Thursday, November 19, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💖నీఅంగీకారం లేకుండా నీఆత్మ గౌరవాన్ని ఎవరు తగ్గించలేరు.

💖శాంతంగా వుండేవారి మనసు
స్వర్గంలా వుంటుంది.

💖తనకంటే.చిన్నవారిని ఆదరించడం వల్ల ఒక పెద్దమనిషి గొప్పతనంతెలుస్తుంది.

💖గెలవాలన్న తపన గెలవగలనన్న నమ్మకం నిరంతరసాదన ఈమూడే నిన్ను గెలుపుకు దగ్గర చేస్తాయి.

💖ధ్యానం అంటే మనస్సును దాటి పోవడం మనస్సును వదలి మనో రాహిత్య స్థితిలో చరించడం. ఆమనో రాహిత్యమే మనకు అంతిమ లక్ష్యం.

💖జారిన మాట గతించి నకాలం పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించవు.

💖.ప్రతి రోజు ప్రొద్దునే ఒక 60 నిమిషాలని ప్రశాంతమైన ఒక గంట గడపండి, మీమనసు , శరీరం, భావాల్ని, ఆత్మని పోషించుకోండి.

💖ప్రతి రోజు కనీసం ఒక 10 నిమిషాలపాటు నిశ్శబ్దం ,ఏకాంతం, నిశ్చలత్వం, అనుభవించండి.

💖చిన్న పిల్లవాడిగా ఉండగా మిమ్మలిని ఆనందపరిచిన పనుల్ని చేయండి.

💖స్పష్టమైన ఆలోచనల్ని ,లోన అవగాహనలు పెంచుకోవడానికి డైరీ రాయండి.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment