Thursday, November 19, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💐🔥 అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలతొ🔥💐

🍁మీరెక్కడవున్నా ,మీకే పరిస్థితి ఎదురైనా ప్రతి పరిస్థితి నుండి ఉన్నతమైన దాన్ని ఎంచుకోండి. అపుడు జీవితమే ఒక పాఠం అవుతుంది.

🍁ఇష్టా ఇష్టాలకు అతీతంగా ఎదగడానికి దోహదపడే శిక్షణా స్థలమే కుటుంబం

🍁మన ప్రేమ ,నిజాయితీ, అవగాహన నుండి పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ ప్రశాంతత, పరిపూర్ణ కరుణ ఉద్భవిస్తాయి.

🍁ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనిషి మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తుంటాడు.

🍁ప్రపంచం లో అతి ఖరీదైన వస్తువు నమ్మకం . అది సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ పోగొట్టుకోవడానికి ఒక సెకను చాలు.

🍁తెలివైన వాళ్ళు తమకు తెలిసిన వాటి గురించే మాట్లాడతారు.

🍁చీకటి అంటే వెలుతురు లేకపోవడంకాదు. వెలుతురు ఇంకారాకపోవడం.

🍁దీపావళి పండుగ అంటే అందరి జీవితాల్లో ఆత్మజ్ఞానమనే వెలుగు నింపుకోవటమే. అప్పుడే సత్య మనే విజయం మనందరికీ🌸🧘🏼‍♀️🌸🧘🏼‍♂️🌸🧘🏼‍♀️🌸🧘🏼‍♂️🌸

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment