గురు శ్లోకః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹🤝
జగద్గురువులు.. పూజ్య గురువులు అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
గురువారం :-26-05-2022
ఈ రోజు AVB మంచి మాట...లు
ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది, స్నేహం మరువ లేనిది,
మనం ఎలా మారాలి అన్నది మన వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది కాలం చెబుతుంది, అసలు ఎందుకు మారాలన్నది అనుభవం చెబుతుంది
మనకి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తుంది .
పుట్టినప్పటి నుండి ఊపిరి పోయేవరకు అడుగడుగున మనం ఎంతో నేర్చుకోవలిసి ఉంటుంది తడబడినా నిలబడాలి సమస్యలు వచ్చినా ఎదుక్కోవాలి..ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పూస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి... మనం ఎంత నిజాయితీగా ఉన్నా కన్నీళ్లు అవమానాలు నిందలు సహజమే... పట్టించుకోకుండా గమ్యం చేరడమే జీవిత పరమావధి నేస్తమా !
మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూత నిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో .
అప్పట్లో మనిషి వయసుని బట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్న వారే గుణవంతుడు అవుతున్నాడు గుణమున్న వాడు దరిద్రుడు అవుతున్నాడు
నీవు గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్లు నీ వెంట ఉన్నారని... నీవు డబ్బు సంపాదించే వరకు తెలియదు నీను ప్రేమించే వాళ్లు ఉన్నారని... నీకు పలుకుబడి వచ్చేవరకు తెలియదు నీను పలకరించే వాళ్లు ఉన్నారని... పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని 😄
సేకరణ ✒️ AVB సుబ్బారావు 💐🌹🤝

No comments:
Post a Comment