నేటి ఆణిముత్యాలు.
జీవితమంతా మనసుకీ మాటకీ ముసుగులు వేసుకొని,
ఎదుటివారికి లేనిపోని ఆర్భాటాలను ప్రదర్శిస్తూ,
తమకోసం తాము ఎప్పుడూ జీవించని మనుషులుండే ప్రపంచంలో,
తనదైన సొంత వ్యక్తిత్వాన్ని చాటుకోగల వ్యక్తులు కొంతమందే ఉంటారు!
ఒక పురుషుడికి తన ఆత్మగౌరవాన్ని చంపుకునేంత,
ఒక స్త్రీకి తన శీలాన్ని బలిచేసేంత,
ఒక జాతికి తన స్వేచ్ఛను బలిచేసేంత,
కృతజ్ఞత ఉండకూడదు..
మన ముందు ఒకలా,
వెనక ఒకలా నటించే,
మనుషుల మధ్యలో బ్రతుకుతున్నామని,
నిత్యం గుర్తు పెట్టుకొని మసులుకోవాలి...
*_☘శుభోదయం మిత్రమా 👏
సేకరణ

No comments:
Post a Comment