Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓🧘🏼‍♂️ స్వామి వివేకానందుని సూక్తులు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅 మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓🧘🏼‍♂️ స్వామి వివేకానందుని సూక్తులు🧘🏼‍♀️

🍁నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నంలో నువ్వు గెలవకపోవచ్చు కానీ నీ ప్రయత్నం నీకు ఎన్నో అనుభవాలను నేర్పుతుంది.

🍁నిరాశలో మునిగి పోవడం ఏమైనా కావచ్చు కానీ ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండడం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి మరింత చేరువ చేస్తుంది

🍁ఇతరుల ఆలోచనా విధానం కార్యనిర్వహణ లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు దానికి బదులు వాటిలో పరిణితి పొందే మార్గాలను వైతికి తెలియజేయండి.

🍁అసూయనూ, తలబిరుసుతనాన్నీ విడనాడండి. పరహితార్థమై సమిష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.

🍁ప్రేమ, నిజాయితీ పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు - స్వామీ వివేకానంద

🍁ఇదే మాట. విధేయత, సంసిద్ధత అంకిత భావం - ఈ మూడు మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ నిలువరించలేదు.

🍁మన మాటలమీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. నష్టం లేదు. సరిగా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణములో అతి ముఖ్యమైన అంశం.

🍁జాజ్వల్యమైన నిస్వార్థ ప్రేమ కలవారే లోకానికి అవసరం. ఎవరి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకే రీతిలో ఉంటుందో
అతడే నిజమైన మహాత్ముడు.

🍁అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు పట్టుదల ఈ మూడూ కార్యసిద్ధికి
ఆవశ్యక్ం కానీ ప్రేమ ఈ మూడింటికన్న అత్యావశ్యకం.

🍁ఒక్కక్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్కక్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment