Friday, May 6, 2022

"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-

"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-

🕊️ వర్ష ఋతువు'లో.. ఎప్పుడైతే భయంకరమైన 'వర్షాలు' పడతాయో.. తీవ్రమైన గతి'తో గాలులు వీస్తాయో.. అప్పుడు మీరు, ఎప్పుడో ఒకప్పుడు, చూసే ఉంటారు. ఈ 'పక్షులు' వాటి నివాసాలు కోల్పోపోతుంటాయి. వాటికి ఎంతో నష్టం జరుగుతుంటుంది...

🕊️ కానీ, మీరు ఎప్పుడైనా ఆ 'పక్షులు: ఆ సమయంలో విలపిస్తున్నట్టుగా.. చూశారా?? ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో.. ఆ 'పక్షులు' మళ్లీ గడ్డిపరకలను జోడించి, వాటితో గూడు'ని, తయారు చేసుకుంటాయి. వాటి 'ప్రపంచం' ఇంతకుముందు ఎలా ఉండేదో, మళ్లీ అలానే తయారు చేసుకుంటాయి. కానీ ఎందుకు??...

🕊️ ఎందుకంటే, ఈ చక్రవాక్య 'కాలం' వలన, ఆ పక్షుల'కు ఎలాంటి 'సంబంధం' లేనే లేదు. ఆ 'పక్షలైతే' కేవలం, ఏం చేస్తాయి అంటే, వాటి'చేతిలో ఉన్నది కేవలం "ప్రేమ" మాత్రమే, ఇక ఇదే సంతోషకరమైన 'జీవితాని'కి మూలమంత్రం...

🕊️ ఏదైతే మీ చేతిలో ఉండదో, దానికోసం విలపించడం వల్ల, ఎలాంటి లాభము ఉండదు. మీ 'ధ్యాస', కేవలం మీ వల్ల జరిగే దానిపై మాత్రమే, 'కేంద్రీకృతం' చేయండి...

🕊️ ఏదైతే జరిగిపోయిందో.. చెప్పాలంటే, మీరు దాన్ని మార్చలేరు. కానీ, దేన్నైతే మీరు మార్చగలరో.. మీరు దానిపై మాత్రమే, దృష్టి'ని, 'కేంద్రీకృతం' చేయండి. ఈ జీవితం'లో.. మీరు ధైర్యం'గా ఉండటం నేర్చుకోండి. ఇక ఆ తరువాత, అంతా మంచే జరుగుతుంది...🤝

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment