Friday, March 3, 2023

:::::వ్యక్తిత్వ వికాసం vs మనో వికాసం:::::

 *వ్యక్తిత్వ వికాసం vs మనో వికాసం*
           1)వ్యక్తిత్వ వికాసం స్వార్ధం, జ్ఞానం కేంద్రంగా వుంటుంది.
  మనో వికాసం ప్రేమ, ప్రజ్ఞ కేంద్రంగా వుంటుంది.
         2) వ్యక్తిత్వ వికాసం లో  పోటీ తత్వం వుంటుంది.
మనో వికాసంలో సహాయం ,సహాకారం వుంటుంది.
          3) వ్యక్తిత్వ వికాసం పాశ్చాత్యల తాత్విక చింతన.
మనో వికాసం భారతీయ తాత్విక చింతన 
           4) వ్యక్తిత్వ వికాసం భ్రమ. ఎందుకంటే  వ్యక్తిత్వం స్థిర మైనదిగా తప్పుగా భావించ బడినది కనుక.
మనో వికాసం సత్యం. ఎందుకంటే శారీరక మానసిక వ్యవస్థలో మనస్సు భాగం, మరియు అది ఒక ప్రవాహం, కనుక.
          5) వ్యక్తిత్వ వికాసం వ్యక్తి కేంద్రంగా సంకుచిత మైనది
మనో వికాసం మానవ మనస్సు కేంద్రంగా విశాలమైనది.
      6) వ్యక్తిత్వ వికాసం స్వీయ  హితం కోసం
మనో వికాసం బహుజన హితం కోసం
    ధ్యానం మనో వికాసాన్ని కలిగిస్తుంది 
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment