Sunday, December 6, 2020

మంచి మాటలు

శుక్రవారం --: 06-11-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
మనకు బంధంలో అయినా మన స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం . ఉండాల్సింది నమ్మకం ఇవ్వాల్సింది సమయం

మనం ఆనందంగా ఉండటం అంటే డబ్బులు , ఆస్తులు ఉండటం కాదు , మనల్ని ప్రతి రోజూ గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా పలకరించే మనషులు ఉండటం .

ద్వేషం మన హృదయాన్ని నాశనం చేస్తుంది , మనలో ఉన్న దురాశ సంస్కారాన్ని దిక్కరిస్తుంది . భేదభావం మనష్యుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది స్వార్థం జీవితాన్నే మింగేస్తుంది పైవన్నీ వద్దు అనుకునే వారంత గొప్పవారే

మనకు సంతోషం నేర్పలేని ఎన్నోవిషయాలు కన్నీళ్ళు నేర్పాయి , గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది , స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది , అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 9985255805
🕉️🤝🌷💐🌹🛕🌞🌸🌻🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment