Tuesday, January 3, 2023

:::::::: ప్రపంచం :::::::

 *:::::::::::: ప్రపంచం :::::::::::*
        ప్రపంచం వుంది అని మనకు ఎలా ? ఎప్పుడు ? తెలుస్తుంది.
    మనం చూచింది,తాకింది, విన్నది,వాసన గ్రహించింది,రుచి అనుభవించింది ఏదైనా అది మన అంతరంగంలో 
1) ముద్ర వెయ్యాలి 
2)అది మనకు సంవేదన కలిగించాలి
3)అది ఏమిటి అని మనం గుర్తించాలి 
4)దానితో అంతరంగంలొ చర్య జరగాలి
5)దాని ఉనికికి సంబంధించిన విజ్ఞానం కలగాలి.
    ఇవి జరిగితేనే ప్రపంచం వున్నట్లు.

    మన గురించిన స్పృహ కూడా వీటిని సొంతం చేసు కోవడం ద్వారానే కలుగుతుంది.

ఇవి ఎలా జరిగిందో అదే ప్రపంచం.
   *వీటి మీద పట్టు సాధించడమే ధ్యానం*

 *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment