోజులే ఎందుకు అలా జరుగుతుంది అన్నది మాత్రం ఎవ్వరూ తేల్చలేకపోయారు.
(36:46) అమ్మవారి యోని మీద వేసిన ఆ వస్త్రం మూడు రోజుల తర్వాత ఎలా ఎరుపు రంగులోకి మారుతుంది ఒక వసంతం అమ్మవారి యోని నుండి వచ్చే ఆ నీరు ఎప్పుడు ఎండిపోకుండా ఎలా ఉండగలుగుతుంది ప్రతి రోజు ఉదయాన్నే జంతువులు వాటంతట అవే ఎందుకు స్వచ్ఛందంగా మరణానికి ఎలా అక్కడికి నడిచి పోతున్నాయి ఎన్నో సంవత్సరాల నుండి గర్భవతులు అవ్వలేని మహిళలు అక్కడికి వచ్చి అమ్మవారి యోని స్థానం నుండి వచ్చే ఆ ఎర్రటి పదార్థాన్ని తాగిన తర్వాత ఎలా గర్భవతులు అవుతున్నారు ఈ రహస్యాలన్నీ ఇప్పటికీ ఎన్నో అంతు చిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి మిత్రులారా ఈ మొత్తం ఎపిసోడ్ లో మనకు అర్థమైంది ఏమిటంటే సైన్స్ అనేది
(37:20) ఎప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని మాత్రమే వెతుకుతుంది. కానీ ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకు సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. ఆ సమాధానమే మన నమ్మకం ఆ బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారడం కావచ్చు ఎప్పటికీ ఆరని నీరు కావచ్చు. ప్రాణం ఉన్నట్లు గుండె చప్పుడు వినిపించే ఆ గర్భగుడి కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ప్రకృతికి దైవానికి మధ్య ఉన్న గీత ఆ కామాక్కి ఆలయంలో చరిగిపోతుంది అని నాకు అనిపిస్తుంది.
(37:47) ఫైనల్ గా నా ఒపీనియన్ ఏమిటంటే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది ఒక స్త్రీ శక్తి నువ్వు ఎలా చెప్పగలవు బ్రో అని మీరు నన్ను అడిగితే పురుషుడు ఎంత బలవంతుడైనా ఒక జీవికి ప్రాణం పోయగలిగే అద్భుతమైన వరం ఒక స్త్రీకి మాత్రమే ఉంది. ఆమె పడే నెలసరి బాధ అనేది సమాజంలో మనం అసహ్యించుకోవాల్సిన విషయం కాదు మిత్రులారా పూజించాల్సిన విషయం అని వందల ఏళ్ల క్రితమే మన హిందూ ధర్మం ఈ కామాఖ్య దేవి ఆలయం ద్వారా ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పింది.
(38:17) ఆ విగ్రహం లేకపోయినా స్త్రీ అవయవాన్ని దేవతగా పూజించడం అంటే ఒక స్త్రీ మాతృత్వాన్ని గౌరవించడమే. అయితే దీని ముసుగులో కొందరు సైకోలు చేసే నరబలులు క్షుద్ర పూజలు వాటిని అరికట్టాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి కామాఖ్య ఆలం వెనుక ఇంత సైన్సు ఇంత మిస్టరీ ఉందన్న విషయం ఈరోజు మీకు తెలిసింది.
(38:39) ఇలాంటి ఎన్నో రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో రీసెర్చ్ చేస్తాం. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి మీరు కొత్తవారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్ లో మళ్ళీ తప్పకుండా కలుద్దాం.
(38:59) అంతవరకు మన వీడియోలని చూస్తూ ఉండండి. జై హింద్ జై భారత్ థాంక్యూ
No comments:
Post a Comment