నేటి మంచిమాట.
మనకు ఏమైన కష్టంవస్తే కొన్నిసార్లు సొంత బంధువులే పరాయివారిలా ప్రవర్తిస్తారు, పరాయివారు సొంతవారిలా ఆదరిస్తారు.ఇదే జీవితంలో మనం గుర్తుంచుకోవాలి ... నిజం తెలుసుకో ఇది నగ్నసత్యం.
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండ గలగడమే, ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ,అవసరం కోసం కలుపుకునే స్నేహం, ఎప్పటికి శాశ్వతం కావు, అని తెలిసినా దాని గురించి వాదించకపోవడం, శక్తి సామర్ధ్యాలు ఉండి ఇతరుల తప్పులు క్షమించడం,చేసిన దానాన్ని మరచిపోగలగడం, లాంటివి ఉన్నతుల గొప్ప గుణం.
కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు.
ఎదురుగా ఉన్నపుడు ఒకలా
లేనపుడు మరోలా వుంటున్నారు.
మనిషిలో అహం తగ్గిన రోజు అప్యాయత అంటే అర్థ మవుతుంది. మనిషిలో గర్వం పోయినరోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది . నేనే నాకేంటి అను కుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అనందగా ఇతరులతో కలిసి మెలసి జీవించడమే మంచి జీవితం.
సంపదలు కావాల్సిందే.. అందుకు శ్రమించ వలసిందే... ఏలాంటి సంపదలు కావాలంటే అధ్యాత్మిక ఆత్మజ్ఞాన సంపదలు ఉంటే అన్నీ సాధ్యమే... ఏ పని చేయాలన్నా కొంత కష్టం అనుకోండి సాధన అనుకోండి... ఆత్మజ్ఞాన సంపదలు కొరకు సరైన సాధన అనే కష్టాన్ని చేయ్యాలి... సాధనా మార్గమే బుద్ధ ప్రభోదిత ఆనాపానసతి మార్గమే పత్రీజీ గురువు గారు అందించిన శ్వాస మీద ధ్యాస మార్గం.
Avb సుబ్బారావు గారి సమాచారం .కొన్ని మార్పులతో.. వారికీ ధన్యవాదములు.
సేకరణ. మానస సరోవరం

No comments:
Post a Comment