కొందరు చెప్పే విషయాలు బాగుంటాయి
మరి వారు ఆచరించి చెప్తున్నారా లేదా
వారు ఆచరిస్తున్నారా లేదా అనేది అవసరం లేదు
వారు ఆచరిస్తేనే మేము ఆచరిస్తాను అంటే
ఆచరించే వారు మీకు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు
మంచిని చెప్పేవారు మంచిని ఆచరిస్తే వారు
బాగుపడతారు లేకుంటే వారు కూడా చెడిపోయాడు
బురద నుండి వచ్చిన కమలం ముఖ్యం కానీ
బురద గురించి మనకు అవసరం లేదు
వారు చెప్పే విషయాలు బాగున్నాయి కానీ వారి వ్యక్తిగతం అవసరం లేదుమే
వాల్మీకి రామాయణం అందించాడు ఆయన పూర్వము ఒక దొంగ
దొంగ చెప్పిన మాట నేను వినను అంటే చెడిపోయేది మీరే
పుట్టుకతో ఎవరు గొప్ప వారు కాదు
ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకనో తప్పులు చేయవచ్చు
వారి తప్పులు వారు సరిదిద్దుకొని
వారుమంచి మార్గాన్ని ఎన్నుకొని
జీవితాన్ని సార్థకం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు వారి అనుభవాలే ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తారు
అలాంటి వారే ఇతరులు చెడిపోకూడదని చూస్తారు
.
సేకరణ

No comments:
Post a Comment