030123a1300. 040123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀718.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*దేవుడి పూజకి…*
*”స్వామీ నీకోసం పూలు తెచ్చాను.. పళ్ళు తెచ్చాను.. పట్టు వస్త్రాలను తెచ్చాను .. బంగారు నగలు తెచ్చాను.” అంటే…*
*ఆయన అంటాడు.. “అవంటే నీకు పిచ్చి.. అవంటే నీకు ఇష్టం .. ఆ భ్రాంతి లో అవన్నీ నాకు ఇష్టం అనుకుంటున్నావు..”*
*”ఇంకా చెప్పాలంటే.. చక్కెర పొంగలి అంటే నీకు ఇష్టం! అందుకే నాకు నైవేద్యంగా పెట్టి ప్రసాదం గా నీవు తినేస్తున్నావు..”*
*”అవన్నీ నేను నీకు ఇచ్చినవే..! అవి మళ్లీ నాకెందుకు..?”*
*”నీది అంటూ నీదగ్గర ఏదైనా ఉందీ ఉంటే అది నీమనసు.. అది నాయందు ఉంచు చాలు.. అది లేని పూజ వృథా!”*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment