Sunday, December 6, 2020

కష్టం అనేది ఒక సాకు ... చరిత్ర ఎప్పుడూ అంగీకరించదు.

🌹🌹🌹🌹🌹🌹🌹

శుభోదయం! సుప్రభాతం!

కష్టం అనేది ఒక సాకు ... చరిత్ర ఎప్పుడూ అంగీకరించదు.

Difficulty is the excuse... History never accepts.

STAY SAFE
సింహంలా పరిగెత్తాలని..
అందరికీ కుతూహలమే కానీ..
సింహం నుండి సైతం తప్పించుకునే
జింక చాకచక్యాన్ని నేర్చుకోవడం కొంత మందికే సాధ్యం...!
ఓపికని చేతకానితనం అనుకుంటే అది పొరపాటే...!
ఒక్కసారి ఓపిక నశిస్తే
ప్రతి ప్రశ్నకి ప్రతి కదలిక సమాధానంగానే మారుతుంది!

ఎవరైన నచ్చలేదంటే..
వారి నుండి దూరంగా ఉండండి.!
అంతేకాని వారికి కారణాలు చెప్పకండి...?
రుజువు చేసి...మనల్ని మనం,
కించపరచుకోనవసరం లేదు...!
ఎప్పుడూ ఓకేలాగా ఉంటే అది జీవితం కాదు,
మనం పరిస్థితులను అర్ధం చేసుకుని,
ఎక్కడ మాట్లాడాలి..!
ఎక్కడ పొట్లాడాలి..!
ఎక్కడ ఎదిరించాలి..!
ఎక్కడ మౌనంగా ఉండాలి అనేది కాలం నేర్పుతుంది.. నేర్చుకో..
తెలుసుకొని మసలుకో...!
గొప్పవారి యొక్క గొప్ప ప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. 
గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా 
శక్తికా దు ఓపిక.

ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ
నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది.
మీ.....
అంకం బాలకిషన్
🚩🚩🚩🚩🚩🚩🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment