Wednesday, August 5, 2026

మీ పిల్లలు మేము ఎలా పుట్టాము అని అడిగితే ఇలా చెప్పండి | familybonding | rstartvhealth |parentingtips

మీ పిల్లలు మేము ఎలా పుట్టాము అని అడిగితే ఇలా చెప్పండి | familybonding | rstartvhealth |parentingtips

Author Name:RstarTV Health

Youtube Channel Url:https://www.youtube.com/@RstarTVHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0Wn6Sxkr2CI



Transcript:
(00:00) కపుల్స్ మీ పిల్లలు నేను ఎలా పుట్టాను అని అడిగితే హాస్పిటల్ లో పుట్టావు అని సింపుల్ గా చెప్పే బదులు ఇలా చెప్పి చూడండి. మీ నాన్న దగ్గర నుంచి లాక్స్ ఆఫ్ స్టార్స్ ఒక పెద్ద రేస్ లో రన్ చేసి వచ్చాయి. ఆ రేస్ లో నువ్వు కూడా ఒక స్టార్. ఆ స్టార్స్ అన్నిటిలో నువ్వే ఫాస్ట్ గా అమ్మ [సంగీతం] దగ్గరికి వచ్చావు.
(00:18) అక్కడ నువ్వు ఒక అందమైన ఎగ్ ని మ్యాజిక్ టన్నెల్ లో కలిసావు. అలా కలిసి అమ్మ కడుపులో ఒక సేఫ్ అయిన వార్మ్ రూమ్లో ఉండిపోయావు. అక్కడే నీకు చిన్న చేతులు, [సంగీతం] చిన్న కాళ్ళలు, మ్యాజిక్ లా క్రియేట్ అయ్యాయి. నీకు ఆకలి వస్తే అమ్మ అప్పుడే అంబ్లికల్ కార్డ్ ద్వారా నీకు కావలసిన ఫోల్డ్ [సంగీతం] పంపించింది.నైన్ మంత్స్ అయ్యాక ఆ రూమ్ నీకు చిన్నగా అనిపించింది.
(00:38) అప్పుడు నువ్వు అమ్మ నేను బయటకి వస్తాను అని చెప్పావు. ఆ తర్వాత అమ్మ చాలా కష్టపడి డాక్టర్స్ హెల్ప్ తో ఈ పెద్ద [సంగీతం] వరల్డ్ కి నిన్ను తీసుకువచ్చింది. ఇలా చెప్తే పిల్లలు ఎప్పుడూ మర్చిపోరు. ఈ వీడియోని అందరూ [సంగీతం] పేరెంట్స్ తో షేర్ చేయండి.

No comments:

Post a Comment