జీవితం అంటే...
ఒక్కోసారి రంగుల
ప్రపంచంల కనిపిస్తుంది
ఇంకోసారి
చీకటి అగాదంలోకి తోసేస్తుంది
ఒక్కోసారి
అందరూ నాకున్నారు అనిపిస్తుంది
ఇంకోసారి
నాకు నేనే ఒంటరినే అనిపిస్తుంది
ఒక్కోసారి
మనిషిని అంచనా వేయగలం అనిపిస్తుంది
ఇంకోసారి
మనిషి మన అంచనాలకు మించిపోయాడు అనిపిస్తుంది
ఒక్కోసారి
జీవితం కష్టసుఖాల కలయిక
బ్రతుకే చీకటనిపిస్తుంది
ఇంకోసారి
సప్తవర్ణాల చిత్రం
రంగుల మయం అనిపిస్తుంది
ఒక్కోసారి
మనుషుల మీద నమ్మకం చచ్చిపోతుంది
ఇంకోసారి
ఆ మనిషే లేకపోతే
జీవితమే లేదనిపిస్తుంది
ఒక్కోసారి
ఇది ఎన్నటికీ నాదే అనిపిస్తుంది
ఇంకోసారి
వాస్తవం లోకి వస్తే
కాదనీ అర్ధమవుతుంది
ఒక్కోసారి
మానవ సంభందాలన్ని
స్వార్ధాలే అనిపిస్తుంది
ఇంకోసారి
నువ్వే నా ప్రాణం అంటే
తానే మన లోకం అనిపిస్తుంది
ఒక్కోసారి అనే కాదు
ఇంకోసారి కూడా
తప్పు
మన నిలకడ లేని మనసుదే...
మనసు కోతి లాంటింది
ఆలోచనలు అన్నవి
మన చేతుల్లోనే ఉంటాయి
ఒకసారి ఆలోచించినట్లు
ఇంకోసారి ఆలోచిస్తే
అది మనసెలా అవుతుంది
జీవితం... అంతే..!!
🌞మోహన్
సేకరణ
ఒక్కోసారి రంగుల
ప్రపంచంల కనిపిస్తుంది
ఇంకోసారి
చీకటి అగాదంలోకి తోసేస్తుంది
ఒక్కోసారి
అందరూ నాకున్నారు అనిపిస్తుంది
ఇంకోసారి
నాకు నేనే ఒంటరినే అనిపిస్తుంది
ఒక్కోసారి
మనిషిని అంచనా వేయగలం అనిపిస్తుంది
ఇంకోసారి
మనిషి మన అంచనాలకు మించిపోయాడు అనిపిస్తుంది
ఒక్కోసారి
జీవితం కష్టసుఖాల కలయిక
బ్రతుకే చీకటనిపిస్తుంది
ఇంకోసారి
సప్తవర్ణాల చిత్రం
రంగుల మయం అనిపిస్తుంది
ఒక్కోసారి
మనుషుల మీద నమ్మకం చచ్చిపోతుంది
ఇంకోసారి
ఆ మనిషే లేకపోతే
జీవితమే లేదనిపిస్తుంది
ఒక్కోసారి
ఇది ఎన్నటికీ నాదే అనిపిస్తుంది
ఇంకోసారి
వాస్తవం లోకి వస్తే
కాదనీ అర్ధమవుతుంది
ఒక్కోసారి
మానవ సంభందాలన్ని
స్వార్ధాలే అనిపిస్తుంది
ఇంకోసారి
నువ్వే నా ప్రాణం అంటే
తానే మన లోకం అనిపిస్తుంది
ఒక్కోసారి అనే కాదు
ఇంకోసారి కూడా
తప్పు
మన నిలకడ లేని మనసుదే...
మనసు కోతి లాంటింది
ఆలోచనలు అన్నవి
మన చేతుల్లోనే ఉంటాయి
ఒకసారి ఆలోచించినట్లు
ఇంకోసారి ఆలోచిస్తే
అది మనసెలా అవుతుంది
జీవితం... అంతే..!!
🌞మోహన్
సేకరణ
No comments:
Post a Comment