గురువు అంటే ఎవరు కాదు...
1) కాషాయం కట్టిన ప్రతి వ్యక్తి గురువు కాదు
2) గెడ్డం పెంచుకున్న ప్రతి వ్యక్తి గురువు కాదు
3) నీతులు, ధర్మం, మంత్రం,కేవలం వల్లె వేసేవాడు గురువు కాదు.
4)లింగాలు, విభూది, తాయెత్తు, మంత్రం, ఇచ్చే వాడు గురువు కాదు.
5) చెప్పినది పాటించిన వాడు గురువు కాదు.
6)కానుకలు,పాదపూజలు, వ్యక్తి పూజలు, ఆశించే వాడు గురువు కాదు.
7) అక్కడ ఇక్కడ ఏరి చెప్పే వాడు గురువు కాదు.
8) అసత్యాలు చెప్పే వాడు గురువు కాదు.
9) వ్యాపార వేత్త, రాజకీయ వేత్త, అశ్లీలి, కుసంస్కారి గురువు కాదు.
ఇట్లు
శిష్యుడు లేని శిష్యరికం.
No comments:
Post a Comment