Stockdale Paradox అనేపదం ఎప్పుడైనా విన్నారా?
James Stockdale అనే అమెరికన్ సైనికుడు – వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్ సైనికులతో సహా దొరికిపోయాడు..
వీరిని జైలులో పెట్టడం జరిగింది... ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు.
మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు.
ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు.
ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు.
ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న HOPE నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది.
ఇలా తోటివారందరూ చనిపోతున్నా , Stockdale మాత్రం బ్రతికే వున్నాడు....!
కారణం....?
Extreme or too much hope చాలా ప్రమాదకరం.
మనం అనుకున్నది జరగకపోతే Disappoint అవుతాం.
అలాకాకుండా Stockdale లాగా Final గా శుభమే ఉంటుందని నమ్మడం కొన్నిసార్లు మంచే చేస్తుంది.
Stockdale మాత్రం ప్రతీ సంవత్సరం, ప్రతీసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.
అంతేగాని... మిగిలినవాళ్ళలాగా point of time గురించి గానీ, period of time గురించి గాని ఆలోచించలేదూ. మిగిలిన వారిలాగా Extreme Hope పెట్టుకోలేదు.
కాని తనకథకు మాత్రం Happy Ending ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు.
ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు.
ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే Stockdale Paradox అంటారు.
ఇప్పుడు ఈ thought process కరోనా విషయంలోనూ అవసరమే.
ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే short term Extreme Hopes పెట్టుకునేకన్నా. ఖచ్చితంగా మనం ఈ pandemicను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని , ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి.
కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు ఎంతో దూరం ఉండబోదని నా ఉద్ధేశం.
Happy Ending కు ఎదురుచూద్ధాం.
ఆతరువాత Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు. ఆతరువాత ఆయన రాసిన పుస్తకం A Vietnam Experience.
ఆతరువాత Jim Collins అనే ఆయన Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి వ్రాయడం జరిగింది.
ఈ Stockdale Paradox Theory ని ఈ మధ్యనే Harvard university , తమ Business School meeting లో,
కరోనా విషయంలో ఈ papers ని release చేసింది.......
వీలుకుదిరితే ఆ పుస్తకాలు చదవండి. Stockdale Paradox Theory ని మర్చిపోకండి.
100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మన ఓపికను పరిష్కరించుకోగలిగే అవకాశం వస్తుంది.
మనకి అద్భుతమైన ఓపిక ఉందనే విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది.
ఇంకెంత కొంతకాలమే ఈ పరీక్ష!
చివరిదాకా ఓపికతో ఉన్నవాడే , యుద్ధాన్ని గెలవగలడు.
ఇంకో విషయం -
ఇంత భయంకరమైన కరోనానే ఓపిక తో జయించగలిగినపుడు – భవిష్యత్ లో మీ జీవితంలో కి అడుగు బెట్టేవి చాలా చిన్నసమస్యలైపోతాయి.
అన్నింటికన్నా పెద్దసమస్య - మరణం.
దానినే మీరు ఎదుర్కోని బయటకు రాగలిగినపుడు.
ఇక మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవి. తేలికగా పరిష్కరించగలరు.
This is nothing but Survival Psychology , in Crisis Management .
All the best...!!!
👏👏👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment