*::::::::: ప్రమ vs. భ్రమ:::::::::::*
ఇంద్రియాల సరైన విజ్ఞానం, ఈ విజ్ఞానం ఆధారంగా అప్పటి కప్పుడు వర్తమాన కాలంలో కలిగే అనుభూతి లేకుండా మనస్సు నందు ఏర్పడే భావాలను *భ్రమ* అంటారు.
_వర్తమాన కాలంలో ఇంద్రియాలు తెలియ పరిచే విజ్ఞానం మరియు దీని ద్వారా ఏర్పడిన అనుభూతి, అది ఏమిటి అని సంజ్ఞించక ముందు వుండే దానిని *ప్రమ* లేదా *సత్యం* అంటారు_
పై సూత్రీకరణ అనుసరించి మనం ఎంతగా భ్రమ లో జీవిస్తూ వున్నామో గ్రహించి ధ్యానం ద్వారా సత్యం లోకి వద్దాం.
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment