Thursday, November 19, 2020

మహనీయుని మాటలు అక్షర సత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

🎈జీవితంలోస్పష్టత కోసం🎈

🌹జీవితం నుండి అతిగా ఆశించకండి.

🌹జీవితాన్ని సార్థకంగా మలచుకోండి.

🌹ప్రశాంతంగా ఉండడానికి అహంకారం వదిలి పెట్టాలి

🌹మీపనిలో మీరు సంపూర్ణంగా ఉండడమే ధ్యానం.

🌹ధ్యానం అనేది అజ్ఞాతంలోకి మానవుడు చేసే అతి గొప్ప సాహస యాత్ర.

🌹సోమరిగా కాకుండా సరళంగా ఉండాలి.

🌹తమను తాము ఎరిగిన వారికి ప్రశ్నలు ఉండవు.

🌹సృజనశీలతే కొత్త ఆవిష్కరణలకు జన్మస్థానం.

🌹కోపమైనా దుఃఖమైన సంపూర్ణంగావుండండి.

🌹అసలైన ఆనందం లోపలినుండి వస్తుంది.

🌹జీవితం అంటే పరవళ్లు తొక్కుతున్న శక్తి.

🌹ధ్యానం ద్వారానే కరుణ కలుగుతుంది.

🌹అదే క్షణం లో పుట్టిన కృతజ్ఞతా భావమే నిజమైన ప్రార్థన.

🌹కృష్ణుడు సంపూర్ణ జీవితాన్ని అంగీకరిస్తాడు.

💕ధ్యానం అంటే విరామం. ఏకాగ్రత ధ్యానం కాదు.💕

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment