Thursday, November 19, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💖నీ శక్తులు వృధాకాకుండా జాగ్రత్త పడు. వాటిపై ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నించు.

💖సమాజానికి మనల్ని సన్నిహితం చేసేది దయ.

💖మన నెమ్మది తనంలో ఆనందం దాగి ఉంది.

💖మనం మన పట్ల ఇతరుల పట్ల సీరియస్ గా ఉండకూడదని జీవితం బోధిస్తుంది.

💖దైవత్వం లో మనజీవితం పసితనం లాంటిది.

💖అన్ని విషయాల లోను నిరాశకన్నా ఆశగా ఉండడమే మేలు.

💖జీవితమంతా శ్రమించి సమీపించలేని దాన్ని ప్రేమ క్షణాల్లో అందుకుంటుంది.

💖మాలిన్యం అంటని మనసుకే
విశ్రాంతి అంటే ఏమిటో తెలుస్తుంది.

💖మనిషి ఆజ్ఞలు చెయ్యడానికి, అధికారం చెలాయించడానికి ఈ భూమి మీద పుట్టలేదు. జీవించడానికి పుట్టాడు. ప్రభావితం చేయడానికి పుట్టాడు.
.
💖ఆత్మశక్తి పట్ల దృఢవిశ్వాసం తో ఉన్న వ్యక్తి తన ప్రపంచాన్ని తను నిర్మించుకుంటాడు.

👍నీ ఆత్మశక్తిని నమ్ముకో జీవితాన్ని పండించుకో.👍

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment