నేటి మంచిమాట.
🍃🥀అందరూ మెచ్చే విధంగా,అందరికీ నచ్చే విధంగా,ఉండాలని లేదు..మనకు నచ్చినట్లు మనం ఉండడమే జీవితం..మనం అవసరం లేని వాళ్లతో,అనవసరంగా మాట్లాడితే అనర్ధాలే వస్తాయి..నిజాన్ని నమ్మించాలి అంటే, ఆధారాలు కావాలి..?అబద్ధాన్ని నమ్మించాలి అంటే, నటిస్తే చాలు..!
🍃🥀చిరుతపులి మీదుండే మచ్చలను వర్షం తడపవచ్చు కానీ రూపుమాపలేదు..ఈ సృష్టిలో ప్రకృతే ఒరిజనల్..మిగతా అన్నీ కాపీలే..నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడూ ఎదుటి వారికి పొగరుగా కనిపిస్తారు..కానీ అది పొగరు కాదు ఆత్మ గౌరవం...
🍃🥀ఎప్పుడు బాధ పడుతుంటే,బ్రతుకు భయపెడుతుంది..అదే ప్రతీ క్షణం నవ్వుతూ ఉంటే,జీవితం తలవంచుతుంది 😍
🍃🥀పువ్వులాంటి మనసు..బంగారం లాంటి గుణం..ముత్యాల్లాంటి మాటలు..ఆత్మీయత నిండిన హృదయం..ఎప్పుడు మీదై ఉంటే పెదాలపై ఎప్పుడు నవ్వు నిండి ఉంటే..ఎవ్వరు ఏమి చేయలేరు ఏకష్టం దరికి రాదు..
*🌞శుభ శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:
Post a Comment