🧘🏼♀️ నిత్యజీవితంలో ధ్యానం
🧘🏼♀️ పని - ధ్యానం లాగా చేయడం🧘🏼♂️
🔺 ఎప్పుడైనా మీకు మూడు బాగోలేదు అని అనిపించినప్పుడు మీరు చేసే పని పట్ల కూడా మీకు ఆసక్తి ఉండదు. అలాంటప్పుడు మీరు పని మొదలు పెట్టే ముందు ఐదు నిమిషాల పాటు గాఢంగా శ్వాస ను బయటికి వదలండి. శ్వాసతో పాటు మీలోని అయిష్టతను గాఢంగా బయటకి పంపించేస్తున్నట్లు అనుభూతి చెందండి. ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు. 5 నిమిషాల్లో మీరు మామూలు మనిషిగా అవుతారు. మీ నీరసం నిమిషాల్లో మాయం అవుతుంది.
🔺 మీరు మీ పనిని ధ్యానంగా మార్చవచ్చు, అదే మంచిది. అప్పుడు ధ్యానం మీ జీవితంలో ఘర్షణ పడదు. మీరు ఏది చేసినా అది ధ్యానమే అవుతుంది. ధ్యానం అన్నది మీకు వేరైంది కాదు అది మీ జీవితంలో భాగం. అది శ్వాసించడం లాంటిది, మీ ఉచ్ఛ్వాస, నిశ్వాస లాంటిది. ధ్యానం కూడా అలాంటిదే.
🔺 అది కేవలం జాగరూకత ను ఒక చోటి నుండి మరో చోటికి మార్చడమే. అంతకుమించి ఏమీ చేయాల్సిన పనిలేదు. మీరు నిర్లక్ష్యంగా చేస్తున్న పనుల్ని శ్రద్ధగా చేయడం ప్రారంభించండి.
🔺 కొన్ని పనులు మనం ఏదో ఆశించి చేస్తుంటాం, ఉదాహరణకు, డబ్బు... అది మంచిదే. పని చేయండి. మీ పని వల్ల మీకు డబ్బు సమకూరితే మంచిదే. మనిషికి డబ్బు అవసరమే. అందరికీ డబ్బు అవసరమే. కానీ అంతా అదే కాదు. కానీ దానికి మరో వైపు మనం ఎన్నో ఆనందాలను పొందవచ్చు. వాటిని ఎందుకు కోల్పోవాలి? అవన్నీ డబ్బుతో అవసరం లేకుండా సమకూరే వి.
🔺 మీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా పని చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ప్రేమను ప్రవేశ పెడితే ఫలితంగా మీరు ఎన్నో ఇతర విషయాలను పొందుతారు. లేకపోతే వాటిని కోల్పోతారు.
🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment