💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
💗నువ్వు ఒక విషయాన్ని కోరుకున్నట్లు అయితే ఆ ఆలోచన మిగతా అన్ని ఆలోచనల్ని అధిగమిస్తే అప్పుడు అది నీ జీవితం లోకి వస్తుంది.
💗ఈ గొప్ప సూత్రం ద్వారా నీ ఆలోచనలు నీ జీవితంలో సంఘటనలుగా మారతాయి..
💗నీ జీవితంలో నువ్వు కోరుకున్నది జరగకపోవటానికి ఏకైక కారణం నీకు అవసరం అయిన దానికంటే అవసరం లేని దాని గురుంచి ఎక్కువ ఆలోచించటం .....
💗ఆకర్షణ సూత్రమే సృష్టి కి కారణం అయిన ఏకైక సూత్రం క్వా oటమ్ శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే ఈ సమస్త సృష్టి ఆలోచన ద్వారానే సృష్టించబడి ఉంది....
💗నీవు ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్నావో అది నీ భవిష్యత్ ని సృష్టిస్తూ ఉంది....
💗నీ ఆలోచనలు విత్తనాలు ...నువ్వు పొంద వలిసిన పంట నీవు వేసే విత్తు పైన ఆధారపడి ఉంటుంది....
ఏ విత్తు నాటితే అదే పంట నీ చేతికి వస్తుంది.
💗నీ భావనలు అనేటివి చాలా శక్తి వంతమైన పరికరాలు ....అవి నీ జీవితాన్ని సృష్టించుకోవడానికి ఎల్లప్పుడూ సహాయ పడతాయి
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment