💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
🍋నాకు కావాలి అనే భావనని వదలి వేయాలి. నాదగ్గర ఉంది, అనే భావనని ఎప్పుడూ విడుదల చేస్తూ ఉండాలి.
🍋జీవితం లో నీవు కోరు కున్నది ఏదైనా పొందటానికి దగ్గరదారి ఏదంటే, అది అక్షణం లో నీదగ్గర ఉన్నట్లు సంతోషంగా ఫీలవ్వటం అనే ఫ్రీక్వెన్సీ ద్వారా దానిని నీవు ఆకర్షించుకోగలవు.
🍋నీ యొక్క ఆనందం అదృశ్య రూపంలో నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నీకు ఆనందం కావాలంటే దాని గురించే ఆలోచించాలి.
🍋మీరు ఎలా ఆలోచిస్తారో అలానే తయారవుతారు. మీరు ఇనుమును ఆకర్షించే మాగ్నెట్ లాంటివారు.
🍋ఇంకొకరికి ఇవ్వడం అనేది ఒక శక్తి వంతమైన ప్రక్రియ.దీని ద్వారా మీరు ఇంకాఎక్కువ పొందు తారు.
🍋ఎలా అంటే మీరు ఇవ్వడం అనే క్రియ ద్వారా నాదగ్గర సమృద్ధిగా ఉంది అనే భావనని సృష్టికి తెలియ జేస్తున్నారు
🍋దాని వలన మీరు ఇంకా ఎక్కువ పొందుతారు. ఆకర్షణా సూత్రం ప్రకారం.
🍋ఇవన్నీ సృష్టి రహస్యాలు. మనం నేర్చుకోవలసింది వాటిని ఎలా ఉపయోగించా లన్నదే.
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment