Thursday, November 19, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💞జీవన మైత్రి 💞

🔮ఆలోచనలతో కలిస్తే దుఃఖం. వాటినిగమనిస్తే విముక్తి.

🔮పరిపూర్ణ జీవనమే జీవిత పరమార్థం.

🔮శరీరమనే దేవాలయానికి హృదయం గర్భగుడి. వెన్నెముక ధ్వజస్తంభం.

🔮జీవించే జీవితాన్ని ప్రేమిస్తే ప్రేమించే జీవితాన్ని జీవిస్తావు.

🔮ప్రస్తుతం లో గతానికి అవకాశం ఇవ్వద్దు. ప్రతీగతం ఒక ప్రస్తుతం లోంచి వచ్చిందే.

🔮ఈ క్షణపు అనివార్యతను స్వీకరించు. ఆనందంగా జీవించు.

🔮మనసు కుదుపుల్లో ఆత్మ కనిపించదు. మనసు ప్రశాంతతలో ఆత్మ అనుభవం లోకి వస్తుంది.

🔮దేవుడికి నీకష్టాలు చూపక్కరలేదు. కష్టాలకు నీలో దేవుణ్ణి చూపించు. అవి తప్పక నిన్ను వదలి పారిపోతాయి.

🔮అమాయకతతో సామాన్యంగా జీవించడమే పరమానందానికి మూలం.

🔮అహం సమస్యలన్నింటికీ మూలకారణం. ధ్యానం అహాన్ని కరిగిస్తుంది.

🔮నీ చుట్టూ ఉన్నవాటికి అనుకూలంగా ఉండడమే సంతోషం. ప్రతికూలంగా ఉండడమే విచారం.

🔮సృజనాత్మతకీ, పరిపూర్ణత్వానికి ప్రశాంత స్థితే మూలం.

🧘🏼‍♀️ధ్యానం చేద్దాం. ఎల్లపుడు ప్రశాంత స్థితిలో ఉందాం.🧘🏼‍♂️

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment