ప్రార్ధన
ఓ దేవా! నేను సానుభూతిని కోరుకోకుండా
సానుభూతిని చూపేట్లుగా అనుగ్రహించు!
నన్ను అందరూ అర్ధం చేసుకోవాలని కోరకుండా
నేను అందరినీ అర్ధం చేసుకునేలా అనుగ్రహించు!
నన్ను అందరూ ప్రేమించాలని కోరుకోకుండా
నేను అందరినీ ప్రేమించేటట్లు అనుగ్రహించు!
ఓ దేవా!
మమ్మల్ని నిరాశ నుండి ఆశవైపు నడిపించు!
భయం నుండి ధైర్యం వైపు నడిపించు!
ద్వేషం నుండి ప్రేమవైపు నడిపించు!
అశాంతి నుండి శాంతి వైపు నడిపించు!
అసత్యం నుండి సత్యం వైపు నడిపించు!
మాయ నుండి ఆత్మజ్ఞానం వైపు నడిపించు!
మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించు!
సేకరణ
ఓ దేవా! నేను సానుభూతిని కోరుకోకుండా
సానుభూతిని చూపేట్లుగా అనుగ్రహించు!
నన్ను అందరూ అర్ధం చేసుకోవాలని కోరకుండా
నేను అందరినీ అర్ధం చేసుకునేలా అనుగ్రహించు!
నన్ను అందరూ ప్రేమించాలని కోరుకోకుండా
నేను అందరినీ ప్రేమించేటట్లు అనుగ్రహించు!
ఓ దేవా!
మమ్మల్ని నిరాశ నుండి ఆశవైపు నడిపించు!
భయం నుండి ధైర్యం వైపు నడిపించు!
ద్వేషం నుండి ప్రేమవైపు నడిపించు!
అశాంతి నుండి శాంతి వైపు నడిపించు!
అసత్యం నుండి సత్యం వైపు నడిపించు!
మాయ నుండి ఆత్మజ్ఞానం వైపు నడిపించు!
మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించు!
సేకరణ
No comments:
Post a Comment